బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Foreign Trade Policy: విదేశీ వర్తక విధానం అంటే ఏంటి..? ఎన్ని రకాలున్నాయి?
ఒక దేశంలోని ప్రజలు,కంపెనీలు, ప్రభుత్వం ఇతర దేశాల ప్రజలు,సంస్థలు, ప్రభుత్వాలతో చేసే వ్యాపార లావాదేవీలను అంతర్జాతీయ వ్యాపారం అంటారు.
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 380పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.., నిఫ్టీ @22,450
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
P2M payments: పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై పరిమితిని పెంచుకునేందుకు ఎన్‌పీసీఐకి ఆర్‌బీఐ అనుమతి
డిజిటల్ లావాదేవీల పెరుగుతున్న వినియోగాన్నిదృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Gold loans: బంగారం రుణాల మార్గదర్శకాలకు ఆర్‌బీఐ సిద్ధం.. ఆ సంస్థల షేర్లు డౌన్
బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలపై మరింత కఠిననియమాలు త్వరలో అమల్లోకి రానున్నాయి.
Interest Rates Cut: ఈఎంఐ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ .. కీలక రెపో రేట్ 25 పాయింట్లు తగ్గించిన ఆర్బిఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది.
Stock market: దెబ్బతీసిన ట్రంప్ ప్రకటన.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాల ప్రభావంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.
Asian Share Market: అమెరికా-చైనా టారిఫ్ యుద్ధం ప్రభావం.. భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు!
ఆసియా స్టాక్ మార్కెట్ మరోసారి తీవ్రమైన పతనాన్ని చవిచూశాయి.
Ap grameena vikas bank: గ్రామీణ బ్యాంకులు విలీనం.. 1 నుంచి ఏపీలో గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒక్కటే
ఒకే దేశం - ఒకే గ్రామీణ బ్యాంక్ ప్రణాళిక త్వరలో అమల్లోకి రానుంది.
Trump recession: ట్రంప్ సుంకాల వల్ల ఆర్థిక మాంద్యం వస్తుందని 69% మంది CEOలు అంచనా వేస్తున్నారు: సర్వే
ఇటీవలి CNBC సర్వే ప్రకారం, 69% CEOలు USలో రాబోయే మాంద్యం గురించి ఆందోళన చెందుతున్నారు.
Stock market:భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 1000 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
గత సెషన్‌లో ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.
JPMorgan CEO: జేపీ మోర్గాన్ సీఈఓ జానీ డిమోన్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బలమైన సంబంధాలు అవసరం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ''పరస్పర సుంకాల'' విధానాన్ని అమెరికా ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.
Stock Market: 1,600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 22,600 పైన పెరిగిన నిఫ్టీ..
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో గత సెషన్‌లో పడిపోయిన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి ఊపందుకున్నాయి.
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారంపై ఏకంగా రూ. 650 తగ్గింది
గోల్డ్ లవర్స్ కి శుభవార్త..! బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.
Stock Market: సేఫ్.. కోలుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్
ట్రంప్ టారిఫ్ ప్రభావంతో గత సెషన్‌లో పతనమైన స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి కోలుకున్నాయి.
Cooking gas: సామాన్యులకు షాక్.. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యులపై మరోసారి భారాన్ని మోపింది.
Black Monday: భారీ నష్టాలలో భారత స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 2,220 పాయింట్లు పతనం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించడంపై చైనా గట్టి ప్రతిస్పందననిచ్చింది.
Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది.
Stock market: ట్రంప్ ప్రభావంతో.. భారత ఇన్వెస్టర్లకు రూ.45లక్షల కోట్ల రూపాయలు ఆవిరి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారతీయ పెట్టుబడిదారుల సంపదలో భారీ నష్టం సంభవించింది.
Black Monday 2.0: 1987 మార్కెట్ క్రాష్‌లో ఏం జరిగింది? నిపుణులు మరో 'రక్తపాతం' గురించి ఎందుకు హెచ్చరిస్తున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇప్పుడు,కోరి కొరివితో తలగోక్కునట్లు అనిపిస్తోంది.
stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం .. సెన్సెక్స్ 3000 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Anant Ambani: 'అనంత్‌కు భగవంతుడి ఆశీర్వాదం అవసరం'.. నీతా అంబానీ భావోద్వేగం
రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్‌నగర్ నుంచి శ్రీకృష్ణుడి దివ్య క్షేత్రమైన ద్వారకకు (Dwarka) పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
Jaguar Land Rover: జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం.. అమెరికాలో ఎగుమతులకు బ్రేక్
టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాకు బ్రిటన్‌లో తయారయ్యే కార్లను ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
Tata Capital IPO: టాటా క్యాపిటల్ ఐపీఓకి గ్రిన్‌సిగ్నల్.. రూ.15 వందల కోట్ల లక్ష్యంతో సెబీకి దరఖాస్తు
టాటా గ్రూప్‌కి చెందిన ఫైనాన్షియల్ సేవల సంస్థ టాటా క్యాపిటల్ తన తొలి పబ్లిక్ ఇష్యూ (Tata Capital IPO)కి సిద్ధమవుతోంది.
JP morgan: ట్రంప్ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఇతర దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు.. ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాన్ని పెంచినట్టు జేపీ మోర్గాన్ (JP Morgan) అంచనా వేసింది.
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు
బంగారం ప్రియులకు శుభవార్త అందింది. ఇటీవల పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి.
Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌లు..భారీగా నష్టపోయిన బిలియనీర్లు.. మెటా అధినేత సంపద 17.9 బిలియన్ డాలర్లు ఆవిరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల (Trump Tariffs) ప్రభావంతో అంతర్జాతీయంగా అనేక స్టాక్ ఎక్స్ఛేంజీల మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి.
China: అమెరికా దిగుమతులపై చైనా అదనంగా 34% సుంకం
అమెరికా (USA) ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో తాము వెనుకడుగు వేయబోమని చైనా (China) స్పష్టమైన సంకేతాలు పంపించింది.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ₹10 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు పతనమయ్యాయి.
FD rates: ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ వేళ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ప్రముఖ బ్యాంకుల కోత
గత కొన్ని నెలలుగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits - FD) పై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ, ప్రస్తుతం రేట్లు తగ్గించడం ప్రారంభించాయి.
Pharma Stocks Crash: ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల ప్రకటన.. భారీ నష్టాల్లో ఫార్మా స్టాక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఫార్మా స్టాక్స్ నేడు నష్టాల్లోకి కూరుకుపోయాయి.
Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్ 500 పాయింట్లు డౌన్
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Stock market: టారిఫ్‌ల ప్రభావం అంతంతే.. మోస్తరు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
ట్రంప్ సుంకాల భయాలతో ఇన్నాళ్లూ ఒత్తిడిలో ఉన్న మార్కెట్ సూచీలు అధికారిక ప్రకటన తర్వాత స్వల్ప నష్టాలతో నిలబడ్డాయి.
Trump Tariffs on India: ట్రంప్ టారిఫ్ ప్రకటన.. భారత్‌లో ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. అవి ఏంటంటే..?
అంచనాలకు మించి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించారు.
Stock Market: డొనాల్డ్ ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు.
Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న భారత్..!
భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను ప్రకటించారు.
Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది.. గోల్డ్ కొత్త రికార్డ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేశారు.
RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా నియామకం.. ఎన్‌ఎస్‌డీఎల్‌కు సెబీ రిలీఫ్
ఎన్‌సీఏఈఆర్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న పూనమ్ గుప్తా (Poonam Gupta)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Stock market: రాణించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.
Forbes Billionaires List 2025:ఫోర్బ్స్ సంపన్నుల జాబితా 2025 విడుదల.. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
ప్రపంచ అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ మరోసారి నిలిచారు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన 2025 ప్రపంచ కుబేరుల జాబితా (Forbes World's Billionaire List)లో ఆయన అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
Swiggy: స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.