బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ ఎంత పెరిగిందంటే..

ఇటీవలి రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.

PAN 2.0: పాన్ 2.0.. పాత కార్డులు కొనసాగుతాయా? ఐటీ శాఖ క్లారిటీ!

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డులను ఆధునికీకరించేందుకు పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

NTPC Green Energy Listing: 3 శాతానికి పైగా ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అయ్యిన ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ 

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ బుధవారం దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది.

27 Nov 2024

బ్యాంక్

Bank Holidays: డిసెంబర్'లో ఏకంగా 17 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి సమాచారం తెలుసుకోండి

ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి బ్యాంకు ఖాతా అవసరం అవుతుంది.

Adani Green: గౌతమ్‌ అదానీ,సాగర్‌ అదానీలపై US ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాల్లేవ్‌: అదానీ గ్రీన్

అదానీ గ్రూప్, అనుబంధ సంస్థలపై సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందడంలో భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికాలో కేసు నమోదవడం ఇటీవల సంచలనంగా మారింది.

Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపింది.

Infosys bonus:ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్‌.. నవంబర్ శాలరీతో బాటు  85 శాతం పనితీరు ఆధారిత బోనస్‌ చెల్లింపులు 

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం మేర పనితీరు ఆధారిత బోనస్‌ ఇవ్వడానికి సంస్థ నిర్ణయం తీసుకుంది.

Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత 

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎస్సార్ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా (81) మంగళవారం వృద్ధాప్య కారణాలతో మరణించారు. ఆయన మరణవార్తపై ఎస్సార్‌ గ్రూప్‌ అధికారికంగా సంతాపం ప్రకటించింది.

26 Nov 2024

పెన్షన్

old-age pension scheme: వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం పోర్టల్‌ను ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

దిల్లీలో 80,000 మంది వృద్ధులకు నెలకు రూ. 2,000 పింఛను అందించనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి,ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు.

Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!

పాన్ కార్డు 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం దీన్ని ప్రకటించారు.

Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్ సూచీలు మరో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

PAN 2.0 Project: రూ. 1,435 కోట్ల విలువైన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు క్యాబినెట్ ఆమోదం..క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డులు

కేంద్ర ప్రభుత్వం రూ. 1435 కోట్ల వ్యయంతో పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

25 Nov 2024

సిక్కిం

No Income Tax:  భారతదేశంలోని ఏకైక పన్ను రహిత రాష్ట్రం.. నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించకుండానే కోట్లు సంపాదిస్తారు

కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోతే, కొత్త పన్ను విధానంలో మాత్రం ముఖ్యమైన సంస్కరణలు అమలు చేస్తోంది.

Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్‌ 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, అలాగే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయవంతమైన కారణంగా సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి ప్రదర్శన చేశాయి.

25 Nov 2024

ముంబై

CNG price hike: వాహనదారులకు మరో షాక్‌.. సీఎన్‌జీ ధరల పెంపు

సీఎన్‌జీ వినియోగదారులకు గ్యాస్‌ కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. పలు నగరాల్లో సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి.

25 Nov 2024

బంగారం

Gold & Silver: తగ్గిన బంగారం,వెండి ధరలు తగ్గాయి.. ధర ఎంతంటే..?

సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ఊపందుకున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ప్రాఫిట్ బుకింగ్ ధర పతనానికి కారణమని భావిస్తున్నారు.

Amazon quick commerce: డిసెంబర్ నాటికి భారతదేశంలో అమెజాన్ క్విక్‌ కామర్స్‌ 

నగరాల్లో క్విక్‌ కామర్స్‌ (Quick Commerce) ఆదరణ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ఈ రంగంలో పోటీ కూడా పెరుగుతుంది.

Cibil Score: ఆకర్షణీయమైన CIBIL స్కోర్ కోసం ఆరు సూత్రాలు 

మూడంకెల క్రెడిట్‌ స్కోర్‌ ఫైనాన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.

stock market : భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

25 Nov 2024

ఐపీఓ

IPO: డిసెంబర్‌లో పబ్లిక్‌ ఇష్యూల సందడి.. రూ.20,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూలు! 

వచ్చే నెలలో(డిసెంబర్‌) కూడా పబ్లిక్ ఇష్యూల హడావుడి కొనసాగనుంది.

24 Nov 2024

టెస్లా

Tesla: రివియన్‌పై టెస్లా ఆరోపణలు.. కేసు ముగింపునకు షరతులతో కూడిన ఒప్పందం

టెస్లా, రివియన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న వాణిజ్య రహస్యాల వివాదం షరతులతో కూడిన సర్దుబాటు దశకు చేరుకుంది.

Adani: సోలార్‌ కాంట్రాక్టుల కోసం లంచం..? అదానీపై అమెరికాలో క్రిమినల్‌ కేసు!

అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ సమన్లు జారీ చేసింది.

Elon Musk: 344 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. కుబేరుల జాబితాలో అగ్రస్థానం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Gautam Adani: గౌతమ్ అదానీ ఇండియాలో లంచమిస్తే.. అమెరికాలో కేసు ఎందుకు..?

అదానీ గ్రూప్ స్వతంత్ర భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా పేరుగాంచింది.

Stock Market: భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్‌.. 1,961 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్ 

దలాల్‌ స్ట్రీట్‌లో చాలా రోజుల తర్వాత కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. వరుస నష్టాలతో సూచీలు 5 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో, అనూహ్యంగా వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఈ రోజు పెరిగాయి.

22 Nov 2024

ఓలా

Ola Electric layoffs: పునర్వ్యవస్థీకరణలో భాగంగా 500 ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్ 

ఓలా ఎలక్ట్రిక్‌ ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 500 మందిని లేఆఫ్‌ చేసినట్లు సమాచారం.

Gautam Adani: నేడు కూడా కొనసాగుతున్న అదానీ సంస్థల షేర్ల పతనం.. ఒకశాతం పెరిగిన అంబుజా సిమెంట్స్ షేర్లు

భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా మరికొందరిపై దాదాపు రూ. 2,000 కోట్ల అవినీతి ఆరోపణలు అమెరికా నుంచి వెలువడడంతో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

22 Nov 2024

ఐపీఓ

IPO: నేడే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓ చివరి రోజు.. ఈ షేర్ల GMP ఎలా ఉందొ చూద్దామా.. 

స్టాక్ మార్కెట్‌లో మరో భారీ ఐపీఓ ప్రవేశించింది. NTPC లిమిటెడ్‌కు అనుబంధంగా ఉండే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ఐపీఓ నవంబర్ 19న ప్రారంభమైంది.

22 Nov 2024

ఈపీఎఫ్ఓ

EPFO: ఉద్యోగుల యూఏఎన్‌ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, ఉద్యోగులు ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (ఈఎల్‌ఐ) పథకం ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందేందుకు వారి యూఏఎన్‌ (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌) సక్రియంగా ఉండాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది.

22 Nov 2024

డాలర్

Us Dollar: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.50 వద్ద సరికొత్త కనిష్టానికి చేరుకుంది

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరోసారి క్షీణించింది. మునుపెన్నడూ లేని విధంగా రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకొని 84.50 వద్ద ముగిసింది.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,350 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) మరోసారి నష్టాలతో ముగిశాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో లాభాలు నమోదు చేసిన సూచీలు, మళ్లీ నష్టాల ధోరణిని కొనసాగించాయి.

Adani group: అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూపు 

తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్‌ (Adani Group), సోలార్‌ పవర్‌ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇచ్చారన్న అభియోగాలను పూర్తిగా నిరాకరించింది.

Adani Group: అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు భారీగా పతనం.. ఎందుకంటే..? 

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్లలో భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేరు 20% వరకు క్షీణించింది.

Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 373.16 పాయింట్లు పడిపోని 77,174.22 వద్ద ట్రేడవుతోంది.

Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణలపై కేసు 

భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.

BitCoin : క్రిప్టో ప్రపంచంలో కొత్త రికార్డు.. 94వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్‌!

క్రిప్టోకరెన్సీ రంగంలో మరో చరిత్ర సృష్టిస్తూ బిట్‌ కాయిన్‌ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

20 Nov 2024

బ్యాంక్

Bank locker rules: మీరు ఈ వస్తువులను బ్యాంక్ లాకర్‌లో ఉంచలేరు.. అసలు ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చో తెలుసుకోండి..

బ్యాంక్ లాకర్‌లు వ్యక్తిగతంగా విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలను భద్రంగా ఉంచడానికి ఉపయోగిస్తారు.

Knight Frank India: అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో హైదరాబాద్‌.. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక 

హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.

Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన

థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు 80 గంటలపాటు ఎయిర్ పోర్టులోనే చిక్కుకొన్నారు.