LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Anil Ambani: అనిల్ అంబానీపై రూ.2,929 కోట్ల రుణ మోసం కేసు.. సీబీఐ కేసు నమోదు

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరో పెద్ద షాక్‌ ఎదురైంది.

Stock Market : స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @ 24,800

దేశీయ షేర్ల మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

05 Sep 2025
వ్యాపారం

financial planning: నలభై వయసులో ఆర్థిక ప్రణాళిక.. ఎందుకు కీలకం?

నలభై ఏళ్లు జీవన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ దశలో చాలామంది ఆర్థికంగా స్థిరపడినా, మరికొందరు తమ భవిష్యత్తుకు కొత్త ప్రణాళికలు వేస్తుంటారు.

05 Sep 2025
బంగారం

Gold And Silver Rate: బంగారం,వెండి ధరల్లో తగ్గుదల..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ఈరోజుల్లో కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే కాకుండా,పెట్టుబడి సాధనంగా కూడా మారింది.

stock market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌.. నిఫ్టీ @ 24,700 

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిసాయి.

04 Sep 2025
జీఎస్టీ

GST REFORMS: దీపావళి పండుగ వేళ.. మధ్య తరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ వస్తువులపై ఇక జీరో GST

కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ (GST) శ్లాబ్‌లలో పెద్ద మార్పు చేసింది.

04 Sep 2025
బంగారం

Gold Price: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. తులం ధర రూ.1.07 లక్షలు

ప్రస్తుతంలో బంగారం ధరలు తగ్గే సంకేతాలు కనిపించడం లేదు.ధరలు నిరంతరం పెరుగుతూ రికార్డు స్థాయిని అందుకున్నాయి.

Stock Market Today: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24,914

దేశీయ షేర్ మార్కెట్లు గురువారం లాభపొందుతూ ప్రారంభమయ్యాయి.

Elon Musk: మస్క్‌ AI సంస్థలో మరో రాజీనామా.. CFO లిబరటోర్ నిష్క్రమణ

ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI నుంచి వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి.

04 Sep 2025
జీఎస్టీ

GST 2.0: సాధారణ ప్రజలకు,రైతులకు శుభవార్త.. వీటి ధరలు తగ్గనున్నాయ్..

దిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు ముఖ్యమైన సంస్కరణలకు ఆమోదం లభించింది.

04 Sep 2025
జీఎస్టీ

GST 2.0: పొగాకు, గుట్కా, ఫాస్ట్‌ఫుడ్ అభిమానులకు షాక్‌.. ఇక 40% పన్ను భారం!

జీఎస్టీ కౌన్సిల్‌ ఇటీవల జరిగిన సమావేశంలో వినియోగదారులను నేరుగా ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.

GST: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు..ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు 

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

03 Sep 2025
స్విగ్గీ

Swiggy: నిన్న జొమాటో ఇవాళ స్విగ్గీ.. ప్రతి ఆర్డర్‌కి ప్లాట్‌ఫాం ఫీజు పెంపు 

భోజన డెలివరీ కంపెనీ స్విగ్గీ మూడు వారాల్లో మూడోసారి తన ప్లాట్‌ఫాం ఫీజు పెంచింది.

03 Sep 2025
బంగారం

Gold: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? ఫైన్ ఎంత ఉంటుందో తెలుసా?

దుబాయ్ బంగారం కోసం ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరం. అక్కడ బంగారం ధర భారతదేశంతో పోలిస్తే సుమారు 8 నుండి 9 శాతం తక్కువగా ఉంటుంది.

Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,700

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి.లోహ రంగంలో కొనుగోళ్లు,జీఎస్‌టీకి సంబంధించిన సానుకూల అంశాలు,అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు ఇలా అనేక అంశాలు మిశ్రమంగా ప్రభావం చూపడంతో మార్కెట్‌ సెంటిమెంట్ బలపడింది.

03 Sep 2025
బంగారం

Gold Price Today : రాకెట్ వేగంతో పెరుగుతున్న బంగారం,వెండి ధరలు.. నేటి ధరలు ఇలా.. 

దసరా,దీపావళి వంటి ప్రధాన పండుగల సందర్భంలో బంగారం ధరలు విశేషంగా పెరుగుతున్నాయి.

Stock Market Today: జీఎస్టీ మండలి భేటీ వేళ.. ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

03 Sep 2025
జొమాటో

Zomato: పండుగ సీజన్ డిమాండ్.. ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంచిన జొమాటో 

పండగ సీజన్‌లోకి ప్రవేశించిన సందర్భంలో, ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

GST Council : నేటి నుండి జీఎస్‌టీ మండలి సమావేశం..పన్ను రేట్లలో పెద్ద మార్పులు

జీఎస్‌టీ పన్ను శ్లాబ్‌లలో సవరణలు చేపట్టే ఉద్దేశ్యంతో రెండు రోజులపాటు జరగనున్న మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

TCS salary hike: TCS ఉద్యోగుల వేతనాల్లో 4.5-7% పెంపు

దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు తాజా సమాచారం వెల్లడించింది.

02 Sep 2025
రష్యా

Russia: భారతీయ కంపెనీలకు రష్యా చమురు మరింత చౌక.. అమెరికా ఒత్తిళ్ల మధ్య రికార్డు దిగుమతులు..!

భారతీయ కంపెనీలకు రష్యా నుంచి చమురు మరింత తక్కువ ధరలో లభిస్తోంది.

02 Sep 2025
వ్యాపారం

Mutual Fund: రూ.1 లక్ష పెట్టుబడితో జీవితాంతం నెలకు రూ.17,500.. ఇందులో నిజమెంత?

చాలా మంది చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తారు.

02 Sep 2025
రూపాయి

Indian Rupee: అమెరికా టారిఫ్‌ల దెబ్బ.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం

భారత రూపాయి (Indian Rupee) అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి క్షీణించింది.

02 Sep 2025
బంగారం

Gold Rates: రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్,విజయవాడలో తాజా ధరలు ఎలాఉన్నాయంటే..?

దేశీయంగా బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ట్రేడింగ్ జరుగుతోంది.

02 Sep 2025
వ్యాపారం

SIP V/s Lump Sum? : మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్: SIPనా? Lump Sumనా?.. ఏది బెస్ట్ ఆప్షన్?

ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.

Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 24,660

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండో రోజున లాభాలతో ప్రారంభమయ్యాయి.

02 Sep 2025
నెస్లే

Nestle: ఉద్యోగితో ప్రేమ వ్యవహారం.. సీఈవో లారెంట్‌ ఫ్రీక్సే ని తొలగించిన నెస్లే 

ప్రపంచ ప్రఖ్యాత ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే (Nestlé) తన సీఈవో లారెంట్ ఫ్రీక్సే (Laurent Freixe)పై కఠిన చర్యలు తీసుకుంది.

Stock Market : సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో.. మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం!

గతవారం నష్టాల బాట పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో కళకళలాడాయి.

01 Sep 2025
వ్యాపారం

ITR Filing-2025: మిగిలిన 15 రోజుల్లో ITR సమర్పించాలి.. లేదంటే జరిమానా తప్పదు 

సెప్టెంబర్ నెల ప్రారంభమై, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లను సమర్పించడానికి పొడిగించిన గడువు వేగంగా సమీపిస్తోంది. అందుచేత, పన్ను చెల్లింపుదారులు ఈ అంశాన్ని గమనించాలి.

01 Sep 2025
వ్యాపారం

Manufacturing PMI: దూకుడు పెంచిన మాన్యుఫాక్చరింగ్‌.. ఆగస్టులో 17 ఏళ్ల గరిష్టానికి భారత్‌ తయారీ రంగం

భారత తయారీ రంగం ఆగస్టులో మరింత ఊపందుకుంది. డిమాండ్ పెరగడంతో పాటు ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు, వ్యాపార విశ్వాసం బలపడటంతో దేశ మాన్యుఫాక్చరింగ్‌ పర్చేసింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (PMI) 17 ఏళ్ల గరిష్టానికి చేరింది.

01 Sep 2025
యూపీఐ

UPI payments: రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు.. రూ.24.85 లక్షల కోట్లు బదిలీ

మన దేశంలో యూపీఐ (UPI) లావాదేవీల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువు కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపులను ఎక్కువగా చేస్తున్నారు.

01 Sep 2025
బంగారం

Gold Rates: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. తులంపై రూ.900 పెంపు!

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ ప్రజలకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ఇప్పటికే ఎగిసి పడుతున్న ధరలు మరోసారి గణనీయంగా పెరిగాయి.

01 Sep 2025
గ్యాస్

LPG Price Reduction: వినియోగదారులకు ఉపశమనం.. వాణిజ్య ఎల్‌పీజీ ధరల తగ్గింపు

దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుభవార్త అందించాయి.

Stock Market: అంతర్జాతీయ ఒత్తిడుల్లోనూ లాభాల దిశలో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈ వారానికి లాభాలతో శ్రీకారం చుట్టాయి.

31 Aug 2025
బంగారం

Gold Price : బంగారం ధరల్లో పెద్ద మార్పు.. వారం రోజుల్లో తులానికి రూ.3,500 పెరుగుదల!

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బ్యాడ్ న్యూస్ అందింది. గోల్డ్‌ రేట్లు వేగంగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

30 Aug 2025
వాణిజ్యం

Indian Oil Corporation: ఇంధన విస్తరణలో ₹1.66 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

భారతదేశం అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) రానున్న ఐదు సంవత్సరాల్లో ₹1.66 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

30 Aug 2025
బంగారం

Gold : మహిళకు బాడ్ న్యూస్.. రూ.1600 పెరిగిన గోల్డ్ ధర.. రూ.1100 పెరిగిన సిల్వర్ 

బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ, ఎప్పుడో ఊహించలేని స్థాయికి చేరుకున్నాయి.

29 Aug 2025
వాణిజ్యం

India's Q1 GDP: 2025-26 మొదటి త్రైమాసికంలో భారతదేశ GDP 7.8% వృద్ధి..  

ట్రంప్ సుంక విధానాల మధ్య, భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన GDP వృద్ధిని నమోదు చేసింది.

Stock Market Today: మళ్లీ నష్టాల బాట పట్టిన మార్కెట్లు.. 80వేల దిగువకు సెన్సెక్స్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి.