LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

27 Sep 2025
ఆర్ బి ఐ

RBI New Rules: ఆర్‌బిఐ నూతన నిబంధన.. ఇక 15 రోజుల్లోనే పరిష్కారం చేయాలి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కొత్త నిబంధనలను జారీ చేసి, మరణించిన కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, సేఫ్ లాకర్లు, ఇతర సేఫ్‌లపై క్లెయిమ్‌లను 15 రోజుల్లో పరిష్కరించాల్సిందిగా వెల్లడించింది.

Speed Post: ఇకపై ఓటీపీ.. రిజిస్ట్రేషన్‌తోనే స్పీడ్‌ పోస్ట్‌ డెలివరీ.. పోస్టల్‌ శాఖ కీలక నిర్ణయాలివే!

ఇన్‌ల్యాండ్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్) సేవలకు సంబంధించిన టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు పోస్టల్‌ శాఖ అధికారికంగా ప్రకటించింది.

27 Sep 2025
బంగారం

Gold Price Today: తగ్గని పసిడి ధరలు.. హైదరాబాద్‌, విజయవాడలో తులం బంగారం ఎంతంటే? 

బంగారం ధరలు రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పసిడి ధరలు నిరంతరంగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

26 Sep 2025
ఆర్ బి ఐ

RBI: ఆర్‌బిఐ సామాన్యులకు దీపావళి బహుమతి ఇస్తుందా, అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంటుందా?

2025 సంవత్సరం సాధారణ ప్రజలకి పెద్ద ఉపశమనం తెచ్చింది.కేంద్ర ప్రభుత్వం రూ.1.2 మిలియన్ల వరకు ఆదాయాన్ని పన్నుల నుండి మినహాయించినప్పటికీ, దేశ కేంద్ర బ్యాంకు ఫిబ్రవరి,ఏప్రిల్, జూన్‌లలో జరిగిన తన విధాన సమావేశాలలో వడ్డీ రేట్లను స్థిరంగా తగ్గించింది.

Stock market : వరుసగా ఆరో రోజూ భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరు రోజులుగా నిరంతర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Trump's 100% tariffs: భారత ఫార్మా రంగంపై 'టారీఫ్'​ పిడుగు.. ఎగుమతులపై ప్రభావం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించిన కొత్త నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది.

26 Sep 2025
బంగారం

Gold and Silver : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం

దేశంలో బంగారం ప్రియులకు ఊరట తెచ్చే వార్త వచ్చేసింది. ఇటీవల లక్షల 19 వేలకు చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

Stock Market : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ .. వరుస నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Stock market: నష్టాల్లోనే దేశీయ మార్కెట్ సూచీలు.. ₹3 లక్షల కోట్లు ఆవిరి

విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు,హెచ్-1బీ వీసా రుసుముల పెంపుపై ఆందోళనల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఐదో రోజు వరుసగా నష్టపరిచే పరిస్థితి ఎదుర్కొన్నాయి.

Reliance investment in AP: ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా రూ.40వేల కోట్లతో రిలయన్స్‌ ఫుడ్‌ యూనిట్స్

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) భారతదేశం అంతటా ఆహార పరిశ్రమలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది.

25 Sep 2025
బంగారం

Gold and Silver: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

Stock market closing: నాలుగోరోజూ అమ్మకాల ఒత్తిడి.. నిఫ్టీ 25,100 కంటే దిగువకు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

24 Sep 2025
ఆర్ బి ఐ

EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో ATM విత్‌డ్రా ఫెసిలిటీ!

ఈపీఎఫ్‌ఓ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే పీఎఫ్‌ ఖాతా నుంచి నేరుగా ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

24 Sep 2025
ఫోన్‌ పే

PhonePe: పేటీఎం, మొబిక్విక్ తర్వాత ఫోన్‌పే.. భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓకు సిద్ధం

ప్రసిద్ధ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌ పే (PhonePe) మెగా ఐపీఓ కోసం కార్యాచరణ మొదలుపెట్టింది.

Stock Market Today: హెచ్‌-1బీ వీసా ఎఫెక్టు.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Andhra Pradesh: విశాఖపట్టణంలో యాక్సెంచర్ కొత్త క్యాంపస్.. 12 వేల ఉద్యోగాలకు కల్పించేందుకు సిద్దమైన కంపెనీ 

విశాఖపట్టణంలో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి మరో ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం యాక్సెంచర్ ముందుకొచ్చింది.

Stock Market : ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,204

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉండగా కూడా, మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించారు.

23 Sep 2025
జీఎస్టీ

GST cut: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ధరల తగ్గింపును పర్యవేక్షిస్తున్నకేంద్రం  

జీఎస్‌టీ 2.0 అమలులోకి రాకటంతో నిత్యావసరాల నుండి కార్ల వరకు పన్నుల భారాన్ని తగ్గించడం వల్ల వినియోగదారులకు భారీగా సొమ్ము ఆదా కానుంది.

23 Sep 2025
బంగారం

Gold Rates: గోల్డ్ రేట్స్ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు.. ఏంటంటే?

మన దేశంలో బంగారం ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

India's private sector:సెప్టెంబర్‌లో డిమాండ్ తగ్గడంతో భారత ప్రైవేట్ రంగ వృద్ధి మందగించింది

భారత ప్రైవేట్ సెక్టార్ వృద్ధి సెప్టెంబరులో తగ్గింది అని ఇటీవలే జరిగిన ఒక సర్వే వెల్లడించింది.

23 Sep 2025
రూపాయి

Indian Rupee: డాలర్‌ దెబ్బకి ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనమైన రూపాయి.. కరెన్సీపై ఒత్తిడి పెంచుతున్న అంశాలు ఇవే..

భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం సరికొత్త రికార్డు కనిష్ఠానికి పడిపోయింది.

23 Sep 2025
బంగారం

Gold and Silver Rates: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు రోజుకే పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టించుకున్నాయి.

Stock Market : నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 25,170

దేశీయ షేర్ మార్కెట్లు మంగళవారం తక్కువ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

23 Sep 2025
చైనా

BYD: బీవైడీ నుంచి బయటకు వచ్చిన బఫెట్‌ సంస్థ.. 17 ఏళ్ల పెట్టుబడుల అనంతరం నిర్ణయం 

చైనా విద్యుత్ వాహన (EV) తయారీ దిగ్గజం బీవైడీలోని తన మొత్తం వాటాను వారెన్ బఫెట్ అధీనంలోని బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ విక్రయించింది.

Investment Tips: ఫస్ట్ టైం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా? ఇది తెలుసుకుంటే ఇక సమస్య ఉండదు

గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది.

charge-off: క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌.. ఛార్జ్‌-ఆఫ్‌ గురించి తెలుసా..? 

చార్జ్-ఆఫ్‌ అనే పదం క్రెడిట్ కార్డులతో సంబంధించి వినిపించిందా? మీ కార్డ్ రిపోర్ట్‌లో ఈ ఎంట్రీ ఉంటే, అది మీ సిబిల్‌ స్కోరుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25200పైగా నమోదైన  నిఫ్టీ 

స్వల్ప నష్టాలతో సోమవారం ఉదయం ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి.

22 Sep 2025
బంగారం

Gold Price Today: పండగ సీజన్ వేళ.. పసిడి ప్రియులకు షాక్.. ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధర

బంగారం ధరలు అమాంతం పెరిగి,సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. భారత్ లో బంగారం 10 గ్రాములు ₹1.11 లక్షలకు చేరింది

22 Sep 2025
జీఎస్టీ

GST on petrol,diesel,alcohol: పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్‌పై జీఎస్టీ సంగతేంటి.. రేట్లు తగ్గాయా?

మన దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కొత్త తరం సంస్కరణలను తీసుకొచ్చింది.

H-1B visa fee: ట్రంప్ నిర్ణయం ప్రభావం.. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోతో సహా కుదేలైన ఐటీ షేర్లు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేసిన కొత్త ఆదేశం కారణంగా భారతీయ ఐటీ రంగం షేర్లు సోమవారం (సెప్టెంబర్ 22) గణనీయంగా నష్టపోయాయి.

22 Sep 2025
జీఎస్టీ

GST 2.0: జీఎస్టీ భారత్'లో పండుగ కొనుగోళ్లకు ఊపునిస్తుందా?

జీఎస్టీ శ్లాబుల్లో జరిగిన కొత్త మార్పులు కోట్లాది భారతీయులపై ఉన్న దినసరి ఆర్థిక భారం తగ్గించేలా మారనున్నాయి.

22 Sep 2025
జీఎస్టీ

GST 2.0: రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరలను తగ్గించిన ఇండియన్ రైల్వేస్

రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త.ఇటీవల జీఎస్టీ తగ్గింపు తర్వాత,భారతీయ రైల్వే(Indian Railways) తన ప్రసిద్ధ బాటిల్ వాటర్ బ్రాండ్ రైల్ నీర్ ధరలను తగ్గించే నిర్ణయం తీసుకుంది.

22 Sep 2025
వీసాలు

H1B fee: కొత్త H-1B నిబంధనలపై ఇమిగ్రేషన్‌ శాఖ స్పష్టత.. తగ్గిన ఆందోళన : నాస్‌కామ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్‌1బీ వీసాల ఫీజులను పెంచే ప్రకటనతో ఏర్పడిన గందరగోళానికి అమెరికా ఇమిగ్రేషన్‌ శాఖ ఇచ్చిన వివరణ కొంత ఉపశమనం ఇచ్చిందని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్‌కామ్‌) ప్రకటించింది.

22 Sep 2025
బంగారం

Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ వస్తున్నాయి.

Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి.

22 Sep 2025
జీఎస్టీ

GST: నేటి నుంచి కొత్త 'జీఎస్‌టీ'.. తగ్గనున్న 375 వస్తువుల ధరలు 

సోమవారం నుంచి వంటింటి అవసరాల నుంచి ఎలక్ట్రానిక్స్‌, ఔషధాలు,వైద్య పరికరాలు,వాహనాలు, అలాగే వ్యక్తిగత జీవిత బీమా,ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు తగ్గనున్నాయి.

21 Sep 2025
జీఎస్టీ

TV Prices Fall on GST Cut: టీవీ కొనాలనుకుంటున్నారా?.. ఇప్పుడే బెస్ట్ టైమ్‌.. రూ.85,000 వరకు తగ్గింపు!

రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుతో వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందించేందుకు ప్రముఖ టెలివిజన్‌ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించారు.

21 Sep 2025
వ్యాపారం

Amul products: అమూల్‌ ఉత్పత్తులపై భారీగా ధర తగ్గింపు

గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) తన ప్రసిద్ధ 'అమూల్‌ బ్రాండ్‌ డెయిరీ ఉత్పత్తుల' ధరలను ఈ నెల 22 నుండి తగ్గించబోతున్నట్టు ప్రకటించింది.

20 Sep 2025
వ్యాపారం

Personal Finance Tips: అప్పులు అధికమవుతున్నాయా.. అయితే ఆర్థిక ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి!

అప్పులు ఒక మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఊహించడం కష్టం. అప్పుల భారం తట్టుకోలేక కొందరు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.

20 Sep 2025
వ్యాపారం

EPFO Passbook Lite: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ఓ 'పాస్‌బుక్ లైట్' ఫీచర్ ప్రారంభం

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల సౌలభ్యం కోసం కొత్త పాస్‌బుక్ లైట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.