LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

13 Oct 2025
బంగారం

Gold Price Today : రికార్డులను సృష్టిస్తున్న వెండి ధరలు.. పది రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా? 

ఇన్నాళ్లకు బంగారం ధరలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభావం చూపించేవి. కానీ ఇప్పుడు వెండి కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తోంది.

TCS-H-1B Visa: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో టీసీఎస్‌ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు నిలిపివేత

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయం టెక్‌ కంపెనీలలో పెద్ద కలకలం రేపింది.

13 Oct 2025
అమెజాన్‌

E-commerce rules: అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ కోసం భారత ఈ-కామర్స్ నియమాల్లో మార్పు కోరుతున్న యుఎస్ 

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి విదేశీ కంపెనీలకు తమ ఇన్‌వెంటరీని స్వంతంగా ఉంచి అమ్మడానికి అవకాశం ఇవ్వాలని వ్యాపార చర్చల ముందు, అమెరికా భారతానికి సూచించింది.

13 Oct 2025
టాటా

Tata Capital IPO: నిరాశ పరిచిన టాటా క్యాపిటల్‌ .. 1% ప్రీమియంతో లిస్టింగ్‌ 

టాటా గ్రూప్‌కు చెందిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ టాటా క్యాపిటల్ సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది.

Stock Market :నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..  నిఫ్టీ @ 25,160 

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Tata chairman: టాటా ఛైర్మన్‌గా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన ఎన్. చంద్రశేఖరన్ 

టాటా ట్రస్ట్స్ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు మూడవ ఎగ్జిక్యూటివ్ టర్మ్‌ని అంగీకరించింది.

12 Oct 2025
బంగారం

Gold Rate: 2028లో మీ అమ్మాయి పెళ్లి చేస్తే.. అప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?

ప్రస్తుత బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరిన ఇది త్వరలోనే తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు.

12 Oct 2025
అమెరికా

Trump Tariffs: క్రిప్టో మార్కెట్‌లో భారీ పతనం.. ట్రంప్ సుంకాల ప్రభావం!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక, క్రిప్టోకరెన్సీలు దూసుకెళ్లాయి.

Post Office vs SBI: పోస్ట్ ఆఫీస్ vs ఎస్బీఐ : ఎక్కడ పొదుపు చేస్తే ఎక్కువ రాబడి వస్తుందో తెలుసా?

మీ డబ్బును ఎక్కడ పొదుపు లేదా ఇన్వెస్ట్‌ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఎస్‌బీఐ లేదా పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాల మధ్య ఎంపికలో గందరగోళంలో ఉన్నారా? ఇప్పుడు వడ్డీ రేట్లు, లెక్కింపు విధానం, పన్ను మినహాయింపుల వివరాలను తెలుసుకుందాం.

11 Oct 2025
అమెరికా

US Stock Markets witnessed heavy selling: చైనాకు 100% సుంకాలు.. అమెరికా స్టాక్‌ మార్కెట్లు అల్లకల్లోలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై విప్లవాత్మక సుంకాల చర్య చేపట్టారు.

11 Oct 2025
చెన్నై

Pegatron: 5జీ స్మాల్ సెల్స్ ఉత్పత్తికి చెన్నైలో మరో పెగాట్రాన్ ప్లాంట్ 

తైవాన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పెగాట్రాన్, చెన్నైలో మరో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని ప్రకటించింది.

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణాల మోసం.. అనిల్ అంబానీ సన్నిహితుడు అరెస్టు

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ ప్రస్తుతం రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం కేసులలో ఆరోపణలకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock Market) లాభాల్లో ముగిశాయి.

Stock market: లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభల్లో ప్రారంభమయ్యాయి.

10 Oct 2025
బంగారం

Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి.. ఇవాళ్టి రేట్లు ఇవే

బంగారం ప్రేమికులకు భారీ శుభవార్త. గత కొన్నిరోజులుగా నిరంతరం పెరుగుతున్న బంగారం ధర అకస్మాత్తుగా భారీగా తగ్గింది.

TCS Q2 Results: TCS నికర లాభం రూ.12,075 కోట్లు.. షేరు ధరలో 1.16% పెరుగుదల.. ఒక్కో షేరుపై రూ.11 డివిడెండ్‌ 

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం,స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

ChatGPT: చాట్​జీపీటీ తో UPI చెల్లింపులు చెయ్యచ్చు

రేజర్‌పే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI),ఓపెన్ఏఐ కలిసి చాట్​జీపీటీలో కొత్త ఫీచర్ "ఏజెన్టిక్ పేమెంట్స్"ని పరిచయం చేస్తున్నారు.

09 Oct 2025
వాణిజ్యం

Tata Capital IPO Allotment : టాటా క్యాపిటల్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ సులభంగా చెక్ చేసుకోండిలా.. 

టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ లిమిటెడ్ మెయిన్‌బోర్డ్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుండి గరిష్ట డిమాండ్ వచ్చింది.

09 Oct 2025
భారతదేశం

Gold fund: ₹10 లక్షల నుంచి ₹1 కోటి వరకు: 950% రాబడితో ఇన్వెస్టర్స్ ని ఆకట్టుకున్న గోల్డ్ ఫండ్ 

నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీస్, భారత్‌లోని అతి పాత గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF), 2007 జూలైలో ప్రారంభమైనప్పటి నుండి 950% లాభాన్ని ఇస్తోంది.

09 Oct 2025
అమెరికా

Modi-Trump: వాణిజ్య ఒప్పందంపై DC నుండి సంకేతం.. మోదీ-ట్రంప్‌ భేటీతోనే చర్చలు కొలిక్కి..?

భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై సుదీర్ఘ చర్చలు జరగుతున్నాయి.

09 Oct 2025
అమెరికా

Generic Medicines: భారత్‌కు ఊరట.. ఇప్పట్లో అమెరికా జనరిక్ ఔషధాలపై టారిఫ్‌లు లేనట్లే!

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండెడ్, పేటెంట్‌ కలిగిన ఔషధాలపై 100% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

09 Oct 2025
బంగారం

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

భారతీయ బంగారం మార్కెట్‌లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

08 Oct 2025
భారతదేశం

Indian media sector : 2027లో రూ. 3 లక్షల కోట్లకు చేరనున్న భారత వినోద రంగం విలువ

భారత మీడియా, వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారింది.

Stock Market: 82 వేల మైలురాయిని దాటిన సెన్సెక్స్.. లాభాల్లో టైటాన్, ఎస్బీఐ కార్డ్

వరుసగా ఐదో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతున్నాయి.

TCS: రతన్ టాటాకు గౌరవం.. టీసీఎస్ రెండవ త్రైమాసిక ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు

ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) రెండవ త్రైమాసికం (Q2)ఫలితాల కోసం ప్లాన్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేసింది.

08 Oct 2025
బంగారం

Gold price: రికార్డు క్రియేట్ చేసిన బంగారం.. రూ.1.25 లక్షల మార్కును చేరుకున్న పసిడి!

బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల పసిడి ధర రూ.1 లక్ష దాటితేనే ఆశ్చర్యపోయిన ప్రజలు, ఇప్పుడు రూ.1.25 లక్షల మార్కు చేరుకోవడంతో షాక్‌కు గురవుతున్నారు.

White-collar job: AI కారణంగా వైట్ కాలర్ ఉద్యోగ జాబితాలు 20% తగ్గాయి: ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంక్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా దక్షిణాసియా ప్రాంతంలో ఎక్కువగా ప్రత్యామ్నాయమయ్యే వైట్-కాలర్ ఉద్యోగాల జాబితాలు సుమారు 20% తగ్గాయని వెల్లడైంది.

Rift in Tata Group: టాటా ట్రస్టుల వివాదంపై కేంద్రం జోక్యం.. మునుపటిలా కలిసి మెలిసి ఉండాలని సలహా 

టాటా గ్రూప్‌లోని బోర్డు నియామకాలు,పాలనా అంశాలపై టాటా ట్రస్టీల మధ్య తీవ్ర వివాదం ఉత్పన్నమైన సంగతి తెలిసిందే.

08 Oct 2025
నివిడియా

Nvidia on H-1B fees:'వలసదారులకి అవకాశాలు కొనసాగిస్తాం'.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై ఎన్విడియా సీఈఓ మద్దతు.. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్‌-1బీ వీసా ఫీజుల పెంపుపై ఇంకా చర్చలు, గందరగోళం కొనసాగుతోంది.

08 Oct 2025
బంగారం

Gold and Silver Rates :ఆగని పసిడి పరుగులు.. భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రతిరోజు బంగారం ధరలు పెరుగుతూ నిరంతరం కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

GDP Growth: FY26 కోసం భారత్ జీడీపీ వృద్ధి అంచనా 6.5% పెరుగుదల

ప్రపంచ బ్యాంక్ భారత్ ఆర్థిక వృద్ధి (GDP Growth) అంచనాను FY26 కోసం 6.5 శాతానికి పెంచింది. మునుపటి అంచనాతో పోలిస్తే (6.3%), ఇది 0.2 శాతం ఎక్కువ.

Stock Market: వరుసగా రెండో రోజు పాజిటివ్ ట్రెండ్‌తో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రికార్డ్ స్థాయిలో నిఫ్టీ ఇన్వెస్టర్లకు ఊరట 

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (2025 అక్టోబర్ 7), రెండో రోజు కూడా పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగాయి.

07 Oct 2025
బంగారం

Gold Rates: అంచనాలకు మించి పెరిగిన బంగారం ధర.. సామాన్యులు కొనడం కష్టమే!

MCX లో డిసెంబర్ ఫ్యూచర్స్ బంగారం ధరలు 10 గ్రాముల‌ ధర రరూ.1,20,900కి చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. ఉదయం 11:45 నాటికి 10 గ్రాముల కోసం గోల్డ్ 0.22% పెరుగుతూ రూ.1,20,510 వద్ద ట్రేడవుతోంది.

Piyush Goyal: క్రిప్టోపై కేంద్రం కీలక ప్రకటన.. ఆర్‌బీఐ గ్యారెంటీతో త్వరలో డిజిటల్ కరెన్సీ!

దేశంలో క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.

07 Oct 2025
బంగారం

Gold and Silver Rates: పసిడి పరుగు ఆగదా?.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

TATA group: టాటా ట్రస్ట్స్‌లో బయటపడ్డ తీవ్ర విభేదాలు.. ఛైర్మన్ నోయెల్ టాటాపై అసంతృప్తితో పలువురు ట్రస్టీలు

దశాబ్దాల పాటు టాటా ట్రస్ట్స్‌కు రతన్‌ టాటా ఛైర్మన్‌గా నాయకత్వం వహించారు.

07 Oct 2025
ఆపిల్

Tim Cook: టిమ్ కుక్ నిష్క్రమణ పుకార్లు: జాన్ టెర్నస్ కొత్త ఆపిల్ CEO గా బాధ్యతలు స్వీకరించబోతున్నారా? 

ఆపిల్‌ సీఈఓ టిమ్ కుక్ వచ్చే ఏడాదికి 65 ఏళ్ల వయసు పూర్తి చేసుకోనున్నారు.

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు 

సోమవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.