02 Jul 2023
కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
50కి పైగా రైళ్లు, 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
నిర్మాణం, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో తిరిగే 22 ఎంఎంటీఎస్‌తో పాటు, 50కి పైగా రైళ్లను జులై 3నుంచి 9వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
అధికార పక్షంలో అందుకే చేరా: ప్రధాని మోదీపై అజిత్ పవార్ ప్రశంసలు
ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఆదివారం అనూహ్యంగా అధికార ఏక్‌నాథ్ షిండ్- ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు.
జులైలో తెలంగాణలో జోరు వానలు: వాతావరణ శాఖ
వర్షాకాలం మొదలైనా వానలు సరిగ్గా కురవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నెలలో జోరు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
మొసలిని పెళ్లాడిన మెక్సికో మేయర్; కారణం ఇదే
దక్షిణ మెక్సికోలోని సాన్ పెడ్రో హుమెలులా నగర మేయర్ విక్టర్ హ్యూగో సోసా మొసలిని పెళ్లి చేసుకున్నారు.
320ఏళ్ల వార్తాపత్రిక మూసివేత: ప్రభుత్వ పాలసీలే కారణం
వియన్నా కేంద్రంగా నడుస్తున్న 'వీనర్ జీతంగ్' అనే పురాతన దిన పత్రిక, దాని ప్రచురణను ఆపేసింది.
అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అగ్రనేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మరోసారి తన మామకు షాకిచ్చారు.
పెదకాపు 1 టీజర్: ఊరి రాజకీయాలతో ఆసక్తి రేపుతున్న శ్రీకాంత్ అడ్డాల
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, పెదకాపు-1 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పెదకాపు-1 టీజర్ రిలీజ్ అయ్యింది.
'The Crew': టబు, కరీనా కపూర్, క్రితి సనన్ నటిస్తున్న సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్స్ అయిన టబు, కరీనా కపూర్ ఖాన్, క్రితిసనన్ కలిసి నటిస్తున్న 'ద క్రూ(The Crew)' సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 2024మార్చ్ 22న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
ప్రపంచ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఉన్నది ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే!
ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచులో అందరినీ ఆశ్చర్యగొలిపే విధంగా స్కాట్లాండు మీద వెస్టిండీస్ ఓడిపోయి ప్రపంచ కప్ ఆడేందుకు అర్హత కోల్పోయింది.
మహారాష్ట్ర: ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కుదుపునకు లోనయ్యాయి. అజిత్ పవార్ మరోసారి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాకిచ్చారు.
మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు; సీఎం బీరెన్ సింగ్ అనుమానాలు
మణిపూర్‌లో చెలరేగుతున్న హింసపై ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర'ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు.
National Blueberry month: బ్లూ బెర్రీలతో ఫేస్ మాస్క్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
అమెరికాలో జులై నెలని నేషన్ బ్లూ బెర్రీ మంత్‌గా జరుపుకుంటారు. ఈ నెలలో బ్లూ బెర్రీని చర్మ సంరక్షణ కోసం ఎక్కువగా వాడతారు.
భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించి రక్షణ కీలక ప్రకటన చేసింది.
హార్లీ డేవిడ్ సన్ X440 VS ట్రియంప్ స్పీడ్ 400: ఈ రెండు బైక్‌లలో ఏది బెటర్?
ట్రియంప్ మోటార్ సైకిల్స్ నుంచి స్పీడ్ 400 బైక్, ఇండియా మార్కెట్‌లో విడుదలవుతోంది. ఈ బైక్‌ను జులై 5న ట్రియంప్ మోటార్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
స్పై సినిమా హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ మూవీలో అవకాశం?
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో జూన్ 29వ తేదీన స్పై సినిమా రిలీజ్ అయింది.
ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుంచి ఈ ప్లాట్ ఫామ్‌లో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా మరో కొత్త మార్పును మస్క్ శ్రీకారం చుట్టారు.
నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.
నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్
పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు సయీద్ అజ్మల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ తరపున 212 మ్యాచులు ఆడిన ఆజ్మల్, 448వికెట్లు తీసుకున్నాడు.
భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
జూలై 2 Garena Free Fire MAX కోడ్‌లను రీడీమ్ చేసుకోండి
జులై 2కు సంబంధించిన జెరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ రీడీమ్ కోడ్‌లను మల్టీప్లేయర్ అడ్వెంచర్-డ్రైవెన్ బాటిల్ రాయల్ గేమ్ డెవలపర్, 111 డాట్స్ స్టూడియో నిర్వాహకులు ఆదివారం అప్‌డేట్ చేసారు.
01 Jul 2023
ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులకు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
జిమ్ లో హెవీ వర్కౌట్లు చేస్తున్న మహేష్ బాబు: వైరల్ అవుతున్న వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్‌గా మారిపోతున్నారు. 47ఏళ్ళ వయసులోనూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ యవ్వనంగా కనిపిస్తున్నారు.
గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒకవైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు.
ఫీల్డింగ్ సెట్ చేయడంలో ధోనీ మాస్టర్ మైండ్; వెంకటేష్ అయ్యర్ ప్రశంసలు
భారత క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ధోనీ రిటైరైనా ఐపీఎల్‌లో సీఎస్కే తరపున ఆడుతూ అభిమానులను అలరిస్తూ ఉన్నాడు.
ఆర్ఆర్ఆర్ దర్శకుడికి అరుదైన గౌరవం: ISBC ఛైర్మన్ గా నియామకం
తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి పేరు ప్రముఖంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం తెలుగు సినిమా గురించి మాట్లాడుతుందంటే దానికి కారణం రాజమౌళి.
గుజరాత్‌లో కుండపోత వర్షం; 9మంది మృతి
గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని, నగరాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు శనివారం తెలిపారు.
డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ
దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న 17వ భారత సహకార కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.
ఆస్ట్రేలియన్ రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు; 55గంటల 26నిమిషాల లైవ్ ప్రోగ్రామ్ హోస్ట్
ఆస్ట్రేలియాకు చెందిన మారియో బెక్స్ అనే రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు సృష్టించారు.
తెలంగాణ టీ డయాగ్నాస్టిక్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలు: హరీష్ రావు
తెలంగాణ ప్రజలకు అత్యున్నతమైన ఆరోగ్యాన్ని అందించడానికి, ఆరోగ్య పరీక్షల కోసం ఎక్కడికీ వెళ్ళకుండా ఉండేందుకు టీ- డయాగ్నాస్టిక్స్ పేరుతో పరీక్షకేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తొలిప్రేమ రీ రిలీజ్: థియేటర్లో పెద్ద గొడవ; స్క్రీన్ చించేసిన ఆకతాయిలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ చిత్రం 25ఏళ్ల క్రితం రిలీజై తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
పెరిగిన యాపిల్ కంపెనీ విలువ: 3ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకున్న సంస్థ
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ప్రోడక్టులకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, యాపిల్ ఇయర్ పాడ్స్ వాడటం అనేది ఒక ఐకానిక్ సింబల్‌గా మారిపోయింది.
Hero MotoCorp: జూలై 3నుంచి హీరో బైకులు, స్కూటర్ల ధరల పెంపు
దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు షాకింగ్ విషయం చెప్పింది.
మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల వర్గీకరణ, మండలాల వర్గీకరణ జరిగిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్టంలో తెలంగాణలో ఉన్న 10జిల్లాలు తెలంగాణ ఏర్పడ్డాక 33జిల్లాలుగా మారాయి.
నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు
నాలుగో రోజు కూడా ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. ఇప్పుడు ఫ్రెంచ్ కరేబియన్ భూభాగాలకు కూడా ఈ ఆందోళనలు వ్యాపించాయి.
భారీ చిత్రాలకు పోటీగా సంక్రాంతికి వస్తున్న 'హనుమాన్': ప్రశాంత్ వర్మ నమ్మకం అదేనా?
అ!, కల్కి, జాంబీరెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు.
జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది.
భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన
భారత క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'ని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు
ప్రతీ ఏడాది జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుతారు. వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈరోజును జరుపుతారు.
జులై 1న Free Fire Max కోడ్‌లను ఇలా రిడీమ్ చేసుకోండి
జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ (Garena Free Fire Max) జులై 1వ తేదీకి సంబంధించిన కోడ్‌లు విడుదలయ్యాయి. ఈ కోడ్‌లను ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని గిఫ్ట్‌లను గెలవడానికి ఉపయోగించవచ్చు.
జావెలిన్ త్రో: భారత్‌కు మరో టైటిల్ తీసుకొచ్చిన నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లాసేన్ డైమండ్ లీగ్ 2023లో సత్తా చాటాడు. 87.66మీటర్లు బల్లాన్ని విసిరి భారతదేశానికి మరో టైటిల్ తీసుకుని వచ్చాడు.
IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలను మినహాయించి దేశవ్యాప్తంగా జులైలో వర్షాపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ నటుడు అలన్ అర్కిన్ కన్నుమూత
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు అలన్ అర్కిన్ 89ఏళ్ళ వయసులో కన్నుమూశారు. క్యాచ్ 22, ఎడ్వర్డ్స్ సిసర్ హ్యాండ్స్, లిటిల్ మిస్ సన్ షైన్ చిత్రాల ద్వారా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం
మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(సమృద్ధి మహామార్గ్)పై ఘోర ప్రమాదం జరిగింది.