బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Stock market: వరుసగా ఎనిమిదో రోజూ లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,114
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతంలో లాభాలతో ముగిశాయి.
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి.. నేటి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
మన దేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో నిర్దారితమవుతాయి.
Stock Market: ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,044
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 25,000 మార్క్ దాటింది.
RBI: 4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. MMRCLతో కళ్లు చెదిరే డీల్
దక్షిణ ముంబైలోని నారీమన్ పాయింట్ ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 4.61 ఎకరాల భూమిని అత్యధిక ధరలో కొనుగోలు చేసింది.
Gold Rate: పసిడి ప్రియులకు రిలీఫ్.. యథాతథంగా బంగారం ధరలు.. వెండి ధరలో కూడా ఊరట
గోల్డ్ లవర్స్ కు ఉపశమనం లభించింది.గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోయారు
Larry Ellison: అత్యంత ధనవంతుల జాబితాలో 'మస్క్'ని వెనక్కి నెట్టిన 'లారీ ఎల్లిసన్'
అమెరికాకు చెందిన టెక్నాలజీ బిలియనీర్, ప్రముఖ ఒరాకిల్ సంస్థ స్థాపకుడు లారీ ఎల్లిసన్, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో తీవ్ర పోటీ పడుతున్నారు.
Stock Market: ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్.. నిఫ్టీ @ 24,982
దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన దేశ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
e-Visa: భారతీయుల విదేశీ ట్రావెల్‌లో ఈ-వీసాల ప్రభావం.. 82 శాతం వీసాలే ఇప్పుడు ఆన్‌లైన్!
భారతీయుల విదేశీ ప్రయాణాల విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వీసా కోసం సుదీర్ఘ నిరీక్షణలో ఉండే కష్టాల కారణంగా, ఎక్కువ మంది ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా అందే ఎలక్ట్రానిక్ వీసాలు (ఈ-వీసాలు) వైపు మొగ్గుచూపుతున్నారు.
Anil Ambani: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. ఈడీ కొత్త కేసు
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Stock Market: ఐటీ, బ్యాంక్ షేర్ల ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
భారతీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సానుకూల ధోరణిలో ముగిశాయి.
Urban Company IPO: అర్బన్ కంపెనీ ఐపీఓ.. షేర్లకు ఊహించని డిమాండ్!
యాప్ ఆధారిత హోమ్ సర్వీసులు అందించే అర్బన్ కంపెనీ ఐపీఓ (Urban Company IPO) పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందనను దక్కించుకుంది.
Gold: పసిడి ప్రియులకు షాక్.. ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో ధరలు
పసిడి ప్రియులకు ధరలు మరోసారి షాక్ ఇచ్ఛాయి. ధరలు తగ్గుతాయని ఆశిస్తే దానికి భిన్నంగా,కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.
Microsoft: వచ్చే ఏడాది నుంచి వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులతో మైక్రోసాఫ్ట్
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలుకుతూ ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి.
Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,987
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగుతున్నాయి.
UPI: యూపీఐలో కొత్త పరిమితులు.. ఒక్కో లావాదేవీకి రూ.5 లక్షల గరిష్ఠ పరిమితి!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐ లావాదేవీల పరిమితుల్లో మార్పులు చేసింది.
MRP: జీఎస్టీ స్లాబ్ మార్పు ప్రభావం.. పాత స్టాక్‌కి కొత్త ఎమ్మార్పీ
తయారీదారుల వద్ద నిల్వగా ఉన్న పాత స్టాక్‌పై గరిష్ఠ రిటైల్ ధర (MRP) సవరించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
US Govt :టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే ఔషధ ప్రకటనలపై కఠిన నిబంధనలు
అమెరికా ప్రభుత్వ టెలివిజన్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఔషధ ప్రకటనల నియంత్రణ విషయంలో కఠిన చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చింది.
NSE: ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కొత్త ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఇంజేటి శ్రీనివాస్‌ను నియమితులయ్యారు.
Stock market: సూచీలకు కలిసొచ్చిన ఐటీ షేర్లు.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభలలో ముగిసాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది.
Trumps Tariffs: భారత్‌కు డాలర్ ప్రమాదం.. పెరుగుతున్న బంగారం ప్రాధాన్యత
పరాయి సొమ్ము పాము వంటిది అని అంటారు, కానీ మనం సంపాదించిన డబ్బు ఇతర దేశాల వద్ద ఉంటే అది అనకొండలా మారి ఎప్పుడోకప్పుడు మన భవిష్యత్తును మింగేస్తుంది.
Gold Rates: అమ్మబాబోయ్..రికార్డు స్థాయికి బంగారం-వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
ఇటీవల బంగారం ధరలు పరుగులు పెడుతోంది. పసిడి ధర గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీగా పెరుగుతూ లక్షా 10 వేల మార్క్‌ను దాటింది.
Stock Market : లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 24,859
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ మంగళవారం మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి.
Gold Rates : గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
మహిళలు ఎప్పుడూ పట్ల ప్రత్యేక అమితంగా ఇష్టపడేది బంగారం.
Stock market: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,773
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి.
Indian stock market: భారత స్టాక్ మార్కెట్లో GST రేట్లు తగ్గింపు ప్రభావం తగ్గిపోతుందా? ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఇవే..
ఈవారం భారత స్టాక్ మార్కెట్ నిఫ్టీ, సెన్సెక్స్ మంచి ప్రారంభం ఇచ్చింది.
Trumps Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత్ జీడీపీపై ఎంత పడొచ్చంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత్ వంటి ముఖ్య వాణిజ్య భాగస్వామి దేశాలపై ప్రభావం చూపుతాయి.
Quick commerce: దీపావళికి 100 కోటి ఆర్డర్ల మైలురాయి దాటనున్న క్విక్ కామర్స్
ఇప్పుడు ఇంకా ప్రారంభ దశలో ఉన్న క్విక్ కామర్స్ రంగం ఈ సంవత్సరం దీపావళికి ఒక బిలియన్ (100 కోటి) వార్షిక ఆర్డర్లను అధిగమించే అవకాశం ఉంది.
GST: జీఎస్టీ తగ్గింపు ప్రభావం.. వాహనాల కొనుగోళ్లకు తాత్కాలికంగా బ్రేక్!
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించే నిర్ణయం తీసుకోవడంతో వాహనాల కొనుగోళ్లు నిలిచిపోయాయి.
USA Visa: అమెరికా వీసా నిబంధనలు కఠినతరం.. . తక్షణమే అమల్లోకి..!
అమెరికా (USA) వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు మరో చేదువార్త వెలువడింది.
DA Hike: డీఏ పెంపుపై భారీ శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Gold and Silver Rates : స్థిరంగా బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే.. తులం రేటు ఎంతుందంటే?
దేశీయంగా బంగారం ధరలు చరిత్రలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.
USA: భారత ఐటీ రంగం రక్షణకు చర్యలు.. అమెరికాతో కలిసి ముందుకెళ్తామన్న అశ్వినీ వైష్ణవ్
భారత ఐటీ పరిశ్రమ (Indian IT Sector) దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంది.
Gold Rate Today: ఆరు రోజుల్లోనే రూ.6 వేలు.. బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు!
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆల్‌టైమ్ రికార్డుకు తాకుతూ, కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.6 వేలు పెరిగాయి.
Trump Tariff: ఫార్మా దిగుమతులపై 200% టారిఫ్.. ట్రంప్ వెనక్కి తగ్గుతారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు రంగాలపై టారిఫ్‌లను విధించి కఠిన వైఖరిని ప్రవర్తిస్తున్నారు.
GST: జీఎస్టీ 2.0 సంస్కరణలు.. బంగారం, వెండిపై పన్ను రేటు ఎంతంటే?
జీఎస్టీ కౌన్సిల్ బుధవారం జరిగిన 56వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో GSTలో విస్తృతమైన సంస్కరణలను ప్రకటించింది.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీని పొందే అవకాశం ఉన్నట్లు ఉన్నారు.
GST: ఫుడ్ డెలివరీపై 18% GSTపెంచిన జొమాటో,స్విగ్గీ
సెప్టెంబర్ 22 నుండి ఫుడ్ డెలివరీ,క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై వస్తు,సేవల జీఎస్టీ కౌన్సిల్ క్రింద 18 శాతం జీఎస్టీ విధించనుంది.
Zuckerberg: ఫేస్‌బుక్ అకౌంట్ బ్యాన్‌పై కోర్టులో కేసు వేసిన జుకర్ బర్గ్
ఫేస్ బుక్ తన అకౌంట్‌ను బ్యాన్ చేయడంపై ఇండియానాకు చెందిన న్యాయవాది మార్క్ స్టీవెన్ జుకర్‌బర్గ్ గత ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
GST: జీఎస్టీ సవరణలతో ప్రభుత్వానికి రూ.3,700 కోట్లు నష్టం: ఎస్‌బీఐ రిపోర్ట్
వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో ఇటీవల జరిగిన తగ్గింపుల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.3,700 కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక వెల్లడించింది.