29 Jun 2023

బ్రో టీజర్: తెరమీద మామా అల్లుళ్ళ హంగామా షురూ 

పవన్ కళ్యాణ్ అభిమానులను నిన్నటిదాకా ఊరిస్తూ వచ్చిన బ్రో సినిమా బృందం, కాస్త ఆలస్యమైనా సరే ఈరోజు టీజర్ ను రిలీజ్ చేసింది.

ఫ్రాన్స్ లో పెల్లుబీకుతున్న ప్రజా నిరసన జ్వాలలు.. 150 మంది అరెస్ట్ 

ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 ఏళ్ల డెలివరీ బాయ్‌ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఫ్రెంచ్ దేశంలో అలజడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

ప్రశాంతత కోసం పెద్దమ్మతల్లి గుడికి వచ్చి మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు

తెలంగాణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శేజల్ వివాదం ముదురుతోంది. ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి బలవన్మరణానికి ఒడిగట్టారు.

జులై 3న కేంద్ర కేబినెట్ సమావేశం.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలకు అవకాశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జులై తొలివారంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సోమవారం మూడో తేదీన భేటీ నిర్వహించనున్నారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన!

రాజస్థాన్‌లో ఎన్నికల హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించనున్నాయి.

విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు

విశాఖపట్నంలో మరో కుటుంబం కిడ్నాప్‌ కు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం ఏడుగురు వ్యక్తుల బృందం అపహరించింది.

సెంచరీతో విజృంభించిన వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు

టీమిండియా క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో లక్ష్మణ్ తనదైన ముద్ర వేసుకున్నారు.

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!

టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ బాధ్యతలు తీసుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది.

ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ సూపర్ సిక్స్ : శ్రీలంకతో పోరుకు సిద్ధమైన నెదర్లాండ్

భారత వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం అర్హత సాధించడానికి రెండు జట్లకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే వేదికగా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచులు జరుగుతున్న విషయం తెలిసిందే.

స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్న బైడెన్.. యంత్రం సాయంతో నిద్రిస్తున్న అమెరికా అధ్యక్షుడు 

అగ్రరాజ్యం అమెరికా అంటే ప్రపంచ దేశాలనే శాసించగల సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశం. అలాంటి దేశానికి అధ్యక్షుడైన వ్యక్తిని పరిపాలనా పరంగా ఎంతో శక్తిమంతుడిగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి.

ఆ బంతి నా ప్యాడ్‌కు తాకి ఉంటే నా కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడేది : అశ్విన్

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో చాలాసార్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అతను బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ ఎన్నోసార్లు రాణించాడు. అయితే తన కెరీర్ లో ఓ కీలక మ్యాచు గురించి అశ్విన్ ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఉక్రెయిన్ రెస్టారెంట్​పై మిసైల్స్​తో విరుచుకుపడ్డ రష్యా.. 11 మంది మరణం, 70 మందికి గాయాలు

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై మిసైల్స్​తో దాడులకు పూనుకున్న రష్యా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈస్ట్ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లోని క్రమాటోర్స్క్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్​ను లక్ష్యంగా చేసుకుంది.

చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..!

చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో పలు కొలువులు ప్రమాదంలో పడనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు చాట్‌జీపీటీ సేవలను పలు వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగు అవుతున్నాయి.

ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ

హైదరాబాద్‌లో భారీ ఐటీ రీఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేధించారు. ఫేక్ డాక్యుమెంట్లతో రీఫండ్ స్కామ్ చేస్తున్నారని వెల్లడించింది.

మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా?

2 నెలలుగా అగ్ని గుండంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రావడం లేదు.

ట్విట్టర్ సబ్‌స్ర్కైబర్లకు సూపర్ న్యూస్.. ఇకపై 25వేల క్యారెక్టర్ల వరకు ట్వీట్ చేయొచ్చు

ట్విట్టర్ సీఈఓగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ట్విట్టర్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

కేజీఎఫ్ కాపీ రైట్ కేసులో రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. పిటిషన్ కొట్టివేత

కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు.

ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇరకాటంలో పడ్డారు. త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

ఇండియన్ మార్కెట్లోకి ట్రయంఫ్‌, స్క్రాంబ్లర్‌ 400X బైక్స్‌.. ఫీచర్లు ఇవే

బ్రిటిష్ మోటర్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ కొత్త రెండు బైకులు ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్ 400X' బైకులను ఎట్టకేలకు పరిచయం చేసిది.

30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ 

నటి మంచు లక్ష్మీ తన గొప్ప మనసును మరోసారి చాటుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన సేవా దృక్పథాన్ని తెలియజేసారు.

టెస్టు క్రికెట్ రారాజు స్టీవన్ స్మిత్.. మరో రికార్డు సొంతం

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవన్ స్మిత్ సాధించిన రికార్డు ప్రధానమైనది.

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం  

ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్ నేత టీఎస్‌ సింగ్‌ డియోకు ఊహించని పదవి చిక్కింది.

తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ ప్రేమకథా చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ మొదటి వరుసలో ఉంటుంది.

డిస్పోసబుల్ పెన్ను వివాదంలో బ్రిటన్ ప్రధాని.. దస్త్రాలపై అదే పెన్నుతో సునక్ సంతకాలు 

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునక్‌ మరో వివాదంలో చిక్కుకుపోయారు. ఓ పెన్నుపై వస్తున్న ఆరోపణల మేరకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

వింబుల్డన్‌లో టాప్ సీడ్‌గా నిలిచిన కార్లోస్‌ అల్కరాజ్

ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో యువ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ స్పెయిన్ ఆటగాడికి టాప్‌సీడ్ దక్కింది.

పాప్ సింగర్ మడోన్నాకు అస్వస్థత: ఐసీయూలో ఉన్న హాలీవుడ్ గాయని 

పాప్ సింగర్ మడోన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ లో ఆమె పాటలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు.

ప్రజా సేవ చేయాలని ఉంది.. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంబటి రాయుడు

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

జీర్ణశక్తిని పెంచడం నుండి బరువు తగ్గించడం వరకు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు 

మన కిచెన్ లో ఉండే వస్తువులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే వాటిని ఎలా వాడాలో తెలియాలి.

బయోమెట్రిక్ హాజరు లేకుండానే  గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు

జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు బయోమెట్రిక్ హాజరు లేకుండానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఎగ్జామ్ కు రంగం సిద్ధం చేసింది.

వన్డే వరల్డ్ కప్‌కి తెలుగు కుర్రాడు అవసరం : రవిశాస్త్రి

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ ఇటీవలే షెడ్యూల్‌ను ప్రకటించింది. సొంతగడ్డపై ఈ మెగాటోర్నీ జరగనుండటంతో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కొన్ని కీలక సూచనలు చేశారు.

ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు 

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచ మొత్తం చర్చించుకుంది.

అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై చర్చ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అర్ధరాత్రి బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది? 

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ దక్కించుకున్న నిఖిల్, ఆ తర్వాత 18పేజెస్ సినిమాతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నిఖిల్ నుండి వస్తున్న చిత్రం స్పై.

టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెడీ

భారత జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆసియా‌ కప్, వన్డే వరల్డ్ కప్ సిరీస్‌లు దగ్గరికి వస్తున్నాయి. తాజాగా ఇద్దరు కీలక ఆటగాళ్లు ఆసియా కప్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మరణం.. ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు 

తెలంగాణ కళాకారుడు, బీఆర్ఎస్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.

జూన్ 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

28 Jun 2023

సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది.

నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల

ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర యువగళం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ అలజడి ఏర్పడింది. ఆరోపణలు, సవాళ్లు,ప్రతిసవాళ్లతో పొలిటికల్‌ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చుతోంది.

ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ సంచలన ప్రకటన చేసింది.

బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి

ప్రపంచమంతా బక్రీద్‌ను జరుపుకునేందుకు సిద్ధమైన వేళ స్వీడన్ వివాదాస్పద సంఘటన జరిగింది.

తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు.. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ

తెలంగాణలో నూతనంగా మరో రెండు మండలాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పడింది.

కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

కర్ణాటకలో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడింది. ఈ మేరకు అన్నభాగ్య పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కన్నడ సర్కార్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రేరణ: రిస్క్ తీసుకోవాలనే ఆలోచన నీకు వచ్చిందంటే ఆనందం వైపు అడుగులు వేస్తున్నట్టే 

రిస్క్ అనే మాటే చాలామందికి రిస్కీగా అనిపిస్తుంది. ఏదో అలా సాగిపోతున్న జీవితాన్ని అనవసరంగా రిస్కులో పెట్టడం ఎందుకని రిస్క్ తీసుకోవడానికి భయపడతారు.

దర్గాలో డ్యాన్స్ చేసిన మహిళ.. తప్పుబట్టిన మతపెద్దలు, దర్గా నిర్వాహకులు

ప్రసిద్ధ అజ్మీర్ దర్గా ఆవరణలో ఓ మ‌హిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వివాదానికి దారి తీసింది. స‌ద‌రు మ‌హిళ ప్రార్ధ‌నా స్ధ‌లం ప‌విత్ర‌త‌కు భంగం కలిగించారని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల వర్షం కురుస్తోంది.

సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం 

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఉత్తర్‌ప్రదేశ్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో బుధవారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మార్కెట్లోకి BMW కొత్త బైక్‌.. ఫీచర్లు చూస్తే కొని తీరాల్సిందే!

లగ్జరీ వాహనాలు తయారు చేసే బీఎండబ్ల్యూ సంస్థ మార్కెట్లోకి కొత్త బైకును తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్స్ తో M 1000 RR బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.49 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది.

గారె ఆకారంలో అంగారక గ్రహం మీద రాయిని కనుగొన్న నాసా రోవర్ 

అంగారక గ్రహంపై ఏవైనా జీవులు జీవించిన ఆనవాళ్ళు ఉన్నాయేమో కనుక్కునేందుకు పర్స్ వారెన్స్ రోవర్ ను పంపింది నాసా.

వన్డే వరల్డ్‌కప్ పాకిస్థాన్ ఆడకపోతే.. ఐసీసీ ఏం చేస్తుందో తెలుసా..?

భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ఖరారు కావడంతో పాకిస్థాన్ జట్టు ఇండియాకు వస్తుందని అంతా భావించారు.

అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 

గౌతమ్ అదానీ కంపెనీలో అమెరికాకు చెందిన 'జీక్యూజీ' భాగస్వాముల పెట్టుబడలు భారీగా పెరిగాయి.

ఉద్యోగులకు షాకిచ్చిన అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ.. 3 వేల మందిని తొలగించిన ఫోర్డ్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లోని కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వేల సంఖ్యలో లే ఆఫ్స్ ఇస్తున్నాయి.

చిరకాలం గుర్తిండిపోయే రికార్డుకు చేరువలో నాథన్ లియోన్

యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నేడు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

వర్షాకాలంలో మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే? 

వర్షాకాలం వచ్చేసి వేడిని మొత్తం పోగొట్టేసింది. ఈ టైమ్ లో మీరు మీ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి 

భారత వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్టోబర్ 5న నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం

వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌కి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది.

వచ్చే ఎన్నికలు బండి సంజయ్ నేతృత్వంలోనే.. మరోసారి తేల్చిచెప్పిన తరుణ్ చుగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీలో సంచలన పరిణామాలు జరగనున్నాయనే ప్రచారాన్ని బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు.

విడాకుల వార్తలపై సీరియస్ గా స్పందించిన హీరోయిన్ అసిన్ 

సినిమా వాళ్ళపై పుకార్లు రావడం సహజమే. కొన్నిసార్లు ఆ పుకార్లు నిజమవుతుంటాయి కూడా. కొన్నిసార్లు కేవలం వార్తల్లోనే నిలిచిపోతాయి.

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ఎలా జరుగుతాయంటే?

2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12తో తొలి దశ మ్యాచులు ముగియనున్నాయి.

దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య ఔషధాలు ప్రాణాలనే తీయడం వెనుక విస్తుబోయే విషయాలు తేటతెల్లమయ్యాయి. లాభాల కోసం మారియన్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీ దారుణాలకు ఒడిగట్టింది.

కీడా కోలా టీజర్: తరుణ్ భాస్కర్ స్టైల్ లో బ్రహ్మానందం కామెడీ 

పెళ్ళి చూపులు సినిమాతో క్రేజీ హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ కామెడీ సినిమాతో వచ్చాడు.

2011లో సచిన్ కోసం వరల్డ్ కప్ సాధించాం.. ఈసారి ఆ ప్లేయర్ కోసం కప్పు గెలవాలి : సెహ్వాగ్

భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.

కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు

ప్రపంచదేశాలను కోవిడ్ ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్రో సినిమా: పార్టీ ఆఫీస్ లోనే డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్; టీజర్ రిలీజ్ పై సస్పెన్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నారు పవన్.

World Cup 2023 : ఆ రెండు స్టేడియాలు, ఆ రెండు జట్లతో టీమిండియాకు గండం!

వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నీకి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు 

రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గాండీవధారి అర్జున రిలీజ్ డేట్: ఆగస్టు బరిలో దిగుతున్న వరుణ్ తేజ్ 

మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

డేంజర్ జోన్‌లో వెస్టిండీస్.. నేటి నుంచే క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్

వన్డే వరల్డ్ కప్‌ను రెండుసార్లు ముద్దాడి, ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు డేంజర్ జోన్ లో ఉంది. క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌కు శ్రీలంక అర్హత సాధించగా, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడానికి ఆరు జట్లు బుధవారం నుంచి క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్‌లో పోటీ పడనున్నాయి.

సామజవరగమన రివ్యూ: నవ్వుల్ని పంచే కామెడీ ఎంటర్ టైనర్ 

శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సామజవరగమన చిత్రం జూన్ 29న తేదీన రిలీజ్ అవుతుంది. అయితే చిత్రబృందం, కొన్ని ప్రత్యేక సెంటర్లలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేసింది.

కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొన్న యూకే వ్యక్తి ; 12 పెగ్గులు తాగిన తర్వాత ఆగిన గుండె

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొని మరణించారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. జులై 8న కాజీపేటలో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు జులై 12న మోదీ రాష్ట్రానికి రానున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్

గతంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన గోహత్య నిరోధక చట్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని కొన్ని వారాల క్రితం కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ ప్రకటించారు.

మహీంద్రా XUV700 Vs 2023 కియా సెల్టోస్.. ఇందులో ఏ కారు కొనచ్చు?

దక్షిణా కొరియా కార్ మేకర్ కియా నుంచి కొత్తగా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వస్తోంది. జులై 4న ఈ కారును ఆవిష్కరించనున్నారు. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

కునో నేషనల్ పార్కులో 4 చీతాల కుమ్ములాట.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అగ్ని 

మనుషులే కాదు వన్య ప్రాణులూ అప్పుడప్పుడు కోట్లాటకు దిగుతుంటాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని జూ పార్కులో చోటు చేసుకుంది.

ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అత్యవసర సమావేశం

ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) పట్ల భోపాల్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది.ఈ మేరకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రత్యేకమైన రోజు: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతుందంటే? 

ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రం, ఈ నెల 16న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా

టీమిండియా, వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఆ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో టీమిండియా మూడు టీ20 సిరీస్ లను ఆడనుంది.

బయట వర్షం వల్ల ఇంట్లో బోర్ కొడుతుంటే ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ ట్రై చేయండి 

వర్షాకాలం మొదలైంది. చాలా ప్రాంతాల్లో బయటకు వెళ్ళలేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.

ఆపరేషన్ థియేటర్లలోకి 'హిజాబ్'‌కు ప్రత్యామ్నాయ దుస్తులను అనుమతించాలి: వైద్య విద్యార్థినులు 

కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు మహిళా విద్యార్థులు ఆపరేషన్ థియేటర్ లోపల లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతించాలని ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు.

ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త

దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.

హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌ న్యూస్‌.. ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ కు గ్రీన్ సిగ్నల్

అమెరికాలోని హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దాదాపు 10 వేల మంది అమెరికన్ హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపింది.

హత్య రిలీజ్ డేట్: విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే? 

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోనీ, బిచ్చగాడు 2 సినిమాతో తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నాడు. బిచ్చగాడు మాదిరి బ్లాక్ బస్టర్ కాకపోయినా వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి.

10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు

గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ 

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ సినిమాను హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 'ఐఐటీ బాంబే'- టాప్-150లో చోటు 

2023-24 ఏడాదికి సంబంధించిన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబే 149ర్యాంక్ సాధించింది. తద్వారా తొలిసారిగా ఐఐటీ బాంబే టాప్ 150లో చేరింది.

సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.

ఎన్‌సీఏలో బుమ్రా ప్రాక్టీస్.. జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్న యార్కర్ల కింగ్

ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అంతకంటే ముందే ఆసియా కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాపైనే నిలిచాయి.

డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా నిర్వహించడం మరొక ఎత్తు. నువ్వు సంపాదించినంతా ఖర్చు అవుతుంటే నీకు డబ్బు మీద సరైన అవగాహన లేదన్నమాట.

SAFF Championship : డ్రాగా ముగిసిన భారత్, కువైట్ మ్యాచ్ 

సాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కువైట్‌తో జరిగిన మ్యాచులో భారత్ పుట్‌బాల్ జట్టు 1-1తో సమానంగా నిలిచింది.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తున్న కేంద్రం.. దిల్లీ-చెన్నైల మధ్య 300 కిమీ దూరం తగ్గింపు

దేశ రాజధాని దిల్లీ నుంచి దక్షిణాదిలోని కీలక మెట్రో సిటీ చెన్నైల మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఈ మేరకు దిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేకి అనుసంధానంగా సూరత్‌ నుంచి చెన్నై వరకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తోంది.

విరూపాక్ష దర్శకుడికి ఖతర్నాక్ గిఫ్ట్ అందించిన నిర్మాతలు 

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా నిలవడంతో పాటు ఈ ఏడాది వందకోట్ల వసూళ్ళు సాధించిన చిత్రాల లిస్టులో చేరిపోయింది.

ఉక్రెయిన్‌ రెస్టారెంట్‌పై క్షిపణులతో రష్యా దాడి ; నలుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుపడుతోంది.

జూన్ 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.