18 Jun 2023
ఏపీలో నయా పాలిటిక్స్: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటోంది. రాజకీయ చైతన్య వేదిక విజయవాడ వేదికగా మరో కొత్త పార్టీకి ఏపీ జన్మనివ్వబోతోంది.
పాక్ మామిడి పండ్ల వ్యాపారి నోట.. షకీరా వాకా వాకా పాట
ప్రముఖ పాప్ స్టార్ షకీరా పాట వాకా వాకా ఎంతలా జనాదరణ పొందిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా పాటనే వ్యాపారానికి పెట్టుబడిగా ఎంచుకున్నాడో మామిడి పండ్ల వ్యాపారి.
2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
2025 నాటికి క్షయవ్యాధి (టీబీ)ని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.
అగ్నిపర్వతాలు బద్దలై డైనోసర్ జాతి అంతరించినా బొద్దింకలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఎలాగో తెలుసా?
బొద్దింకలు మానవులకు నచ్చవు. వీటిని వేలేసిన జీవుల్లాగా చూస్తారు. కానీ నిత్యం వంటింటిలో తిరిగే జీవుల్లో ఇదొకటి. కిచెన్ లో బొద్దింకలు కనిపిస్తే కర్ర తీసుకుని టంగున వాటిని కొడతాం, లేదా వాటిని తరిమేస్తాం.
రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు మాయమైపోయినట్లు వచ్చిన ఆరోపణలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఖండించింది.
హ్యాపీ ఫాదర్స్ డే: తండ్రి గురించి గొప్పగా చూపించే కొన్ని తెలుగు సినిమాలు
తెలుగు సినిమా నటుడు తనికెళ్ళ భరణి, ఒక సందర్భంలో చెప్పినట్టు నాన్న నిజంగా వెనకబడ్డాడు. నాన్న ఎంతో చేస్తాడు, అయినా కూడా నాన్న వెనకబడ్డాడు. అందుకే నాన్న గొప్పదనాన్ని చెప్పే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఫాదర్స్ డే జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? ఈరోజున పంచుకోవాల్సిన కొటేషన్లు
ఈ సంవత్సరం జూన్ 18వ తేదిన ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. తండ్రులు చేసే త్యాగాలను గుర్తించడానికి, తండ్రిగా నెరవేరుస్తున్న బాధ్యతను గౌరవించడానికి ప్రతీ ఏడాది జూన్ మూడవ ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుతున్నారు.
జూన్ 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు
జూన్ 21న న్యూయార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన 180 దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారు.
స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్ వస్తోంది: మస్క్ ట్వీట్
సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ మరో కీలక ప్రకటన చేసారు.
17 Jun 2023
బిడ్డకు జన్మనిచ్చాక దూకుడు పెంచిన కాజల్ అగర్వాల్: కెరీర్లో 60వ సినిమాను లాంచ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్, పెళ్ళి తర్వాత కొంత విరామం తీసుకుంది. బిడ్డకు జన్మనిచ్చేవరకు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.
కళ్ళు పొడిబారడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కన్నీళ్ళు మీ కన్నులను శుభ్రపరుస్తాయి. దానివల్ల కంటికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే కన్నీళ్ళు రాకపోతే కళ్ళు మంటగా అనిపించడం, కళ్ళలో ఏదో అసౌకర్యంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువైతే చూపు తగ్గిపోయి మసక మసగ్గా కనిపిస్తుంది.
15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే
15ఏళ్ల వయసులోనే అమెరికాలో ఓ స్టార్టప్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఝూను ప్రముఖ వ్యాపార నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ నిషేదించింది.
పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన మూడు వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గం: మెరుపు చూసి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
పురావస్తు శాఖ జరిపే తవ్వకాల్లో అనేక వస్తువుకు బయటపడతాయి. వాటిలో కొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే చరిత్ర మీద ఆసక్తిని కలగజేస్తాయి. మనసులో కుతూహలాన్ని పెంచుతాయి.
'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు.
జునాగఢ్: ఆక్రమణల కూల్చవేతలో పోలీసులపై రాళ్ల దాడి; ఒకరు మృతి
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. జునాగఢ్ మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా ఒక దర్గాకు కూల్చివేత నోటీసును అందజేశారు. ఇది ఈ హై డ్రామాకు దారితీసింది.
జూన్ 17న వచ్చే ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను ఇలా రీడీమ్ చేసుకోండి
Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను ఆయుధాలు, వజ్రాలు, మరెన్నో రివార్డులను గెలవడానికి ఉపయోగించవచ్చు.