బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
20 Sep 2024
టెలిగ్రామ్Star Health: టెలిగ్రామ్‌లో అమ్మకానికి స్టార్ హెల్త్ కస్టమర్ల ప్రైవేట్ డేటా
భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన 'స్టార్ హెల్త్' నుండి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది.
20 Sep 2024
అదానీ గ్రూప్Adani Group: ఐటిడి సిమెంటేషన్ ఇండియాలో 46.64% వాటా కొనుగోలుకు సిద్దమైన అదానీ గ్రూప్
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వ్యాపార విస్తరణలో దూకుడుగా ముందుకు వెళ్తోంది.
20 Sep 2024
ఆపిల్Iphone Sale in India: ఐఫోన్ 16 కోసం ఆపిల్ స్టోర్ల ముందు క్యూ
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 విక్రయాలు నేడు ప్రారంభమయ్యాయి.
19 Sep 2024
NPS వాత్సల్యNPS Vatsalya: ఏడాదికి ₹10,000 పెట్టుబడితో మీ బిడ్డకు రిటైర్మెంట్ నాటికి ₹11 కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) పథకం ప్రారంభమైంది.
19 Sep 2024
భారతీయ రైల్వేIRCTC tour package: అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదిద్దాం రండి..
ఇండియన్ రైల్వే టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త టూర్ ప్యాకేజీతో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృశ్నేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి,అజంతా,ఎల్లోరా గుహలను చూడటానికి అవకాశం అందిస్తోంది.
19 Sep 2024
అమెరికాUS Federal Reserve: యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత..నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం
ప్రపంచ మార్కెట్లు, అమెరికా సహా, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈరోజు సంతోషకరమైన వార్తలను అందించాయి.
18 Sep 2024
నిర్మలా సీతారామన్NPS Vatsalya : 'ఎన్‌పీఎస్ వాత్సల్య' ప్రారంభం.. అర్హతలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి!
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం సెప్టెంబర్ 18న దిల్లీలో ప్రారంభించారు.
18 Sep 2024
అమెజాన్Sameer Kumar: అమెజాన్ ఇండియా నూతన అధిపతిగా సమీర్ కుమార్
అమెజాన్ ఇండియా నూతన అధిపతిగా సమీర్ కుమార్‌ను నియమించారు. ఈ విషయాన్ని అమెజాన్ బుధవారం ప్రకటించారు.
18 Sep 2024
ఈపీఎఫ్ఓPF withdrawal limit: కేంద్ర ప్రభుత్వ అదిరే శుభవార్త .. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంపు
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు కేంద్రం ఒక గొప్ప శుభవార్తను అందించింది.
18 Sep 2024
తెలంగాణessentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి
దేశంలో సగటు మనిషి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపు అయినప్పటికీ జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పు లేదు.
17 Sep 2024
వ్యాపారంWholesale inflation: టోకు ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 1.31 శాతానికి తగ్గింది
భారతదేశ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 2.04 శాతం నుంచి ఆగస్టులో 1.31 కనిష్ఠానికి పడిపోయింది.
17 Sep 2024
జియోJio Down: జియో నెట్‌వర్క్‌లో భారీ అంతరాయం.. ట్రెండ్‌లోకి #JioDown
దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది.
17 Sep 2024
సత్య నాదెళ్లSatya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్‌లో ఉత్పాదకత సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు.
16 Sep 2024
సెబీSEBI backtracks: ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ.. ఉద్యోగుల సమస్యలు అంతర్గతంగా పరిష్కారం
సెబీ (SEBI) సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల నుంచి వచ్చిన నిరసనల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
16 Sep 2024
అదానీ గ్రూప్Adani Shares: లాభాల్లో అదానీ స్టాక్స్.. భారీగా పెరిగిన అదానీ సంపద
స్టాక్ మార్కెట్లలో ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ముందుగా అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
16 Sep 2024
వ్యాపారంBajaj Housing Finance: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అద్బుత రికార్డు.. స్టాక్ 114% ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశం
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్‌లో అద్భుత రికార్డును సాధించింది. సోమవారం లిస్టింగ్ జరిగిన ఈ కంపెనీ షేర్లు 114.29 శాతం ప్రీమియంతో మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి.
15 Sep 2024
అమెరికాFederal Reserve: వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం.. నాలుగేళ్ల తర్వాత ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేటును తగ్గించే దిశగా ఈ బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
14 Sep 2024
సెబీSEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు
సెబీ చైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆమె, ఆమె భర్త గతంలో వివరణ ఇచ్చారు.
14 Sep 2024
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాWorlds Best Companies: ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారతీయ సంస్థలకు చోటు.. తొలి స్థానంలో ఏదంటే?
ప్రపంచంలోని అత్యుత్తమ 1000 కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో భారతదేశానికి చెందిన 22 సంస్థలు చోటు దక్కించుకున్నాయి.
14 Sep 2024
యూపీఐUPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి శుభవార్త.. ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు
ప్రతేడాది ఆదాయపు పన్ను చెల్లింపుల సంబంధించి, రూ.5 లక్షల వరకు ఒకే సారి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతించింది.
13 Sep 2024
సెబీSebi chief on allegations: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్
సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ (Madhabi Puri Buch) తనపై వచ్చిన ఆరోపణలకు తొలిసారిగా స్పందించారు.
13 Sep 2024
జొమాటోZomato: ఇక రైల్లోనూ జొమాటో ఫుడ్ డెలివరీ.. 100+ స్టేషన్లలో అందుబాటులో..
భారతదేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన జొమాటో, దాని రైలు డెలివరీ సేవను విస్తరించింది.
13 Sep 2024
పెట్టుబడిInvestments: ఈ సూత్రాలు పాటించిపెట్టుబడులు పెట్టాలి.. అవేమిటంటే
డబ్బు సంపాదించడం ఒక విషయమైతే, దానిని సమర్థవంతంగా వినియోగించడం మరొక విషయం.
13 Sep 2024
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్Tax notices to TCS Employees: టీసీఎస్ ఇండియా ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (IT dept) పన్ను డిమాండ్ నోటీసులు పంపింది.
13 Sep 2024
షేర్ విలువBajaj Housing Finance IPO: నేడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO షేర్ల కేటాయింపు.. ఈ ప్రాసెస్‌తో ఈజీగా చెక్ చేసుకోండి..
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOకి సంబంధించిన షేర్ల కేటాయింపు ఈ రోజు (గురువారం) సాయంత్రం నిర్ణయించే అవకాశముంది.
13 Sep 2024
హిండెన్‌బర్గ్Adani Group: స్విస్ ఖాతాలను జప్తు.. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా, ఆ గ్రూప్‌కు సంబంధించి 310 మిలియన్ డాలర్ల స్విస్ ఖాతాలను స్విస్ ప్రభుత్వం జప్తు చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
12 Sep 2024
ఆరోగ్య బీమాHealth Insurance : మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ తిరస్కరించడానికి 4 కారణాలు
ఎక్కువ మంది అనుకోని వైద్య ఖర్చులను నివారించేందుకు ఆరోగ్య బీమా తీసుకుంటారు.
12 Sep 2024
విద్యార్థులుStudy Abroad News:78% తల్లిదండ్రులు పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని కోరుకుంటున్నారు.. రుణం తీసుకోవడానికి కూడా సిద్ధం: అధ్యయనం
భారతీయ ధనవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాల్లో చదివించాలని కోరుకుంటున్నారని, ఇందుకోసం వారు తమ వద్ద ఉన్న పొదుపును కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అధ్యయనం వెల్లడించింది.
12 Sep 2024
కేంద్ర ప్రభుత్వంPM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
12 Sep 2024
స్టార్‌బక్స్Brian Niccol: 'మీరు ఖచ్చితంగా నమ్మాలి'.. స్టార్‌బక్స్ కొత్త సీఈఓ కెరియర్ టిప్
ప్రఖ్యాత కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ (Starbucks)కు తాజాగా బ్రియాన్ నికోల్ (50 ఏళ్లు) సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
11 Sep 2024
ఆదాయపు పన్నుశాఖ/ఐటీSecond Instalment of Advance Tax:రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ గడువు సమీపిస్తోంది..డెడ్‌లైన్ మిస్ అయితే పెనాల్టీ తప్పదు..ఇప్పుడే కట్టేయండి!
2024-2025 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను రెండవ విడత చెల్లించడానికి పన్ను చెల్లింపుదారులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
11 Sep 2024
హిండెన్‌బర్గ్Madhabi Puri Buch: సెబీ ఛైర్‌పర్సన్ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్
సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురీ బుచ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజా ఆరోపణలపై షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ స్పందించింది.
11 Sep 2024
ఆర్ బి ఐRBI: ఆ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. నిబంధనలను పాటించని హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లకు భారీ జరిమానా
దేశంలో అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి నియంత్రణ ఉంటుంది.
10 Sep 2024
కేంద్ర ప్రభుత్వంToll collection: టోల్ ప్లాజాల వద్ద.. GNSS ఆధారిత టోల్ విధానం
శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు (Toll collection) పద్ధతిలో మరో కొత్త అడుగు ముందుకు పడింది.
10 Sep 2024
సెబీSEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ తాజాగా తీవ్ర ఆరోపణలు చేసింది.
10 Sep 2024
మలేషియాLee Thiam Wah: పోలియోతో బాధపడుతున్నా.. రోడ్‌సైడ్ స్నాక్స్ స్టాల్‌తో వేల కోట్ల సామ్రాజ్యం.. ఈ బిలియనీర్ కథ ఏంటో తెలుసా?
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే వాక్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇతను.
10 Sep 2024
స్విగ్గీSwiggy: త్వరలో స్విగ్గీ IPO.. $600 మిలియన్లను సేకరించే యోచన
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రతి నెల మదుపర్లకు ఓ ఐపీఓ (ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్) మంచి లాభాలను అందిస్తోంది.
10 Sep 2024
వ్యాపారంPost Office Savings Schemes: అక్టోబర్ 1 నుండి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌లో కొత్త నిబంధనలు
అక్టోబర్ 1, 2024 నాటికి, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
10 Sep 2024
కేంద్ర ప్రభుత్వంAdhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం
వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా, రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.