సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Rajinikanth: టైగర్ ఆజ్ఞతో ముందుకు.. 'జైలర్ 2' చిత్రీకరణకు ముగింపు
మాఫియా ప్రపంచం, ప్రతీకార కథాంశం, కుటుంబ భావోద్వేగాలను సమన్వయం చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన 'జైలర్' చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న 'జైలర్ 2' షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
Dulquer Salmaan : లగ్జరీ కార్ల దిగుమతి కేసు.. నటుడు దుల్కర్ సల్మాన్‌ను విచారించిన కస్టమ్స్ అధికారులు
మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్‌ను లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారానికి సంబంధించి కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు.
Meher Ramesh: మెహర్ రమేశ్ కుమార్తె వివాహ వేడుక..ప్రత్యేక ఆకర్షణగా మెగా కుటుంబం
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది.
Thalapathy Vijay: జననాయగన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో, ఆయన సినీ కెరీర్‌లో 69వ చిత్రం, అలాగే చివరి సినిమాగా రూపొందిన 'జననాయగన్' విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Anil Ravipudi : నేటి నుంచి వెంకటేష్ - కళ్యాణ్ రామ్ - అనిల్ రావిపూడి షూటింగ్ ప్రారంభం
టాలీవుడ్‌లో వరుస విజయాలతో హిట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి మరో భారీ మల్టీస్టారర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
Sreeleela: షూటింగ్‌తో పాటు వైద్య విద్యకు సమాన ప్రాధాన్యం ఇచ్చా: శ్రీలీల
నటి శ్రీలీల తన సినీ ప్రయాణంతో పాటు ఎంబీబీఎస్ చదువును ఎలా సమర్థంగా కొనసాగించిందో ఇటీవల వెల్లడించింది.
Toxic Movie Video: 'టాక్సిక్'లో మహిళలే అసలు బలం.. కొత్త వీడియోతో అంచనాలు మరింత పెంచిన మేకర్స్
రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్'పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
Bigg Boss 10: బిగ్ బాస్ 10లో మాజీ స్టార్ హీరోయిన్ సందడి? రేఖ వేదవ్యాస్ ఎంట్రీపై జోరుగా చర్చ
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
Rao Bahadur Trailer Review : విభిన్న పాత్రల్లో సత్యదేవ్.. 'రావు బహదూర్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సైకాలజికల్ ఎమోషనల్ డ్రామా 'రావు బహదూర్'.
Aamir Khan: ఆమిర్ పెళ్లి వేళ కుటుంబ విభేదాలకు ముగింపు పలికిన సోదరుడు ఫైసల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ త్వరలో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే.
Tollywood: యాక్షన్ నుంచి 'కట్' వరకు.. దర్శకత్వంలో అడుగుపెడుతున్న యువ హీరోలు
వెండితెరపై నటనతో ప్రేక్షకులను అలరించడం ఒక కళ అయితే, కెమెరా వెనుక నిలబడి కథను తన ఊహాశక్తి, సృజనాత్మక దృక్పథంతో ఆవిష్కరించడం మరో స్థాయి ప్రతిభ.
Samantha: 'నా సిక్స్ ప్యాక్‌కు తాత్కాలిక విరామం'.. బేబీ బంప్‌తో సమంత సరదా పోస్ట్ వైరల్
స్టార్ నటి సమంత రూత్ ప్రభు బేబీ బంప్‌తో దిగిన ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
ZombieReddy2 : బాలీవుడ్ దర్శకుడితో నిశ్శబ్దంగా ప్రారంభమైన 'జాంబీ రెడ్డి 2'.. తొలి షెడ్యూల్ పూర్తి
టాలీవుడ్‌లో జాంబీ కాన్సెప్ట్‌ను కొత్తగా పరిచయం చేసి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపుదిద్దుకుంటోంది.
AAA Cinemas: విశాఖలోకి అల్లు అర్జున్ 'AAA' సినిమాస్.. 8 స్క్రీన్‌లతో అత్యాధునిక సినీ అనుభూతి
హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో సినిమా ప్రియులకు ప్రీమియం థియేటర్ అనుభూతిని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన 'AAA' సినిమాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన విస్తరణను ప్రారంభిస్తోంది.
Ravi Teja- Sree Vishnu: అదిరిపోయే కాంబోకు రంగం సిద్ధం.. రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్‌పై ఇండస్ట్రీలో జోరుగా చర్చ!
టాలీవుడ్‌లో కొత్త కాంబినేషన్లకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది.
Honey Rose Row: హనీ రోజ్‌పై వ్యాఖ్యలు.. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరిన చెమ్మనూర్
మలయాళ సినీ నటి హనీ రోజ్‌కు ప్రముఖ వ్యాపారవేత్త చెమ్మనూర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
Suriya and TJ Gnanavel: మరోసారి హృదయాలను హత్తుకునే కథతో... జ్ఞానవేల్,సూర్య
'జై భీమ్' విజయవంతమైన కలయిక మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
NTR and Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ 'కార్తికేయ' చిత్రం అధికారిక ప్రకటన
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Bandla Ganesh: 15 ఏళ్లు నొప్పిని భరించిన పవన్.. బండ్ల గణేశ్ భావోద్వేగ పోస్ట్
15 ఏళ్లుగా తీవ్ర నొప్పిని భరిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ భావోద్వేగంగా స్పందించారు.
Indrajit Lankesh: దీపిక 8 గంటల వర్క్‌డేకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
దీపికా పదుకొణె ప్రతిపాదించిన ఎనిమిది గంటల పనిదినం అంశం సినీ పరిశ్రమలో విస్తృత చర్చకు దారితీసింది.
Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ అరుదైన రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి హీరో
మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్,కెరీర్ ప్రారంభం నుంచే కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.
Irumudi Kattu Song: 'ఇరుముడి' ప్రమోషన్స్ షురూ.. రవితేజ మూవీ నుంచి తొలి పాట విడుదల
గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్న హీరో రవితేజ ప్రస్తుతం 'ఇరుముడి' చిత్రంలో నటిస్తున్నారు.
G2: గూఢచారి 2కు షెడ్యూల్ సమస్యలు.. ఈ ఏడాది విడుదల కష్టమేనా?
కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో అడివి శేష్ పేరు ముందువరుసలో ఉంటుంది.
Maa Inti Bangaram: 17 ఏళ్ల 'అరుంధతి' రికార్డుకు బ్రేక్.. 'మా ఇంటి బంగారం'తో సమంత కొత్త చరిత్ర
టాలీవుడ్‌లో దాదాపు 17 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డుకు సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చెక్ పెట్టింది.
Obsession: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Mumaith Khan: తలలో తొమ్మిది టైటానియం ప్లేట్లు,ఫిట్స్,డిప్రెషన్.. జీవితాన్ని ఎలా తిరిగి గెలిచిందో చెప్పిన ముమైత్ ఖాన్
ఒకప్పుడు "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" పాటతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ముమైత్ ఖాన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, వాటిని అధిగమించిన విధానం గురించి హృదయాన్ని తాకే విషయాలను పంచుకున్నారు.
Meghamsh Srihari: మేఘాంశ్ శ్రీహరి 'స్టూడెంట్' టీజర్ విడుదల.. క్యాంపస్ రాజకీయాల నేపథ్యంలో యాక్షన్ డ్రామా
దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'స్టూడెంట్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Varanasi : 'వారణాసి'లో కేవలం విజువల్స్ మాత్రమే కాదు.. కథకు హృదయం తండ్రి-కొడుకుల బంధమే..
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న 'వారణాసి' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Vijayendra Prasad: లవ్-సస్పెన్స్ నేపథ్యంలో రూపొందిన 'కళ్యాణం కమనీయం జీవితం'.. ఫస్ట్ లుక్ విడుదల..
వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'కళ్యాణం కమనీయం జీవితం'.
Samantha : 'మా ఇంటి బంగారం 2'లో సమంత స్థానంలో సాయిపల్లవి? సీక్వెల్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన 'మా ఇంటి బంగారం' ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.
Anirudh - Kaavya Maran: అనిరుధ్-కావ్యా మారన్ పెళ్లి వార్తలు మళ్లీ వైరల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అఖండ 2' నటుడు
కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
Rashmika Mandanna : అల్లు అర్జున్ 'రాకా'లో రష్మిక ఎంట్రీ? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం
'పుష్ప' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్-రష్మిక మందన్న జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Mohanlal Dance : ఇద్దరు నటీమణులతో 'మనోహరి' పాటకు మోహన్‌లాల్ స్టెప్పులు.. వైరల్‌గా మారిన వీడియో
మలయాళ చిత్రసీమ అగ్రనటుడు మోహన్‌లాల్, 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలోని ప్రేక్షకాదరణ పొందిన 'మనోహరి' పాటకు ఇద్దరు నటీమణులతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
Samantha: వైజాగ్‌లో ఘనంగా 'మా ఇంటి బంగారం' విజయోత్సవం.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన
నటి సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విశాఖపట్నంలో ప్రత్యేక విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Bhagyaraj: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Varanasi: మరో నాలుగు నెలల్లో 'వారణాసి' షూటింగ్ పూర్తి కానుంది: రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకధీరుడు రాజమౌళి శుభవార్త అందించారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై వైరల్ అవుతున్న కారవాన్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాటం.. భావోద్వేగానికి గురైన హీరో విష్ణు విశాల్
సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వేగంగా చర్చనీయాంశమవడం సాధారణమే.
Chinmayi: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోండి.. చిన్మయి చేసిన వ్యాఖ్యలు వైరల్
పూణెలో యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Baahubali-3 : 'బాహుబలి-3'పై అధికారిక సంకేతం.. అభిమానుల్లో కొత్త ఉత్సాహం
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.