LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం 

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే మరో అడుగు వేసింది. పప్పుల రాయితీని విస్తరించి, 'భారత్' బ్రాండ్ ద్వారా వీటిని అందించడానికి చర్యలు తీసుకుంది.

Restrictions On Rice Exports:  బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది.

RBI: మరొక ద్రవ్యోల్బణం వల్ల దేశం కొత్త రిస్క్‌ను తీసుకోకూడదు: శక్తికాంత దాస్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

Windfall tax: విండ్‌ ఫాల్‌ ట్యాక్స్‌ రద్దుకు కేంద్రం యోచన.. చమురు ఉత్పత్తి కంపెనీలకు గుడ్‌న్యూస్‌

కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలని యోచిస్తోంది.

23 Oct 2024
జొమాటో

Zomato: జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపు.. 2.09% వృద్ధి 

ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పండగల సందర్భంలో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌కు రూ. 10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ. 7గా ఉంది.

23 Oct 2024
రిలయెన్స్

Jio Financial Services: బీమా రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. జేవీ ఏర్పాటకు జియో యత్నాలు..!

రిలయెన్స్ ఇండస్ట్రీస్‌ కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసులు త్వరలో బీమా రంగంలో జాయింట్ వెంచర్ (JV) ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

23 Oct 2024
రిలయెన్స్

Reliance: రిలయన్స్-డిస్నీ డీల్‌కు సీసీఐ ఆమోదం.. కీలక షరతులు విధింపు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మేజర్‌ మీడియా అసెట్స్‌ విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దాదాపు రెండు నెలల తర్వాత ఆమోదముద్ర వేసింది.

22 Oct 2024
పేటియం

Paytm Q2 Results:పేటీఎం క్యూ2 ఫలితాల ప్రకటన.. రూ.928 కోట్ల నికర లాభం

పేటియం బ్రాండ్ పేరుతో పరిచయమైన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నష్టాల నుంచి తిరిగి తేరుకుంది.

22 Oct 2024
వ్యాపారం

Money: వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?.. ప్రధాని ముద్రా యోజన ద్వారా రూ.10 లక్షలు పొందండి ఇలా..

ఈ రోజుల్లో చదువుకున్నవారు ఉద్యోగాలు చేయడానికన్నా సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేవారు ఎక్కువగా ఉన్నారు.

22 Oct 2024
బ్యాంక్

Meet Pam Kaur: HSBC హోల్డింగ్స్ 160 సంవత్సరాల చరిత్రలో మొదటి మహిళా CFO.. పామ్ కౌర్ ఎవరు ?

HSBC హోల్డింగ్స్ మంగళవారం జార్జెస్ ఎల్హెద్రీ స్థానంలో పామ్ కౌర్‌ను మొదటి మహిళా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమించింది.

22 Oct 2024
ఫోన్‌ పే

Phone Pe: 2800 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త సర్వర్, డేటా సెంటర్లను నిర్మిస్తున్న ఫోన్ పే 

ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్ పే భారతదేశంలోని దాని సర్వర్లు, డేటా సెంటర్లలో రూ. 2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది.

Adani Group: ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్‌

గౌతమ్‌ అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్‌ సిమెంట్‌ వ్యాపారంలో తన దూకుడుని కొనసాగిస్తోంది.

22 Oct 2024
హ్యుందాయ్

Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్స్‌ షేర్లు 1% నష్టంతో లిస్ట్ అయినట్లే!

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా అనుబంధ సంస్థగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఇవాళ మార్కెట్‌లో తన ఐపీఓ (IPO) షేర్లను నమోదుచేసింది.

21 Oct 2024
దీపావళి

Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ పై నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) క్లారిటీ ఇచ్చింది.

20 Oct 2024
ఐపీఓ

Primary Market Schedule: రూ. 11,000 కోట్ల విలువైన 9 IPOలు, 3 లిస్టింగ్‌లు.. వచ్చేవారం మార్కెట్‌లో పలు ఐపీఓలు

ఐపీఓ (IPO)ల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. మెయిన్‌బోర్డ్ ,ఎస్‌ఎంఈ విభాగంలో ఐపీఓలు రానున్నాయి.

20 Oct 2024
జీఎస్టీ

GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 

జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరలపై జీఎస్‌టీ తగ్గించాలని నిర్ణయించింది.

HDFC &Kotak Bank Q2 results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.16,821 కోట్లు.. కోటక్‌ లాభంలో 5 శాతం వృద్ధి 

ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Jio Hotstar:హాట్‌స్టార్‌లో రిలయన్స్ జియో సినిమా విలీనం.. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లన్నీ అక్కడే!

రిలయన్స్, డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించిన తాజా వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

19 Oct 2024
మహీంద్రా

Tech Mahindra: టెక్ మహీంద్రా Q2 నికర లాభంలో 153% వృద్ధి పెరిగి రూ.1,250 కోట్లుగా నమోదు 

ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా (Tech Mahindra) రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది.

18 Oct 2024
రతన్ టాటా

Ratan Tata: రతన్ టాటా ఆస్థి వారికేనా..! టాటా కల నెరవేర్చేది ఎవరంటే..? 

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా (86) ఇటీవల ముంబైలో కన్నుమూశారు. దీంతో, రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్‌కి కొత్త ఛైర్మన్‌గా ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటా బాధ్యతలు చేపట్టారు.

18 Oct 2024
బంగారం

Gold prices: ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి బంగారం ధర.. కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలి మూడు రోజులుగా బంగారం ధరలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధోరణి కారణంగా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాలను చేరడానికి ప్రయత్నిస్తున్నాయి.

18 Oct 2024
అజయ్ బంగా

Ajay Banga: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వృద్ధి రేటు మెరుగు :అజయ్ బంగా

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వృద్ధి రేటు మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు.

Intel Layoffs:USలో 2,000 మంది ఉద్యోగులను తొలగించిన ఇంటెల్

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.

18 Oct 2024
విప్రో

Wipro Q2 results: విప్రో Q2 ఫలితాలు..21% పెరిగిన నికర లాభం..1:1 బోనస్ షేర్ల ప్రకటన 

ఐటీ దిగ్గజం విప్రో 2024 సెప్టెంబర్ 31తో ముగిసే త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది.విప్రో నికర లాభం రూ.2,646 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.3,209 కోట్లకు పెరిగింది.

Nitin Gadkari:  వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుండటంతో,రానున్న రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని తెలిపారు.

17 Oct 2024
ఇన్ఫోసిస్

Infosys: ఇన్ఫోసిస్  లాభాల్లో 4.7 శాతం వృద్ధి.. ఒక్కో షేరుపై ₹21 డివిడెండ్‌ 

ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

IRCTC booking: ముందస్తు రైల్వే రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!

దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండుగల సమయంలో ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు.

17 Oct 2024
హ్యుందాయ్

Hyundai IPO: పూర్తైన హ్యుందాయ్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ .. క్యూఐబీ కోటా నుంచి అత్యధిక బిడ్లు

హ్యుందాయ్ మోటార్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (Hyundai IPO) చివరకు పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది.

17 Oct 2024
బంగారం

Gold: గోల్డ్ కొనేవారికి ప్రభుత్వం శుభవార్త.. గోల్డ్ బులియన్‌కి కొత్త రూల్స్

భారతదేశంలో బంగారాన్ని చాలా మంది అత్యంత ముఖ్యమైన ఆస్తిగా పరిగణిస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు బంగారు కడ్డీలు, నాణేలు కొనుగోలు చేయడం ద్వారా తమ పెట్టుబడులు పెడుతుంటారు.

17 Oct 2024
మెటా

Meta layoffs: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల కోత.. ది వెర్జ్ నివేదిక 

టెక్‌ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా (Meta) మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

16 Oct 2024
అమెరికా

USA: క్యాన్సర్‌ ఆరోపణల నేపథ్యంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు భారీ జరిమానా విధింపు

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ ఆరోగ్యానికి ప్రమాదకరమని వస్తున్న ఆరోపణలు తాజాగా మళ్లీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Waaree Energies IPO: సోలార్‌ ప్యానెల్‌ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్‌ ఐపీఓ.. అక్టోబర్‌ 21న ప్రారంభం 

సోలార్‌ ప్యానెల్‌ తయారీ సంస్థ వారీ ఎనర్జీస్‌ (Waaree Energies IPO) మార్కెట్‌ ద్వారా రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూ తీసుకురానుంది.

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పబోతున్నది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం.

16 Oct 2024
వ్యాపారం

Blinkit: బ్లింకిట్‌ కొత్త సేవలు.. 10 నిమిషాలలోనే రిటర్న్‌లు,ఎక్స్ఛేంజ్‌ 

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్ (Blinkit) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది.

15 Oct 2024
కెనడా

India-Canada: దిగజారుతున్న భారత్-కెనడా దౌత్య సంబంధాలు.. వ్యాపార సంబంధాలను దెబ్బతీస్తాయా?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు తగ్గిపోతోంది. మరోవైపు, కొందరు ఎంపీలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్‌..అధిక వడ్డీ రేట్లతో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం  

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంక్‌లలో ఒకటి. ఈ మధ్యనే బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది, కొన్ని ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం చేసింది.

15 Oct 2024
ఆర్ బి ఐ

RBI : నిబంధనలు పాటించనందుకు SG ఫిన్‌సర్వ్‌కి ఆర్బీఐ భారీ జరిమానా 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ ) ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్‌కు రూ. 28.30 లక్షల జరిమానా విధించింది.

14 Oct 2024
ఫోన్‌ పే

PhonePe Insurance: టపాసుల ప్రమాదాల నుంచి బీమా.. రూ.9 లకే ఫోన్‌పే కొత్త ఆఫర్ 

దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో గాయపడే వారికి బీమా అందించేందుకు ఫోన్‌పే (PhonePe) కొత్త ప్రత్యేక బీమా పాలసీని ప్రకటించింది.

14 Oct 2024
జీవనశైలి

Personal finance tips: ఈ గోల్డెన్ రూల్స్‌తో సంపదను వృద్ధి చేసుకోండి.. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే ఆ 9 రూల్స్ ఇవే..

సౌకర్యవంతమైన జీవనం గడపడానికి, భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు చాలా అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించి, అదా చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తుంటారు.