సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Deepika Padukone: ప్రెగ్నెన్సీలోనే యాక్షన్‌కు రెడీ.. 'రాకా' కోసం దీపికా పదుకొణె సాహసం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తిపరమైన అంకితభావాన్ని మరోసారి నిరూపిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
NBK 111 Release Date : సంక్రాంతి రేసు నుంచి బాలయ్య ఔట్?.. NBK111 రిలీజ్ డేట్‌పై బిగ్ అప్‌డేట్!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ కమర్షియల్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం NBK111పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sumanth: 'మహేంద్రగిరి వారాహి' కోసం వినూత్న ప్రమోషన్.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు!
టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Vadde Naveen: వడ్డే నవీన్ కంబ్యాక్ మూవీ ఓటీటీలోకి.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చంటే!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్, చాలా కాలం తర్వాత 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్‌ను చూసి '3 ఇడియట్స్'లో ఆ పాత్రను రూపొందించలేదు: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం '3 ఇడియట్స్'లో ఫున్‌సుఖ్ వాంగ్డూ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Nani: 'ది ప్యారడైజ్' క్లైమాక్స్ కోసం మేకర్స్ భారీ రిస్క్.. నవకాంత్ మాస్టర్ భారీ ప్లాన్!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం 'ది ప్యారడైజ్'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
MRP Review : ఎంఆర్పీ మూవీ రివ్యూ.. శవం చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ.. నవ్వులు పంచిందా?
నరేష్ అగస్త్య హీరోగా తెరకెక్కిన 'ఎంఆర్‌పీ' (MRP) చిత్రం 'నీకెంత.. నాకెంత' అనే ఉపశీర్షికతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Anil Ravipudi: జగపతి బాబుతో సినిమా.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. 34 నిమిషాల ఫుటేజ్‌కు కూడా క్లియరెన్స్!
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
The Odyssey: రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో నోలన్ మ్యాజిక్.. సినీ చరిత్రలోనే తొలిసారి అలాంటి ప్రయోగం!
ప్రపంచ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey).
Star Daughters Debut : కూతుళ్లను స్టార్ హీరోయిన్లుగా తీర్చిదిద్దే పనిలో షారూఖ్, మోహన్‌లాల్!
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన స్టార్ హీరోగా ఎదిగిన షారూఖ్ ఖాన్.. ఇప్పుడు తన నట వారసులను సినీ పరిశ్రమలో నిలబెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
Vrushakarma OTT: రిలీజ్‌కు ముందే నాగచైతన్యకు జాక్‌పాట్.. 'వృషకర్మ' ఓటీటీ హక్కులకు కళ్లు చెదిరే ఆఫర్!
అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వృషకర్మ' విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Fauzi Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్.. 'ఫౌజీ' రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tamannaah Bhatia: 'రాగిణి 3'లో తమన్నా ఎంట్రీ.. హారర్ థ్రిల్లర్ షూటింగ్‌కు గ్రాండ్‌గా శ్రీకారం!
హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ ఉంటుంది. భయం, సస్పెన్స్, అతీంద్రియ అంశాలతో కూడిన ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూనే వినోదాన్ని పంచుతుంటాయి.
Akhil: 'నా బంగారు తల్లి'.. భార్య జైనబ్‌పై అఖిల్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
హీరో అక్కినేని అఖిల్ తన జీవితంలో గత మూడు సంవత్సరాలు ఎన్నో ఒడుదొడుకులతో గడిచాయని, ఆ క్లిష్ట సమయంలో తన భార్య జైనబ్ ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిందని భావోద్వేగంగా వెల్లడించారు.
Kandula Durgesh: సినీ ఇండస్ట్రీకి ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. స్టూడియోలు నిర్మిస్తే భూములు ఇస్తాం : మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
Akkineni Akhil: 'అయ్యగారే నెంబర్ వన్' ఫ్యాన్‌కు సర్‌ప్రైజ్.. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న అఖిల్!
అక్కినేని అఖిల్ మరోసారి తన అభిమానులపై ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.
AP Movie Ticket Prices: ఏపీలో సినిమా టికెట్ ధరలపై కొత్త పాలసీ?.. నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం!
సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలంటే ప్రతిసారి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి త్వరలో ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
RC 17 : దసరా బరిలో చరణ్-సుకుమార్.. మెగా ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.400 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Shahrukh khan: షారుఖ్ ఖాన్ రూ.18 కోట్లకు కొన్న ఇల్లు.. ఇప్పుడు వందల కోట్ల విలువ..!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మూడు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
the odyssey: 12 సినిమాలు.. 12 బ్లాక్‌బస్టర్లు.. క్రిస్టఫర్ నోలన్ ట్రాక్ రికార్డ్ షాక్ అవ్వాల్సిందే!
హాలీవుడ్‌లో దర్శకుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో 'క్రిస్టఫర్ నోలన్' ఒకరు. ఆయన తెరపై కనిపించే హీరో కాదు.
SPIRIT : 'స్పిరిట్' బిజినెస్ మామూలుగా లేదు.. కర్ణాటక రైట్స్‌కు భారీ ధర చెల్లించిన నిర్మాత!
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'స్పిరిట్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Aamir Khan: 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' ఆరోపణలపై అమీర్ ఖాన్ స్పందన ఇదే!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' ఆరోపణలపై ఆయన స్పందించారు.
'Superman' sequel: 'సూపర్‌మ్యాన్' సీక్వెల్‌లో మరోసారి బ్లూ బీటిల్‌గా జోలో మారిడ్యునా..
2023లో విడుదలైన 'బ్లూ బీటిల్' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జోలో మారిడ్యునా, రాబోయే 'సూపర్‌మ్యాన్' సీక్వెల్ 'మ్యాన్ ఆఫ్ టుమారో'లో మరోసారి బ్లూ బీటిల్ పాత్రలో కనిపించనున్నారు.
Survival Thriller: చీకటి గుహల్లో డెత్ ట్రాప్.. ఊపిరి బిగపట్టే 'ది డెవిల్స్ మౌత్' ఓటీటీలోకి!
సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది.
Priyanka Chopra: భార్య ప్రియాంకను ఆటపట్టించిన నిక్.. తనకు బాగా నచ్చేది అవేనట!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త అమెరికన్ గాయకుడు-నటుడు నిక్ జోనాస్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nani-Nithin: నాని నిర్మాణంలో నితిన్ కొత్త సినిమా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, హీరో నితిన్ ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా తెరకెక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
Nagabandham: ఓటీటీలోకి రానున్న 'నాగబంధం'.. స్ట్రీమింగ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్!
ఇటీవల విడుదలకు ముందే ప్రచార చిత్రాలతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన సినిమా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'.
Basil Joseph: అల్లు అర్జున్-బాసిల్ జోసెఫ్ కాంబో ఫిక్సా..? త్వరలోనే అధికారిక ప్రకటన!
కొంతకాలంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో ఓ ఫాంటసీ సినిమా రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Ranveer Singh: 'ప్రళయ్' షూటింగ్‌కు సిద్ధమైన రణ్‌వీర్ సింగ్.. దీపావళి తర్వాత సినిమాలకు తాత్కాలిక విరామం
'ధురంధర్' సినిమా ఘన విజయంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.
Korean Kanakaraju: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌తేజ్ కొత్త అవతారం.. 'కొరియన్ కనకరాజు' టీజర్ విడుదల
ముక్కుమీద కోపంతో కాకుండా,చేతల్లోనే ఆ ఆవేశాన్ని చూపించే వ్యక్తిగా కనకరాజు పాత్ర కనిపించనుంది.
Idhupu Kayitham: డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'..
తెలంగాణ మాండలికంలో వినిపించే ప్రత్యేకమైన పదమైన 'ఇడుపు కాయితం' పేరుతో రూపొందుతున్న సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Dhurandhar Movie: పుష్ప-2ను రికార్డు బ్రేక్.. జపాన్ బాక్సాఫీస్ వద్ద దురంధర్‌కు ఊహించని ఎదురుదెబ్బ..
భారత బాక్సాఫీస్‌ను ఊపేసిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'దురంధర్' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, జపాన్ మార్కెట్‌లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని నమోదు చేయలేకపోయింది.
OTT This Week: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఆసక్తికర చిత్రాలు ఇవే..
కొత్త సినిమాల కోసం ఎదురుచూసే సినీప్రియులకు మరో ఆసక్తికరమైన వారం వచ్చేసింది.
Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన అద్భుతం.. 'రావు బహదూర్'పై సందీప్ రెడ్డి వంగా స్పందన వైరల్
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా విడుదలైన 'రావు బహదూర్' చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
Lenin: 'లెనిన్' సక్సెస్ వేడుకలో తమన్ సర్‌ప్రైజ్.. జూలై 15న కొత్త పాట విడుదల
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకెళ్తోంది.
Mr. Middle Class Trailer: దేవుడిగా రాజేంద్రప్రసాద్.. భక్తుడిగా శ్రీకాంత్.. ఆకట్టుకుంటున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' ట్రైలర్
సీనియర్ నటులు శ్రీకాంత్,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్ర ట్రైలర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది.
Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' టీజర్ విడుదల
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don't Trouble the Trouble) సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
NTR: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు.. స్పష్టత ఇచ్చిన అభిమానుల సంఘం
అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియా, కొన్ని వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్‌లో దీపికా పడుకోణె? డ్రీమ్ గర్ల్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో తరాలు మారినా తమ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న నటీమణుల్లో హేమ మాలిని అగ్రస్థానంలో ఉంటారు.