బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
E20 petrol: ఇ20 పెట్రోల్ వాడకంతో వాహనాల మైలేజ్ 2-5 శాతం తగ్గే అవకాశం
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (బ్లెండెడ్ పెట్రోల్) వాడకంతో వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాహన పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
CIBIL Score: మొదటిసారి లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం
మొదటిసారి రుణం కోరుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ డౌన్.. వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) నెట్‌వర్క్ లోపాలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Yes Bank: యెస్ బ్యాంక్‌లో 24.99శాతం వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్
ప్రైవేటు రంగ 'యెస్ బ్యాంక్'లో 24.99 శాతం వరకు వాటాలను కొనుగోలు చేయడానికి జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC)కు ఆర్ బి ఐ (RBI) ఆమోదం తెలిపింది.
Income Tax Act: ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961ను ఇది భర్తీ చేయనుంది.
Anil Ambani: అనిల్ అంబానీ కంపెనీలపై సీబీఐ విస్తృత సోదాలు
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మరోసారి కష్టాలు మబ్బుల్లా కమ్ముకున్నాయి.
TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) మళ్లీ భారత్‌లో అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
Stock market: ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి.
Blinkit: 10 నిమిషాల్లో కళ్లజోడ్లు..లెన్స్‌కార్ట్‌తో చేతులు కలిపిన బ్లింకిట్
క్విక్ కామర్స్ రంగంలో పనిచేస్తున్న సంస్థలు తమ సేవలను క్రమంగా మరింత విస్తరిస్తున్నాయి.
Stock Market: సెన్సెక్స్ 600 పాయింట్లు క్రాష్: మార్కెట్ పతనానికి కారణాలివే..
శుక్రవారం (ఆగస్టు 22) ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు.. రియల్-మనీ గేమింగ్ వ్యాపారం నిలిపివేయనున్న డ్రీమ్11, జూఫీ, MPL
కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త చట్టం ప్రవేశపెట్టిన వెంటనే, భారత్‌లోని అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన డ్రీమ్11, జూఫీ, MPL తమ రియల్-మనీ గేమింగ్ వ్యాపారం నిలిపివేయనున్నారు.
Gold Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం భారతీయులకు కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా,ఇది వారి సాంస్కృతిక విలువను కూడా ప్రతిబింబిస్తుంది.
Stock Market : వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల తరబడి బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య శుక్రవారం ఉదయం మన సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Stock Markets: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభంలో ముగిశాయి. సెన్సెక్స్ 142 పాయింట్ల పెరుగుదలతో, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.
GST slabs: జీఎస్టీలో 2 శ్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కీలక ముందడుగు పడింది.
Sensex: భారత స్టాక్ మార్కెట్ జోరు.. 6 సెషన్లలో 2,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లు వరుస సెషన్లలో లాభాలను నమోదు చేస్తున్నాయి.
GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయిస్తే ప్రీమియం ఎంత తగ్గొచ్చు..?
దేశీయ బీమా రంగాన్ని మరింత విస్తరించడం, అలాగే పెట్టుబడులకు ఆకర్షణీయమైన వేదికగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
Apple: బెంగళూరులో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణను వేగంగా కొనసాగిస్తోంది.
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @25,090
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈరోజు పాజిటివ్ జోన్లో ప్రారంభమయ్యాయి.
Gold Rates Today: ముచ్చటగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
Infosys bonus: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్ .. ఆగస్టు జీతంతో 80% బోనస్
ప్రసిద్ధ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. మళ్లీ 25 వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.
India's electronics exports: నాన్-స్మార్ట్‌ఫోన్ కేటగిరీలదే పెద్ద పాత్ర..39 బిలియన్ డాలర్లు దాటిన భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు గణనీయంగా పెరిగి 2024-25 ఆర్థిక సంవత్సరంలో $38.57 బిలియన్‌కి చేరాయి.
Gold price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇవే..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి శుభవార్త లభించింది.
Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..నిఫ్టీ @ 24,947
అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Apple: అమెరికా కోసం ఐఫోన్ 17 సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్న ఆపిల్
టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థ ఆపిల్ తన తయారీ వ్యూహంలో విప్లవాత్మక అడుగు వేసింది.
Exports: దేశ ఎగుమతుల్లో టాప్-5లో చోటు దక్కించుకునే దిశగా తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి.
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమై, అనేక కీలక నిర్ణయాలను ఆమోదించింది.
Stock market: నాలుగో రోజూ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25 వేలకు చేరువలో నిఫ్టీ
కేంద్రం జీఎస్టీ సంస్కరణలలో చేపట్టిన మార్పులు,రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల్లో వచ్చిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నాలుగో రోజు వరుస లాభాలతో ముగిశాయి.
Patanjali Record: పతంజలి ఫుడ్స్‌కు అంతర్జాతీయ గౌరవం.. ప్రపంచ కస్టమ్స్ సంస్థ గుర్తింపు
ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ భారతదేశంలో నమ్మకానికి ప్రతీకగా మరో ఘనతను సొంతం చేసుకుంది.
Railway Luggage rules: రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్ట్ లాంటి లగేజీ తనిఖీ!
రైళ్లలో ప్రయాణించే వ్యక్తుల లగేజీపై నియమాలు ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయి.
Vijay Shekhar Sharma: విజయ్ శేఖర్ శర్మ సందేహం.. వాట్సప్ వివరణ
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Working hours:'వారానికి 90 గంటల పని'పై వ్యాఖ్యలు.. 'నా భార్య కూడా బాధ పడింది: ఎల్ అండ్ టి చైర్మన్
ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలపాటు పనిచేయాలని, ఆదివారం సెలవు కూడా తీసుకోకూడదని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Gold price: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరల తాజా వివరాలివే!
ఆగస్టు 19, మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 తగ్గి రూ.1,01,343కు చేరింది. ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Mukesh Ambani: కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ.. హెల్త్ డ్రింక్స్ రంగంలో బంపర్ డీల్!
ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన FMCG విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.
SoftBank: ఇంటెల్‌లో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడి.. 6వ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా జపాన్ దిగ్గజం
జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, అమెరికా చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది.
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,913
జీఎస్టీ సంస్కరణల ఉత్సాహం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించబోయే ద్వితీయశ్రేణి ఆంక్షల విషయంలో ట్రంప్ నెమ్మదించడం,అలాగే ఉక్రెయిన్ యుద్ధంపై జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి సాధించబడటం వంటి పరిణామాలు దేశీయ మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి.
Stock Market: లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 676 పాయింట్లు జంప్.!
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో మొదటి రోజు లాభాలుతో ముగిశాయి.
PM Jan Dhan Accounts: దేశంలో 13 కోట్ల జన్‌ధన్ ఖాతాలు నిరుపయోగం
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ తాజా వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 56.04 కోట్ల పీఎం జన్‌ధన్ ఖాతాల్లో సుమారుగా 23 శాతం ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్లు బయటపడ్డాయి.
Trump's 50% tariffs: ట్రంప్ టారిఫ్ షాక్.. ప్రమాదంలో 3 లక్షల భారతీయుల ఉద్యోగాలు.!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు అదనపు సుంకాలు విధించడంతో, ఇండియాలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.