బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
PAN 2.0:18 నెలల్లో అందుబాటులోకి పాన్ 2.0 సేవలు.. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కీలక బాధ్యత!
పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు సంబంధించిన అభివృద్ధిలో కీలక మైలురాయి చేరుకుంది.
Swiggy: 30 నగరాల్లోని 7,000 టెక్ పార్కులలో డెస్క్ ఈట్స్‌ను ప్రారంభించిన స్విగ్గీ
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్విగ్గీ తాజాగా 'డెస్క్ ఈట్స్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.
Anil Ambani: అనిల్ అంబానీకి మరో షాక్.. 13 బ్యాంకులకు ఈడీ నోటీసులు!
రిలయెన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమైంది.
iPhone: ఐఫోన్ల దూకుడు.. భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకు కొత్త రికార్డ్!
భారత స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో అట్టడుగు నుంచి ఎగిసి $7.72 బిలియన్లకు చేరాయి.
Gold Rate: భౌగోళిక అనిశ్చితి ప్రభావం.. స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రపంచంలో నెలకొన్న రాజకీయ ఉద్విగ్నతలు, భవిష్యత్తుపై అనిశ్చితి నేపథ్యంలో పసిడి వంటి సురక్షిత పెట్టుబడులపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
Stock Market Today: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,661
దేశీయ షేర్ మార్కెట్లు ఈ వారం లాభాలతో శ్రీకారం చుట్టాయి.
Service Now: ఏజెంటిక్ ఏఐ దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు గల్లంతు!
ఏజెంటిక్ కృత్రిమ మేధ (AI)తో కొత్త తరం సాంకేతికతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది.
Gold Rates: వినియోగదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం మళ్లీ ఒక్కసారిగా పెరగడం వల్ల వినియోగదారులకు షాక్ తగిలింది.
Tesla: ఆటోపైలట్ లోపంతో యువతి మృతి.. టెస్లాకు రూ.2100 కోట్ల భారీ జరిమానా
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారీ జరిమానాకు గురైంది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి టెస్లా కారులో ఉన్న ఆటోపైలట్ వ్యవస్థ వైఫల్యమే కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది.
GST collections: జులై జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు..7.5 శాతం వృద్ధి
జూలై నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయి.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ముగింపులో నష్టాలతో బాటపట్టాయి.
Gold Rates: వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం,వెండి ధరలు రెండో రోజు కూడా దిగొచ్చాయి. తులం బంగారం ధర రూ.200 మేర తగ్గగా, కిలో వెండి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది.
UPI Rules: యూపీఐలో కీలక మార్పులు.. నేటి నుంచి అమల్లోకి కొత్తరూల్స్..
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)లో August 1, 2025 నుండి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24,730
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి.
Commercial LPG: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచి అమల్లోకి
హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)సిలిండర్ ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.
Russian Oil: రష్యా చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేసిందా..? అందులో నిజమెంత..!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమదేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.
Anil Ambani: రూ.17వేల కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి ED సమన్లు జారీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)నోటీసులు జారీ చేసింది.
Trump tariffs: ట్రంప్ సుంకాలు విధించిన దేశాల పూర్తి జాబితా ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తక్కువగా 20 శాతం లోపు టారిఫ్ ఉండొచ్చని సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఆయన తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Trump Tariff Bomb:భారత్ ఎగుమతులపై 25% సుంకం.. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ లాంటి కీలక రంగాలకు భారీ దెబ్బ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 31న తీసుకున్న కీలక నిర్ణయంతో భారత్ ఎగుమతులపై 25 శాతం దిగుమతి సుంకం (టారిఫ్) అమలు చేయనున్నారు.
Stock market: వరుసగా రెండోసెషన్‌లో నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 24,800 పాయింట్ల కంటే దిగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి.
Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్..8 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య.. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం "అటల్ పెన్షన్ యోజన" (APY) బాగా క్లిక్ అయింది.
Trump Tariff: భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన డొనాల్డ్ ట్రంప్.. రొయ్య, జౌళి సహా ఈ ఎగుమతులపై ప్రభావం!
భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోంది.
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే.
ICICI Bank Charges: యూపీఐ లావాదేవీలు.. పేటీఎం,గూగుల్‌పేకు షాక్ ఇచ్చిన ఐసీఐసీఐ
దేశవ్యాప్తంగా యూపీఐ ఆధారిత డిజిటల్ లావాదేవీల వినియోగం వేగంగా పెరుగుతోంది.
Stock Market: అమెరికా సుంకాలు,ఆంక్షల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Indian Oil Companies: భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు
భారత్‌పై అమెరికా 25శాతం కస్టమ్స్ సుంకాలు విధింపు వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,850
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండవ రోజు కూడా లాభాల్లో ముగిశాయి.
Salil Parekh: 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటాం.. ఏఐ, రీస్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి: సలీల్ పరేఖ్
ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు సాగుతోందని ఆ సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించినట్టు ప్రముఖ ఆంగ్ల మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Smart Phones to the United States:అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారుగా చైనాను అధిగమించి అగ్రస్థానంలో భారత్
టారిఫ్‌ల వివాదాలు అమెరికాకు చైనా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది.
Jan Aushadhi: జన్ ఔషధి వల్ల రూ.38,000 కోట్లు ఆదా.. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా భారీ లాభం!
గత 11 ఏళ్లలో జన్ ఔషధి దుకాణాల ద్వారా పౌరులు సుమారు రూ. 38,000 కోట్లను ఆదా చేశారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
Stock Market : ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,833
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, సూచీలు స్వల్పంగా సానుకూల దిశలో కదులుతున్నాయి.
Gold and Silver Prices: మహిళలకు శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది శుభవార్త.
IT Refund: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ఐటీఆర్ ఫైల్ చేసిన 4గంటల్లోనే రిఫండ్!
ఆదాయపన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన తరువాత రిఫండ్ వచ్చే విషయంలో ఇప్పటి వరకు నెలల తరబడి ఎదురుచూపులు ఉండటం మామూలే.
Stock Market Today: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,821
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత మూడు రోజులుగా సాగిన నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడింది.
TCS Layoffs: టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ నియామకాలు,టీసీఎస్,వార్షిక జీతాలపెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ సంస్థ నుండి సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Gold Rate :తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఏపీ,తెలంగాణలో ఎంతో తెలుసా?
బంగారం,వెండి ధరలు ప్రతిదినం మారిపోతూ ఉంటాయి.
Stock market: స్తబ్దుగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. నిఫ్టీ@ 24,683
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాలు వస్తుండటంతో భారతీయ సూచీలు ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్నాయి.
Stock market: బ్యాంకింగ్,రియల్టీ షేర్లు పడేశాయ్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు తీవ్ర నష్టాలను చవిచూశాయి.
Online Shopping: ఇంటర్నెట్ యూజర్లు 850 కోట్లు.. కానీ వారిలో 25శాతం మందే ఆన్‌లైన్‌లో షాపింగ్
భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ దూసుకెళ్తోంది. బయటకు వెళ్లే తంతు లేకుండానే డిజిటల్ వాణిజ్యంపై వినియోగదారుల మక్కువ పెరిగిపోతోంది.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. కనీస వేతనం 18వేల నుంచి రూ. 30వేలకు పెంచే అవకాశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘానికి సంబంధించి తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.