బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Spicejet: స్పైస్‌జెట్‌పై DGCA నిఘా.. సెలవుపై 150 మంది ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది.
Nita Ambani:'విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.. రిలయన్స్ ఫౌండేషన్ నుండి 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ప్రసంగం తరువాత, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన సందేశాన్ని అందించారు.
RIL AGM: వార్షిక ఆదాయంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వార్షిక ఆదాయంలో 10లక్షల కోట్ల రూపాయలను అధిగమించిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.
Reliance: రిలయన్స్ వాటాదారులకు బోనస్ షేర్లు ప్రకటించిన ముకేశ్ అంబానీ.. త్వరలో బోర్డు ఆమోదముద్ర
రిలయెన్స్ సంస్థ తన వాటాదారులకు శుభవార్త అందించింది.షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయడానికి ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్ 5న సమావేశం కానుందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.
Hurun India Rich List 2024: హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా
బెంగళూరుకు చెందిన జప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (21) మరోసారి 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024'లో అత్యంత పిన్న వయస్కుడిగా ఎంపికయ్యారు.
Hurun Rich List 2024: హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ.. అతని సంపద ఎంత పెరిగింది?
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ,అతని కుటుంబం భారతదేశంలోని సంపన్న కుటుంబాలలో ఒకటి. హురున్ ఇండియా 2024 సంపన్నుల జాబితాలో ఇది వెల్లడైంది.
Nifty Microcap 250 index:అధిక రాబడులు పొందాలనుకుంటున్నారా? నిఫ్టీ మైక్రోక్యాప్ 250లో లాభాలు, నష్టాలు గురించి తెలుసుకోండి
చాలామంది వ్యాపారాల్లో అధిక లాభాలను పొందాలని భావిస్తున్నారు. ఎందులో వ్యాపారం చేయాలో చాలామందికి తెలియదు. నిఫ్టీలో పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
ZFE: ఇప్పుడు మీరు క్లెయిమ్ గురించి చింతించకుండా Zomatoలో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు
జొమాటో Zomato for Enterprise (ZFE) అనే కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది.
GST Council meet: సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
జీఎస్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చే నెల 9వ తేదీన సమావేశం కానుంది. వచ్చే నెలలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశంలో పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Hindenburg: మరో బాంబు పేల్చిన 'హిండెన్‌బర్గ్'.. ఈసారి టార్గెట్ సూపర్ మైక్రో కంప్యూటర్
భారత్‌లో అదానీ గ్రూప్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ సూపర్ మైక్రోపై పలు ఆరోపణలు చేసింది.
Apple Layoffs: 100 మంది ఉద్యోగులను తొలగించిన ఆపిల్ డిజిటల్ సేవల విభాగం
ఆపిల్ తన డిజిటల్ సేవల సమూహంలో దాదాపు 100 ఉద్యోగాలను తొలగించింది. దాని Apple Books యాప్, Apple బుక్‌స్టోర్‌కు బాధ్యత వహించే టీమ్‌పై అతిపెద్ద కోతలు పడ్డాయని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.
Reliance Jio: రిలయన్స్ జియో కొత్త రీచార్జ్ ప్లాన్లు..నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..వివరాలివిగో
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. కొత్త జియో రీఛార్జ్ ప్లాన్‌లో, కంపెనీ వినియోగదారులకు అపరిమిత ప్రయోజనాలను అలాగే ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
Apple: మార్చి నాటికి ఆపిల్ 600,000 కొత్త ఉద్యోగాలు !
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఈ విస్తరణలో భాగంగా శ్రామిక శక్తిని భారీగా పెంచడానికి కృషి చేస్తోంది.
RIL AGM: ఈనెల 29న రిలయన్స్ ఏజీఎం.. ఈసారి అంబానీ ప్రకటనలు వీటిపైనేనా?
రిలయెన్స్ వార్షిక సాధారణ సమావేశం ప్రతేడాది జరుగుంది. 2016లో జియో లాంచ్ తర్వాత నుంచి ప్రతి ఏజీఎంలో కొత్త ప్రకటనలపై ఆసక్తి నెలకొంది.
Unified Lending Interface: UPI తర్వాత,కొత్త యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ను ప్రకటించిన ఆర్బిఐ : ఇది ఏమిటి?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (ఆగస్టు 26) యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ని ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.
Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు నేడు మార్కెట్‌లో భారీగా క్షీణించాయి.
Big Flipkart Fraud Found: రూ. 30,000 విలువైన స్పీకర్ ఆర్డర్ చేయగా.. ప్యాకేజీని తెరవడంతో షాక్..
ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు వినియోగదారులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
RBI: క్రెడిట్ యాక్సెస్ కోసం RBI యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) అనే కొత్త సాంకేతిక వేదికను ప్రకటించారు.
Zomoto: జొమాటోలో న్యూ ఫీచర్.. ఇక ఆర్డర్‌ని 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం
దిగ్గజ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ సంస్థ జొమాటో సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో కస్టమర్లు ఆర్డర్లను ముందే 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం ఉంటుంది.
Tesla: టెస్లాకు వైస్ ప్రెసిడెంట్ శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు పలికారు.
Airindia: ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా! కారణం ఏంటంటే!
టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈరోజు (ఆగస్టు 23) రూ.98 లక్షల ఆర్థిక జరిమానా విధించింది.
Anil Ambani: అనిల్ అంబానీకి భారీ షాక్ .. 5 సంవత్సరాల పాటుసెబీ నిషేధం.. 25 కోట్ల జరిమానా
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
Zomato: జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ మూసివేత
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన ఇంటర్‌సిటీ లెజెండ్స్ సేవను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
PhonePe: ఫోన్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయండిలా
నేటి అధునిక సమాజంలో యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు.
Dabur: తమిళనాడులో రూ.400 కోట్లు పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించనున్న డాబర్
డాబర్ ఇండియా తన మొదటి ఫ్యాక్టరీని దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం, డాబర్ రాబోయే 5 సంవత్సరాలలో 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.
Zomato-Paytm: జొమాటో చేతికి రూ.2,048 కోట్ల పేటీఎమ్ 'టికెట్'!
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో,పేటియం మధ్య పెద్ద డీల్ జరగబోతోంది. దీని కోసం, ఫిన్‌టెక్ సంస్థ Paytmకి జొమాటో రూ. 2048 కోట్లు చెల్లించనుంది.
Tech Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? 8 నెలల్లో 1.32లక్షల ఐటీ ఉద్యోగుల తొలగింపు.. కొనసాగుతోన్న లేఆఫ్స్!
సీకింగ్ ఆల్ఫా ఆదివారం(ఆగస్టు 18) ఒక నివేదికలో పేర్కొన్నట్లుగా,ఈ నెలలో సాంకేతిక రంగంలో తొలగింపులు వేగవంతం అయ్యాయి.
Neville Tata: టాటా రిటైల్‌లో కొత్త తరానికి బాధ్యతలు.. నెవిల్లే టాటా ఎవరంటే..?
టాటా గ్రూప్‌లోని కొత్త తరం నాయకత్వం మొదలైంది. స్టార్ బజార్ హెడ్‌గా 32 ఏళ్ల నెవిల్లే టాటా బాధ్యతలు చేపట్టారు.
Jan Poshan Kendra:'జన్ పోషణ్ కేంద్రం'గా రేషన్ షాపులు..పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
రేషన్ షాపులను ప్రభుత్వం మార్చబోతోంది. నేడు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతోందని ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Shaktikanta Das: టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఎన్నికైన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్.. అభినందనలు తెలిపిన మోదీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ US ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు.
General Motors layoff: జనరల్ మోటార్స్ లో ఉద్యోగాల కోత.. భారీగా తొలగింపులు!
ప్రముఖ ఆటో కంపెనీ జనరల్ మోటార్స్ తన సాఫ్ట్‌వేర్, సర్వీస్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా వేతన ఉద్యోగులను తొలగిస్తోంది.
EPF: ఈపీఎఫ్ కి UAN ని మొబైల్ నంబర్‌కి లింక్ చేయడం ఎలా?
ఈ రోజుల్లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడం చాలా సులభం.
Spice Samples: భారతదేశంలో మసాలా శాంపిల్స్ నాణ్యత పరీక్ష.. 12% విఫలం
రాయిటర్స్ డేటా ప్రకారం, రెండు ప్రముఖ బ్రాండ్‌లలో కాలుష్యం ప్రమాదంపై అనేక దేశాలు చర్య తీసుకున్న తర్వాత భారతీయ అధికారులు నిర్వహించిన పరీక్షల ప్రకారం, పరీక్షించిన 12% మసాలా శాంపిల్స్ నాణ్యత, భద్రతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.
Blinkit: రక్షా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు
రాఖీ పండగ సందర్భంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ కీలక ప్రకటన చేసింది.
7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఏ పెంపు.. ఎంతంటే?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి డీఏ, డీఆర్‌లను 3% పెంచే అవకాశం ఉంది. డిఎ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, అదే సమయంలో, పెన్షనర్లు DR అంటే డియర్నెస్ రిలీఫ్ పొందుతారు.
SBI loan rate hike: రుణ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచిన SBI
ఒకవైపు దేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే మరోవైపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది.
Cisco Layoff News: రెండవ రౌండ్ తొలగింపులను ప్రకటించిన సిస్కో.. ఇది 7% శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తుంది
నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కోకి, నాల్గవ త్రైమాసికం అంటే మే-జూలై 2024 మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉంది. అయితే, కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 7 శాతం మంది ఉద్యోగులను తొలగించబోతోంది.
Indian Air Force : 'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ -9B ప్రిడేటర్ అని చెప్పొచ్చు. ఇలాంటి 31 డ్రోన్‌లను అమెరికా నుంచి భారతదేశం త్వరలోనే కొనుగోలు చేయనుంది.