బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25500
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి.
UPI set for IoT leap: స్మార్ట్ డివైజులతో ఆటోమేటిక్‌గా పేమెంట్స్!
కారు పార్క్ చేసిన వెంటనే,ఆ కారే స్వయంగా పార్కింగ్ ఫీజు చెల్లించేస్తే ఎలా ఉంటుంది?
IPO: ఈ వారం ఐపీఓల హడావుడి... పెట్టుబడిదారులకు అదృష్టం కొద్ది అవకాశమే!
ఈ వారం మార్కెట్‌లో ఐపీఓల జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం ఆరు కంపెనీలు తమ మొదటి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)లతో ముందుకొస్తున్నాయి.
Aadhaar enrolment centre: ఒక్క క్లిక్‌తో మీ ప్రాంతంలోని ఆధార్ కేంద్రాన్ని ఇలా కనుగొండిలా..!
ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు కీలకమైన పత్రంగా మారింది.
Stock market: ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,471
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..
భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇటీవల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,461
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నిరుత్సాహపరిచే సంకేతాల నేపథ్యంలో,మన మార్కెట్లు కూడా మోస్తరు శ్రేణిలో కదలాడాయి.
Tuhin Kanta Pandey: మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా చర్యలు… జేన్ స్ట్రీట్ వ్యవహారంపై సెబీ ఛైర్మన్ స్పందన
భారత స్టాక్ మార్కెట్‌లో అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ "జేన్ స్ట్రీట్" అక్రమ కార్యకలాపాల ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జించిన ఘటనపై, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) చైర్మన్ తుహిన్‌కాంత పాండే తొలిసారిగా స్పందించారు.
Tata: విమాన ప్రమాద బాధితుల కోసం టాటా ట్రస్ట్.. రూ.500 కోట్లతో ఏర్పాటు
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విషాదమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు టాటా సన్స్ రూ.500 కోట్లతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనుంది.
Top 10 richest people in India: జూలై 2025 నాటికి భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు వీరే..?
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక పత్రిక "ఫోర్బ్స్" 2025 జూలై నెలకు సంబంధించిన ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది.
Online Delivery: ఇక 10 నిమిషాల డెలివరీ మరింత ఖరీదు.. వివిధ రకాల అదనపు ఛార్జీలతో వినియోగదారులకు భారంగా మారుతున్న సేవలు!
నగరాలలో ప్రజలు ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ పొందుతున్న సౌకర్యాన్ని అనుభవిస్తున్నారు.
Stock Market: స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,456
సోమవారం ఆసియా మార్కెట్లలో నష్టాలు కనిపించడంతో, దాని ప్రభావం భారత స్టాక్ సూచీలపై కూడా పడింది.
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ ప్రభావం భారత్ మార్కెట్ పై కూడా పడి, జూలై 7న స్వల్ప మార్పులతో బంగారం ధరలు నమోదయ్యాయి.
Travel classes: భారత రైల్వేలో ఎన్ని తరగతులు ఉన్నాయో తెలుసా? 3E నుంచి EV వరకూ పూర్తి వివరాలివే!
రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఏసీ, నాన్‌ఏసీ తరగతుల గురించి ఏదో ఒక అవగాహన ఉంటుంది. అయితే ప్రతి తరగతికీ ప్రత్యేక కోడ్ ఉంటుందని, వాటి వెనక ప్రత్యేకతలు, భేదాలున్నాయని చాలామందికి తెలియదు.
US Trade Deal: ఒత్తిడిలో భారత్ వెనకడుగు వేయదు: సీఐఐ అధ్యక్షుడు
భారత్-అమెరికా మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్‌పై చర్చలు ముమ్మరంగా సాగుతున్న వేళ, భారత పారిశ్రామిక వర్గాల కీలక ప్రతినిధి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ మెమాని కీలక వ్యాఖ్యలు చేశారు.
Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప మార్పు.. నేడు తులం పసిడి ధర ఎంత?
ఈరోజు దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల చోటుచేసుకుంది.
Gopal Khemka: కారు దిగుతుండగానే కాల్పులు.. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య
ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు.
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. జూలై 15 నుంచి కొత్త నిబంధనలు!
క్రెడిట్ కార్డులు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా మారడంతో, వాటిని వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారం చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.
LIC Nav Jeevan Shree:నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. LIC నుంచి రూ.26 లక్షలు!
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా రెండు కొత్త సేవింగ్స్ పాలసీలను ప్రారంభించింది.
Minimum Balance Charges: మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై ఊరటనిచ్చిన బ్యాంకులు: ఈ ఐదు బ్యాంకుల్లో కనీస నిల్వ అవసరం లేదు
సాధారణంగా పొదుపు ఖాతాల్లో నిర్దేశిత మినిమమ్ సగటు నిల్వ (Minimum Average Balance) లేదన్న కారణంగా బ్యాంకులు ఖాతాదారులపై అపరాధ రుసుములు (Penalty Charges) వసూలు చేస్తుంటాయి.
Jane Street: 21 రోజుల్లో రూ.4,843 కోట్ల లాభం.. జేన్ స్ట్రీట్ వ్యూహాలకు సెబీ షాక్!
భారత స్టాక్ మార్కెట్లో ఉన్న కొన్ని చిన్న చిన్న బలహీనతలను లక్ష్యంగా చేసుకుని, అమెరికాకు చెందిన ప్రముఖ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ పెద్ద ఎత్తున లాభాలు గడించింది.
Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన బంగారం ధరలు..
నిన్న ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం కొంతవరకు ఊరటనిచ్చాయి.
Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట మధ్యలో కొనసాగుతున్నాయి.
Stock market: చివరిలో లాభాల స్వీకరణ.. నష్టాల్లోనే ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.
India-US trade: భారత్‌కు ప్రమాద ఘంటికలు.. అమెరికా-వియత్నాం ఒప్పందంపై జాగ్రత్తగా ఉండాలి: జీటీఆర్‌ఐ హెచ్చరిక
భారత వాణిజ్య లక్ష్యాలకు అమెరికా-వియత్నాం మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం ఒక హెచ్చరికగా మారింది.
Gold Rate Hike: మళ్లీ భారీగా పెరిగిన పసిడి.. తులం ఎంతంటే..?
దేశంలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఆషాఢ మాసం పండుగల హంగామా, త్వరలో శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలు పరుగులు పెడుతోంది.
Stock Market: ఊగిసలాటలో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25,463
దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌లో మరోమారు భారీ లేఆఫ్స్.. సుమారు 9 వేల ఉద్యోగులకు నోటీసులు!
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
UPI ATM: భారతదేశంలో తొలి UPI ATM.. స్కాన్ చేస్తే చాలు..నగదు లావాదేవీ సులభం!
స్లైస్ బ్యాంక్ భారతదేశంలో తొలిసారిగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత ATMను ప్రవేశపెట్టింది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అమెరికా అమలు చేయబోయే టారిఫ్ డెడ్‌లైన్ జులై 9 సమీపిస్తున్న నేపథ్యంలో, మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించారు.
GST Relief: టూత్‌పేస్ట్ నుంచి టైల్స్ దాకా.. జీఎస్టీ తగ్గించేందుకు కేంద్రం యోచన
తాజాగా ఆదాయపు పన్ను స్లాబ్ రూ.12 లక్షలకు పెంచి మధ్యతరగతిని ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మరో మంచి వార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది.
Gold: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగి బిగ్ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. జులై2 బుధవారం ధరలు ఇవే..
జూన్ నెలలో బంగారం ధరలు క్రమంగా పడిపోతూ వచ్చాయి.అయితే నెలాఖరుకు చేరేసరికి ఈ ధరలు గణనీయంగా తగ్గాయి.
Stock market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,562
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రోజున స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
IPO: హెచ్‌డిబి ఐపీఓ నేడు మార్కెట్‌లోకి.. లాభాలతో లిస్టింగ్‌కు రంగం సిద్ధం!
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అనుబంధ సంస్థ అయిన హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ తన 'ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్'ను జూన్ 27న ముగించింది.
Jeff Bezos: $737 మిలియన్ల విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన, అమెజాన్ స్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
Crisil: భారతదేశంలో ఇళ్ల ధరలు సగటున 4-6% పెరగవచ్చు: క్రిసిల్
ఇళ్ల/ఫ్లాట్ల ధరలు మధ్య కాలంలో సగటున 4 నుంచి 6 శాతం వరకూ పెరిగే అవకాశముందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
GST collection: జూన్ నెలలో GST వసూళ్లురూ.1.85 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం తాజా వస్తువులు,సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల గణాంకాలను విడుదల చేసింది.
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
Industrial output growth: 9 నెలల కనిష్ట స్థాయికి పారిశ్రామిక ఉత్పత్తి .. మేలో 1.2 శాతం వృద్ధికి పరిమితం
భారత పారిశ్రామికోత్పత్తి వృద్ధి (IIP) మే 2025లో గణనీయంగా మందగించి కేవలం 1.2 శాతానికి పరిమితమైంది.