LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

18 Aug 2025
జీఎస్టీ

GST revamp: దీపావళికి వచ్చే GST సవరణ నుండి మనం ఏమి ఆశించవచ్చు? కార్లు, మొబైల్స్ చౌకగా లభిస్తాయా?

దేశంలో జీఎస్టీ (GST) వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు.

18 Aug 2025
ఐపీఓ

IPO: ఈ వారం ఐపీఓకు 8 కంపెనీలు.. పూర్తి వివరాలు ఇవే..

ఈ వారం మార్కెట్‌లో ఐపీఓల హడావిడి కనిపించనుంది.

18 Aug 2025
జీఎస్టీ

GST 2.0: జీఎస్టీ 2.0 పన్నులను ఎలా సులభతరం చేసి.. వినియోగాన్ని ఎలా పెంచుతుంది? 

భారత ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది.

18 Aug 2025
జీఎస్టీ

GST: జీఎస్టీ 2.0లో ఆల్కహాల్, గేమింగ్, సిగరెట్లపై జీఎస్టీ 40 శాతం పన్ను? 

భారత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త జీఎస్టీ 2.0 వ్యవస్థలో భాగంగా మద్యం, సిగరెట్లు, గేమింగ్ వంటి రంగాలపై భారీ పన్ను భారం పడే అవకాశం ఉంది.

18 Aug 2025
బంగారం

Gold Price: దిగొస్తున్న పసిడి.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ...

గత కొన్ని రోజులుగా ఎగబాకిన బంగారం,వెండి ధరలు ఇప్పుడు కొద్దిగా ఉపశమనం చూపిస్తున్నాయి.

Stock Market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1000+

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాల్లో ప్రారంభించాయి.

FASTag Annual Pass Records: ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు విపరీతమైన డిమాండ్.. తొలిరోజే 1.4 లక్షల మంది వినియోగదారులు

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

17 Aug 2025
ఆపిల్

Foxconns iPhone 17 production: 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఐఫోన్ 17 ఉత్పత్తి భారత్‌లో ప్రారంభం

ప్రఖ్యాత టెక్ దిగ్గజం, ఆపిల్ ఉత్పత్తుల ప్రధాన సప్లయర్ ఫాక్స్‌కాన్, భారత్‌లో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభించిందని ప్రకటించింది.

17 Aug 2025
బంగారం

Gold prices: దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో మరోసారి తగ్గుదల.. హైదరాబాద్‌, విజయవాడలో తాజా రేట్లు ఇవే!

ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరింత తగ్గాయి. ముఖ్యంగా దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 తగ్గి రూ.1,01,353కి చేరింది.

17 Aug 2025
జీఎస్టీ

GST reforms: మధ్య తరగతి వారికి శుభవార్త.. జీఎస్టీ సంస్కరణలతో కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయా?

జీఎస్టీ సంస్కరణలు త్వరలో అమలుకానున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

SBI Home Loan Rates: ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీరేట్ల పెంపు.. కొత్త కస్టమర్లకు షాక్‌

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణగ్రాహకులకు షాకిచ్చింది. తాజాగా హోమ్‌ లోన్‌ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచినట్టు ప్రకటించింది.

16 Aug 2025
బంగారం

Gold Rates: గోల్డ్ ధరల్లో మరోసారి తగ్గుదల.. సిల్వర్ మాత్రం పెరిగింది

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

15 Aug 2025
స్విగ్గీ

Swiggy hikes platform fee: ప్లాట్‌ఫాం ఫీజు పెంచిన స్విగ్గీ.. కొత్త రేటు ఇదే!

ప్రముఖ ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ తన ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫాం ఫీజును పెంచింది.

15 Aug 2025
జీఎస్టీ

GST rates: దీపావళికి జీఎస్టీ బొనాంజా.. ఇక రెండు శ్లాబు రేట్లే

ప్రధాని నరేంద్ర మోదీ నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీపావళి నాటికి ఈ తగ్గింపులు అమలులోకి వచ్చి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయని ఆయన చెప్పారు.

15 Aug 2025
బంగారం

Gold Rates: వినియోగదారులకు శుభవార్త.. మరింత పడిపోయిన గోల్డ్ రేట్లు

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టి వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నాయి. నేడు తులం బంగారం ధర రూ.110 తగ్గగా, కిలో వెండి ధర మాత్రం రూ.100 పెరిగింది.

15 Aug 2025
బంగారం

Silver: సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి.. బీఐఎస్ కొత్త నిబంధనలు!

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం అందరికీ తెలిసిందే. బంగారం తరువాత విలువైన లోహంగా వెండిని కూడా చాలా మంది భావిస్తారు.

14 Aug 2025
ఆర్ బి ఐ

RBI new rules from Oct 4: ఇక చెక్కు క్లియరెన్స్‌ గంటల్లోనే… శుభవార్త చెప్పిన ఆర్బీఐ!

రాబోయే అక్టోబర్‌ 4 నుంచి చెక్కుల క్లియరెన్స్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) ప్రకటించింది.

14 Aug 2025
వ్యాపారం

BSNL capex: బీఎస్‌ఎన్‌ఎల్‌ విస్తరణకు భారీ ఊతం… మరో రూ.47 వేల కోట్లు మంజూరు!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) నెట్‌వర్క్‌ విస్తరణకు కేంద్రం మరో పెద్ద అడుగు వేసింది.

Economic indicators: దేశవ్యాప్తంగా కీలక ఆర్థిక సూచికల సవరణకు సర్వే ప్రారంభం 

దేశంలోని ప్రధాన ఆర్థిక సూచికలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత సర్వే ప్రారంభించింది.

Cognizant: కాగ్నిజెంట్‌లో 80శాతం ఉద్యోగులకు వేతనాల పెంపు.. అమలు తేదీ ఇదే!

ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ (Cognizant) 80 శాతం మంది అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును నిర్ణయిస్తూ గురువారం ప్రకటించింది. ఈ పెంపు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది.

Stock Market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

దేశీయ స్టాక్‌ మార్కెట్ నేడు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

13 Aug 2025
బడ్జెట్

Income tax: మధ్యతరగతికి పెద్ద ఊరట.. ఒక్క రూపాయు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు

కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఆర్థిక చర్యల ప్రకారం, మధ్యతరగతి వర్గానికి భారీ ఊరట కల్పిస్తూ రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Stock market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. 24,600 ఎగువకు నిఫ్టీ

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి.

Perplexity Offer to Google: గూగుల్ క్రోమ్‌ను కొనుగోలుకుAI స్టార్టప్ పెర్ప్లెక్సిటీ $34.5 బిలియన్ల భారీ ఆఫర్‌..! 

కృత్రిమ మేధా స్టార్టప్‌ సంస్థ పర్‌ప్లెక్సిటీ ప్రపంచంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఓపెన్‌ సోర్స్‌ వెబ్‌ బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్ కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది.

13 Aug 2025
చమురు

Nayara Energy: ట్రంప్‌ ప్రభావం.. భారత్‌ నుంచి చైనాకు డీజిల్‌ ఎగుమతి.. 2021 తర్వాత మొదటిసారి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు భారత్‌-చైనా మధ్య వాణిజ్య సంబంధాలను మళ్లీ దగ్గర చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది.

₹6,000cr fraud: రూ.6 వేల కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు.. వివో,ఒప్పో, షియోమీపై SFIO దర్యాప్తు  

చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలైన వివో(Vivo),ఒప్పో(Oppo),షియోమీ(Xiaomi)పై రూ.6 వేల కోట్ల నిధుల మళ్లింపుపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (SFIO) దర్యాప్తు చేపట్టింది.

Stock Market : లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 24,568 

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను లాభాలతో ఆరంభించాయి.

13 Aug 2025
బంగారం

Gold Price : మహిళలకు గుడ్ న్యూస్ .. భారీగా దిగొచ్చిన ధరలు.. తులం ఎంతంటే.?

ఇంట్లో పెళ్లి, శుభకార్యం లేదా పండుగల సమయంలో మహిళలు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.

Ambani family: దేశంలోనే అత్యంత విలువైన కుటుంబ వ్యాపారం అంబానీలదే.. తర్వాతి స్థానంలో బిర్లా, జిందాల్‌లు

దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ కుటుంబం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

Retail inflation: 8 ఏళ్ల కనిష్ఠ స్థాయికి దిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. కారణమిదే..!

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లలో కనిష్ట స్థాయికి చేరింది. జులైలో ఇది 1.55 శాతం గా నమోదు కావడం గమనార్హం. దీని ప్రధాన కారణంగా ఆహార పదార్థాల ధరల తగ్గుదలను గుర్తించారు.

Stock market: బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలు.. 24,500 కిందికి నిఫ్టీ!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదొడుకులతో గడిపి చివరికి నష్టాల్లో ముగిసాయి.

Air India: ఎయిర్‌ ఇండియా విమానాల పూర్తి రిఫిట్‌ ప్రోగ్రామ్‌.. కొత్త టైమ్‌లైన్‌ వెనుక అర్థమిదే!

ఎయిర్‌ ఇండియా తన విమానాల రిఫిట్‌ ప్రోగ్రామ్‌ కోసం మరోసారి కొత్త టైమ్‌లైన్‌ను ప్రకటించింది.

Elon Musk : ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. యాపిల్‌ను కోర్టుకు లాగుతానని హెచ్చరిక!

టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధా (ఏఐ) ఆధిపత్య పోరు రోజురోజుకీ వేడెక్కుతోంది. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ మంగళవారం టెక్‌ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. 

లోక్‌సభ ఈసారి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆమోదించింది.

Stock market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,550 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు,ఆటో రంగం, రియల్టీ రంగంలో స్టాక్స్‌కు కొనుగోలు మద్దతు లభించడంతో సూచీలు బలంగా కొనసాగాయి.

Income Tax bill: లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను బిల్లు- 2025 

ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961స్థానంలో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

11 Aug 2025
నివిడియా

Nvidia-china: చైనా చిప్ అమ్మకాల ఆదాయంలో 15% అమెరికాకు చెల్లించనున్న ఎన్విడియా, ఎఎమ్‌డి 

అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్‌ చిప్‌ల ఎగుమతిపై నెలలుగా కొనసాగుతున్న నిర్బంధానికి ఇప్పుడు మార్గం సుగమమైంది.

Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. 30 లక్షల మందికి నేడు ఫసల్ బీమా నిధులు విడుదల

సోమవారం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ఫసల్‌ బీమా యోజన కింద నిధులు చేరనున్నాయి.

11 Aug 2025
ఐపీఓ

IPOs: ఈ వారం మార్కెట్‌లోకి నాలుగు కొత్త ఐపీఓలు

ఈ వారం షేర్‌ మార్కెట్‌లోకి నాలుగు కొత్త తొలి పబ్లిక్‌ ఆఫర్లు (ఐపీఓలు) రాబోతున్నాయి.

11 Aug 2025
రూపాయి

Rupee Vs Dollar: అమెరికా డాలర్‌తో పోలిస్తే 13 పైసలు పెరిగిన రూపాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాలు విధించిన పరిస్థితుల్లో, రూపాయి విలువ ఈరోజు స్వల్పంగా పెరిగింది.