24 Jun 2023
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు: చైతన్ కృష్ణ 'బ్రీత్' మూవీ టీజర్ విడుదల
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. నందమూరి జయకృష్ణ కొడుకు, చైతన్య కృష్ణ బ్రీత్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. బ్రీత్ సినిమా టీజర్ శనివారం విడుదలై ఆకట్టుకుంటోంది.
పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే!
బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటి. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లను బీసీసీఐ తయారు చేసింది. అయినప్పటికీ ఐసీసీ మెయిన్ టోర్నమెంట్లలో టీమిండియా చేతులేత్తుస్తోంది.
ఇండియాలోని రిచ్ గ్రామాలు: పేరుకు పల్లెలు, ఆస్తులు మాత్రం వేల కోట్లు
పల్లెటూరు గురించి తక్కువగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే రిచ్ గ్రామాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సిటీని తలదన్నే ఇండ్లు, సంపాదన ఉన్న పల్లెల గురించి తెలుసుకుందాం.
పురుషుడికి గర్భం: ఆపరేషన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు
పురుషుడు గర్భం దాల్చడం ఏంటి? విడ్డూరంగా ఉంది కదా! మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన నిజంగా విడ్డూరమే.
7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా!
టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్ కు టీమిండియాలో చోటు దక్కడంపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం
చారిత్రాత్మకమైన అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ముగించుకున్నారు.
జూన్ 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ అందింది.
నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ
తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ- హైదరాబాద్ అంచనా వేసింది.
23 Jun 2023
పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు.. బాలికను గర్భవతిని చేసిన స్వామిజీ
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో గత సోమవారం లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద సరస్వతి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు
భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్‌కు అరుదైన గుర్తింపు లభించింది.
పవన్ కల్యాణ్ నిజంగానే చాలా గొప్పవాడివి.. కానీ ఈ ఒక్క పనిచేస్తేనే: పోసాని
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యాడు. పవన్ తీరుతో కాపుల్లో చిచ్చు రేగుతోందన్న పోసాని, కాపులను తిడుతూ చంద్రబాబును పొగడటం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్తున్నారా? కనతల్ ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి
ఉత్తరాఖండ్ రాష్టంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో అందమైన పర్యాటక ప్రాంతంగా చెప్పుకోదగ్గ వాటిల్లో కనతల్ ఒకటి. కనువిందు చేసే హిమాలయాలు, ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని అబ్బురపరుస్తాయి.
యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్
టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా గతేడాది సెప్టెంబర్‌లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రైనా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కాబోయే ఇంజినీర్లు ఘర్షణ పడ్డారు. ఇంజినీరింగ్ విద్యకు ప్రసిద్ధి గాంచిన వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) యూనివర్సిటీలో ఒకరినొకరు దూషించుకుంటూ విద్యార్థులు గొడవ పడ్డారు.
పానీపూరీ అమ్మిన కుర్రాడికి భారత జట్టులో స్థానం
బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన కుర్రాడు నేడు టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో తిరుగులేని రికార్డులతో అందరి దృష్టిని ఆకర్షించిన యశస్వీ జైస్వాల్ ఐపీఎల్ లోనూ అద్భుతంగా రాణించాడు.
గ్యుడ్‌న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
మరోసారి ఈటల,రాజగోపాల్ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు
మరోసారి తెలంగాణ రాష్ట్రంపై బారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆరా తీశారు.
గేమ్ ఛేంజర్ కోసం రెడీ అవుతున్న రామ్ చరణ్: షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడంటే?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే తన ఈ చిత్ర షూటింగ్, గత కొన్నిరోజులుగా జరగట్లేదు.
నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
ఒమన్‌పై శ్రీలంక భారీ విజయం
ఐసీసీ వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్ మ్యాచులో శ్రీలంక వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బులవాయోలో నేడు ఒమన్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులతో ఎలా మెలగాలో నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
వెస్టిండీస్ టూరుకు భారత జట్టు ప్రకటన.. తొలిసారిగా భారత జట్టులోకి యువ ప్లేయర్లు
త్వరలో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా టెస్టు, వన్డే జట్లను నేడు ప్రకటించింది. టెస్టు, వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.
కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు
కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ టారీఫ్‌లను ప్రకటించింది. పగలు తక్కువ విద్యుత్ ఛార్జీలు, రాత్రి పూట ఎక్కువ ఛార్జీలను వసూలు చేసేలా కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.
ఆస్పత్రి నుండి ఉపాసన డిశ్చార్జ్: ఎవరి పోలికో చెప్పిన రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన దంపతులు పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ అయ్యారు.
తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రిలీజ్‌కు ముందే జియోఫోన్ 5జీ ఫోటోలు లీక్.. ఫీచర్స్ ఇవే!
రిలయన్స్ కు చెందిన జియో ఫోన్ 5జీకి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వినపడుతున్నాయి. గూగుల్‌తో కలిసి ఓ 5జీ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు ఇదివరకే జియో స్పష్టం చేసింది. కానీ విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు.
యూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా
కాంగ్రెస్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో భారీఎత్తున కుంభకోణాలు జరిగినట్లు చెప్పారు.
టైటాన్‌లో వెళ్లేందుకు భయపడ్డ సులేమాన్.. ఫాదర్స్ డే కోసమే ట్రిప్ ఒప్పుకున్న కుమారుడు
అట్లాంటిక్ సముద్ర గర్భంలో టైటాన్ జలాంతర్గామి పేలిపోయి ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపింది.
సెలక్షన్ కమిటీ చీఫ్ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నారంటే?
టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా జట్టుపై గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని ఆ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది.
టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆ సమయంలోనే పేలి ఉంటుంది: 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్
టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదంపై 'టైటానిక్' డైరెక్టర్, డీప్ సీ ఎక్స్‌ప్లోరర్ జేమ్స్ కామెరూన్ స్పందించారు.
దర్శకుల ఫ్యాక్టరీగా జబర్దస్త్: సాయి కుమార్ తో సినిమాను రెడీ చేస్తున్న కమెడియన్
తెలుగు టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్, దర్శకుల ఫ్యాక్టరీగా మారిపోయిందేమో అనిపిస్తుంది. జబర్దస్త్ స్టేజ్ మీద కమెడియన్ గా చేసిన ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా దర్శకులుగా మారుతున్నారు.
ఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లైట్ హైజాక్ అంటూ మాట్లాడిన మాటలతో ఏకంగా టేక్ అయ్యే విమానం ఆగిపోయింది. ఈ మేరకు సదరు విమానం 4 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
టెస్ట్ రన్ దశలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఈవీ సెగ్మెంట్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకూ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ మాత్రం ఈ సెగ్మెంట్‌లో ఒక్క మోడల్ కూడా తీసుకురాలేదు.
జెలసీని దూరం చేసుకోవాలనుకుంటే సాయం చేసే టిప్స్ ఇవే
పక్కన వాళ్ళను చూసి ప్రతీ ఒక్కరికీ జెలసీ కలుగుతుంది. అదొక భావోద్వేగం. బాధ వస్తే ఏడ్చినట్టు, అవతలి వాళ్ళు మనకంటే బాగుంటే అసూయపడటం అన్నమాట.
బీఎంసీ కోవిడ్ స్కామ్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు
కోవిడ్ సమయంలో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. వైట్‌హౌస్ డిన్నర్ సూపర్ అంటూ ట్వీట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్ధం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వైట్‌హౌస్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. విందులో పారిశ్రామిక దిగ్గజం, మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా పాల్గొన్నారు.
డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.
క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన హెచ్.ఎస్.ప్రణయ్
భారత స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి సత్తా చాటాడు. తైపీ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో అద్భుతంగా రాణించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
యూట్యూబ్ అలౌడ్: మీ కంటెంట్ ని ఇతర భాషల్లో ఏఐ తో డబ్బింగ్ చేసుకునే సౌకర్యం
యూట్యూబ్ లో కొత్త ఫీఛర్ వచ్చేస్తోంది. ఇక నుండి మీరు మీ కంటెంట్ ని యూట్యూబ్ సాయంతోనే ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసుకోవచ్చు.
ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం పీజీటీలు, పీఆర్టీల తొలగింపుపై దుమారం రేగుతోంది.
'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం బిహార్ పాట్నలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సడకత్ ఆశ్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆసియా అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు
ఆసియా అథ్లెటిక్స్ లో తెలుగు అమ్మాయిలు సత్తాచాటారు. జులై 12 నుంచి 16వ తేదీ వరకూ బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ కు తెలుగమ్మాయిులు జ్యోతి యర్రాజి, జ్యోతికశ్రీ దండి ఎంపికయ్యారు.
జిమ్ నుంచి ఇంటికెళ్తున్న వైసీపీ కార్యకర్త.. బురఖా కప్పుకుని వచ్చి హత్య చేసిన ప్రత్యర్థులు
ఆంధ్రప్రదేశ్ లోని కడపలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సంధ్య సర్కిల్‌లో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది.
#BoyapatiRapo: పొలాల్లో మంచం మీద కూర్చుని రిలీజ్ డేట్ చెప్పేసిన రామ్ పోతినేని
రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేసిన ఐఓసీ.. కారణాలివే!
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేస్తూ ఐఓసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐబీఎ, అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.
ఒడిశా రైలు ఘటనలో ఉన్నతాధికారులపై రైల్వేశాఖ సీరియస్.. ఐదుగురిపై వేటు
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన రైల్వేశాఖ, తాజాగా బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన 3 వారాల అనంతరం రైల్వే ఆఫీసర్స్ పై వేటు వేసింది.
పంది మాంసంతో 17అడుగుల టర్కీ బేకన్ తయారు చేసిన లెబనాన్ కంపెనీ: గిన్నిస్ రికార్డ్స్ లో చోటు
పంది మాంసంతో తయారయ్యే టర్కీ బేకన్ అనే ఆహారాన్ని 17అడుగుల పొడవు తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
టీసీఎస్‌ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను ఉద్యోగాల కుంభకోణం కుదిపేస్తోంది.
World Cup 2023 Qualifiers: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మ్యాచులో నేపాల్ జట్టుపై వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో గెలుపొందింది.
జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో శుక్రవారం భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఏపీ సీఎం జగన్ బయోపిక్: వ్యూహం సినిమా టీజర్ విడుదల ఎప్పుడో చెప్పేసిన ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనాలకు మారు పేరుగా మారిపోయిన వర్మ, తాజాగా వ్యూహం అనే సినిమాను తీసుకొస్తున్నాడు.
అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి
అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 22జిల్లాలు జలమయంగా మారాయి. బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు.
అమెరికా జట్టుకు ఊహించని షాక్.. బౌలర్‌పై సస్పెన్షన్ వేటు
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023లో అమెరికా జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ పిలిప్ పై సస్పెన్షన్ వేటు పడింది.
పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?
దేశ రాజకీయాలో కీలక పరిణామంగా భావించే ప్రతిపక్ష నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు నేతలు శుక్రవారం బిహార్ రాజధాని పాట్నకు చేరుకున్నారు.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2023: ఒలింపిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఒలింపిక్ క్రీడలు నాలుగేళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్ క్రీడలకు ప్రపంచ దేశాల్లో 200దేశాల నుండి క్రీడాకార్లు వస్తారు. 400రకాల క్రీడల్లో పోటీ ఉంటుంది.
కంపెనీల మధ్య పోటీ.. దిగివస్తున్న సిమెంట్ ధరలు
సిమెంట్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో దేశీయ సిమెంట్ కంపెనీలు 3 శాతం మేర ధరలు తగ్గించేందుకు అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదిక రిలీజ్ చేసింది.
అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే
భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చారిత్రక ప్రసంగం చేశారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఒక భారత అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటిసారి జూన్ 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగంలోని హైలెట్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.
బజాబ్ నుండి క్రేజీ అప్డేట్.. త్వరలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియాలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారీకి మొగ్గు చూపుతున్నాయి. కొత్తగా మరో దిగ్గజ సంస్థ బజాబ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నట్లు సమాచారం.
రష్మికను మేనేజర్ మోసం చేశాడనే పుకార్లపై క్లారిటీ ఇదిగో
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను తన మేనేజర్ మోసం చేసి 80 లక్షల రూపాయలు తీసుకెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై రష్మిక మందన్న, తన మేనేజర్ సంయుక్తంగా స్పందించారు.
బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే!
టెస్టు, వన్డే, టీ20 మ్యాచులకు జాతీయ జట్టును ఎంపిక చేసే పురుషుల టీమిండియా జట్టు సెలక్షన్ హెడ్ కమిటీ పోస్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి జూన్ 2న దరఖాస్తులను అహ్వానించింది.
అక్కినేని హీరో కోసం కీర్తి సురేష్: ఈసారి విజయం ఖాయమేనా?
దసరా సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్, మాంచి జోష్ మీదుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళాశంకర్ ఉంది.
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణీకుల
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ లో రాత్రి మంటలు చెలరేగి దట్టమైన పొగ అల్లుకోవడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
జూన్ 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
'టైటాన్' మినీ సబ్‌మెరిన్‌లో ఉన్న ఐదుగురు జలసమాధి: యూఎస్ కోస్ట్ గార్డ్
అట్లాంటిక్ మహాసముద్రంలో చారిత్రక టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్ 'టైటాన్' మినీ సబ్‌మెరిన్ పేలిపోయినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ధృవీకరించారు.