బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నఅంచనాలతో సూచీలు రాణించాయి.
Rafale: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు.. టాటా, డసో మధ్య ఒప్పందం
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది.
Amazon India: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకపై ప్రతి ఆర్డర్ రూ.5 అదనంగా చెల్లించాలి..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది.
Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. సెన్సెక్స్ 800 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. అయితే,గత నాలుగు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో,చాలా మంది కొనుగోలుకు ముందుకు వచ్చారు.
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,700
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Women Powerful Leaders: 97 మందితో హురున్ ఇండియా మహిళా నాయకుల జాబితా విడుదల
దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న 97 మంది శక్తిమంత మహిళలతో కూడిన 2025 కాండెరే-హురూన్ ఇండియా మహిళా నాయకుల జాబితాను హురూన్ సంస్థ తాజాగా విడుదల చేసింది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్.. నిఫ్టీ@24600
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలుతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో ఉదయం సూచీలు సాధారణ స్థాయిలో ప్రారంభమైనా, ఆ తర్వాత మొత్తం రోజంతా లాభాలతోనే ట్రేడింగ్ జరిగింది.
Flipkart: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ నుంచి నిష్క్రమించిన ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన పెట్టుబడుల విభాగం,ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) నుంచి పూర్తిగా నిష్క్రమించింది.
Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?
సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజూ అనేక ఫేక్ న్యూస్‌లు వైరల్ అవుతుంటాయి.
Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో..
ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన సంస్థగా నివిడియా (Nvidia) కొత్త రికార్డు సృష్టించింది.
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ!
దేశవ్యాప్తంగా బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.70 పెరిగి రూ. 99,023కి చేరింది.
Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,600
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
భారీ టారిఫ్‌లు విధిస్తూ ఇప్పటికే అనేక దేశాలకు ఆర్థికంగా షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.
Stock Market :నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ .. ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే కూరుకుపోయాయి.
Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు!
మన దేశంలో ఏ చిన్న శుభకార్యం అయినా బంగారం కొనుగోలుతో ప్రారంభించేవారు చాలామంది. పసిడికి ఉన్న ప్రత్యేక స్థానం, సంపదగా భావించబడటమే ఇందుకు కారణం.
Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ మరోసారి ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది.
Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్
ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది.
Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.
RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం?
గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వ్యవస్థలో ద్రవ్యతను పెంచిన సంగతి తెలిసిందే.
RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు!
రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది.
EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్ గడువు పెంపు
ఉద్యోగ కల్పనకు తోడ్పడే "ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)" పథకానికి సంబంధించిన ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరోసారి పొడిగించింది.
Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి
విద్యుత్తు వాహనాల తయారీ రంగంలో ప్రపంచ దిగ్గజం టెస్లా భారతదేశంలో విద్యుత్తు కార్ల తయారీపై ఆసక్తి చూపడం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి వెల్లడించారు.
stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం రోజంతా ఊగిసలాడిన తర్వాత స్వల్ప నష్టాలతో ముగిశాయి.
IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం
గత దశాబ్దంతో పోలిస్తే విమానయాన వ్యయాలు వాస్తవంగా 40 శాతం తక్కువయ్యాయని, ఇది భారీ ఖర్చులు, పన్నుల ఒత్తిడుల మధ్య సాధ్యమైందని అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (IATA) డైరెక్టర్ జనరల్ విలీ వాల్ష్ తెలిపారు.
India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్
అమెరికా నుండి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తులపై ప్రతీకార చర్యల రూపంలో ప్రత్యేక సుంకాలు విధించబోతున్నట్టు భారత్ ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలియజేసింది.
China: వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అమెరికాపై 'కఠిన చర్యలు' తీసుకుంటామని చైనా ప్రతిజ్ఞ
జెనీవాలో జరిగిన వాణిజ్య చర్చల్లో సాధించిన సమగ్ర అవగాహనను తమ ప్రభుత్వం తుది వరుస వరకు అమలు చేసిందని చెబుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా ఖండించింది.
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 24,551
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నమోదుకావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్‌ను భారీ నష్టాలతో ప్రారంభించాయి.
Gold Rate: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు తగ్గుముఖం.. నేటి తులం రేటు ఎంతంటే?
ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.
Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం
వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల సందడి కొనసాగనుంది.
Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
వాణిజ్య అవసరాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల్లో వాడే వాణిజ్య ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా తగ్గించాయి.
BigBasket: క్విక్ ఫుడ్ డెలివరీలో బిగ్‌బాస్కెట్ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ బిగ్‌బాస్కెట్ ఇప్పుడు తన సేవలను మరింత విస్తరిస్తోంది.
UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!
నగదు రహిత లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు నూతన సేవలను అందిస్తున్నాయి.
AskDISHA 2.0: వాయిస్ కమాండ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్.. రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఫీచర్!
తరచూ రైల్లో ప్రయాణించే వారు టికెట్ బుకింగ్ లేదా క్యాన్సిలేషన్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు ఇకనైనా తగ్గుతాయన్న ఆశలు కనిపిస్తున్నాయి.
Insurance: వర్షాకాలం వచ్చేసింది.. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా?
వర్షాకాలం రాగానే కారు యజమానుల కోసం కొత్త సమస్యలు మొదలవుతాయి.
India GDP: 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.5 శాతంగా నమోదు.. చివరి త్రైమాసికంలో 7.4 శాతంగా వృద్ధి
ప్రపంచం మొత్తం యుద్ధ భయాలు, అమెరికా విధించిన సుంకాలు వంటి అనేక ఆర్థిక ప్రతికూలతలు ఎదుర్కొంటున్న వేళ, భారతదేశం మాత్రం పెట్టుబడిదారులకు ఆదర్శ గమ్యస్థానంగా ఎదుగుతోంది.
Stock Market : నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 182 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు కనిపించడంతో ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Gold loan: గోల్డ్ లోన్స్‌పై కొత్త మార్గదర్శకాలను సడలించాలి.. ఆర్‌బిఐకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన
బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించింది.
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధర పెరిగింది.
Sadhana Broadcast shares fraud: సాధన బ్రాడ్‌కాస్ట్ షేర్ స్కామ్.. బాలీవుడ్ నటుడు సహా 57 మందిపై సెబీ నిషేధం
సుమారు తొమ్మిది నెలల క్రితం టాలీవుడ్ నటుడు ప్రభాస్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీకి,అప్పట్లో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.