బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Gold loans: ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు
ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ఒక సాధారణ ప్రక్రియగా మారింది.
Stock market: నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి.
RBI governor deepfake:సోషల్ మీడియాలో ఆర్‌బీఐ గవర్నర్'డీప్‌ఫేక్' వీడియోలు.. ప్రజలకు అలర్ట్
డీప్‌ఫేక్ సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం కలకలం రేపుతోంది.
PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన
కేంద్ర ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటాలను విక్రయించాలన్న ఆలోచనలో ఉందని సంబంధిత వర్గాల నుండి సమాచారం అందింది.
PSU banks:4 PSU బ్యాంకుల్లో మైనారిటీ వాటా విక్రయానికి ప్రభుత్వం ప్లాన్ : నివేదిక
కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాలను విక్రయించేందుకు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని వార్తలు సూచిస్తున్నాయి.
Ntpc Green Energy IPO: నేడు ప్రారంభం కానున్న NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ IPO.. లేటెస్ట్ జీఎంపీ,ఇతర వివరాలు చూద్దామా..
స్టాక్ మార్కెట్‌లో మరో పెద్ద ఐపీఓ రాబోతోంది. NTPC లిమిటెడ్ పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) IPO నేడు (నవంబర్ 19) ప్రారంభమవుతోంది.
IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ రూల్స్ మార్చిన ఐఆర్‌సీటీసీ..!
భారతదేశంలో ఎక్కువ మంది రైల్వేను తమ ప్రయాణ సాధనంగా ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణం అనుభవించవచ్చని భావిస్తారు.
Google: గూగుల్ క్రోమ్ విక్రయించాలని డీవోజే ఆదేశం
అమెరికా డిపార్ట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించడానికి సిద్ధమైంది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
SBI Branches: మరో 500ఎస్‌బిఐ శాఖలు ప్రారంభం..మొత్తం నెట్‌వర్క్‌ను 23,000కి: నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరింత విస్తరణకు సిద్ధమైందని వెల్లడించారు.
Share Market: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో క్షీణత..ఇవే కారణాలు కావచ్చు
భారత స్టాక్ మార్కెట్ సోమవారం (నవంబర్ 18) క్షీణించింది, సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ క్షీణించాయి.
Indian aviation : కొత్త మైలురాయిని చేరుకున్న విమానయాన సంస్థలు.. ఒక్కరోజులోనే 5 లక్షల మంది!
భారతదేశంలో విమానయాన రంగం కొత్త ఘట్టాన్ని చేరింది. 2024 నవంబర్ 17న ఒక్కరోజులోనే 5 లక్షల మంది దేశీయ ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు.
Hallmarking Gold Rules: హాల్‌మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కేంద్రం ప్రకటన..!
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలు విక్రయాలు జరుగుతున్నాయి.
NSE: ఐదు కీలక స్టాక్స్‌ను ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ నుండి నిషేదించిన స్టాక్ ఎక్స్చేంజ్
నేడు జాతీయ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐదు స్టాక్స్‌పై ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ నిషేధం విధించింది.
CEO fires Employees: మీటింగ్ కి అటెండ్ కాలేదని.. 99మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ
అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాకపోవడంతో ఏకంగా 99 మంది ఉద్యోగులను తొలగించారు.
Tata Group: ఐఫోన్ ప్లాంట్ కొనుగోలు చేసిన టాటా.. తైవాన్ సంస్థ పెగాట్రాన్‌తో ఒప్పందం
భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అత్యంత పెద్ద సంస్థగా టాటా గ్రూప్ నిలుస్తోంది.
Stock Market: 200 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 23,500 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.
Jio Star: జియోస్టార్ లాంచ్.. కేవలం రూ. 15కే అదిరే ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు
రిలయెన్స్ జియో వయాకామ్ 18, డిస్ని హాట్ స్టార్ విలీన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ విలీనంతో కంపెనీ ఇటీవల కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Boeing layoffs: బోయింగ్‌లో లేఆఫ్.. 400 మంది ఉద్యోగుల తొలగింపునకు నోటీసులు జారీ
అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తన ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Stock Market: స్టాక్ మార్కెట్ ద్వారా లక్ష కోట్ల డాలర్ల సంపద.. నివేదికిచ్చిన మోర్గాన్ స్టాన్లీ
గత పదేళ్లలో భారతీయులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా లక్ష కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించారు.
Zomato District: జొమాటో కొత్త యాప్.. గోయింగ్ అవుట్ బిజినెస్ కోసం ప్రత్యేక సేవలు
ఫుడ్ డెలివరీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న జొమాటో, ఇప్పుడు టికెటింగ్ సేవల రంగంలోకి అడుగుపెట్టింది.
Elon Musk: ఓపెన్‌ఏఐ దావాలోకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేరు చేర్చిన మస్క్
ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐను స్థాపించిన సమయంలో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించారంటూ, ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై మరోసారి దావా వేశారు.
GST Meeting: డిసెంబర్ 21న నుండి 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 21న ఢిల్లీలో జరగనుంది.
Narayana Murthy: ఆరు పని దినాల విధానానికే తుదివరకు తన మద్దతు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
భారతీయులు శ్రమించి పనిచేస్తేనే దేశం పురోగతి సాధిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తెలిపారు.
SBI MCLR Rate Hike: MCLR కింద రుణ రేట్లను 0.05% పెంచిన SBI
మీరు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే.
Boeing layoffs: బోయింగ్ భారీగా ఉద్యోగుల తొలగింపులు.. 17 వేల మందిపై ఎఫెక్ట్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సిద్ధమైంది.
Piyush Goyal: రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్
డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు.
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత ఉంది.. నిపుణులు ఏమన్నారంటే..?
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు (నవంబర్ 14) ఆరో రోజు క్షీణతను చవిచూస్తోంది.
Social Media X: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత.. 'ఎక్స్' కు 115,000 మంది యూజర్లు గుడ్‌బై
అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'ను వదిలినట్లు తెలుస్తోంది.
Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు కొంత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి.
Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది ఏళ్ల పరిపాలన కాలంలో రూ.20 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన మధ్య తరగతి వర్గంపై పన్ను భారం తగ్గింది.
Stock market today: వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడి, రిటైల్ ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు దిగజారిపోయాయి.
8th Pay Commission: 8వ పే కమిషన్‌లో కనీస వేతనం రూ.34,500 కావచ్చు.. అడ్వైజరీ బాడీ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం
ఇప్పటివరకు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Passport: పాస్‌పోర్ట్‌కు రెన్యువల్ ప్రాసెస్ ఏంటి? ఛార్జీలు ఎంతో అవుతాయో తెలుసా?
వివిధ అవసరాలకు, ముఖ్యంగా ఉన్నత విద్య, ట్రావెలింగ్, బిజినెస్ వంటి కారణాల కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ.. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధం
నేషనల్ థర్మల్ పవర్ కార్పరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) యాజమాన్యంలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది.
Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ 8% ప్రీమియంతో ఇవాళ లిస్టింగ్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో తన ఐపీఓతో మార్కెట్లో ప్రవేశించింది. మదుపర్లు దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐపీఓ షేర్లు ఇవాళ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి.
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు.
Apple music : ఆపిల్ మ్యూజిక్ బుక్.. 100 బెస్ట్ ఆల్బమ్స్‌తో లాంచ్
ఆపిల్ మ్యూజిక్ లవర్స్ కోసం కొత్త లిమిటెడ్ ఎడిషన్ హై ఎండ్ కలెక్షన్‌ను ఆపిల్ రిలీజ్ చేసింది.
Retail inflation: అక్టోబర్ నెలలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ 6 శాతం పైకి..
దేశంలో మళ్ళీ రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. అక్టోబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి చేరుకుంది, ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) లక్ష్యాన్ని మించిపోయింది.
Jyotiraditya Scindia: స్టార్‌లింక్‌కి 'లైసెన్సు ఇవ్వడానికి సిద్ధమే.. 'కానీ ఒక షరతు': జ్యోతిరాదిత్య సింధియా
భారత్‌లో సేవలు అందించేందుకు లైసెన్స్ పొందాలంటే, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ (Starlink) సంస్థ అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది.