20 Jun 2023
సింగపూర్ లో రోబో సూపర్ పోలీస్.. చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
ప్రపంచం సాంకేతికాన్ని ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ఏలుతోంది. ఈ టెక్నిక్స్ క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. రోబోలు ఏ పనైనా చేస్తూ మానవ వనరులతో పోటీ పడుతున్నాయి.
జూన్ 20న 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలి: సంజయ్ రౌత్
జూన్ 20ని 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు లేఖ రాశారు.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు
భారతదేశంలోనే అటు జనాభా పరంగా, ఇటు వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
ప్రేరణ: నిన్న ఎలా ఉన్నా, రేపెలా ఉంటుందో తెలియకపోయినా ఈరోజు ఆనందంగా ఉండాలి
మనుషుల బాధలకు కారణం నిన్నటి గురించో లేదా రేపటి గురించో ఆలోచించడమే. చాలామంది ఇలానే ఉంటారు.
యాషెస్ సిరీస్: మ్యాచుకు వర్షం అంతరాయం
యాషెస్ సిరీస్ తొలి టెస్టులో 5వ రోజు ఆటకు వర్షం ఆటంకం ఏర్పడింది. ఐదో రోజు ఫలితం కోసం వేచిచూస్తున్న ఆభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు.
అందరికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రసిద్ధ స్వర్ణ దేవాలయం నుంచి వచ్చే గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రసారం చేస్తామని వెల్లడించారు.
ఆదిపురుష్ సినిమాను థియేటర్ల నుండి తీసేయాలని ప్రధాని మోదీకి లేఖ
ఆదిపురుష్ చిత్రంపై రోజురోజుకూ వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కటి కాదు రెండు ఎన్నో వివాదాలు ఆదిపురుష్ చిత్రబృందాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ధోనీ లెజెండ్‌గా మారడానికి కారణమిదే... ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. జట్టులోకి అడుగుపెట్టిన మూడేళ్ల కాలంలోనే సారిథిగా పగ్గాలు చేపట్టి అనేక విజయాలను అందించాడు. ముఖ్యంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులను అతను నమోదు చేశాడు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన
తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వం విద్యా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంత్రి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
65 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కైలియన్ ఎంబాపే
ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే అరుదైన రికార్డును సాధించాడు. ఒకే సీజన్‌లో ఫ్రాన్స్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు.
ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించారు.
వర్క్ ప్లేస్ లో యోగాకు సమయమిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేస్తున్న నిపుణులు
ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే వారిలో పని ఒత్తిడి తగ్గించడానికి ఆఫీసుల్లో యోగా బ్రేక్ ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది.
విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్
జూన్ మాసం ముగింపు దశలోనూ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి.
స్టీవ్ స్మిత్‌ను దారుణంగా ఎక్కిరించిన ఇంగ్లండ్ అభిమానులు
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జబాస్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను దారుణంగా అవమానించారు.
వడగాలుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం; రేపు రాష్ట్రాల మంత్రులతో మాండవీయ సమావేశం
వడగాలుల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశించారు.
దగ్గుమందుతో కామెరూన్ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు
కాఫ్ సిరప్ కల్తీ కారణంగా చిన్నారులు మృతి చెందిన హృదయవిదారక ఘటన కామెరూన్ లో జరిగింది. ప్రాణాంతకరంగా మారిన సదరు ఔషధం భారత్‌లోనే తయారైందనే అనుమానాలకు తావిస్తోంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్లాక్ టీ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడే టీ రకాల్లో బ్లాక్ టీ ఒకటి. క్యామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుండి ఉత్పత్తి అయ్యే బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
6 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచులో శ్రీలంక బోణీ
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి. యూఏఈతో జరిగిన మ్యాచులో శ్రీలంక 175 పరుగుల తేడాతో గెలుపొందింది. శ్రీలంక బౌలర్ హసరంగా 24 పరుగులిచ్చి 6 వికెట్లతో విజృంభించాడు.
మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే.
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తెర లేచింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం నూతన పార్టీ ఏర్పడనుంది.
మరో అరుదైన ఘనతను చేరుకోనున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించి ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
ఆదిపురుష్ వివాదల వరుస: హనుమంతుడు భగవంతుడు కాదని కామెంట్ చేసిన రచయిత
ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నేపాల్ లో కొన్ని నగరాల్లో ఆదిపురుష్ చిత్రాన్ని నిషేధించారు.
భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు
రెండు వందల కోట్ల మందికిపైగా నీటిని అందిస్తున్న హిమాలయాలు భారీగా కరుగుతున్నాయి. రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడిన దేశాలకు హిమనీనదాలతో తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీగా వరదలు సైతం సంభవించే ప్రమాదమున్నట్లు అంచనా వేసింది.
భూగర్భ జలాలను భారీగా తోడటంతో 80 సెం.మీ వంగిన భూమి
భూగర్భ జలాలను పరిధికి మించి తోడటం వల్ల భూమి భ్రమణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్ ప్రచురించిన అధ్యయనం చెబుతోంది.
గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాకు కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగట్లేదని సమాచారం.
న్యూ లుక్, సరికొత్త ఫీచర్స్‌తో ఎంజీ ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది..!
ఎంజీ మోటర్ సంస్థ త్వరలో ఫేస్ లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకురానుంది. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటైన ఆస్టర్ ఎస్‌యూవీకి ఫెసేలిఫ్ట్ వర్షెన్ రాబోతోంది.
రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్: రణ్వీర్, ఆలియా ప్రధాన పాత్రల్లో ప్రేమకథ
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, దర్శకత్వం చేసి చాలా రోజులైపోయింది. 2016లో వచ్చిన యే దిల్ హై ముష్కిల్ సినిమా తర్వాత మళ్ళీ దర్శకత్వం వైపు రాలేదు.
వదినకు లక్ష కాదు.. రూ.ఐదు లక్షలు ఇస్తా : హార్ధిక్ పాండ్యా
టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య నటాషా స్టాంకోవిక్ ను మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు
ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ మరో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ సారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
అస్సాంలో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్ .. వరదల్లో చిక్కుకున్న 31 వేల మంది
అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 30 వేల మందికిపైగా జనం వరదల బారినపడ్డారు.
తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగిజావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కీలక పనులను చేపట్టింది.
అలీబాబాకు కొత్త ఛైర్మన్, సీఈఓ నియామకం.. షేర్ల పతనం, పోస్ట్ కొవిడ్ నష్టాలే కారణం
చైనాకు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అలీబాబా గ్రూపులో అనూహ్య మార్పులు జరిగాయి.
మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఎరువుల్లోని రకాలు
మీ ఇంటి పెరట్లో గానీ, మీ చేనులో గానీ మొక్కలు పెంచుతున్నట్లయితే వాటికి పోషకాలు అందించడానికి రకరకాల ఎరువులు జల్లాల్సి ఉంటుంది. ఎరువుల్లో చాలా రకాలున్నాయి.
జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించనున్న కియా
సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కియా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది.
తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత
తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు.
జోరూట్ స్టంపౌట్ అయ్యాడు.. చరిత్రకెక్కాడు
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ కొత్త చరిత్రను సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియానికి చేరాడు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో యోగా విశిష్టతలు తెలియజేసే ప్రత్యేక ఎపిసోడ్ ఆరోగ్యమే మహాయోగం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాయోగం ప్రత్యేక ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పరారీలో బాలాసోర్ సిగ్నల్ ఇంజినీర్ అమీర్ ఖాన్.. ఇంటికి సీల్ వేసిన సీబీఐ అధికారులు
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి.
థమన్ ని మార్చేసారా? బట్టర్ మిల్క్, బనానా ట్వీట్ల అర్థమేంటి?
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో మొదటి స్థానంలో ఉండే పేరు, ఎస్ ఎస్ థమన్. ట్రోల్స్ లోనూ థమన్ పేరే ముందు వరుసలో ఉంటుంది.
ఉత్తమ అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి
జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి జ్యోతి యర్రాజి నిలిచింది. 100 మీటర్ల పరుగులతో పాటు 100 మీటర్ల హర్డిల్స్ లోనూ ఆమె స్వర్ణాలు గెలిచింది.
తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరికలు జోరందుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం
జూన్ మూడో వారంలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలతో పాటు వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ వేడిగాలకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు.
కొత్త చరిత్రను సృష్టించిన భవాని.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్యం
భారత ఫెన్సర్ భవాని దేవి కొత్త చరిత్రకు నాంది పలికింది. ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారత ఫెన్సర్ గా గతంలో ఈ తమిళనాడు అమ్మాయి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.
టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ జలాంతర్గామి గల్లంతు
దాదాపు వందేళ్ల కిందట సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైంది.
ప్రపంచ శరణార్థుల దినోత్సవం: ప్రాణ భయంతో వేరే దేశాలకు పారిపోయే శరణార్థుల కోసం ప్రత్యేకమైన రోజు ఎందుకో తెలుసా?
ప్రతీ ఏడాది జూన్ 20వ తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతారు. తమ దేశంలో సరైన రక్షణ లేకపోవడం, ఉగ్రవాద చర్యల వల్ల ప్రాణభయం, హింస, భీభత్సం మొదలైన కారణాల వల్ల సామాన్య ప్రజలు ఇతర దేశాలకు బ్రతకడానికి వెళ్తుంటారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్
బీసీసీఐ పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ జావేద్ మియాందాద్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోతే, ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని జావేద్ మియాందాద్ పేర్కొన్నారు.
ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటున్న అయోధ్య సాధువులు
ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రంపై వరుసగా వివాదాలు చెలరేగుతున్నాయి.
స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం
విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీ అత్యాచారం ఆరోపణలపై అరెస్టయ్యారు. తనపై రెండేళ్ల నుంచి స్వామీజీ అత్యాచారానికి పాల్పడుతున్నారని రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ల అనాథ బాలిక ఫిర్యాదు చేసింది.
న్యూజిలాండ్: చైనీస్ రెస్టారెంట్లే లక్ష్యంగా గొడ్డలితో దాడి; నలుగురికి గాయాలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలోని మూడు చైనీస్ రెస్టారెంట్లలో గొడ్డలితో ఒక వ్యక్తి హల్‌చల్ చేసాడు.
టెస్టుల్లో సెహ్వాగ్ రికార్డును అధిగమించిన డేవిడ్ వార్నర్
బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 4వరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా 273 పరుగులకు అలౌట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 281 పరుగులు అవసరమయ్యాయి.
అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. జూన్ 21-23వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.
పండంటి పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం నిన్న సాయంత్రం అపోలో హాస్పిటల్స్ చేరుకున్న ఉపాసన, ఈరోజు తెల్లవారు జామున పాపాయికి జన్మనిచ్చినట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడి చేసాయి.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
జూన్ 20 గడుస్తున్నా వేసవి వేడితో అల్లాడుతున్న జనాలకు ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్దే నిలిచిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది.
జూన్ 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
19 Jun 2023
తిరుమల లడ్డూ కోసం స్పెషల్ కౌంటర్లు..భక్తులకు మరిన్ని సేవలపై తితిదే కీలక నిర్ణయాలు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను తితిదే అందించనుంది.
ఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి
ఉద్యోగం చేసేవారు సాధారణంగా బైకులపై వెళ్తుంటారు. ఎక్కవ జీతం వచ్చి, మంచి పొజిషన్‌లో ఉంటే మహా అయితే కార్లలో ఆఫీసుకు వెళ్తుంటారు.
భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం
భారత గూఢచారి విభాగం 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) కొత్త చీఫ్ గా రవి సిన్హా నియమితులయ్యారు.
కాంగ్రెస్ చేతిలో సాక్షి మాలిక్ కీలు బోమ్మ.. బీజేపీ ఎంపీ ఫైర్
భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతాక విజేత సాక్షి మాలిక్ పై మాజీ రెజ్లర్, బీజేపీ ఎంపీ బబితా ఫోగాట్ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఫీల్డర్లను సెట్ చేసి ఔట్ చేయడమంటే ఇదేనేమో.. బెన్ స్టోక్స్ అద్భుత కెప్టెన్సీ
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అందరినీ అశ్చర్యపరుస్తోంది. తనదైన మార్కుతో ప్రత్యర్థులను బెన్ స్టోక్స్ ముప్పుతిప్పులు పెట్టాడు.
రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.
కూల్ డ్రింక్ వలలో చిక్కిన ఘరానా దంపతులు.. మోసగత్తె డాకు హసీనా అరెస్ట్
ధనవంతురాలు కావాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కిన డాకు హసీనా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. రూ.8.4 కోట్ల భారీ దోపిడీ కేసులో ప్రధాన నిందితురాలు, పోలీసుల కళ్లు గప్పి తిరుగుతోంది.
OnePlus 11R Vs iQOO నియో 7 ప్రో.. బెస్ట్ ఫోన్ ఇదే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ తన నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను జూలై4వ తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.
ప్రేరణ: సముద్రంలో అలలు లేకపోతే పడవ నడపడం తెలియదు, సముద్రంలో కష్టాలు లేకపోతే జీవితాన్ని ఎలా నడపాలో తెలియదు
కష్టాలు వచ్చిన ప్రతీ ఒక్కరూ నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. అప్పటివరకూ ప్రశాంతంగా సాగిన జీవితంలో కష్టాల పరంపర ఖచ్చితంగా వస్తుంటుంది.
హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు; భారీగా మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు స్వాధీనం
హైదరాబాద్‌లోని వట్టెపల్లిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.
టీ20 కెప్టెన్‌గా హార్ధిక్.. బిగ్ హిట్టర్‌కి ఛాన్స్!
వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20 మ్యాచులను ఆడనుంది. ఈ సిరీస్ మొత్తానికి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు యూఎస్ రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది.
మీ ఇంట్లో మూల మూలన ఉన్న బొద్దింకలను తరిమికొట్టే ఇంటి చిట్కాలు మీకోసం
బొద్దింకలను చూడగానే జుగుప్స కలుగుతుంది. మొహం అదోలా పెట్టి ఒకలాగా అసహ్యించుకుంటారు. అంతేకాదు, బొద్దింకల వల్ల ఆహారం కలుషితం అవుతుంది.
సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?
కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సలార్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పార్టీ విభాగం నాయకులపై చురకలు అంటించారు. పని చేయని నేతలకు ఇకపై పార్టీలో స్థానం ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే?
వన్డే ప్రపంచ కప్ సమయం దగ్గర పడుతోంది. ఇంకా 4 నాలుగు నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా 12 వన్డే మ్యాచులను ఆడనుంది.
కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ
కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది.
తల్లికి షాక్ ఇచ్చిన బాలిక.. సెల్ ఫోన్ లాక్కుందని చక్కెర డబ్బాలో పురుగుల మందు పెట్టిన కూతురు
కొవిడ్ కాలం నుంచే టీనేజీ పిల్లలు చాలా వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు బానిసయ్యారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ధమాకా కాంబినేషన్ మళ్ళీ రిపీట్: శ్రీలీల ఖాతాలో మరో సినిమా?
రవితేజ, శ్రీలీల జంటగా వచ్చిన ధమాకా చిత్రం, థియేటర్ల వద్ద నిజమైన ధమాకాను చూపించింది. వందకోట్లకు పైగా వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
TS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రాలలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(TS KGBV), అర్బన్ రెసిడెంట్ స్కూల్స్ (URS)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
James Anderson: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్ ఆండర్సన్
యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయస్సులోనూ అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.
అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్
రక్షణ రంగంలో భారత-అమెరికా బంధం రోజురోజుకు మరింత దృఢంగా తయారవుతోంది. తాజాగా మరో కీలక ఒప్పందానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేదిక కానుంది.
మీ వయసు 30కి దగ్గరవుతుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు
జీవితంలో అనేక దశలుంటాయి. ఒక్కో దశలో ఒక్కోలా ఉంటారు. పదేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు, 20ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఒకేలా ఉండవు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు మారుతుంటాయి.
TVS రోనిన్ vs కీవే ఎస్ఆర్ 250.. ఏదీ కొనడం బెటర్ ఆప్షన్!
కీవే సంస్థ ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో కీవే ఎస్ఆర్ 250 మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైకు అత్యాధునిక ఫీచర్లతో యూత్‌ను అకట్టుకుంటోంది.
వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులను జారీ చేసింది.
రెండోసారి ఇంటర్ కాంటినెంటల్‌కప్ ఛాంపియన్‌గా భారత్.. ఓడిశా నగదు బహుమానం
భారత్ ఫుట్ బాల్ జట్టు సంచలనం సృష్టించింది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లైబనాస్‌పై 2-0 తేడాతో గెలుపొందింది.
ఆదిపురుష్ వివాదం: నేపాల్ లో రెండు నగరాల్లో హిందీ సినిమాలపై నిషేధం; అసలేం జరిగిందంటే?
ఆదిపురుష్ సినిమా రిలీజైన దగ్గరి నుండి ఏదో ఒక వివాదం బయతకు వస్తూనే ఉంది. తాజాగా నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఆదిపురుష్ సినిమాను, హిందీ సినిమాలను బ్యాన్ చేసారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రదర్శనశాలల సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
వైరల్ వీడియో: కన్నార్పకుండా ఫోటోగ్రాఫర్ ను చూస్తున్న చిరుత వీడియో
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అయినా కూడా దాని మీదున్న ప్యాషన్ తో అడవుల్లోకి వెళ్ళి మరీ వన్యమృగాల ఫోటోలు, వీడియోలను తీస్తుంటారు.
గోరఖ్‌పూర్ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం
భారత జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కార విజేతను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను ఈ అవార్డు కోసం గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.
గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం గోవాలో ప్రారంభమైంది.
రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ, యూకే ప్రధాని రిషి సునక్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.
గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీగా కంపించిన భూమి..రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు
మెక్సికో దేశంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీగా భూమి కంపించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం మేరకు) స్యాన్ జోస్ డెల్ కాబో సమీపంలో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది.
టీవీల్లోకి వచ్చేస్తున్న విజయ్ వారసుడు: ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?
తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
క్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే.. కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!
ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడాకారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.
నేపాల్‌ను ముంచెత్తున్న వరదలు, కొండచరియల విధ్వంసం; ఐదుగురు మృతి
తూర్పు నేపాల్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
గుజరాత్,రాజస్థాన్,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు
గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్, క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తీరం దాటింది.
ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న అంజిక్యా రహానే
టీమిండియా వెటరన్ ఆటగాడు అంజిక్య రహానే మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ కు రహానే పయనం కానున్నాడు.
ఈవారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ప్రతీవారం థియేటర్లలో, ఓటీటీలో సరికొత్త కంటెంట్ వస్తోంది. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసుకుందాం.
వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.
చెన్నైలో వరుణ బీభత్సంతో విమానాల దారి మళ్లింపు.. బడులకు సెలవు ప్రకటించిన సర్కార్
తమిళనాట భారీ వర్షాలు ఆ రాష్ట్ర రాజధాని చెన్నెని వరదలతో ముంచెత్తుతున్నాయి. గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులకు భారీ వర్షాలు, చల్లటి గాలులతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి.
నెట్ ఫ్లిక్స్ సూపర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎప్పుడు ముదలు కానుందంటే?
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ప్రపంచ కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంటోంది. ప్రపంచ దేశాల సిరీస్ లు, సినిమాలు చూసేస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్స్‌లో తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ విజయం
వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. తొలిరోజు రెండు మ్యాచులు జరగ్గా ఇందులో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు విజయం సాధించాయి.
ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్
ఏపీలో ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడం, మరోవైపు జూన్ 20 గడుస్తున్నా అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యుత్ డిమాండ్ ఎవరూ ఊహించనంత భారీగా పెరిగింది.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి శనివారం(21-24) వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రవాసులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం.
వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా అవేర్నెస్ డే: ఈ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
సికిల్ సెల్ ఎనీమియా పట్ల అవగాహన కలిగించడానికి ప్రతీ ఏడాది జూన్ 19వ తేదీన ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా అవగాహన దినోత్సవాన్ని జరుపుతారు.
వోల్వో EX30 v/s టెస్లా మోడల్ Y.. ధర, ఫీచర్లలో బెస్ట్ కారు ఇదే!
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30 ఈవీ కారు ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరంగా, ప్రయాణ పరంగా ఇది సేఫ్టీ కారు అని సంస్థ వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. యూఎస్‌లో $34,950 డాలర్లు (సుమారు రూ. 28.62 లక్షలు) ఉంది.
కెనడాలో ఖలిస్థానీ 'వాంటెడ్ టెర్రరిస్ట్' హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హతం
భారత ప్రభుత్వం 'వాంటెడ్ టెర్రరిస్ట్'గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు.
భగవంత్ కేసరి నుండి కాజల్ లుక్ రిలీజ్: మధ్య వయసు మహిళగా కాజల్ కనిపిస్తోందా?
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బాలయ్య.
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఇకలేరు
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఆదివారం మరణించారు. నాయడు స్వగ్రామం మెంటాడ మండలంలోని చల్లపేట. గత కొంతకాలంగా గజపతినగరంలో ఉంటున్న సన్యాసినాయుడు, వారం కిందట ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు.
హ్యాపీ బర్త్ డే కాజల్: తెరమీద ఇంట్రెస్టింగ్ పాత్రల్లో కాజల్ కనిపించిన సినిమాలు
స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ ని తెచ్చుకోవడం అంత సులభం కాదు. తెచ్చుకున్నాక దాన్ని నిలబెటుకోవడమూ కష్టమే. ఇలాంటి ఫీట్ సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందులో కాజల్ అగర్వాల్ ఒకరు.
'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి గుర్బానీని అందరికీ ఉచితంగా ప్రసారం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
WI vs USA: అమెరికా జట్టులో సంగం మంది ఇండియన్ ప్లేయర్లు!
వరల్డ్ క్యాలిఫయర్ మ్యాచులో వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో యూఎస్ఏపై వెస్టిండీస్ జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే వెస్టిండీస్‌తో తలపడిన అమెరికా జట్టులో సగం మంది ఇండియన్ ప్లేయర్లు ఉండడం విశేషం.
నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు
ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
జూన్ 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.