బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Most Powerful Women: ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మరోసారి స్థానం పొందారు.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,500 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Zomato: జొమాటోకు రూ.803 కోట్ల GST పన్ను డిమాండ్ నోటిసు
ప్రముఖ ఆహార డెలివరీ సంస్థ జొమాటో (Zomato)కు మరోసారి జీఎస్‌టీకి సంబంధించిన డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి.
Reliance: రోస్‌నెఫ్ట్‌తో రిలయన్స్ 10 సంవత్సరాల ఒప్పందం.. ఏటా రూ.1.1 లక్షల కోట్ల విలువైన ముడిచమురు 10 ఏళ్ల పాటు దిగుమతి
రిలయన్స్ ఇండస్ట్రీస్, రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Ola Showroom: విశాఖలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి కస్టమర్ నిరసన
రూ.1,20,000 పెట్టి ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొన్న ఓ కస్టమర్, రెండు నెలల్లో ఆరుగురు సార్లు బైక్ ఆగిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Retail inflation: రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో తగ్గుదల.. 5.48%గా నమోదు
దేశంలో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. అక్టోబర్‌లో 6.21 శాతానికి చేరిన ఈ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గిపొయింది.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి, చివరకు నష్టాల్లో స్థిరపడ్డాయి.
Swiggy: స్విగ్గీలో ప్రీమియం మెంబర్‌షిప్.. ధర, ఫీచర్లు వివరాలివే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త మెంబర్‌షిప్ ప్లాన్‌ను 'One BLCK' పేరిట ప్రవేశపెట్టింది.
PF Withdrawal ATM: 2025 నుండి ATMల ద్వారా ప్రావిడెంట్ ఫండ్ డైరెక్టుగా డ్రా చేసుకోవచ్చు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై ఎక్కువ రోజులపాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
Thailand: ఇండియన్ ట్రావెలర్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చే నెల 1 నుంచి అందుబాటులోకి థాయ్‌లాండ్ ఈ-వీసా
ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు థాయిలాండ్ ఈ-వీసా వచ్చే నెల 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
Elon Musk: ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా ఎలాన్ మస్క్ చరిత్ర.. 400 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్నుడిగా రికార్డ్
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ తన సంపాదనలో ఒక సరికొత్త రికార్డు సాధించాడు.తొలి సారిగా ఆయన సంపద 400 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. న్సెక్స్ 16 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,600 పైన ట్రేడవుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమై, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Indian rupee: USDతో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గింది. మంగళవారం (డిసెంబర్ 10) ప్రారంభ ట్రేడింగ్‌లో 84.75 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, 9 పైసలు క్షీణించి 84.83 కు చేరుకుంది.
Zomato: కొత్త 'రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్' ఫీచర్ విడుదల చేసిన జొమాటో
వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మారేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో (Zomato) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
MobiKwik IPO: రేపు మోబిక్విక్ ఐపీఓ ప్రారంభం.. GMP, ముఖ్య తేదీలు, ఇష్యూ పరిమాణం, ఇతర వివరాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ (Mobikwik) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా పబ్లిక్ మార్కెట్‌లో ప్రవేశించనున్నది.
YesMadam: చిన్న కారణంతో.. ఏకంగా 100 మంది వరకు ఉద్యోగుల తొలగింపు.. అదిరిపోయిన ట్విస్ట్
ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయ వనరులు పెరిగాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో స్వల్పంగా పడిపోయినప్పటికీ చివరికి కొంత కోలుకుని స్థిరంగా ముగిశాయి.
Boeing lays off : బోయింగ్ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు
అమెరికాలోని బోయింగ్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడాన్ని ప్రకటించింది.
Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
lic bima sakhi yojana: మహిళలకి గుడ్‌న్యూస్- నెలకు రూ. 7,000 సబ్సిడీతో ఎల్‌ఐసి కొత్త పథకం.. ప్రారంభించిన మోదీ
దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
RBI New Governer: ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్ర నియామకం
కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను నియమించింది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 200, నిఫ్టీ 58 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి.
Flipkart IPO: దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఫ్లిప్‌కార్ట్.. ఐపీఓతో బిగ్ ఎంట్రీకి రంగం సిద్ధం
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, దేశీయ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది.
Year Ender 2024: ప్రపంచవ్యాప్తంగా 2024లో దివాళా తీసిన పలు కంపెనీలు జాబితా ఇదే!
2024 ఆర్థిక సంవత్సరం మాంద్యానికి గురైనప్పటికీ, కొన్ని ప్రముఖ కంపెనీలు తమ దివాలా ప్రక్రియలను ప్రారంభించాయి.
IRCTC down: ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం.. వెబ్‌సైట్, యాప్‌లు మరో గంట పాటు చెయ్యవు
భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (IRCTC)కి సంబంధించిన ఈ-టికెట్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది.
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
IPO: ధన్ లక్ష్మి క్రాప్ సైన్స్ ఐపీఓ: మంచి గ్రోత్, ప్రైస్ బాండ్‌తో ఇన్వెస్టర్లకు ఆహ్వానం
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం మరో ఆసక్తికర ఐపీఓ రానుంది.
FIEO: భారత్ హార్డ్‌వేర్ ఎగుమతుల్లో కీలకమైన వృద్ధి.. గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి
భారత హార్డ్‌వేర్ రంగం గ్లోబల్ ఎగుమతుల్లో కీలక దశకు చేరుకుంటోంది.
Sensex: మోర్గాన్ స్టాన్లీ అంచనా.. వచ్చే ఏడాది సెన్సెక్స్ 1,05,000 పాయింట్లకు చేరే అవకాశాలు!
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ వచ్చే ఏడాది చివరికి 1,05,000 పాయింట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది.
NRI: ఎన్నారైలు భారతదేశంలో డబ్బు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీని పొందుతారు.. నిబంధనలను మార్చిన ఆర్బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ ఖాతా FCNR (B) డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. ఇప్పుడు బ్యాంకులు డిసెంబర్ 6, 2024 నుండి కొత్త FCNR (B) డిపాజిట్లను ఆమోదించడానికి అనుమతించబడతాయి.
RBI: మ్యూల్ ఖాతాలను కనుగొనడానికి MuleHunter.AI.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచన
సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద పెద్ద సమస్యగా మారింది.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 56 పాయింట్లు,నిఫ్టీ 35 పాయింట్ల చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మదుపర్లను ఆకర్షించకపోవడంతో ఐదు రోజుల లాభాలకు ముగింపు పడింది.
RBI: కీలక వడ్డీరేట్లు యథాతథం.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంపై దృష్టి: ఆర్బీఐ
కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి.
Myntra: క్విక్ కామర్స్‌లోకి మింత్రా.. 30 నిమిషాల్లో ఉత్పత్తుల డెలివరీ
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించింది.
Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. త్వరలో వెలువడనున్న ఆర్బీఐ కొత్త పాలసీ
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతుండటంతో పాటు ఆర్బీఐ పాలసీ త్వరలో విడుదల కానుందన్న వార్తల కారణంగా మార్కెట్ ఉత్సాహంగా కనిపించింది.
Vishal Mega Mart IPO: డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న విశాల్ మెగామార్ట్ ఐపీఓ..₹8 వేల కోట్లు సమీకరణే లక్ష్యం
గురుగ్రామ్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లను నిర్వహించే విశాల్ మెగామార్ట్ తన తొలి పబ్లిక్ ఇష్యూను (Vishal Mega Mart IPO) ప్రకటించింది.
Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ఇప్పట్లో లేనట్టే.. కేంద్రంపై బ్యాంకు ఉద్యోగుల అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదనను పెండింగ్‌లో ఉంచిన విషయంపై బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.