Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

13 Jul 2026
కల్కి 2898 AD

Nag Ashwin: 'నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు'.. 'కల్కి' విమర్శలకు నాగ్ అశ్విన్ కౌంటర్

సోషల్ మీడియాలో సాధారణంగా ఎక్కువగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్, ఈసారి తనపై వస్తున్న విమర్శలకు స్వయంగా సమాధానం ఇచ్చారు.

13 Jul 2026
సమంత

Maa Inti Bangaram: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'మా ఇంటి బంగారం'.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

ఓటిటి ప్రేక్షకులకు శుభవార్త. సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' త్వరలో డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.

12 Jul 2026
తెలంగాణ

Idupu kayitham: డిసెంబర్ తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'

తెలంగాణ జానపద నృత్య కళాకారిణి నాగదుర్గ, నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం 'ఇడుపు కాయితం'.

Sreeleela - Lenin: సంబంధం లేకున్నా శ్రీలీలపై ట్రోల్స్.. 'లెనిన్' సక్సెస్‌తో మళ్లీ చర్చల్లోకి హీరోయిన్

అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ద్వారా ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

12 Jul 2026
సినిమా

Hero Arya: తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదు

తమిళ సినీ నటుడు ఆర్య (అసలు పేరు శంషాద్‌)తో పాటు మినీ స్టూడియో, ది షో పీపుల్‌ సంస్థలపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మోసం కేసు నమోదైంది.

12 Jul 2026
సినిమా

S Janaki: గానకోకిల గుండెల్లో గోదావరి జ్ఞాపకాలు.. రాజమహేంద్రవరంతో ఆత్మీయ బంధం

ప్రఖ్యాత నేపథ్య గాయని ఎస్‌. జానకికి రాజమహేంద్రవరంతో ఎంతో ఆప్యాయమైన అనుబంధం ఉంది.

12 Jul 2026
సినిమా

Prithviraj Sukumaran: యాక్షన్ సీన్స్ తర్వాత మరింత అప్రమత్తంగా ఉంటున్నా: పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో దర్శకుడు నిషమ్ బషీర్ రూపొందించిన తాజా చిత్రం 'ఐ, నోబడీ' విడుదలకు సిద్ధమైంది.

Nagarjuna: 'లెనిన్'తో అఖిల్‌కు గొప్ప విజయం దక్కింది: నాగార్జున

అక్కినేని అఖిల్‌కు చిన్ననాటి నుంచే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఎక్కువని, ప్రతి సినిమాను ఎంతో అంకితభావంతో చేస్తాడని అగ్ర నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.

Allu arjun: 'రాకా'లో అల్లు అర్జున్‌కు నాలుగు పాత్రలా? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా' ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

11 Jul 2026
సినిమా

S Janaki: సంగీత ప్రపంచంలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్‌.జానకి కన్నుమూత

దక్షిణ భారత సంగీత ప్రపంచాన్ని తన అపూర్వ గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి ఇక లేరు.

Anand Devarakonda: 'తక్షకుడు' చిత్రీకరణకు ముగింపు.. ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'తక్షకుడు' సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తైంది.

Ramayana Trailer : 'రామాయణ' ట్రైలర్‌కు రిలీజ్ డేట్ ఖరారు.. జూలై 24న గ్రాండ్ లాంచ్!

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన 'రామాయణ' నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

11 Jul 2026
సినిమా

Raashi khanna: ఎప్పటికీ నిలిచిపోయేవి ఆ జ్ఞాపకాలే: రాశీ ఖన్నా

ఈ ఏడాది ఆరంభంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది.

11 Jul 2026
బాలీవుడ్

Madhavan: విజయ్ హీరో అయినా ఆ సినిమా చేయలేదు.. కారణం చెప్పిన మాధవన్

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించి క్లాసిక్ చిత్రంగా నిలిచిన '3 ఇడియట్స్' తమిళ రీమేక్‌లో నటించే అవకాశాన్ని తాను ఎందుకు వదులుకున్నానో నటుడు ఆర్. మాధవన్ తాజాగా వెల్లడించారు.

Varun Tej: 'కొరియన్ కనకరాజు'గా అలరించనున్న వరుణ్ తేజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Nagarjuna: విజయోత్సాహంలో అక్కినేని కుటుంబం.. నాగ్ ఎమోషనల్

అక్కినేని కుటుంబంలో ఎంతోకాలంగా ఎదురుచూసిన ఆనంద క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి.

11 Jul 2026
రవితేజ

Ravi Teja: రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు 'వీరాధి వీరులంట' టైటిల్‌?

మాస్ మహారాజా రవితేజ, యువ కథానాయకుడు శ్రీవిష్ణు కలిసి ఓ ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Dulquer salmaan: ప్రేమకు మరోసారి కొత్త చిగురు..!

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో దర్శకుడు రవి నెల కుదిటి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి 'శ్రీ శ్రీ' అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.

11 Jul 2026
హైదరాబాద్

Pavala Shyamala: అనారోగ్యంతో ఇబ్బందులు.. అనాథాశ్రమానికి చేరిన నటి పావలా శ్యామల

తెలుగు సినీ నటి పావలా శ్యామల దయనీయ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించారు.

11 Jul 2026
సినిమా

Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక బకాయిల వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టు షాక్

సినీ పరిశ్రమలో పారితోషికాలకు సంబంధించిన వివాదాలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి.

11 Jul 2026
సినిమా

Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ మేళవింపుతో రోషన్ కనకాల కొత్త మూవీ.. ఘనంగా ప్రారంభమైన ప్రాజెక్ట్

తెలుగు చిత్రసీమలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్న యువ కథానాయకుడు రోషన్ కనకాల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

11 Jul 2026
సినిమా

O..! Sukumari Trailer: ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ.. ఐశ్వర్య రాజేష్ 'ఓ..! సుకుమారి' ట్రైలర్ అదుర్స్

ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన 'ఓ..! సుకుమారి' సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Samantha: అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ అంటూ స్పందన

సుమారు మూడేళ్ల విరామం అనంతరం హీరో అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Varanasi: 'వారణాసి' కథ వినిపించే సమయంలో నాకు చలి.. రాజమౌళి మాత్రం చెమటలతో తడిసిపోయారు: పృథ్వీరాజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

10 Jul 2026
విజయ్

Jana Nayagan: 'జన నాయగన్' సెన్సార్ పూర్తి.. 12 మార్పులకు గ్రీన్ సిగ్నల్ తర్వాతే రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన 'జన నాయగన్' సినిమా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

10 Jul 2026
చిరంజీవి

Chiranjeevi: 70 ఏళ్ల వయసులోనూ తగ్గని ఉత్సాహం.. 'మెగా 158' కోసం 12 గంటలపాటు వర్షంలో చిరంజీవి షూటింగ్!

వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, నిజమైన అంకితభావం ముందు అది ఎలాంటి అడ్డంకి కాదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు.

10 Jul 2026
టాలీవుడ్

Meher Ramesh : నటుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శకుడు మెహర్ రమేష్

టాలీవుడ్‌లో దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న మెహర్ రమేష్ ఇప్పుడు నటుడిగా మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.

10 Jul 2026
సినిమా

Sobhan Babu: నటుడు శోభన్‌బాబు భార్య శాంతకుమారి మృతి

తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్మరణీయ నటుడిగా నిలిచిన శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి (86) గురువారం తుదిశ్వాస విడిచారు.

Rashmika: కెరీర్‌లోనే అత్యంత కఠినమైన సవాలు.. 'మైసా' కోసం 20 గంటలు నీటిలోనే ఉన్నా: రష్మిక

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' చిత్రంలోని అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

Lenin Review : అక్కినేని అఖిల్ 'లెనిన్' ఓవర్సీస్ టాక్.. సినిమా ఎలా ఉందంటే?

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

09 Jul 2026
విజయ్

Vijay: విజయ్ అభిమానులకు శుభవార్త.. విడుదలకు సిద్ధమైన 'జన నాయగన్'!

తమిళ నటుడు, తమిళనాడు రాజకీయ నాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

09 Jul 2026
రామ్ చరణ్

Peddi: ఓటీటీలోకి అడుగుపెట్టిన 'పెద్ది'.. అదనపు సన్నివేశాలతో అభిమానులకు ప్రత్యేక ట్రీట్

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన 'పెద్ది' చిత్రం తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.

08 Jul 2026
సినిమా

Swathi: రెండో పెళ్లిపై సైలెంట్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు "కలర్స్ స్వాతి" గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

08 Jul 2026
హాలీవుడ్

Dhamaal 4: ఇండియాలో భారీ ఓపెనింగ్‌కు సిద్ధమైన 'స్పైడర్-మ్యాన్.. 'ధమాల్ 4'పైనా భారీ అంచనాలు

హాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

08 Jul 2026
సినిమా

Toxic: 'టాక్సిక్' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'తబాహి'

పాన్-ఇండియా స్టార్ యశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్' నుంచి తొలి వీడియో పాట 'తబాహి'ని చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

Karan Johar: మోదీ ప్రసంగంలో 'కుచ్ కుచ్ హోతా హై' ప్రస్తావన.. కరణ్ జోహర్ ఆనందం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రముఖ బాలీవుడ్ చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' పాటను ప్రస్తావించడంతో ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు.

08 Jul 2026
హైదరాబాద్

Zee Telugu Sa Re Ga Ma Pa: తెలుగు సింగర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. హైదరాబాద్‌లో 'సరిగమప' మెగా ఆడిషన్స్..

సంగీత రంగంలో తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆశపడుతున్న తెలుగు యువ గాయకులకు ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగు మరో అద్భుత అవకాశాన్ని అందిస్తోంది.

Preity Mukhundhan: అల్లు అర్జున్ 'రాకా' ఛాన్స్ మిస్‌ చేసుకున్న బ్యూటీ ఎవరంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రాకా' గురించి గత కొంతకాలంగా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

08 Jul 2026
బాలీవుడ్

Shilpa Shirodkar: మహేష్ బాబు దాచిన మరాఠీ సీక్రెట్.. పెళ్లయ్యాకే తెలిసిందంటూ శిల్పా శిరోద్కర్ షాకింగ్ కామెంట్స్..

సినీ తారల వ్యక్తిగత జీవితాల్లో చోటుచేసుకున్న చిన్న చిన్న సంఘటనలు కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.

08 Jul 2026
ప్రభాస్

Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో సినిమా ఎందుకు ప్రకటించలేదు?.. 'ఫౌజీ' ఒప్పందమే కారణమా?

పెద్ద స్టార్ హీరోతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించే హీరోయిన్లకు సాధారణంగా వరుస అవకాశాలు దక్కడం ఇండస్ట్రీలో తరచూ కనిపించే విషయం.