సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Oscars Academy : 'ఆర్ఆర్ఆర్' ఎడిటర్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ విజేతల ఎంపికలో ఓటు హక్కు
భారతీయ సినీ పరిశ్రమకు మరో విశిష్ట అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Pawan Kalyan: పవన్ సిద్ధం.. 'ఓజీ 2'పై ఆసక్తి పెంచిన ప్రత్యేక వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న 'ఓజీ' చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం రానున్న సంగతి తెలిసిందే.
Balakrishna: అల్లుడు చేతుల మీదుగా ప్రారంభమైన బాలయ్య కొత్త చిత్రం
నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు కొరటాల శివ రూపొందించనున్న తాజా చిత్రం 'NBK 112'గా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
NBK112: అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుక
నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం NBK112కు సంబంధించిన పూజా కార్యక్రమం గురువారం (జూన్ 25) అమరావతిలో ఘనంగా నిర్వహించనున్నారు.
Varanasi: 90 టేక్‌లు.. 20 నిమిషాల లంచ్ విరామం..'వారణాసి' చిత్ర అనుభవాలపై పృథ్వీరాజ్ సుకుమారన్
దర్శకుడు రాజమౌళి కేవలం అద్భుతమైన చిత్రకారుడే కాకుండా, అత్యుత్తమ నటుడని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొనియాడారు.
OG 2 : ఓజీ-2లో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించనున్నారా..?
పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ చిత్రానికి సీక్వెల్ రూపొందించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Rajamouli: 'వారణాసి'లో హై-వోల్టేజ్ ఫైట్స్.. రంగంలోకి యోగేశ్ జాదవ్
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక అడ్వెంచర్ యాక్షన్ చిత్రం 'వారణాసి'పై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Sardar2 : కార్తీ 'సర్దార్ 2' విడుదల తేదీ ఖరారు.. మరింత భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్
తమిళ సినీ ప్రేక్షకులతో పాటు దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' విడుదల తేదీ అధికారికంగా రిలీజ్ చేశారు.
Kangna Sharma: సైన్యం నుంచి సినీ రంగం వరకు.. కంగనా శర్మ కెరీర్ జర్నీ ఇదే
బాలీవుడ్ నటి కంగనా శర్మ మరోసారి తన గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Rajinikanth: ఇప్పటివరకు చూడని ప్రమాదకర పాత్రలో రజనీకాంత్.. తలైవర్ 173 టైటిల్ రివీల్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తలైవర్ 173 చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది.
Actor Ravi: ఇంటి సిబ్బందిని నిర్బంధించినట్లు నటుడు రవి మోహన్‌పై ఆరోపణలు
ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ తన నివాసంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు, ఒక బాలుడిని నిర్బంధించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
Eetha Teaser : శ్రద్ధా కపూర్ మరోసారి సర్‌ప్రైజ్.. 'ఈట' టీజర్‌తో భారీ హైప్
మరాఠా చరిత్రలో గుర్తింపు పొందని వీరుడి గాథను 'ఛావా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, ఇప్పుడు మరో చారిత్రక వ్యక్తి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాడు.
Sukumar : 'రంగస్థలం'ను అధిగమించే చిత్రం.. ఆర్‌సీ17పై సుకుమార్ ఆసక్తికర విషయాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది.
Vijay- Trisha : అర్ధరాత్రి బర్త్‌డే వేడుకతో సందేహాలకు చెక్.. విజయ్‌తో అనుబంధంపై త్రిష పోస్ట్ వైరల్!
తమిళ సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా ఎక్కువగా చర్చకు వస్తున్న జంటల్లో విజయ్, త్రిష పేర్లు ముందుంటున్నాయి.
Peddi Movie: 'పెద్ది' విజయోత్సవం.. వారికి ప్రత్యేక కానుకలు అందించిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'పెద్ది' జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.
Tamannaah: సౌత్‌లో హీరోయిన్లకు తగిన గుర్తింపు లేదు.. తమన్నా సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, మహిళా నటీమణులకు తమన్నాతో పోలిస్తే తగిన గుర్తింపు, ప్రశంసలు అంతగా లభించవని ప్రముఖ నటి తమన్నా భాటియా అభిప్రాయపడ్డారు.
Ram Charan: అనాథ పిల్లలకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆనందంతో ఉప్పొంగిన చిన్నారులు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తోంది.
Maa Inti Bangaram: సమంత జోరు మామూలుగా లేదు.. 4 రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు!
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది.
Nara Rohith: తండ్రైన నారా రోహిత్.. నారా కుటుంబంలోకి కొత్త వారసుడి రాక
టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఆయన సతీమణి శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
Vijay - Trisha : విజయ్-త్రిష బంధానికి ఫుల్‌స్టాప్ పడిందా?.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ!
తమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్, నటి త్రిష మధ్య సన్నిహిత సంబంధంపై కొంతకాలంగా కోలీవుడ్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Arjun Rampal: విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్‌పాల్..? 'బిలియనీర్' వెబ్ సిరీస్‌పై క్లారిటీ!
మన దేశంలోని బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మల్యా(Vijay Mallya) జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతున్న 'బిలియనీర్' (Billionaire) వెబ్ సిరీస్‌పై తాజాగా కీలక స్పష్టత వచ్చింది.
Anil Ravipudi : సినిమాలో ఛాన్స్ అంటూ మోసం.. వెంకటేష్-అనిల్ రావిపూడి మూవీ టీమ్ సంచలన ప్రకటన!
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం '#VenkyAnil5' (#NKRAR2)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Samantha: ఓవర్సీస్‌లోనూ సమంత జోరు.. 1 మిలియన్ డాలర్ల మైలురాయి.. 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు ఇలా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Allu Arjun: సంధ్య థియేటర్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్..!
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు విచారణకు హాజరు కాలేదు.
Mollywood: 'అమ్మ'లో పెను ప్రకంపనలు.. శ్వేతా మేనన్‌తో పాటు మొత్తం కమిటీ రాజీనామా!
మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటీనటుల సంఘం 'అమ్మ'(Association of Malayalam Movie Artists - AMMA)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ నుంచి బాక్సాఫీస్ క్వీన్ వరకు.. రష్మిక అరుదైన ఘనత!
ఒకప్పుడు కన్నడ చిత్రసీమలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న.. నేడు దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న కథానాయికల్లో ఒకరిగా ఎదిగారు.
Samantha: నా బిడ్డే నా సర్వస్వం.. సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్
నటి సమంత ప్రస్తుతం కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
Allu Arjun: పుష్ప-2 కేసులో కీలక మలుపు.. నేడు కోర్టుకు స్వయంగా వెళ్లనున్న అల్లు అర్జున్?
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో కీలక న్యాయపరమైన పరిణామం చోటుచేసుకుంది.
OG 2 : పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్.. 'ఓజీ 2'పై కీలక ప్రకటన!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' ఫ్రాంచైజీకి సంబంధించి చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.
Parmish Verma : చిన్నారి కోసం లైవ్ షోకు బ్రేక్ ఇచ్చిన సింగర్ పర్మిష్ వర్మ.. వైరల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు
పంజాబీ గాయకుడు, నటుడు పర్మిష్ వర్మ మానవత్వాన్ని చాటే ఓ ఘటన తాజాగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు బిగ్ షాక్.. నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరులోని కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Toxic Movie: వెయిటింగ్‌కు ముగింపు.. యశ్ 'టాక్సిక్' కొత్త విడుదల తేదీ ఖరారు..
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' సినిమా కొత్త విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
#InternationalYogaDay: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వేడుకల్లో సినీ తారల సందడి
12వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేదా? ఎంట్రీపై మళ్లీ సందేహాలు
నందమూరి అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విషయం మోక్షజ్ఞ సినీ అరంగేట్రం.
Box Office Trend : రామ్ చరణ్ 'పెద్ది'కి షాక్.. బుక్‌మైషోలో 'అబ్సెషన్' టికెట్ల జోరు!
రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' కంటే, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' బుక్‌మైషో టికెట్ బుకింగ్‌లలో ముందంజలో నిలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్‌కు మరింత ఆలస్యం?
'రంగస్థలం'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Prabhas: 'సింగ్ గీతం'లో నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? : ప్రభాస్
'సింగ్ గీతం' సినిమాలో తనకు అవకాశం ఎందుకు కల్పించలేదని హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను సరదాగా ప్రశ్నించారు.
OTT: ఓటీటీలో వినోదం రెట్టింపు.. స్ట్రీమింగ్‌లోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
ఈ వారాంతంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదం మరింత చేరువైంది.
OG 2 Update: చేతులు మారనున్న 'ఓజీ 2'.. నిర్మాణంలో కీలక మార్పులు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఓజీ' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
Maa Inti Bangaaram Day 1 Collections : 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ బ్లాస్ట్.. తొలి రోజే రికార్డు ఓపెనింగ్స్
ఇటీవల మహిళా ప్రధాన కథాంశాలతో రూపొందుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.