LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

RIL AGM 2025: జియో కస్టమర్ల సంఖ్య 50 కోట్లు దాటింది: ముకేష్ అంబానీ

స్టాక్ మార్కెట్ నిపుణులు,పెట్టుబడిదారులు,ఫైనాన్షియల్ వ్యవస్థలు ఎంతగానో ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీఓ గురించి బిగ్ అప్‌డేట్ వెలువడింది.

8th Pay Commission: ఉద్యోగులకు ఏటువంటి మార్పులు ఉంటాయి? అమలు ఆలస్యానికి కారణాలేమిటి?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల తీసుకొచ్చే అవకాశం ఉన్న 8వ వేతన సంఘం పై ఆసక్తి పెరుగుతోంది.

29 Aug 2025
జీఎస్టీ

GST: ప్రీమియం విమానయానంపై జీఎస్టీ 18% కు పెంచే యోచన..?

కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (GST) విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది.

29 Aug 2025
బంగారం

Gold and Silver: పెరిగిన బంగారంధర.. స్వల్పంగా తగ్గిన వెండి .. నేటి ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నాయి.అదే విధంగా వెండి ధర కూడా పెరుగుతోంది.

Stock Market Today: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో వరుస నష్టాల బాట పట్టిన దేశీయ షేర్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్‌లో ఊగిసలాడుతున్నాయి.

IMF: ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉర్జిత్‌ పటేల్‌

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా ఎన్నికయ్యారు.

29 Aug 2025
చమురు

India Russian Oil Imports: రష్యా నుంచి చమురు దిగుమతులను మరింత పెంచాలని భారత్‌ నిర్ణయం..

భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గతంలో 25 శాతం టారీఫ్స్ విధించగా.. ఆ తర్వాత అదనంగా మరో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

US tariffs-GST reforms: అమెరికా సుంకాలకు జీఎస్‌టి సంస్కరణలతో చెక్‌..! 

మన దేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

28 Aug 2025
ఆపిల్

Xiaomi: షావోమీకి ఆపిల్‌, శాంసంగ్‌ లీగల్‌ నోటీసులు

ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన టెక్నాలజీ దిగ్గజాలు ఆపిల్‌, శాంసంగ్‌లు చైనా ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమీకి లీగల్‌ నోటీసులు జారీ చేశాయి.

28 Aug 2025
ఈపీఎఫ్ఓ

EPFO 3.0 : ఈపీఎఫ్‌వో 3.0 మరింత సులభతరం, వేగవంతం 

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన సభ్యులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కీలక చర్యలు చేపడుతోంది.

Silver Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుండి సిల్వర్ హాల్‌మార్కింగ్.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్.. 

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బంగారం ఆభరణాలకే వర్తించిన హాల్‌మార్కింగ్ విధానంను, ఇకపై వెండి ఆభరణాలకు కూడా అమలు చేయనుంది.

28 Aug 2025
టిక్ టాక్

TikTok owner ByteDance: ఉద్యోగుల వాటా బైబ్యాక్ ద్వారా.. $330 బిలియన్లకు చేరుకున్న బైట్‌డాన్స్ విలువ

టిక్‌ టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డాన్స్ తన ఉద్యోగుల కోసం కొత్త షేర్ బైబ్యాక్ ప్రణాళికను రూపొందిస్తోంది.

28 Aug 2025
బంగారం

Gold Rates Today: మళ్ళీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు రేటు ఎంతంటే?

భారతదేశంలో అమెరికా విధించిన కొత్త సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని పెరుగుదల కనిపిస్తోంది.

India on Tariffs: ట్రంప్‌ టారిఫ్‎ల వేళ.. వస్త్ర ఎగుమతులను పెంచడానికి భారత్ 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..!

రష్యా నుంచి చమురు దిగుమతి కొనసాగిస్తోందన్న కారణంతో, భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

27 Aug 2025
బ్యాంక్

Punjab National Bank: ఆవిష్కరణలకి మద్దతుగా తొలి స్టార్టప్‌ బ్రాంచ్‌ను ప్రారంభించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)దిల్లీలో తన మొదటి స్టార్టప్-సెంట్రిక్ బ్రాంచ్ను ప్రారంభించింది.

27 Aug 2025
భారతదేశం

US tariff impact: ట్రంప్ సుంకాలతో.. ప్రమాదంలో భారత్‌లో ఉద్యోగాల భవిష్యత్తు:  సీటీఐ

భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

SpiceJet :వాట్సాప్ ఆధారిత బోర్డింగ్ పాస్‌లను ప్రవేశపెట్టిన స్పైస్‌జెట్

బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పిస్తూ, షిల్లాంగ్ విమానాశ్రయంలో పేపర్‌లెస్ బోర్డింగ్ సౌకర్యం ప్రారంభించింది.

27 Aug 2025
ఓపెన్ఏఐ

OpenAI: ఆత్మహత్యకు సంబంధించి టీనేజర్ కి సలహాలు ఇచ్చిన చాట్‌జీపీటీ.. ఓపెన్‌ఏఐపై దావా వేసిన మృతుడి తల్లిదండ్రులు 

16 ఏళ్ల అడమ్ రైన్ అనే బాలుడి తల్లిదండ్రులు, AI చాట్‌బాట్ చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ కంపెనీపై న్యాయపిటిషన్ దాఖలు చేశారు.

Stock market: ట్రంప్‌ టారిఫ్‌ల డెడ్‌లైన్‌కు ముందు దేశీయ మార్కెట్లు భారీగా పతనం 

ట్రంప్‌ టారిఫ్‌ల డెడ్‌లైన్‌కు ముందు, దేశీయ షేర్‌మార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి.

'90/10' investment mantra: వారెన్ బఫెట్ కుటుంబం అనుసరించిన '90/10' ఇన్వెస్ట్మెంట్ సూత్రం: భారతీయులకు వర్తిస్తుందా?

ఒమాహా ఒరాకిల్‌గా ప్రసిద్ధి చెందిన బిలియనియర్ వారెన్ బఫెట్, బర్క్‌షేర్ హతావహేట్ లో తన అద్భుత ప్రదర్శనతో చిన్న పెద్ద ఇన్వెస్టర్లకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు.

Perplexity AI: 42.5 మిలియన్ డాలర్ల రెవెన్యూ షేరింగ్ ప్లాన్ ప్రకటించిన Perplexity AI

AI స్టార్టప్ Perplexity AI కొత్త రెవెన్యూ-షేరింగ్ మోడల్‌ను ప్రకటించింది.

26 Aug 2025
ఆపిల్

Apple retail store: ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పూణేలో కొత్త ఆపిల్ రిటైల్ 

దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్‌ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది.

Trump: డిజిటల్ పన్నులు విధించే దేశాలపై ట్రంప్ పన్నులు, చిప్ ఎగుమతులపై పరిమితులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిజిటల్ పన్నులు, సంబంధిత నియమాలను తొలగించని దేశాలపై "భారీ" కొత్త పన్నులు విధించి, యూఎస్ చిప్‌ల ఎగుమతులపై కూడా పరిమితులు విధించనున్నట్లు ప్రకటించారు.

26 Aug 2025
బంగారం

Gold Rates Today: దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తాజా రేట్లు ఇవే! 

దేశంలో బంగారంబంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌ ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,500గా నమోదైంది.

Stock Market : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ షేర్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

xAI : ఆపిల్‌,ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్‌ కంపెనీ xAI యాంటీట్రస్ట్ దావా

ఎలాన్ మస్క్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న xAI, X సంస్థలు అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్‌ కోర్టులో ఆపిల్‌, ఓపెన్‌ఏఐపై యాంటీట్రస్ట్ దావా వేసింది.

Trump's 50% tariff: ట్రంప్ 50% సుంకం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఆగస్ట్ 27 నుండి భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణ మరింత తీవ్రతరం అవుతుంది.

Stock Market Today: లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25000కి చేరువలో నిఫ్టీ 

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం రాణించాయి.

Online gaming law: డ్రీమ్11, MPL, Winzo వాలెట్ క్యాష్‌లోనూ డబ్బు తీసుకోవచ్చా?

భారతదేశంలోని పెద్ద ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు.. డ్రీమ్11, MPL, Zupee, Winzo, My11Circle.. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం 2025 తర్వాత డబ్బుతో ఆడే అన్ని రకాల గేమింగ్‌ సేవలనూ ఆపేశాయి.

GST: జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం.. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ

కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) రేట్ల తగ్గింపులను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది అని CNBC-TV18 వర్గాలు తెలిపాయి.

RBI: అభివృద్ధికి అడ్డంకులను అధిగమిస్తాం: RBI గవర్నర్ సంజయ్‌ మల్హోత్రా

అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నవాటిని అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామని ఆర్ బి ఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రాపేర్కొన్నారు.

PM Modi: ట్రంప్ 50% సుంకాలు అమలుకు ఒక్క రోజు ముందు.. రేపు పీఎంఓలో కీలక భేటీ..!   

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో 50 శాతం టారిఫ్‌లు విధించారు.

25 Aug 2025
ఆపిల్

Apple Store: హైదరాబాద్‌ వినియోగదారులకు నిరాశ.. యాపిల్​ స్టోర్​ లేనట్టే!

హైదరాబాద్‌లో ఆపిల్ అధికారిక రీటైల్ స్టోర్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది.

25 Aug 2025
చైనా

China's coal power: క్లీన్-ఎనర్జీ బూమ్ మధ్య చైనా బొగ్గు విద్యుత్ ఉత్పత్తి రికార్డు

చైనాలో ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కొత్త కోల్ పవర్ ప్లాంట్లలో భారీ వృద్ధి నమోదైంది.

Mutual Funds: త్వరలో పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (DoP) ఇండియాలోని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (AMFI) కలిసి పోస్ట్ ఆఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.

Stock Market : లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,946

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.

25 Aug 2025
బంగారం

Gold And Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే!

దేశంలో బంగారం, వెండి ధరలు లక్ష రూపాయల నుంచి దిగిరావడం లేదు. కొన్ని రోజులుగా ఇవి ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.