LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Reliance: శీతల పానీయాల రంగంపై దృష్టి సారించిన రిలయన్స్‌… భారీ పెట్టుబడులకు యోచన   

ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పుడు శీతల పానీయాల రంగంపై దృష్టిసారించింది.

Microsoft: మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్‌.. వేలాది మందిపై ప్రభావం..!

టెక్‌ రంగంలో ఆర్థిక స్థిరత కొరత, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరగడం వంటి అంశాల ప్రభావంతో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.

19 Jun 2025
బంగారం

Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. నేడు తులం ఎంతంటే?

ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ముఖ్యంగా తులం బంగారంపై రూ.170 మేర పెరుగుదల కనిపించింది.

Stock Market: నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో లావాదేవీలు ప్రారంభించాయి.

Falcon 2000 jets: ఫాల్కన్ 2000 జెట్ విమానాలను తయారు చేయడానికి.. రిలయన్స్ తో డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో కీలక ఒప్పందం

ఒకప్పుడు అనిల్ అంబానీకి "ఫెయిలైన వ్యాపారవేత్త" అనే ట్యాగ్ చుట్టుముట్టినప్పటికీ,ఇప్పుడు ఆయన ప్రయాణం లక్షలమంది యువ వ్యాపారవేత్తలకు ప్రేరణగా మారుతోంది.

Sam Altman:'తమ సంస్థలోని ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు మెటా భారీ ఆఫర్లు'.. ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు.. 

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మెటా‌పై ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్‌మాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 24,850 

దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్పంగా నష్టాలతో ముగిశాయి.

FASTag annual pass: ప్రైవేట్ వాహనదారులకు సూపర్ ఆఫర్.. ఫాస్టాగ్‌ పాస్‌తో నిరంతర ప్రయాణం

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

18 Jun 2025
బంగారం

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త .. భారీగా తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

ఇంట్లో శుభకార్యం ఉంటేనే బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారిపోయింది.

Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

18 Jun 2025
గూగుల్

Preeti Lobana: భారతదేశం డిజిటల్ పవర్‌హౌస్‌గా ఆవిర్భవించింది: గూగుల్ ఇండియా హెడ్ ప్రీతి లోబానా

భారతదేశంలో డిజిటల్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, దేశం ఇప్పుడు ఓ పవర్‌హౌస్‌ గా మారిందని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా అన్నారు.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,900 

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

TCS New Bench Policy: బెంచ్‌ పీరియడ్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చిన టీసీఎస్‌ 

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తాజాగా ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

17 Jun 2025
బంగారం

Gold price: హమ్మయ్య .. భారీగా తగ్గిన పసిడి ధరలు.. తులం గోల్డ్ ధర ఎంతంటే..?

బంగారం ధరలు క్రమంగా పడిపోతున్న పరిస్థితి నెలకొంది. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు, ఈ రోజు మాత్రం గణనీయంగా క్షీణించాయి.

SBI: ఎస్‌బీఐ కీలక ప్రకటన.. రుణ,డిపాజిట్‌ వడ్డీ రేట్లు తగ్గింపు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈనెల 15వ తేదీ నుండి రుణాలు,డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Stock Market : ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభంలో స్థిరంగా (ఫ్లాట్‌గా) ప్రారంభమయ్యాయి.

17 Jun 2025
ఈపీఎఫ్ఓ

EPFO: పీఎఫ్ సేవలకు ఏజెంట్లపై ఆధారపడద్దు.. ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తమ సభ్యులకు ఒక కీలక సూచన చేసింది.

Inflation: మేలో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కేవలం 0.39 శాతమే..!

మే 2025లో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) 0.39 శాతానికి పడిపోవడం గమనార్హంగా నిలిచింది.

16 Jun 2025
కర్ణాటక

Bike taxi: కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ర్యాపిడో, ఉబర్‌ సేవలకు బ్రేక్‌

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్‌, ఓలా వంటి ప్రముఖ సంస్థలు సోమవారం ఉదయం నుంచి తమ బైక్‌ ట్యాక్సీ సేవలను ఆపివేశాయి.

Stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. దూసుకెళ్తున్న నిఫ్టీ, సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్ ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

16 Jun 2025
బంగారం

Gold and Silver Cost Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప ఊరట.. తాజా రేట్లు ఇవే!

భారతీయులు బంగారం, వెండిని ఆర్ధిక భద్రతగా భావిస్తారు. పండుగలు, పర్వదినాలు, వివాహాలు వంటి శుభ సందర్భాల్లో పసిడిని కొనుగోలు చేయడం ఓ సంప్రదాయంగా మారింది.

Hero FinCorp: ఐపీఓకు ముందు రూ.260 కోట్లు సమీకరించిన హీరో ఫిన్‌కార్ప్‌

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అనుబంధ ఆర్థిక సేవల సంస్థ హీరో ఫిన్‌కార్ప్‌ (Hero FinCorp) బోర్సాల లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

15 Jun 2025
ఇజ్రాయెల్

Crude oil prices: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మరో యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా జగద్దలమైన పరిస్థితిని తలపిస్తున్నాయి.

SBI Home loan: ఎస్‌బీఐ రుణగ్రహీతలకు శుభవార్త..హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లలో భారీ తగ్గింపు 

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది.

Free Aadhaar Update: ఆధార్‌ ఫ్రీ డాక్యుమెంట్ల అప్‌లోడ్‌ గడువు మరో ఏడాది పొడిగించిన ఉడాయ్‌ 

ఆధార్ కార్డుతో సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది.

14 Jun 2025
ఐపీఓ

Upcoming IPOs:వచ్చే వారంలో నిధుల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకి రానున్న ఆరు సంస్థలు..స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్న 5 లిస్టింగ్‌లు 

స్టాక్‌ మార్కెట్‌ నుంచి మూలధనాన్ని సమీకరించాలనే ఉద్దేశంతో వచ్చే వారం ఆరు సంస్థలు తమ ప్రాథమిక షేర్‌ విక్రయాలను (ఐపీఓలు) తీసుకువస్తున్నాయి.

14 Jun 2025
అమెజాన్‌

 Jeff Bezos: ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో రెండో స్థానం కోల్పోయిన జెఫ్‌ బెజోస్‌

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ ఇకపై ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు కాదు.

14 Jun 2025
బంగారం

Today Gold Rates: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.

14 Jun 2025
ఆర్ బి ఐ

RBI: బంగారు ఆభరణాలు తాకట్టు రుణాలకు ఇదే గరిష్ఠ పరిమితి.. రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలు

బ్యాంకులు బంగారం, వెండి తాకట్టు ఆధారంగా ఇచ్చే రుణాలను మనీలాండరింగ్‌కు వినియోగిస్తున్నారా అనే కోణంలో జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.

Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,700 

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్,ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

13 Jun 2025
భీమా

Air india Flight Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం..

అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఉదయం టేకాఫ్‌ అయిన వెంటనే కుప్పకూలిన దుర్ఘటన, భారతీయ విమానయాన చరిత్రలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా అత్యంత దారుణమైన ఘటనగా పరిగణించబడింది.

13 Jun 2025
బంగారం

Gold Price: లక్ష దాటేసిన తులం బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం బంగారం ఎంతుందంటే?

కొద్ది రోజుల క్రితమే బంగారం ధర లక్ష రూపాయల మార్కును అధిగమించింది.

Adani Airports: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ!

గౌతమ్ అదానీ నేతృత్వంలో నడుస్తున్న అదానీ గ్రూప్‌ నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధమవుతోంది.

Asian Paints: ఏషియన్‌ పెయింట్స్‌లో 3.64% వాటా విక్రయించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్‌లో ఉన్న 3.64 శాతం వాటాను రూ.7,703 కోట్లకు విక్రయించింది.

13 Jun 2025
చమురు

Crude oil Spike : ఇరాన్ పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల ఎఫెక్ట్.. ఉద్రిక్తతలో మార్కెట్లు.. 11శాతం పెరిగిన ముడి చమురు ధరలు..!

ఇజ్రాయెల్ ఇరాన్‌పై గురువారం (జూన్ 12) వైమానిక దాడులు చేసిన తర్వాత ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

Stock Market : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

12 Jun 2025
బ్యాంక్

RBI's repo rate cut effect: రెపోరేటు సవరించిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లు తగ్గించిన మరో 3 బ్యాంకులు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ బి ఐ) ఇటీవల రెపోరేటును తగ్గించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందించేందుకు మూడు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకొచ్చాయి.

12 Jun 2025
గూగుల్

Google: టెక్‌ దిగ్గజం గూగుల్ లో మళ్లీ లేఆఫ్‌లు!

వ్యయ నియంత్రణ చర్యలను కొనసాగిస్తున్న అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

12 Jun 2025
సెబీ

SEBI: సెబీ కొత్త యూపీఐ మెకానిజం.. ఇంటర్మీడియరీలన్నింటికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థ

మదుపర్ల నుంచి నిధులను వసూలు చేసే అన్ని నమోదిత ఇంటర్మీడియరీలకు యూపీఐ ఆధారిత చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది.