LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

06 Oct 2025
ఐపీఓ

IPO: ఈ వారం రానున్న ఐదు ఐపీఓలోలు ఇవే.. 

టాటా గ్రూప్ ప్రధాన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అయిన టాటా క్యాపిటల్ అక్టోబర్ 6 నుండి 8 మధ్య రూ.15,511 కోట్ల విలువగల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను విడుదల చేయనుంది.

06 Oct 2025
బంగారం

Gold and Silver Rates Today: ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

బంగారం ధరలు తాజాగా మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

EPFO: ఈపీఎఫ్ చందాదారుల కోసం కొత్త సవరణలు.. సేవలు మరింత సులభం

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యనిధి (EPF) చందాదారులకు సేవలను మరింత సులభతరం చేయడానికి పలు కీలక సంస్కరణలను అమలు చేసింది.

Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24, 943

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో పెరుగుతున్న కొనుగోళ్లు దేశీయ స్టాక్ సూచీలను లాభదాయక దిశలో నడిపిస్తున్నాయి.

06 Oct 2025
బంగారం

Gold price: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్.. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు

అమెరికాలో ప్రభుత్వ మూసివేత కొనసాగుతుండటంతో, బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరాయి.

Bitcoin Price: ఇవాళ సరికొత్త గరిష్టానికి చేరిన బిట్ కాయిన్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌ కాయిన్ ఈ రోజు మరోసారి సరికొత్త రిసింగ్ రికార్డ్ సాధించింది.

Elon Musk: మరో రెండు వారాల్లో అందుబాటులోకి గ్రోకీపీడియా బీటా వెర్షన్ : ఎలాన్ మస్క్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త సంచలనానికి తెరతీశారు. నాలెడ్జ్ ప్లాట్‌ఫామ్‌ వికీపీడియా తరహాలోని కొత్త సర్వీస్‌ను ప్రారంభించనున్నారు.

05 Oct 2025
రెనాల్ట్

Renault: రెనోలో 3వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ఉద్యోగులను ఉద్యోగ మినహాయింపు (ఉద్వాసన) ద్వారా రద్దు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.

Fastag New Rules: ఫాస్టాగ్ చెల్లింపుల్లో నూతన నిబంధనలు.. నవంబర్ 15 నుంచి అమల్లోకి!

కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై టోల్‌ ఛార్జీల భారం తగ్గించేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెట్టింది.

04 Oct 2025
ఐపీఓ

IPO calendar: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, టాటా క్యాపిటల్‌ ఐపీఓలు వచ్చేవారమే ప్రారంభం

దేశీయ ప్రైమరీ మార్కెట్‌ వచ్చే వారం పెట్టుబడిదారుల ఉత్సాహంతో కళకళలాడనుంది. ఐదు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా మొత్తం రూ.28,500 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Cash-On-Delivery: క్యాష్‌ ఆన్‌ డెలివరీ అదనపు ఛార్జీలపై కేంద్రం దర్యాప్తు ప్రారంభం

ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వినియోగదారులకు 'పేమెంట్ ఆన్‌లైన్'తో పాటు క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD) సదుపాయం కూడా అందుతుంది.

Plane: ఆగస్టులో పెరిగిన విమానాల ఆలస్యం.. 74,000 మంది ప్రయాణికులపై ప్రభావం

దేశీయ విమానయాన రంగంలో ఆగస్టులో 1.29 కోట్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేశారు.

Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. రోజు పొడవునా తీవ్ర మార్పులను ఎదుర్కొన్న సూచీలు, చివరి గంటలో కొనుగోలుదారుల మద్దతుతో రెండవ వరుస ట్రేడింగ్‌ సెషన్‌లో కూడా బలంగా నిలిచాయి.

TCS layoffs: టీసీఎస్‌లో లేఆఫ్‌లు.. వారికి 2 ఏళ్ల జీతం! 

ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) లేఆఫ్‌ల (Layoffs) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.

03 Oct 2025
ఆర్ బి ఐ

Cheque clearance: చెక్కు క్లియరెన్స్‌ ఇక గంటల్లోనే.. రేపటినుంచే అమల్లోకి 

సాంకేతికత ప్రవేశంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.

online gaming rules: ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త ముసాయిదా నిబంధనలు విడుదల .. ప్రజల అభిప్రాయాలు కోరిన ఐటీ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం, నియంత్రణ చట్టం - 2025 అమలు భాగంగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది.

03 Oct 2025
బంగారం

ToDay Gold Rate: గోల్డ్ లవర్స్ కి శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

బంగారం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోయింది. నిజానికి, బంగారం ధరలు నెల,నెలకు విపరీతంగా పెరుగుతూనే పోతున్నాయి.

02 Oct 2025
జొమాటో

Zomato: డెలివరీ భాగస్వాముల కోసం పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన జొమాటో

జొమాటో HDFC పెన్షన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని, తన ప్లాట్‌ఫామ్ ఆధారిత డెలివరీ పార్ట్‌నర్ల కోసం "నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) మోడల్" ను అందిస్తున్నట్టు ప్రకటించింది.

NPS: మీరు ఇప్పుడు NPS కింద ఈక్విటీలలో 100% పెట్టుబడి పెట్టవచ్చు

ఇకపై నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ (NPS) కింద 100% వరకు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించబడింది.

02 Oct 2025
గూగుల్

Google layoffs: క్లౌడ్‌ విభాగంలో 100 మంది ఉద్యోగులపై గూగుల్‌ వేటు..!

టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.

02 Oct 2025
జీఎస్టీ

September GST Collections: సెప్టెంబర్‌లో జీఎస్టీ రికార్డు వసూళ్లు.. తొమ్మిదో నెలా రూ.1.8 లక్షల కోట్లు 

వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం సెప్టెంబర్ నెలలో గణనీయంగా పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకుంది.

02 Oct 2025
బంగారం

Gold Rate: దసరా వేళ భారీగా తగ్గిన పసిడి .. వెండి ధర అయితే..

పండుగ కాలంలో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి సంతోషకరమైన వార్త వచ్చింది.

Elon Musk: ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. తొలిసారిగా 500 బిలియన్ డాలర్లు దాటిన సంపాదన 

ఎలాన్ మస్క్ రికార్డు స్పష్టించాడు. ఫోర్బ్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ చరిత్రలో తొలి వ్యక్తిగా $500 బిలియన్ పైగా సంపత్తి కలిగిన వ్యక్తిగా నిలిచారు.

Hurun Rich List 2025 : దేశంలో కుబేరుల జాబితా విడుదల.. మొదటి స్థానంలో ఎవరంటే?

M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ జాబితాలో చేర్చబడిన భారతీయ బిలియనీర్ల మొత్తం సంపత్తి రూ.167 లక్షల కోట్లకు చేరింది,

01 Oct 2025
యూపీఐ

UPI: యూపీఐ లావాదేవీలపై అదనపు ఫీజులు.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు విధించే ప్రణాళికలు లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) స్పష్టంచేసింది.

01 Oct 2025
ఆర్ బి ఐ

RBI: వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా 5.5% స్థిరీకరణ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరిపతి సమీక్షా నిర్ణయాలను ప్రకటించింది.

IPO: అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 5 బిలియన్ డాలర్ల ఐపీఓలు ప్రవేశం!

స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓల (IPO) సందడి ఊచకోత చూపుతోంది. పలు కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి.

01 Oct 2025
బంగారం

Gold Rate : 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షలు

బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం మధ్యతరగతి వర్గానికి మాత్రమే కాకుండా సంపన్నులకూ ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

30 Sep 2025
యూపీఐ

UPI: మొబైల్‌ నంబరు అవసరం లేదు.. ఇ-మెయిల్‌ తరహాలో యూపీఐ ఐడీ

దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) చెల్లింపుల వాడకంలో పెరుగుతున్న ప్రాధాన్యతతో పాటు, మోసాలు కూడా పెరుగుతున్నాయి.

30 Sep 2025
భారతదేశం

GDP growth: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు తగ్గుదల

భారతదేశం వృద్ధిరేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank) తగ్గించింది.

30 Sep 2025
బంగారం

Gold Rate Today: దీపావళి వేళ బిగ్ షాక్.. ఈసారి వేలల్లో పెరిగిన తులం బంగారం!

2025 దసరా, దీపావళి పండుగల సందర్భంగా బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పండుగ సీజన్‌లో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Stock Market: లాభాల నుంచి నష్టాల వరకు.. ఇవాళ టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే!

గత ఏడు సెషన్లుగా దేశీయ స్టాక్ సూచీలు నష్టాలే నమోదు చేస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం సూచీలు అదిరే లాభాలతో ప్రారంభమయ్యాయి.

29 Sep 2025
జర్మనీ

Lufthansa layoffs: ఉద్యోగులకు బిగ్ షాకిచ్చిన లుఫ్తాన్సా.. 4వేల మందికి ఉద్వాసన!

జర్మనీ దిగ్గజ ఎయిర్‌లైన్స్‌ లుఫ్తాన్సా వచ్చే ఐదేళ్లలో 4,000 ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ కోతలో ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులు ప్రభావితమవుతాయని కంపెనీ పేర్కొంది.

Stock market: వరుసగా ఏడో రోజు నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.

29 Sep 2025
జొమాటో

Zomato: జొమాటోలో 'హెల్తీమోడ్‌' ప్రారంభం:.. ఆరోగ్యకర ఆహారం ఎంచుకోవడం ఇక సులభమే!

ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వినియోగదారులకు ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తోంది.

Accenture Layoffs: యాక్సెంచర్‌లో 11వేలమంది ఉద్యోగుల తొలగింపు.. త్వరలో మరికొంతమంది?

యాక్సెంచర్‌ (Accenture) సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది.

29 Sep 2025
అమెరికా

Sun Pharma: అమెరికా 100% సుంకాలు.. సన్‌ ఫార్మా పేటెంట్‌ ఔషధాలపై ప్రభావం

అమెరికా అక్టోబర్‌ 1 నుంచి బ్రాండెడ్‌, పేటెంట్‌ పొందిన ఔషధాల దిగుమతులపై 100% సుంకాన్ని విధించింది.

28 Sep 2025
యూపీఐ

UPI: నవంబర్ 3 నుంచి యూపీఐలో నూతన నియమాలు.. మీ లావాదేవీలపై ప్రభావం ఎంతంటే?

భారతదేశంలో రోజూ కోట్లాది మంది ప్రజలు డబ్బు లావాదేవీల కోసం యూపీఐ (Unified Payment Interface) యాప్‌లను వాడుతున్నారు.

28 Sep 2025
బంగారం

Gold Karat: బంగారం క్యారెట్లు ఎంత? స్వచ్ఛతను ఎలా కొలుస్తారంటే?

ప్రస్తుతం బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకం.

28 Sep 2025
ఆర్ బి ఐ

RBI: ముత్తూట్ ఫిన్‌కార్ప్‌పై ఆర్బీఐ రూ.2.7 లక్షల జరిమానా 

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ 'ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్' పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2.7 లక్షల జరిమానా విధించింది.