సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
OG 2 Update : పవర్ స్టార్ 'OG 2' నుంచి స్పెషల్ గ్లింప్స్.. రిలీజ్ డేట్‌పై క్రేజీ బజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరిచే ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Naga Vamsi: 'పెద్ది' విడుదల వల్లే 'బ్లాస్ట్ జోన్'ను ప్రమోట్ చేయలేకపోయా: నాగవంశీ
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, మంచి కథా కంటెంట్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలు చాలానే ఉన్నాయి.
Ramayana: ప్రపంచ మార్కెట్‌పై రామాయణం గురి.. హాలీవుడ్ డీల్‌పై ఊహాగానాలు
భారతీయ పురాణ కథలను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలనే ప్రయత్నాలు గతంలోనూ జరిగినప్పటికీ, ఈసారి తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమాపై నెలకొన్న అంచనాలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
Adivi Sesh: అడివి శేష్ బాలీవుడ్ ఎంట్రీ.. అక్టోబర్‌లో హిందీ యాక్షన్ మూవీ ప్రారంభం
కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా ఉంటూ, కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకునే నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన అడివి శేష్ ఇప్పుడు తన సినీ ప్రయాణంలో మరో కీలక అడుగు వేయబోతున్నారు.
AI Heroine: ప్రపంచంలో తొలి ఏఐ హీరోయిన్ మూవీ.. హాలీవుడ్‌లో కొత్త సంచలనం
సినీ పరిశ్రమలో సాంకేతికత ఎప్పటికప్పుడు కొత్త రూపం దాలుస్తోంది.
Aakasamlo Oka Tara: 'ఆకాశంలో ఒక తార' షూటింగ్ అప్‌డేట్.. దుల్కర్ ఫొటోతో హైప్
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.
Mohan lal: మోహన్‌లాల్ కేసులో కొత్త మలుపు.. నాలుగు కాదు.. 10 ఏనుగు దంతాలు, 13 కళాఖండాలు
మలయాళ సూపర్ స్టార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మోహన్ లాల్'కు సంబంధించిన ఏనుగు దంతాల అక్రమ నిల్వ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Kriti Sanon: చిత్రపరిశ్రమలో ఇంకా పురుషాధిక్యతే.. కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు
సినీ పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే వివక్షపై బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Sing Geetham OTT: ఓటీటీలోకి వస్తున్న ప్రయోగాత్మక చిత్రం 'సింగ్ గీతం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన తాజా ప్రయోగాత్మక చిత్రం 'సింగ్ గీతం' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.
Sreeleela: దీపావళికి శ్రీలీల-ఇబ్రహీం 'దిలేర్' సందడి.. విడుదలకు సన్నాహాలు
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీలీల దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Regina: లోకేశ్ కనగరాజ్ నిర్మాణంలో రెజీనా ప్రధాన పాత్రలో కొత్త చిత్రం?
'ఖైదీ', 'విక్రమ్','కూలీ'వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Nagarjuna: 'లెనిన్'లో అఖిల్ సెట్ అవుతాడా అనిపించింది: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న 'లెనిన్' సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Satluj: ఓటీటీలో సడెన్ ఎంట్రీ.. రెండురోజుల్లోనే అదృశ్యం..ఏంటీ 'సత్లుజ్' వివాదం..?
ఒకే సినిమా.. మూడు పేర్లు.. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగిన వివాదాలు.. చివరకు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో విడుదల.. కానీ విడుదలైన 48 గంటలు గడవకముందే స్ట్రీమింగ్ నుంచి తొలగింపు.
Vasudheva Sutham: 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'వసుదేవసుతం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Samantha: ఉత్తర అమెరికాలో 'మా ఇంటి బంగారం'కు అరుదైన ఘనత
సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కుటుంబ కథా యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద విశేష విజయాన్ని నమోదు చేసింది.
Aamir Khan Marriage: ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమిర్ ఖాన్.. సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకుని జీవితంలో మూడోసారి పెళ్లి బంధంలోకి ప్రవేశించారు.
Nandamuri Kalyan Ram : కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన అనిల్ రావిపూడి
నందమూరి కళ్యాణ్ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దర్శకుడు అనీల్ రావిపూడి అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు.
Anil Ravipudi: అనిల్ రావిపూడి కొత్త సినిమా రీమేక్ కాదా? వైరల్ వార్తలపై కీర్తి సురేశ్ స్పష్టత
ప్రతి సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే చిత్రాలతో ముందుకు వస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మరో వినోదాత్మక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.
Celina jaitly: సిస్టర్ నివేదిత జీవితకథతో మళ్లీ తెరపైకి సెలీనా జైట్లీ.. 15 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి రీఎంట్రీ
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ దాదాపు 15 సంవత్సరాల విరామం అనంతరం మరోసారి పూర్తి స్థాయి పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Prithviraj: తెలుగులోకి వస్తున్న పృథ్వీరాజ్ యాక్షన్ థ్రిల్లర్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఐ, నోబడీ' తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 10న రానుంది.
Samantha: డిజిటల్‌లో సమంత మరో అడుగు.. సోనీలివ్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం
స్టార్ హీరోయిన్ సమంత మరోసారి డిజిటల్ రంగంలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
Teja: తేజ సజ్జా చిత్రంలో బాలీవుడ్ నటి శనయా కపూర్?
'హను-మాన్', 'మిరాయ్' చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం 'జాంబిరెడ్డి 2' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
Salman Khan: సెన్సార్ అనుమతి కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ 'మాతృభూమి'
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మాతృభూమి' చిత్రం ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టులో న్యాయం కోరుతా: బండ్ల గణేష్
తన ఆస్తి వేలం వ్యవహారంపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.
Peddi OTT: ఓటీటీలోకి 'పెద్ది'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి? ఏ వేదికలో చూడొచ్చంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంది.
Aamir Khan: 'లగాన్' తర్వాత 'లల్‌కార్'తో ఆమిర్-అశుతోశ్ జోడీ?
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, దర్శకుడు అశుతోశ్ గోవారికర్ కాంబినేషన్‌లో రూపొందిన 'లగాన్' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.
Amitabh Bachchans: అమితాబ్ షాకింగ్ కామెంట్స్.. ఆ భయం గురించి చెప్పిన హీరో
తమ తరం నటీనటులకు "పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవడం" అనే భావన పెద్దగా తెలియదని, అయితే నేటి తరం నటులు పాత్ర కోసం చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని హిందీ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అన్నారు.
Mohanlal: మోహన్‌లాల్ కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్' టైటిల్
మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ కథానాయకుడిగా, దర్శకుడు దిలీశ్ కుమార్ పోతన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్' అనే శీర్షికను ఖరారు చేశారు.
Hrithik Roshan: హృతిక్-సుసానే విడాకులపై షాకింగ్ క్లారిటీ.. రూ.400 కోట్ల భరణం వార్తలకు ఫుల్‌స్టాప్!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Aamir Khan: ముంబయిలో సాదాసీదాగా ఆమిర్ ఖాన్ వివాహం..
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ జులై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్నారు.
Gurthukosthunnayi Review: పెళ్లి వేళ జ్ఞాపకాలు చెదిరితే.. నవ్వులు, భావోద్వేగాల మేళవింపు 'గుర్తుకొస్తున్నాయి' : రివ్యూ
వెబ్‌సిరీస్: గుర్తుకొస్తున్నాయి
Kannappa Movie: మంచు విష్ణు కీలక నిర్ణయం.. యూట్యూబ్‌లోకి వస్తున్న 'కన్నప్ప'
మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి నటించిన చిత్రం 'కన్నప్ప'.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై నిర్మాత అభిషేక్ నామ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ తాజాగా హీరో విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
Rao Bahadur : సత్యదేవ్ 'రావు బహదూర్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'రావు బహదూర్'.
Chiru vs Rajini : 'జైలర్ 2' విడుదల తేదీ ఖరారు.. దసరా బరిలో రజనీకాంత్-చిరంజీవి సినిమాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'జైలర్ 2' విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
Taylor Swift: పెళ్లికి ముందే సేవా కార్యక్రమాలకు భారీ విరాళం.. రూ. 247 కోట్ల సాయం
ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని టేలర్ స్విఫ్ట్, ఆమె కాబోయే భర్త, అమెరికన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ తమ వివాహ వేడుకలకు ముందు సామాజిక బాధ్యతను చాటుతూ విశేష దాతృత్వాన్ని ప్రదర్శించారు.
Naga Bandham Review : 'నాగబంధం' మూవీ రివ్యూ
స్టార్ హీరోలు లేకపోయినా, స్టార్ దర్శకుడు కాకపోయినా, కేవలం తన అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'నాగబంధం'.
Khashaba : భారత తొలి ఒలింపిక్ పతక విజేత జీవిత కథ.. తెరపైకి తీసుకొస్తున్న నాగరాజ్ మంజులే
ప్రముఖ సినీ దర్శకుడు నాగరాజ్ మంజులే తన విజయవంతమైన మరాఠీ చిత్రాలు 'ఫాండ్రీ', 'సైరాట్' తర్వాత మూడో మరాఠీ సినిమాగా 'ఖాషాబా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Christopher nolan: నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ విడుదల.. అంచనాలు మరింత పెంచిన విజువల్స్!
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' నుంచి తాజా కౌంట్‌డౌన్ ట్రైలర్ విడుదలైంది.