బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Ola Electric Results: ఓలా ఎలక్ట్రిక్ ఫలితాలు.. నష్టాలు పెరిగినా.. షేరు ధర 16 శాతం పెరుగుదల !
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? పూర్తి వివరాలు మీ కోసం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు త్వరలోనే వేతన సవరణలు జరగనున్నాయి.
Bitcoin: ఆల్-టైమ్ హైని తాకిన బిట్‌కాయిన్.. మొదటిసారిగా 1,21,000 డాలర్ల మార్క్‌ని చేరిన బిట్ కాయిన్ విలువ..!
పర్సనల్ ఫైనాన్సింగ్ విభాగంలో బిట్ కాయిన్ ఇప్పుడు కొత్త పెట్టుబడి ఎంపికగా మారిందని చెప్పవచ్చు.
Jane Street:ఎస్క్రో ఖాతాలో రూ.4,800 కోట్లు డిపాజిట్ చేసిన జేన్ స్ట్రీట్.. సెబీని కొన్ని పరిమితులను ఎత్తివేయాలని అభ్యర్ధన
అమెరికాకు చెందిన ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ రూ.4,843 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
Microsoft: మిగిలిన ఉద్యోగులు AI నైపుణ్యాలలో దృష్టి సారించండి: మైక్రోసాఫ్ట్
భారీ స్థాయి ఉద్యోగాల తొలగింపుల అనంతరం మైక్రోసాఫ్ట్ మిగిలిన ఉద్యోగులకు ఒక స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది.
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,074
దేశీయ షేర్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో నష్టాలను ఎదుర్కొన్నాయి.
Gold Price Today: మహిళలకు శుభవార్త .. మళ్ళీ తగ్గిన బంగారం ధర! తులంపై ఎంత తగ్గిందంటే..?
భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.
US: రూ.7 లక్షల కోట్ల టారిఫ్ భారంతో అమెరికా కంపెనీలకు కఠిన పరీక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ ప్రణాళికలు ఆ దేశంలోని ప్రముఖ కంపెనీలపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశముందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి.
Gold Rate: మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధర.. ఒక్క రోజులో రూ.4వేలు పెరిగిన వెండి!
కొంతకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా దూసుకుపోతున్నాయి.
Adani group: ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. 'హెల్త్‌కేర్ టెంపుల్స్' ప్రారంభానికి శ్రీకారం
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి అడుగుపెట్టారు.
'X' Subscription: వినియోగదారులకు ఊరట.. 'X' సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీగా తగ్గింపు!
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ 'X' (మాజీ ట్విటర్) భారత వినియోగదారులకు శుభవార్త అందించింది.
FASTag: నిబంధనలకు విరుద్ధంగా వాడితే ఫాస్టాగ్ రద్దు.. NHAI కీలక నిర్ణయం!
టోల్‌ప్లాజాల వద్ద ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం పలు నూతన చర్యలు చేపడుతోంది.
Intel: ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ ఆత్మవిమర్శ.. కృత్రిమ మేధ రంగంలో వెనుకపడినట్లు అంగీకారం
కంప్యూటింగ్ రంగంలో అగ్రగామిగా పేరొందిన ఇంటెల్ సంస్థ, కృత్రిమ మేధ (AI) పోటీలో ఎంతో వెనుకబడి పోయిందని సంస్థ తాజా సీఈవో లిప్-బు టాన్ ఓపెన్‌గా అంగీకరించారు.
UPI: ప్రపంచంలోనే వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా భారత్.. ఐఎంఎఫ్ నివేదిక
భారతదేశంలో చెల్లింపుల వ్యవస్థ ప్రపంచంలోని ఇతర అన్ని దేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది.
Sensex: 700 పాయింట్లు క్షిణించిన సెన్సెక్స్ .. ఈరోజు మార్కెట్ ఎందుకు దిగజారిందంటే..?
దేశీయ స్టాక్‌మార్కెట్ భారీగా నష్టపోయింది. మధ్యాహ్నం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఒకదశలో సెన్సెక్స్ ఏకంగా700 పాయింట్లు కుప్ప కూలింది.
Priya Nair: హిందూస్తాన్ యూనిలీవర్ సీఈఓ,ఎండీగా తొలిసారి మహిళా నాయకత్వం.. ఇంతకీ ఎవరీ ప్రియా నాయర్..?
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (Hindustan Unilever Ltd - HUL) చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ సంస్థకు నాయకత్వం వహించబోతోంది.
Aadhar: ఆధార్‌లో సవరణ ఇక నిమిషాల్లో! ఈ యాప్‌తో నిమిషాల్లో చేయెుచ్చు!
ఈ కాలంలో ఆధార్ కార్డు లేకుండా ప్రాధాన్యత కలిగిన పనులు చేయడం అసాధ్యమే.
ITR: మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈసారి పన్ను రీఫండ్ ఆలస్యం కావొచ్చు!
ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు చివరి గడువు సెప్టెంబర్ 15, 2025గా నిర్దేశించారు.
Ashok Leyland: 1:1 బోనస్ షేరు ఇష్యూకు రికార్డు తేదీని ప్రకటించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్
అశోక్ లేలాండ్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది.
Gold Rates: మళ్లీ పసిడి రేటు పెరిగింది.. గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్!
బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు శుక్రవారం అకస్మాత్తుగా పెరిగాయి.
Tesla: టెస్లా భారత ప్రవేశం.. జులై 15న ముంబైలో షోరూం ప్రారంభం!
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టడం ఖాయమైంది.
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,295
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Quick-Commerce: క్విక్ కామర్స్ లోభలే గిరాకీ.. రూ.64,000 కోట్ల విలువైన వస్తువులు విక్రయం..!
దేశంలో క్విక్ కామర్స్ రంగం చాపకింద నీరులా పెరుగుతోంది.
Stock market: రెండోరోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,400 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి.
LIC stake sale: ఎల్‌ఐసిలో మైనారిటీ వాటాను విక్రయించనున్న ప్రభుత్వం
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ తన వాటాను విక్రయించే దిశగా సన్నద్ధమవుతోంది.
Microsoft: ఏఐతో రూ.4,000 కోట్లు ఆదా.. ఉద్యోగాల కోతల తర్వాత మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపులు చేపట్టిన విషయం తెలిసిందే.
Upcoming IPOs: సెకండాఫ్‌లో ఐపీఓల సందడి.. రూ.లక్షన్నర కోట్లు టార్గెట్!
ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల (ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ల) ఉత్సాహం గత సంవత్సరాలతో పోల్చితే కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది.
Modi-Trump: అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.. చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్
అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం వెల్లడించారు.
Donald Trump: భారత మందులపై 200% పన్ను..? ట్రంప్ హెచ్చరికలతో ఇండియా ఫార్మా అసహనం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన హెచ్చరికలతో దేశీయ ఫార్మా రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Clear Tax: క్లియర్ టాక్స్ AI అసిస్టెంట్ టెక్నాలజీతో.. తెలుగులోనూ ట్యాక్స్ ఫైలింగ్..
ఫిన్‌టెక్ రంగంలోని ప్రముఖ సంస్థ క్లియర్‌ట్యాక్స్ తాజాగా వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు ఫైల్ చేయడంలో భాషా సమస్యలను తొలగించేందుకు అడుగులు వేసింది.
NVIDIA: $1T నుండి $4T వరకు.. 2 సంవత్సరాలలో నివిడియా రికార్డు విలువను తాకింది
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో విస్తృతంగా ఆధిపత్యం చెలాయిస్తున్న నివిడియా కార్పొరేషన్, ప్రపంచ మార్కెట్‌లో మరో చరిత్రాత్మక ఘట్టాన్ని అందుకుంది.
Stock market: ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,436
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి స్థిరంగా ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాల మధ్య, భారత సూచీలు స్వల్పంగా నష్టాల్లో కదలాడుతున్నాయి.
Gold Price Today:తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా లేక మరింత తగ్గే అవకాశం ఉందా? తులం ధర ఎంత?
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు స్వల్పంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Starlink: స్టార్‌లింక్‌కు తుది అనుమతులు.. భారత మార్కెట్‌లోకి ప్రవేశానికి రంగం సిద్ధం..!
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వ్యాపార ప్రారంభానికి అవసరమైన కీలక అనుమతి లభించింది.
X CEO: ఎక్స్ సీఈఓ పదవికి లిండా యాకారినో రాజీనామా
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) లిండా యాకారినో ఈరోజు (జూలై 9) తన పదవికి రాజీనామా చేశారు.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 176 పాయింట్లు డౌన్ అయిన సెన్సెక్స్ ..
బుధవారం రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
Aadhar Card: ఆధార్ కార్డు మార్పులకు కొత్త నిబంధనలు.. ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరి..
మీరు కొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫోటో వంటి వివరాలను సరిచేయాలనుకుంటున్నారా?
RBI floating rate bond: ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ.. ఆర్‌బీఐ గ్యారెంటీతో 8 శాతం మించి ఆదాయం!
రెపో రేటును తగ్గించిన తర్వాత దేశంలోని చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,474
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య భారతీయ సూచీలు ప్రతికూలంగా కదులుతున్నాయి.
Sabi Khan:ఆపిల్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా భారత సంతతి వ్యక్తి.. ఎవరీ సబీ ఖాన్?
ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ ఇంక్‌లో భారతీయ మూలాలు కలిగిన సబీ ఖాన్ ఉన్నత పదవిని అధిరోహించారు.