బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Personal Loan: తక్కువ వడ్డీ, తక్కువ ఒత్తిడి.. వ్యక్తిగత రుణాన్ని వేగంగా తీర్చే మార్గాలివే!
అవసర సమయంలో, ఇంటి మరమ్మతు, పిల్లల విద్య ఖర్చులు వంటి అంశాల కోసం ఎక్కువమందికి ముందుగా గుర్తొచ్చేది పర్సనల్ లోన్. ఈ రుణం పొందడం ఎంత సులభమో, దీన్ని కాలపరిమితిలోగా, ముఖ్యంగా త్వరగా తీర్చేయడం అంతే ముఖ్యం.
Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Health Insurance: దేశంలో మళ్లీ గుబులు పుట్టిస్తున్న కరోనా కేసులు.. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ చికిత్సకు వర్తిస్తుందా?
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ గుబులు మొదలైంది. రోజువారీగా కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది.
New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?
జూన్ నెల ప్రారంభానికి దగ్గరపడుతోంది.
Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో,సూచీలు ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమయ్యాయి.
RBI annual report: 2026లో కూడా వేగంగా అభివృద్ధి చెందనున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ వార్షిక నివేదిక
భారతదేశం వచ్చే ఆర్థిక సంవత్సరమైన 2026లో కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) స్పష్టం చేసింది.
Gold Rate Today: మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిత్యం తగ్గుతూ వస్తున్నాయి.
Natco Pharma: నాట్కో ఫార్మా చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు.. వార్షిక ఈపీఎస్ రూ.105.26
నాట్కో ఫార్మా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన ఫలితాలను సాధించింది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Stock market:నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 239 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి.
Ayushman Vay Vandana: 70ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ వే వందన కార్డ్ .. దీన్ని ఎలా పొందాలంటే..
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఆరోగ్య కార్డులు అందిస్తోంది.
Indian-American: ఈ ఇండియన్-అమెరికన్ వ్యక్తి టాలెంట్‌కు అప్పట్లోనే గూగుల్ 100 మిలియన్ డాలర్లు..!
భారతీయ-అమెరికన్ల ప్రభావం గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో కొనసాగుతూనే ఉంది.
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ కి బిగ్ షాక్.. మార్కెట్ వాటాలో మూడో స్థానానికి
దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది.
HDB Financial: హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తొలి ఐపీఓకు రంగం సిద్ధం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కోసం సిద్ధమవుతోంది.
India's exports: దేశ ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం.. ఫియో అంచనా
భారతదేశం నుంచి వస్తువులు,సేవల రూపంలో వచ్చే సంవత్సరానికి గాను మొత్తం ఎగుమతుల విలువ 1 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.85 లక్షల కోట్లు) చేరనుందన్న అంచనాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) వెల్లడించింది.
CBRE: ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు: సీబీఆర్‌ఈ నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 ప్రముఖ టెక్నాలజీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటిగా గుర్తింపు పొందింది.
Bank holidays: జూన్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు
ఇంకొన్ని రోజుల్లో మే నెల ముగియనుండగా,జూన్ నెల ప్రారంభమయ్యే సమయంలో బ్యాంకు సెలవులపై ముందస్తుగా తెలుసుకోవడం చాలా అవసరం.
Stock Market : నేడు ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి.
Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. తులం ఎంతంటే…
మన దేశంలో బంగారానికి ఎప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. పండుగలు,పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు వంటి శుభకార్యాల సమయంలో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది.
ITR filing date: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించిన కేంద్రం.. సెప్టెంబర్ 15 వరకు అవకాశం
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సంబంధిత అంశంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Instamart: స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ పేరు మారింది.. ఇకపై కేవలం ఇన్‌స్టామార్ట్
ఫుడ్ డెలివరీ సేవలలో అగ్రగామిగా ఉన్న స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం'ఇన్‌స్టామార్ట్' ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టింది.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..సెన్సెక్స్ 624 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం తీవ్ర నష్టాల్లో ముగిశాయి.
Jio Financial: జియో ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ జిఓ బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్‌కు సెబీ ఆమోదం
దేశంలో మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) అనుబంధ సంస్థకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుండి అనుమతి లభించిందని మంగళవారం ప్రకటించింది.
IBM Layoffs: ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి.
Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల ప్రభావంతో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో, కీలక రంగాలైన ఐటీ, ఆటోమొబైల్, లోహ (మెటల్) రంగాలకు చెందిన కంపెనీల స్టాకులు మార్కెట్‌కు బలాన్ని అందించాయి.
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
Niti Aayog: 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత్ నాలుగో స్థానం : నీతి ఆయోగ్
ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.
Apple: ఆపిల్‌కు భారత్ ఓకే.. కానీ అమెరికాలో సుంకాలు తప్పవన్న ట్రంప్
అమెరికాలో సుంకాలు లేకుండా ఉత్పత్తులను విక్రయించాలంటే ఆయా ఉత్పత్తులు అక్కడే తయారు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్ రికార్డు గౌరవం
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (LIC) గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
Gold Rates: మళ్లీ పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.500 పెరిగిన తులం ధర
బంగారం ధరలు మరోసారి పెరుగుదల నమోదు చేశాయి. నేటి మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.500 పెరిగింది.
Donald Trump: 'ఆపిల్'కు ట్రంప్ వార్నింగ్.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపిల్ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) భారీగా డివిడెండ్ రూపంలో నిధులను చెల్లించబోతోంది.
Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు గణనీయమైన లాభాలతో ముగిశాయి. గత రోజున భారీగా నష్టాలు నమోదైన సూచీలు, ఈ రోజు దాదాపు అదే స్థాయిలో పుంజుకున్నాయి.
Zomato delivery fee: కొత్తగా 'లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'ను ప్రారంభించిన ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవ జొమాటో తన వినియోగదారులకు మరో షాకిచ్చింది.నష్టాలను తగ్గించే దిశగా తీసుకొచ్చిన చర్యల భాగంగా, కొత్త విధమైన ఛార్జీలను అమలు చేయడం ప్రారంభించింది.
Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయారు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇటీవల తన ఉద్యోగుల్లో మూడుశాతం మందిని తొలగించింది.
Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ఇటీవలి రెండు రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరిగిన నేపథ్యంలో,శుక్రవారం (మే 23) స్వల్పంగా తగ్గాయి.
Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్థిరంగా ప్రారంభమైనా,తర్వాతి సమయంలో కీలక షేర్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి.
Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్
క్రిప్టో కరెన్సీలలో ప్రముఖమైన బిట్‌కాయిన్ దూకుడు కొనసాగుతోంది. మొదటిసారిగా దీని ధర 1,11,000 అమెరికన్ డాలర్లను అధిగమించింది.
Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర పతనాన్ని చవిచూశాయి.