బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Dream11: డ్రీమ్ మనీతో స్టాక్ బ్రోకింగ్‌లోకి.. డ్రీమ్ 11
ప్రసిద్ధ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్ 11 ఇప్పుడు కొత్త రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది.
Tata Trusts: టాటా ట్రస్ట్స్‌లో,మెహ్లీ మిస్త్రీ తొలగింపుకు మెజారిటీ ఓటు
దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అత్యంత విశ్వసనీయుడిగా పేరుపొందిన మెహ్లీ మిస్త్రీకి టాటా ట్రస్టులలో ఈసారి అవకాశం దక్కలేదు.
Paytm: పేటీఎం గుడ్ న్యూస్.. అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు
ఎంఎస్‌ఎంఈలు,చిన్నతరహా వ్యాపారాలు,ఎంటర్‌ప్రైజ్‌లకు సేవలు అందించే చెల్లింపుల రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్న పేటియం కీలకమైన ప్రకటన చేసింది.
Tesla: టెస్లా నుంచి మస్క్ వైదొలగే ప్రమాదం.. $1 ట్రిలియన్ వేతన ప్యాకేజ్ ఆమోదం కీలకం
టెస్లా చైర్ రాబిన్ డెన్‌హోల్మ్ షేర్‌హోల్డర్లకు హెచ్చరిక జారీ చేశారు.
UAE lottery : అదృష్టం తలుపు తట్టడడం ఇదేనేమో..! యూఏఈలో 29 ఏళ్ల భారతీయుడికి రూ.240 కోట్ల లాటరీ
యూఏఈ లాటరీ చరిత్రలో రికార్డులు తిరగరాసిన అదృష్టవంతుడు భారతీయుడు.
Gold Price: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. భారత్‌లో ఎంత తగ్గిందంటే?
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ శుభవార్త వచ్చింది. ఇటీవల భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు గణనీయంగా పడిపోతున్నాయి.
Amazon: అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్.. 30 వేల మంది ఉద్యోగులకు షాక్
ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)మళ్లీ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 567 పాయింట్లు జంప్ అయిన సెన్సెక్స్
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచే అవకాశం
మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వనుంది.
Bank Holidays : వచ్చేవారం వరుసగా బ్యాంకులకు సెలవులు.. హాలీడేస్ లిస్ట్ ఇదే..!
మీరు వచ్చే వారం బ్యాంకులో పనులు చేసుకోవాలనుకుంటే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
TCS: మెగా ఒప్పందం రద్దుకు సైబర్ దాడులు కారణం కావు: టీసీఎస్ స్పష్టత
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)తో సుదీర్ఘకాలం కొనసాగిన బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని బ్రిటన్ రిటైల్ సంస్థ మార్క్స్ అండ్ స్పెన్సర్(M&S)ముగించింది.
Gold Rates: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
గత వారం రికార్డు స్థాయిలను తాకిన మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.1.25 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రోజువారీ ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే నమోదవుతున్నాయి.
forex: బంగారు నిల్వల పెరుగుదలతో గరిష్ఠానికి చేరువలో విదేశీ మారకపు నిల్వలు
మన దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు మరోసారి వృద్ధిని నమోదుచేశాయి.
Gold Investment: బంగారంలో పెట్టుబడి.. ఇవి పాటించకపోతే నష్టం తప్పదు!
బంగారంలో పెట్టుబడి కోసం ఇప్పుడు ఎన్నో సులభమైన, సురక్షితమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
New Rules: నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. వినియోగదారులపై ప్రభావం చూపే అంశాలివే!
నవంబర్ 1 నుండి, ప్రతి వ్యక్తి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే పలు కొత్త నియమాలు అమలులోకి వస్తాయి.
PSB: 12 నుంచి 8కి తగ్గనున్న పీఎస్‌బీలు.. ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకులు విలీనం?
ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ)మలివిడత విలీనం చేసే యోచనపై వార్తలొస్తున్నాయి.
Buy Gold For ₹1: రూ.1కే బంగారం.. ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసా?
పసిడిలో పెట్టుబడి పెట్టడం అనేది భారతీయులలో చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. గతంలో ప్రజలు నగలు, నాణేలు వంటి భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసేవారు.
Mukesh Ambani: రిలయెన్స్ ఇంటెలిజెన్స్-ఫేస్‌బుక్ జాయింట్ వెంచర్.. పెట్టుబడి ఎంతంటే?
ముకేష్ అంబానీ సొంత రిలయెన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించినట్లుగా, కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, ఫేస్‌బుక్ భారతీయ శాఖ కలిసి కొత్త జాయింట్ వెంచర్‌ను స్థాపించారు.
LIC: స్వతంత్య్రగానే పెట్టుబడులు పెట్టాం.. స్పష్టతనిచ్చిన ఎల్ఐసీ
అదానీ గ్రూప్ కంపెనీల్లో తమ పెట్టుబడులపై ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) స్పష్టతనిచ్చింది.
Gold Rate: బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్క రోజులోనే ఎంత మారిందంటే?
బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా బంగారం ధర అకాశానికి హద్దుగా పెరుగుతూనే ఉంది.
Copper Price: రాగి.. బంగారంకన్నా విలువైన భవిష్యత్ లోహం.. ఇంట్రెస్టింగ్ స్టడీ!
భూమిలో లభించే ప్రతి లోహానికీ ప్రత్యేకమైన విలువ ఉంటుంది.
Stock Market: నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25,800, 345 పాయింట్లు క్షిణించిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం చూపింది.
Continue: 'కంటిన్యూ' పరిశోధన కోసం దీపిందర్ గోయల్ $25 మిలియన్ ఫండ్
జోమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్, తన పరిశోధన ప్రాజెక్ట్ 'కంటిన్యూ' కింద మానవ వయోపరిమాణంపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు మద్దతుగా $25 మిలియన్ ఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
UPI: ఆల్ టైమ్ రికార్డ్.. యూపీఐ ట్రాన్సాక్షన్స్.. ఒక్కరోజే రూ.లక్షకోట్ల చెల్లింపులు
దీపావళి ధమాకా పేరుతో చాలా వస్తువులపై ఆఫర్ సేల్స్ రన్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే.
Gold and Silver Rates : మహిళలకు గుడ్ న్యూస్.. కొంత మేర తగ్గిన పసిడి ధరలు
ఇటీవల బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశంలో పసిడి ధరలు కొంత మేర తగ్గాయి.
Bank: బ్యాంకింగ్ సవరణ చట్టం 2025: ఓ ఖాతాదారుని కోసం నాలుగు నామినీలు నియమించుకునే అవకాశం
బ్యాంకింగ్ సవరణ చట్టం 2025లో కొన్ని కొత్త నియమాలు ఈ ఏడాది నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.9% పెరుగుతుంది.. వృద్ధి అంచనాను పెంచిన డెలాయిట్..!
డెలాయిట్ ఇండియా భారత ఆర్థిక పరిస్థితులపై ఆశాజనక వృద్ధి అంచనాలు ప్రకటించింది.
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 25 వేల పైన క్లోజ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.
HUL q2 results: ఒక్కో షేరుకు రూ.19 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన హెచ్‌యూఎల్
దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL)తన రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
Stock Market Today: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల మార్క్ దాటిన నిఫ్టీ
ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి.
Gold and Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర..
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టించాయి.
Infosys: 18,000 కోట్ల ఇన్ఫోసిస్ బైబ్యాక్‌కు దూరంగా నందన్ నీలేకని, సుధా మూర్తి..
ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన రూ.18,000 కోట్ల విలువైన షేర్ బైబ్యాక్‌లో తాము పాల్గొనబోమని సంస్థ ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌కు చెందిన సభ్యులు.. నందన్ ఎం.నీలేకని, సుధా మూర్తి తదితరులు స్పష్టం చేశారు.
Robots in Amazon: అమెజాన్‌లో రోబోలు.. లక్షల మంది కార్మికుల స్థానంలో!
ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతను అవలంబిస్తున్న బహుళజాతి కంపెనీలు కృత్రిమ మేధ (Artificial Intelligence), ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించాయి.
UPI Payments: పండగ సీజన్‌లో భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు
పండగ సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి.
Satya Nadella: 22% పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం రికార్డు స్థాయికి చేరింది.
Trump Tariffs on India:ట్రేడ్ డీల్ కు దగ్గరలో భారత్-అమెరికా.. 15-16 శాతానికి టారిఫ్‌లు తగ్గే అవకాశం
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (US-India Trade Deal) త్వరలో ఖరారయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి
Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూ కొత్త రికార్డులు ఏర్పరుస్తున్నాయి.
Muhurat Trading: ప్లాట్‌గా దేశీయ మార్కెట్ల సూచీలు
దీపావళి సందర్భంగా ప్రతేడాది స్టాక్ ఎక్స్ఛేంజీలు 'మూరత్ ట్రేడింగ్' పేరుతో ప్రత్యేక సెషన్ నిర్వహిస్తాయి.
Gold : దీపావళి నుంచి నూతన మార్కెట్.. బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా?
బంగారాన్ని మనుషులు తయారు చేయలేరు.అది భూమి గర్భంలోనో, సముద్ర గర్భంలోనో దొరికేది మాత్రమే. అయితే ప్రతేడాది బంగారం లభ్యత తగ్గిపోతూ వస్తోంది.
Gold and Silver Price Today: దీపావళి వేళ పసిడికి ఊరట.. బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల
అంతర్జాతీయ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ పసిడికి భారీ డిమాండ్ ఏర్పడింది.