బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Gold Silver Rates Today: బంగారం వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఇవాళ రేట్లు ఇవే!
బంగారం, వెండి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న వారికి ఓ శుభవార్త అందింది.
stock market: మిశ్రమంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు.. నిఫ్టీ@ 24,962
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
CoinDCX: క్రిప్టో ప్లాట్‌ఫామ్ CoinDCX పై సైబర్ దాడి .. రూ.378 కోట్ల నష్టం..
దేశంలో మరోసారి భారీ సెక్యూరిటీ లోపం చోటు చేసుకుంది.
UPI Payments: యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ టాప్: ఐఎంఎఫ్
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల పరంగా ప్రపంచంలో భారత్‌నే టాప్ దేశంగా ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) గుర్తించింది.
Elon Musk: పిల్లలకోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్.. 'బేబీ గ్రోక్'ను ప్రకటించిన ఎలాన్ మస్క్!
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్‌బాట్ యాప్ రూపొందించనుంది.
Gold Rate: రూ.1లక్ష దాటిన బంగారం ధర.. పెళ్లిళ్ల ముందే పసిడి రేటు అమాంతం పెరుగుదల
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతంలోని ఇతర నగరాల్లో శనివారం (జూలై 20) నాటికి బంగారం, వెండి ధరలు ఇలా నమోదయ్యాయి.
HDFC bank- ICICI Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభంలో 1.3% తగ్గుదల.. ఐసీఐసీఐ 15.9% వృద్ధితో పెరుగుదల
ప్రైవేట్ రంగంలో కీలక బ్యాంకులుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి.
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఒకేసారి మొత్తం విత్‌డ్రా చేసుకునే ఛాన్స్!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత ప్రజల వద్దకు చేరవేసేందుకు, పీఎఫ్ ఖాతాలపై అమలులో ఉన్న నిబంధనలను సరళతరం చేయడానికి సిద్ధమవుతోంది.
Harsh Goenka: 9-5 జాబ్ జీవితం మీద హర్ష్ గొయెంకా స్పందన.. వీడియో వైరల్!
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ నెటిజన్లను ఆలోచనలో పడేస్తుంటారు.
Income tax: అందుబాటులోకి ITR-2 ఆన్‌లైన్ యుటిలిటీ
2025-26 మదింపు సంవత్సరం (ఆసెస్‌మెంట్ ఇయర్) కోసం ఆదాయపు పన్ను రిటర్నులు ఆన్‌లైన్‌లో దాఖలు చేయడానికి ఐటీఆర్-2 (ITR-2) ఫారంను ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది.
Stock market: భారీ నష్టాలలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 25 వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం భారీ నష్టాలతో ముగిశాయి.
OTP Scam: ఓటీపీ స్కామ్‌ల బారిన పడకండి..మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ రక్షణ చర్యలు పాటించండి..!
నేటి కాలంలో డిజిటల్ లావాదేవీలు,ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగం తీవ్రమైన స్థాయికి పెరిగిపోయాయి.
Kelvinator: రిలయన్స్ రిటైల్ చేతికి కెల్వినేటర్ బ్రాండ్
దేశీయ వినియోగదారుల డ్యూరబుల్స్ బ్రాండ్ అయిన కెల్వినేటర్‌ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది.
Interest Rates: మరోసారి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ఆగస్టులో 0.25శాతం కోతకు ఛాన్స్..!
ఈ సంవత్సరం మార్కెట్ అంచనాలను మించి సంబరాన్ని కలిగించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ),ఆ సంతోషాన్ని మరో కొంతకాలం కొనసాగించనుందనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
USA: జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలపై పన్నులు: అమెరికా
భారతదేశం ఆటో మొబైల్, విడిభాగాలపై విధిస్తున్న పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం రక్షణాత్మక చర్యలుగా పరిగణించదగ్గవి కాదని అమెరికా స్పష్టం చేసింది.
Gold And Silver Rate: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
అంతర్జాతీయంగా బంగారం పట్ల ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండటం తెలిసిందే.
Stock market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,075
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,150
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు నష్టాల్లో నిలిచాయి.
Patanjali: పతంజలి ఫుడ్స్ వాటాదారులకు శుభవార్త.. ఒక్కో షేరుకు 2 షేర్లు ఫ్రీ
పతంజలి గ్రూప్‌కు చెందిన పతంజలి ఫుడ్స్ తమ బోనస్ షేర్లను ప్రకటించింది.
Intel: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన చిప్ తయారీ సంస్థ ఇంటెల్.. 5వేల మంది తొలగింపు
ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది.
Apple: చైనీస్ డిస్ప్లేలను ఉపయోగించినందున అమెరికాలో ఐఫోన్‌లను నిషేధించనున్నారా? క్లారిటీ ఇచ్చిన ఆపిల్
చైనాకు చెందిన బో(BOE)సంస్థ తయారు చేస్తున్న డిస్‌ప్లేలను వాడిన ఐఫోన్లపై అమెరికా నిషేధం విధించే అవకాశం ఉందన్న ప్రచారం తాజాగా జోరుగా కొనసాగింది.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నాడు ఫ్లాట్ గానే ట్రేడింగ్ ప్రారంభించాయి.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,200 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమంగా ముగిశాయి.
HDFC Bank bonus share: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోనస్ షేర్లు: షేర్‌హోల్డర్లకు బంపర్ గిఫ్ట్ రానుందా? 19న బోర్డు కీలక సమావేశం
ప్రైవేట్ రంగంలోని అగ్రగామి బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank)బోర్డు జూలై 19న సమావేశం కాబోతుందని సంస్థ వెల్లడించింది.
Zomato: ప్రైవేట్ జెట్ రంగంలోకి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ .. బాంబర్డియర్ లగ్జరీ జెట్ కొనుగోలు
జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటర్నల్ వ్యవస్థాపకుడు,సీఈఓ దీపిందర్ గోయల్ పౌర విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు.
Gold and Silver Rates Today: బంగారం ధరలో స్వల్ప తగ్గుదల..నేటి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
ఈ మధ్యకాలంలో పసిడి ధర మళ్లీ లక్ష రూపాయలకు చేరువ అవుతోంది.
Stock Market: మళ్ళీ నష్టాల్లో స్టాక్ దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,150
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టి@ 25150
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
Singapore: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
విలాసానికి ఎటువంటి పరిమితులు ఉండవు. కానీ ఆ విలాసాన్ని ఆస్వాదించాలంటే తప్పనిసరిగా డబ్బు అవసరం.
variable pay: మందగమనం ఉన్నప్పటికీ.. Q1లో 70% సిబ్బందికి TCS 100% వేరియబుల్ పే అలవెన్స్
ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు వేరియబుల్ పే అలవెన్స్‌ను ప్రకటించింది.
Inflation: తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు.. జూన్‌లో తెలంగాణలో -0.93%, ఏపీలో 0% నమోదు
జూన్ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన ద్రవ్యోల్బణ రేటుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా నమోదైంది.
Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం ధరలు.. రూ. 2 వేలు పెరిగిన సిల్వర్ ధరలు
బంగారం ధరలు తగ్గి ఊరటనివ్వగా.. వెండి ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగి ఆశ్చర్యానికి గురిచేశాయి.
Stock Market: లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,140
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Trump: మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% టారిఫ్
అమెరికా ప్రభుత్వం మెక్సికో నుండి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది.
NITI Ayog Report: చైనా,కెనడా,మెక్సికోలపై సుంకాలతో అమెరికాకు భారత్ ఎగుమతులు పెరుగుతాయ్: నీతిఆయోగ్ నివేదిక
అమెరికాకు భారత్ మరింత పోటీతత్వంగా ఎగుమతులు చేసే అవకాశాలు లభించాయని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Income Tax Refund: ఆదాయపు పన్నుచెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై 17రోజుల్లోనే ITR రిఫండ్ క్రెడిట్ అవుతుంది..ఇదిగో పూర్తి వివరాలు
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త! ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసారా? ఐటీ రిటర్న్‌ల దాఖలు తుది తేదీ దగ్గర పడుతోంది.
UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ నోటీసులు.. బెంగళూరులో QR కోడ్‌లను తొలగిస్తున్న వ్యాపారులు!
యూపీఐ ద్వారా సంవత్సరానికి రూ. 40 లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ చర్యలు ప్రారంభించింది.
India: నేటి నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం.. వాషింగ్టన్ చేరుకున్న భారత బృందం
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మరో విడత చర్చలు నేటి నుంచి అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రారంభం కానున్నాయి.
Stock market: నాలుగు రోజులలో 1,400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్... స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది?
గత నాలుగు ట్రేడింగ్ రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్ క్రమంగా నష్టాల్లో కూరుకుపోతోంది.
Silver prices: రికార్డు స్థాయికి చేరుకున్న వెండి ధరలు
భారతదేశంలో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.