LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

28 Jul 2025
ఈపీఎఫ్ఓ

EPFO UAN: మీ యూఏఎన్ నంబర్ మర్చిపోయారా? ఆ సంఖ్యను తిరిగి ఇలా పొందొచ్చు..! 

ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు యూఏఎన్‌ (UAN) నంబర్ అనేది అత్యంత కీలకమైనది.

28 Jul 2025
బంగారం

Gold Price : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ,ఇంకా అది ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది.

28 Jul 2025
యూపీఐ

UPI: రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వచ్చేనా? కేంద్రం ఏం చెప్పారంటే?

డిజిటల్ చెల్లింపులు వచ్చిన తర్వాత టీ స్టాళ్ల నుంచి కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్‌ వరకు ప్రతీచోటా ఆన్‌లైన్ పేమెంట్లు పెరిగాయి.

Stock Market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,783 

దేశీయ షేర్‌ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

TCS: ఏఐ ప్రభావం?.. టీసీఎస్‌లో 12,000 మందికి పైగా ఉద్యోగాల కోత!

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి) ఉద్యోగుల సంఖ్యను 2 శాతం మేర తగ్గించనుందని ప్రకటించింది.

27 Jul 2025
వ్యాపారం

Intel layoffs: భారీ షాక్.. 25,000 మందిని తొలగించనున్న ఇంటెల్!

ఇంటెల్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించేందుకు యోచిస్తోంది.

27 Jul 2025
వ్యాపారం

Nvidia CEO Jensen Huang: నా మేనేజ్‌మెంట్‌ బృందంలోనే బిలియనీర్లు తయారయ్యారు: జెన్సన్‌ హువాంగ్‌ కీలక వ్యాఖ్యలు

ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. "నా మేనేజ్‌మెంట్‌ బృందంలోనే పెద్ద ఎత్తున బిలియనీర్లు తయారయ్యారు.

26 Jul 2025
బంగారం

Gold Rates: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు!

గత కొన్ని రోజులుగా రెట్టింపు వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు చివరికి కాస్త నెమ్మదించాయి.

New UPI rule: యూపీఐ సేవల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎన్‌పీసీఐ కీలక నిర్ణయాలు!

డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకంగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Stock Market: నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్‌.. రెండు రోజుల్లో 1264 పాయింట్లు పడిపోయిన సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం తీవ్ర నష్టాలతో ముగిశాయి.

25 Jul 2025
ఐపీఓ

జూలై 30 నుంచి ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి ఇదే! 

దేశంలో ప్రముఖ డిపాజిటరీ సంస్థ అయిన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌) తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) జూలై 30న ప్రారంభం కానుంది.

25 Jul 2025
బంగారం

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పట్టిన బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే? 

మన దేశంలో బంగారానికి ఉన్నఆకర్షణ మరే ఇతర లోహానికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

Stock Market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,937

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో శుక్రవారం రోజును ప్రారంభించాయి.

25 Jul 2025
గూగుల్

Sundar Pichai: బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌.. అయన ఆస్తి విలువ ఎంతంటే.. 

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద సంస్థలలో ఒకటైన గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా కొనసాగుతున్న భారత మూలాలు కలిగిన అమెరికన్‌ నాయకుడు సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ఒక అరుదైన ఘనతను అందుకున్నారు.

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి.

24 Jul 2025
వాణిజ్యం

India &Uk Free Trade Agreement:ఇండియా-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. వీటి రేట్లు తగ్గనున్నాయ్..ఈ రంగాల కంపెనీలకు భారీ అవకాశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనలో ఉన్నారు.

India-UK: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం.. ప్రధాని మోదీ, కియర్ స్టార్మర్ సమక్షంలో సంతకం

భారతదేశం, బ్రిటన్ మధ్య కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.

24 Jul 2025
ఐపీఓ

NSDL IPO: ఎట్టకేలకు తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దిగిన NSDL..జూలై 30 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం 

దేశంలోని ప్రముఖ డిపాజిటరీ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) చివరికి తన తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది.

24 Jul 2025
పెట్టుబడి

Post Office Schemes: పెట్టుబడి భద్రతతోపాటు అధిక వడ్డీ లాభాలను అందించే టాప్-5 పోస్టాఫీసు పథకాలు!

పెట్టుబడికి రిస్క్‌ తీసుకోవాలననుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అందించే పోస్ట్‌ఆఫీస్‌ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.

Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ షాక్.. 50 చోట్ల కొనసాగుతోన్న సోదాలు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,191

దేశీయ షేర్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడం కొనసాగుతున్నా కూడా,దేశీయ సూచీలు మాత్రం వెనకడుగు వేస్తున్నాయి.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. రాణించిన బ్యాంక్‌,ఆటో స్టాక్స్‌.. 

అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు భారతీయ సూచీలను మద్దతుగా నిలిచాయి.

ED case on Myntra: రూ.1654 కోట్ల విదేశీ పెట్టుబడులు.. ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లఘించిన మింత్రాపై ఈడీ కేసు

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ -కామర్స్ ప్లాట్ఫారం మింత్రా సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది

23 Jul 2025
యూపీఐ

UPI: ఇప్పుడు విదేశాల్లో కూడా యూపీఐ సేవలు.. పేపాల్‌ ద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు మార్గం 

మన రోజువారీ జీవనశైలిలో డిజిటల్ చెల్లింపులైన యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కీలక భాగంగా మారాయి.

23 Jul 2025
భారతదేశం

India GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాల్లో కోత: ఇండ్-రా 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం భారత వృద్ధి రేటుపై అనేక రేటింగ్ సంస్థలు తమ అంచనాలను తగ్గిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి.

23 Jul 2025
బిజినెస్

Silver Price: వాయమ్మో.. ఇక ఏం కొంటాం.. సరికొత్త రికార్డును తిరగరాసిన వెండి ధరలు.. కిలో ఎంతంటే? 

ప్రపంచ మార్కెట్ల నుండి వస్తున్న బలమైన సంకేతాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Fake 'PAN 2.0'scam alert: పాన్ కార్డ్ పేరుతో ఈ-మెయిల్.. ఫిషింగ్ ఈమెయిల్స్ గురించి పౌరులను హెచ్చరించిన ప్రభుత్వం.. 

కేంద్ర ప్రభుత్వం ప్రజలను పాన్ కార్డుతో సంబంధించి జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

23 Jul 2025
బంగారం

Gold Rates: తులం బంగారం ధర రూ. లక్ష దాటింది.. శ్రావణ మాసంలో మహిళలకు బ్యాడ్ న్యూస్!

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు పసిడి భగ్గుమంటోంది.

Stock market: లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

23 Jul 2025
హైదరాబాద్

GCCs: రహేజా మైండ్‌స్పేస్‌లో 'నేషన్‌వైడ్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌'.. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో 'కాస్ట్‌కో' 

హైదరాబాద్‌ నగరం ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల్లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఆకర్షణలో అగ్రగామిగా కొనసాగుతోంది.

Stock market: లాభాల్లో ప్రారంభమై… ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

క్యూ1 ఫలితాల ప్రభావంతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు చివరికి స్థిరంగా ముగిశాయి.

22 Jul 2025
గూగుల్

Digital distractions: ఇన్‌స్టా స్క్రోల్‌కి గుడ్‌బై చెపండి.. ఏఐ నేర్చుకోండి : గూగుల్ మాజీ సీఈఓ సలహా ఇదే

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రత్యేకించి సోషల్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

22 Jul 2025
జొమాటో

Eternal shares: త్రైమాసిక ఫలితాల అనంతరం చరిత్ర సృష్టించిన ఎటెర్నల్‌

జొమాటో, బ్లింకిట్ వంటి వ్యాపార బ్రాండ్‌లను నిర్వహిస్తున్న ఎటెర్నల్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో చరిత్ర సృష్టించాయి.

22 Jul 2025
యూపీఐ

UPI new rules:యూపీఐ యాప్‌ల ద్వారా లోన్లు.. ఎన్‌పిసిఐ మార్గదర్శకాలు విడుదల.. 2025 ఆగస్టు 31న ప్రారంభం

భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో త్వరలోనే మరో పెద్ద మార్పు జరగనుంది.

22 Jul 2025
బంగారం

Gold Price: వినియోగదారులకు షాక్‌.. ఆకాశాన్ని అంటిని పసిడి, వెండి ధరలు!

బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి.

Stock Market: వరుసగా రెండోరోజు లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

CoinDCX: ఫండ్స్‌ రికవర్‌ చేస్తే 25% రివార్డ్‌.. కాయిన్‌డీసీఎక్స్‌ ప్రకటన 

సైబర్‌ దాడి కారణంగా సుమారు 44.2 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.378 కోట్ల) నష్టం చవిచూసిన భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ అయిన కాయిన్‌డీసీఎక్స్‌ (CoinDCX) కీలక ప్రకటన చేసింది.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలను అధిగమిస్తూ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల మంచి ప్రదర్శన మార్కెట్‌ సూచీలకు బలాన్నిచ్చింది.

21 Jul 2025
సెబీ

Jane Street:  స్టాక్‌ మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు జేన్‌ స్ట్రీట్‌కు సెబీ అనుమతి 

అమెరికాలోని ప్రముఖ హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ జేన్‌ స్ట్రీట్‌పై దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో అక్రమ పద్ధతులతో వేల కోట్ల రూపాయలు ఆర్జించిన నేపథ్యంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.