బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు.. అతని సంపాదన అంటే..?
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జూకర్ బర్గ్ ఇప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.
Adani- Google Deal: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం
అదానీ గ్రూప్ భారీ ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో ఈ ఒప్పందం కుదిరింది.
Stock market update:భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. తుడిచిపెట్టుకుపోయిన రూ.7లక్షల కోట్లు.. క్రాష్ వెనుక 4 కీలక అంశాలు ఇవే
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి.
Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. తీవ్ర నష్టాలలో దేశీయ మార్కెట్లు
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయ స్టాక్ మార్కెట్, బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది
ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే, అది భారతదేశానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఆసియాలో ఇజ్రాయెల్ కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
Open AI: రూ.554 బిలియన్ల పెట్టుబడిని పొందిన ఓపెన్ఏఐ.. ఇప్పుడు కంపెనీ విలువ ఎంతంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్న ఓపెన్‌ఏఐ కంపెనీ కొత్త పెట్టుబడిని అందుకుంది.
Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం
ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2024ని నిర్వహిస్తోంది.
Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు!
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 'ఏఐఎక్స్ కనెక్ట్' విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యింది.
How to Apply for IPO: ఐపీవోలో పెట్టుబడి పెట్టడం ఎలా..? అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!
ఐపీవోలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం స్టాక్ బ్రోకర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
LPG Price Hike: హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ షాక్.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెంపు
చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించాయి.
PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ
పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకాన్ని తీసుకొచ్చింది.
CBRT: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆడిట్ నివేదిక సమర్పణకు గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల 2023-24 సంవత్సరానికి ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికలను సమర్పించడానికి గడువును పొడిగించింది.
New Rules From October:క్రెడిట్ కార్డ్,డెబిట్ కార్డు రూల్స్.. ఆదాయపు పన్ను, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో అక్టోబర్ నుండి రానున్న మార్పులివే..
అక్టోబర్ నెల ప్రవేశించడంతో, కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి.
Smartphones: భారతదేశం నుంచి అమెరికాకు పెరిగిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు.. అధిక వాటా ఆపిల్ ఐఫోన్లదే
భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు అత్యంత వేగంగా పెరిగాయి. గత మూడు త్రైమాసికాల్లో, వీటి విలువ నాన్ ఇండస్ట్రియల్ డైమండ్ల ఎగుమతులను అధిగమించింది.
Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ సరికొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.
Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్'
ప్రపంచంలో అగ్రశ్రేణి అకౌంటింగ్ సంస్థగా ఉన్న డెలాయిట్ భారతదేశంలోని కార్యకలాపాల ద్వారా 2030 నాటికి తన ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచి $5 బిలియన్లు (సుమారు ₹40,000 కోట్లు) లక్ష్యంగా పెట్టుకుంది.
Bank Merger: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. షేర్ హోల్డర్లకు కొత్త షేర్ల పంపిణీ
కొద్ది రోజుల క్రితం దేశంలో ప్రముఖ ఆర్థిక సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, అత్యంత పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో విలీనమైన విషయం తెలిసిందే.
Swiggy IPO: అమితాబ్ బచ్చన్ నుండి కరణ్ జోహార్ వరకు.. స్విగ్గీ ఐపీలో ఎవరెవరు పెట్టుబడి పెట్టారంటే?
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) మొదటి పబ్లిక్ ఆఫర్ (IPO) కు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ఐపీఓపై అందరి దృష్టి పడింది.
Dell Work From Office: వర్క్ ఫ్రమ్ హోంకి డెల్ గుడ్ బై..వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..
ప్రపంచవ్యాప్తంగా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాయి.
Swiggy: 3,750 కోట్ల స్విగ్గీ మెగా ఐపీఓ- అతి త్వరలో లాంచ్!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ, ఐపీఓ ద్వారా రూ. 3,750 కోట్లను సమీకరించేందుకు సెబీకి డీఆర్‌హెచ్‌పీ పేపర్స్‌ను ఫైల్ చేసింది.
Accenture: ఐటీ సంస్థలకు మంచి రోజులు..! ఆదాయ అంచనాలు పెంచిన యాక్సెంచర్
కొత్త ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టడంతో లాభాలు తగ్గి, ఉద్యోగుల సంఖ్యలో కోత విధించిన ఐటీ సంస్థలకు, మంచి రోజులు తిరిగి వచ్చే సూచనలు కనబడుతున్నాయి.
Petrol Price : వాహనదారులకు గుడ్‌న్యూస్.. OMCలు ఆటో ఇంధన ధరలను లీటరుకు రూ. 2-3 తగ్గించవచ్చు: ICRA
పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో కొంత కాలంగా గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం లీటర్‌కు పెట్రోల్ ధర రూ. 100ను మించిపోయి ఉంది.అలాగే డీజిల్ ధర కూడా దాదాపు అంతే ఉంది.
Reliance-Disney Merger: రిలయన్స్- డిస్నీ విలీనానికి ముందు వయాకామ్ బోర్డులోకి నీతా,ఆకాష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన ముకేష్ అంబానీ, వాల్ట్ డిస్నీకి సంబంధించిన మీడియా వ్యాపారాల విలీనంలో మరొక కీలక దశలో ప్రవేశించారు.
SpiceJet: QIP ద్వారా రూ. 3,000 కోట్లను సేకరించిన స్పైస్‌జెట్.. మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ గురువారం తన ఉద్యోగుల వేతన బకాయిలను చెల్లించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Disney Plus: పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిషేధించడం ప్రారంభించిన డిస్నీ+ ..త్వరలో భారతదేశంలో కూడా..
డిస్నీ పాస్‌వర్డ్ షేరింగ్‌ని పరిమితం చేయడం ప్రారంభించింది.
OpenAI: ఓపెన్ఏఐ CTO మీరా మురాటి రాజీనామా.. స్పదించిన CEO సామ్ ఆల్ట్‌మాన్
చాట్‌జీపీటీ సృష్టించిన ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) మీరా మురాటి కంపెనీకి రాజీనామా చేశారు. మురతీ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పోస్ట్‌లో వెల్లడించారు.
Palace on Wheels: 'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి!
చాలామందికి రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన దేశంలోనే ఉంది.
UPI: ఈ రెండు దేశాలలో ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ
దేశంలో ప్రతి రెండో వ్యక్తి యూపీఐను ఉపయోగిస్తున్నారు. UPI సాంకేతికత కేవలం భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా విస్తరిస్తోంది.
Piyush Goyal: మేకిన్ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి
భారతదేశం అమలుచేస్తున్న 'మే కిన్ ఇండియా' కార్యక్రమం అమలు చేసి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Caroline Ellison: FTX మోసం కేసులో మాజీ కంపెనీ సలహాదారు కరోలిన్ ఎల్లిసన్‌కు 2 సంవత్సరాల జైలు శిక్ష
క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ FTX మోసం చాలా కాలంగా విచారణలో ఉంది.
Biggest Indian IPO: భారతదేశ అతిపెద్ద IPOకి సెబీ గ్రీన్ సిగ్నల్.. అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం..?
భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హ్యుందాయ్ మోటర్ ఇండియా ఓపెన్ పబ్లిక్ ఆఫర్ (ఓపీఓ) ద్వారా రూ. 25,000 కోట్లు సమీకరించడానికి సన్నద్ధమవుతోంది.
China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు
ఆర్థిక వ్యవస్థను తిరిగి పటిష్టం చేసేందుకు చైనా పలు కీలక చర్యలు చేపట్టింది.
M2P: 850 కోట్ల పెట్టుబడిని సేకరించిన M2P.. ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంతంటే..?
చెన్నైకి చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ M2P ఫిన్‌టెక్ తాజా పెట్టుబడిని పొందింది.
UPI: రుసుము పెడితే యూపీఐ వాడం..లోకల్ సర్కిల్స్ సర్వేలో అధికుల అభిప్రాయం
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)పద్ధతి రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అత్యధికంగా ఉపయోగించబడుతుంది.
SpiceJet: స్పైస్‌జెట్ కి ఎన్‌సీఎల్‌టీ నోటీసు జారీ
రుణభారంతో సతమతమవుతున్న స్పైస్‌జెట్‌కు సోమవారం మరోసారి ఎన్‌సీఎల్‌టీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
Onion price: ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక చర్యలు
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది.
EPFO: ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా?.. అయితే ఈ లిస్ట్ చెక్ చేయండి
ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులు తమ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు.కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Weddings huge Expenses: భారీ ఖర్చుతో పెళ్లిళ్ల హంగామా.. రూ.4.25 లక్షల కోట్ల ఆర్థిక ప్రభావం
పెళ్లి అంటే భారతీయ సమాజంలో ఒక పెద్ద పండుగ. సందడి, కోలాహలం, బంధుమిత్రుల రాకపోకలు, విశేషమైన ఆచార వ్యవహారాలు అన్నీ ఈ వేడుకకు ప్రత్యేకమైన వన్నె తెచ్చాయి.
India: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల!
భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ముందంజలో ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2030-31 నాటికి ఈ లక్ష్యాన్ని భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది.
Vivad Se Vishwas 2.0: అక్టోబర్ 1 నుంచి వివాద్ సే విశ్వాస్ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించేందుకు తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం (Vivad Se Vishwas 2.0) అమలుకు సంబంధించిన తేదీని ప్రకటించింది.