బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
01 Jan 2025
అమెజాన్ ప్రైమ్Key changes in 2025: కార్ల ధరలు, వీసా రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుండి అమలులోకి
గత ఏడాదిలో ఆర్థిక రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు కొత్త ఏడాదిలోను కొనసాగుతాయి.
01 Jan 2025
స్టాక్ మార్కెట్Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2025 నూతన సంవత్సరాన్ని ఫ్లాట్‌గా స్వాగతించాయి.
01 Jan 2025
వాట్సాప్Whatsapp Payment: త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వాట్సప్ పేమెంట్.. పరిమితిని ఎత్తేసిన ఎన్‌పీసీఐ
వాట్సాప్‌లో ఇప్పుడు అందరికీ నగదు బదిలీ చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
01 Jan 2025
గ్యాస్LPG Price Cut: శుభవార్త చెప్పిన ఆయిల్ కంపెనీలు.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
కొత్త సంవత్సరం తొలి రోజున చమురు కంపెనీలు సామాన్యులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నాయి.
31 Dec 2024
స్టాక్ మార్కెట్Stock market: సెన్సెక్స్ 109 పాయింట్లు డౌన్.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ సంవత్సరం చివరి రోజును స్వల్ప నష్టాలతో ముగించాయి.
31 Dec 2024
ఆదాయపు పన్నుశాఖ/ఐటీITR filinig: బిలేటెడ్ ఐటీఆర్‌ల దాఖలుకు గడువును పెంచిన కేంద్రం
ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) బిలేటెడ్/ రివైజ్డ్ ఐటీఆర్ దాఖలుకు గడువును పొడిగించింది.
31 Dec 2024
బంగారంoutlook for 2025: 2025లో బంగారం, వెండి ధరలు రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా?
కొత్త సంవత్సరంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నవారు ముందుగా వాటి ధరలపై దృష్టి పెడతారు.
31 Dec 2024
ఆదాయపు పన్నుశాఖ/ఐటీDigi Yatra: పన్ను ఎగవేతదారులను లక్ష్యంగా చేసుకోవడానికి డిజి యాత్ర డేటా ఉపయోగించబడుతుందా?.. ఈ వార్తలో నిజమెంత?
ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది, ప్రస్తుతం నగదు చెల్లింపుల నుండి టికెట్ల బుకింగ్ వరకు చాలా విషయాలు ఫోన్‌లోనే జరుగుతున్నాయి.
31 Dec 2024
క్రెడిట్ కార్డుCredit card: క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా? తప్పక పాటించవలసిన నియమాలివే!
షాపింగ్, డైనింగ్, బిల్లుల చెల్లింపులు వంటి వాటికి చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. తాజాగా అద్దె చెల్లింపులకూ క్రెడిట్ కార్డుల వినియోగం విస్తరిస్తోంది.
31 Dec 2024
వ్యాపారంUnimech Aerospace: అరంగేట్రంలో అదరగొట్టిన యూనిమెక్ ఏరోస్పేస్ షేర్లు.. 90% ప్రీమియంతో లిస్టింగ్
యూనిమెక్ ఏరోస్పేస్ (Unimech Aerospace) షేర్లు మార్కెట్లో పెద్ద హంగామా సృష్టించాయి.
31 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్..
ఈ ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
30 Dec 2024
అదానీ గ్రూప్Adani Wilmar: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తో భాగస్వామ్యానికి గుడ్‌బై!
సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ 'అదానీ విల్మర్ లిమిటెడ్' నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించనుంది.
30 Dec 2024
స్టాక్ మార్కెట్Stock market:నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి.
30 Dec 2024
ఆరోగ్య బీమాHealth insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో 71 శాతం పరిష్కారం.. నివేదికిచ్చిన ఐఆర్‌డీఏఐ
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఆరోగ్య బీమా సంస్థలు మొత్తం ఫైల్ అయిన క్లెయిమ్‌లలో 71.3 శాతం విలువైన క్లెయిమ్‌లను మాత్రమే పరిష్కరించాయి.
30 Dec 2024
ఐపీఓBig IPOs in 2025: 2025లో జియో, ఫ్లిప్‌కార్ట్, ఎల్‌జీ వంటి కంపెనీల ఐపీఓల సందడి!
స్టాక్ మార్కెట్‌లో ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు (IPOs) విశేషంగా ఆకర్షించాయి.
30 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.
28 Dec 2024
ఐపీఓUpcoming IPOs: ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు
ఈ ఏడాది దేశీయ మార్కెట్లో ఐపీఓల హవా కొనసాగిన విషయం తెలిసిందే.
28 Dec 2024
బంగారంGold Price : మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
ఈ ఏడాది డిసెంబర్‌లో బంగారం, వెండి ధరలు తరచూ పెరిగి, తగ్గుతూ వచ్చాయి.
27 Dec 2024
రూపాయిRupee: డిసెంబరు రూపాయికి అత్యంత దారుణమైన నెల, రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం (డిసెంబర్ 27) సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి 85.73కి చేరుకుంది.
27 Dec 2024
జొమాటోZomato report: జొమాటో వార్షిక నివేదిక.. సెకన్‌కు 3 బిర్యానీలు.. ఒక్కడే ₹5 లక్షల బిల్లు!
స్నేహితులు కలిసి సమావేశమైనప్పుడు లేదా ఇంట్లో వంట చేసుకోవడం కుదరకపోయిన సందర్భాల్లో ఎక్కువగా ఆర్డర్ చేసే ఫుడ్ ఏదని అడిగితే, చాలా మంది ఠక్కున చెప్పే సమాధానం బిర్యానీ.
27 Dec 2024
హైదరాబాద్Hyderabad Housing Sales Report: హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. కారణం ఏంటంటే..?
హైదరాబాద్ ఇళ్ల మార్కెట్ దారుణపరిస్థితిని ఎదుర్కొంటోంది.
27 Dec 2024
మన్మోహన్ సింగ్Manmohan Singh: ఆర్థిక సంస్కరణల సారథి.. మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) వయోపరమైన సమస్యల కారణంగా నిన్న రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించారు.
27 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@23,800
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
27 Dec 2024
కేంద్ర ప్రభుత్వంTax Relief: 10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు.. గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు శుభవార్తను అందించేందుకు సిద్ధమైంది.
26 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 78,472 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆటో, ఫైనాన్స్ రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతుతో కాసేపు రాణించాయి.
26 Dec 2024
స్టాక్ మార్కెట్small stocks: 2024లో స్మాల్ స్టాక్‌దే ఊపు..పెట్టుబడిదారులకు లాభాల పంట
దలాల్ స్ట్రీట్‌లో ఈ ఏడాది స్మాల్ స్టాక్స్ అత్యంత మెరుగైన ప్రదర్శనను చూపాయి.
26 Dec 2024
విమానంHandbag Luggage: ఒక బ్యాగ్ మాత్రమే: ఇండియన్ ఎయిర్‌లైన్స్ కొత్త హ్యాండ్ బ్యాగేజీ నిబంధనలు ఏమిటి?
ఎవరైనా విమానంలో ప్రయాణించాలని అనుకుంటే, వారు ముందుగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ద్వారా తాజా హ్యాండ్ బ్యాగేజీ నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
26 Dec 2024
ఐఆర్‌సీటీసీIRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ సేవల్లో అంతరాయం
రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
26 Dec 2024
హైదరాబాద్Hyderabad: హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్‌కు భారీ పెరుగుదల
హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్థలాల డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56% పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ)గా నమోదైంది.
26 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,800 మార్క్ పైన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
26 Dec 2024
వ్యాపారంUltraTech: అల్ట్రాటెక్ సిమెంట్ మెజారిటీ వాటా కొనుగోలు తర్వాత.. ఇండియా సిమెంట్స్ సీఈఓ పదవికి ఎన్ శ్రీనివాసన్ రాజీనామా
అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, ఇటీవల ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల వద్దున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది.
25 Dec 2024
క్రెడిట్ కార్డుCredit Card: నవంబర్‌లో క్రెడిట్ కార్డు వినియోగంలో క్షీణత.. 13% తగ్గిన వ్యయాలు
పండగ సీజన్ ముగియడంతో క్రెడిట్ కార్డు వ్యయాలు దేశీయంగా తగ్గాయి.
24 Dec 2024
స్టాక్ మార్కెట్Stock market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్, చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారిపోయింది.
24 Dec 2024
ఆపిల్Apple: 4 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఆపిల్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ కొత్త రికార్డు సాధించడానికి సిద్ధమవుతోంది.ప్రస్తుతం, కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్నది.
24 Dec 2024
స్విగ్గీSwiggy: స్విగ్గీలో ప్రతి నిమిషానికి 158 బిర్యానీలు, సెకనుకు రెండు బిర్యానీలు
పార్టీ అయినా, సందర్భం ఏదైనా భారతీయులకు మొదట గుర్తుకు వచ్చేది బిర్యానీయే.
24 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,750 మార్క్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
23 Dec 2024
స్టాక్ మార్కెట్Stock market today: లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి.
23 Dec 2024
ఫోన్ పేPhone Pe: ఫోన్ పే ద్వారా అంతర్జాతీయ UPI చెల్లింపును ఎలా చేయాలి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవను అనేక దేశాలకు విస్తరించింది. NPCI అనుబంధ సంస్థ అయిన NIPL ద్వారా ఈ పని జరుగుతోంది.
23 Dec 2024
స్టాక్ మార్కెట్Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700
గత వారం పెద్ద నష్టాలను ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం పుంజుకున్నాయి.