బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

02 Apr 2025

ఈపీఎఫ్ఓ

EPFO: ప్రత్యక్ష లావాదేవీల కోసం మరో 15 బ్యాంకులతో ఈపీఎఫ్‌ఓ భాగస్వామ్యం 

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి, అదనంగా 15 బ్యాంకులను చేర్చినట్లు మంగళవారం ప్రకటించింది.

01 Apr 2025

జొమాటో

Zomato: 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన జొమాటో!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) తన ఉద్యోగులను తొలగించింది.

Ratan Tata's will: రూ.3800 కోట్లు ఛారిటీకే.. రతన్ టాటా వీలునామాలో ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసా?

దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాకుండా,ఒక గొప్ప మానవతామూర్తిగా,సమాజ సేవకుడిగా కూడా ప్రసిద్ధిచెందారు.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.అమెరికా ప్రతీకార సుంకాల భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.

New Financial year 2025: ఏప్రిల్ 1 నుండి UPI చెల్లింపులు, GST, ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు

కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అడుగు పెట్టాం. ఈ నేపథ్యంలో, మన ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన మార్పులను తెలుసుకోవడం అవసరం.

Pirce hike:అజిత్రోమైసిన్,ఇబుప్రోఫెన్ సహా 900 ఔషధాల ధరలు పెరిగాయి 

భారత వినియోగదారులకు మరో షాక్ తగిలింది. నిత్యం ఉపయోగించే అజిత్రోమైసిన్, ఐబుప్రోఫెన్ వంటి ఔషధాలతో పాటు 900 అత్యవసర మందుల ధరలు పెరిగాయి.

Stock Market: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌ 

కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.

Stock Market: కొత్త ఆర్థిక సంవత్సరంలో.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి.

01 Apr 2025

ఓపెన్ఏఐ

OpenAI: రూ. 3,400 బిలియన్ల కొత్త నిధులను సేకరించిన ఓపెన్ఏఐ.. రూ.25,000 బిలియన్లకు చేరుకున్న కంపెనీ విలువ 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఓపెన్ఏఐ $300 బిలియన్ల (సుమారు రూ. 25,600 బిలియన్లు) విలువతో $40 బిలియన్ల (సుమారు రూ. 3,400 బిలియన్లు) నిధులను సేకరించింది.

01 Apr 2025

గ్యాస్

LPG Price Cut: శుభవార్త చెప్పిన ఆయిల్ కంపెనీలు.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

చమురు కంపెనీలు వినియోగదారులకు శుభవార్తను అందించాయి. వాణిజ్య ఎల్‌పీజీ (కమర్షియల్‌) సిలిండర్‌ ధరలను తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.

31 Mar 2025

బ్యాంక్

Bank Holidays in April: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెలలో సగం రోజులు బ్యాంకులు బందే..! 

ఒక్కపుడు బ్యాంక్‌కి వెళ్లకపోతే ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉండేది.

31 Mar 2025

ఆర్ బి ఐ

Repo Rate: రెపోరేటు.. ఈసారి 50 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించాలి: ఆర్థిక నిపుణులు 

ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్సాహపరచేందుకు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది.

31 Mar 2025

బంగారం

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం.. నేటి బంగారం ధర ఎంత అంటే..?

బంగారం ధర స్వల్పంగా తగ్గినా,ఆల్ టైం గరిష్ట స్థాయికి సమీపంలోనే కొనసాగుతోంది మార్చి 31, సోమవారం నాటికి బంగారం ధర కొద్దిగా తగ్గినప్పటికీ,ఇది ఇంకా రికార్డు స్థాయికి సమీపంగా ట్రేడ్ అవుతోంది.

31 Mar 2025

ఆర్ బి ఐ

Bank Holiday: యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి: ఆర్‌బిఐ 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, మార్చి 31న ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది.

Growth of IT: ఐటీ రంగ వృద్ధి శాతం పడిపోయింది.. 2025-26లో కేవలం 6-8శాతమే

దేశీయ ఐటీ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) 6-8 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశముందని రేటింగ్ సేవల సంస్థ క్రిసిల్ రేటింగ్స్‌ అంచనా వేసింది.

29 Mar 2025

బంగారం

Silver price: బంగారానికి పోటీగా వెండి.. ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా?

బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో దేశీయంగా రికార్డు స్థాయిలో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92 వేల మార్కును దాటింది.

blinkit - AC: వేసవి స్పెషల్‌.. 10 నిమిషాల్లో ఏసీ డెలివరీ.. బ్లింకిట్‌ సరికొత్త ఆఫర్ 

క్విక్‌ కామర్స్‌ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాయి.

Elon Musk: 'ఎక్స్‌'ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. కొత్త యజమాని ఎవరో తెలుసా?

బిలియనీర్ ఎలాన్ మస్క్‌ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'ను విక్రయించినట్లు ప్రకటించారు.

28 Mar 2025

జొమాటో

Pension For Gig Workers: గిగ్‌ వర్కర్లకు పెన్షన్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది.

BIS Raid: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం

భారత నాణ్యత ప్రమాణాల సంస్థ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌' (BIS) ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో భారీ దాడులు నిర్వహించింది.

28 Mar 2025

బ్యాంక్

Banking Laws Amendment Bill: బ్యాంకింగ్‌ చట్టాల్లో కీలక మార్పులు.. ఒక్క ఖాతాకు నలుగురు నామినీలు 

పార్లమెంట్‌ తాజాగా బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లును 2024ని ఆమోదించింది. డిసెంబరులో లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా అంగీకారం తెలిపింది.

28 Mar 2025

రాపిడో

Rapido: ర్యాపిడో 'పింక్ మొబిలిటీ' సేవలు విస్తరణ.. 2 లక్షల మంది మహిళలకు ఉపాధి!

ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ రాపిడో (Rapido) మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన 'పింక్ మొబిలిటీ' సేవలను విస్తరిస్తోంది.

28 Mar 2025

గూగుల్

Google: గూగుల్‌ ఉద్యోగులకు షాక్.. తక్కువ వేతనాల పెంపుతో అసంతృప్తి!

ప్రపంచ ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులు తమ జీతాల పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వేతన పెంపు లేకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Stock Market: ఫ్లాట్‌ ఓపెనింగ్‌ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

27 Mar 2025

బ్యాంక్

New rules from April 1st: ఏప్రిల్‌ 1 నుంచి కీలక మార్పులు..కొత్త శ్లాబులు అమల్లోకి.. ఆ వివరాలు ఇవే..

మరికొన్ని రోజుల్లో మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక కీలక మార్పులు అమలులోకి రానున్నాయి.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,591.95

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుండి కోలుకుని, మార్కెట్ మళ్లీ నిలదొక్కుకుంది.

Mukesh Ambani: హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు

హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2025లో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ టాప్-10 స్థానం కోల్పోయారు. గతేడాది అప్పులు పెరగడం వల్ల ఆయన సంపద రూ.1 లక్ష కోట్ల మేర తగ్గిందని ఈ జాబితా పేర్కొంది.

Infosys: ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ నుండి మరికొంతమంది ట్రైనీల తొలగింపు.. 

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది.

CareEdge Ratings: దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ర్యాంకులు..    ఆంధ్ర ర్యాంక్ ఎంతంటే?: కేర్‌ఎడ్జ్ రేటింగ్స్

దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వాటి పురోగతి, అలాగే ఆయా రాష్ట్రాల సొంత ఆదాయ వనరుల పరిస్థితి వంటి అంశాలపై కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ తాజా ర్యాంకులను ప్రకటించింది.

Tata Motors: టాటా మోటార్స్‌ షేర్లు 6శాతం పతనం.. ట్రంప్‌ నిర్ణయంతో పెట్టుబడిదారుల ఆందోళనలు

ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 6 శాతం మేర క్షీణించాయి.

Sahkar Taxi: ఓలా, ఉబర్‌లకు పోటీగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకార్‌ యాప్‌!

ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్-హెయిలింగ్ సేవల వినియోగం విపరీతంగా పెరిగింది.

Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

26 Mar 2025

యూపీఐ

UPI Down: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ..

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ(UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది.

Airtel IPTV: 2000 నగరాల్లో ఎయిర్‌టెల్ IPTV సేవలు..  ప్లాన్ల వివరాలు ఇవే.. 

ప్రఖ్యాత టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌ (ఐపీటీవీ) సేవలను దేశవ్యాప్తంగా 2,000 నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది.

India Us Trade: భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత..

డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం 

వరుసగా ఏడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన సూచీలకు బ్రేక్ పడింది.భారత్‌పై టారిఫ్‌ల విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలో స్పష్టత రానున్న వేళ,మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

25 Mar 2025

లోక్‌సభ

Finance Bill 2025: ప్రభుత్వ సవరణలతో లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025ను ప్రవేశపెట్టారు.

India-US: ఎగుమతులను కాపాడుకునేందుకు..US దిగుమతులపై సుంకం తగ్గింపు 

భారత ప్రభుత్వం అధిక సుంకాలను విధిస్తోందని,అందువల్ల ఏప్రిల్ 2 నుండి ప్రతీకార టారిఫ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.