అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తో భారత్, వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. మొదటగా టెస్టు మ్యాచుల్లోనే టీమిండియా, వెస్టిండీస్‌తో తలపడనుంది.
తానా సభల్లో చొక్కాలు పట్టుకొని తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు.. కారణం ఇదేనా!
అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులతో దాడి చేసుకున్నాడు.
YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన
గండికోట, వైజాగ్, తిరుపతిలో 7 స్టార్ ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు.
Ind vs Ban Women's T20: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా ఘన విజయం
భారత్-బంగ్లాదేశ్ మహిళల జట్టు మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. డాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రభావం వన్డే ప్రపంచ కప్ 2023పై పడింది. ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ కు వెళ్లమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సతీమణితో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
'సలార్'తో బాక్సాఫీసు రికార్డు బద్దలే.. టార్గెట్ 2వేల కోట్లు అంటూ కమెడియన్ ట్విట్
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సలార్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ టీజర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు, డైలాగ్స్ వంటి సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సినిమాపై ఈ టీజర్ భారీ హైప్‌ని క్రియేట్ చేసింది.
Bhola shankar: 'జామ్ జామ్ జజ్జనకా' సాంగ్ ప్రోమో విడుదల; మెగాస్టార్ ఆట అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలోని 'జామ్ జామ్ జజ్జనకా తెల్లార్లు ఆడుదాం తైతక్క' అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.
కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత
కెనడాలోని టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్థానీ మద్దతుదారులు చేపట్టిన 'ఖలిస్థాన్ ఫ్రీడమ్ ర్యాలీ' ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో హింస చెలరేగడంతో ఇద్దరు ఖలిస్థానీ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న అరుగురు అక్కడిక్కడే మరణించారు. మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
రవితేజ, గోపిచంద్ మలినేని కాంబాలో మరో సినిమా.. ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా?
గతేడాది ధమాకా సినిమాతో హిట్ ట్రాక్‌లో వచ్చిన మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది 'రావణాసుర' మువీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది.
Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా భంఘ్రూ గండోహ్ గ్రామం సమీపంలో బస్సు పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది.
రిలయన్స్ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్
బిలియనీర్, వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్ వ్యాపారంలో కొత్త పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు.
నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!
దాదాపు 4 నెలల తర్వాత భారత మహిళల జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో నేడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా జట్టు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను బంగ్లాతో ఆడనుంది.
జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
హ్యుందాయ్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌టర్ జూలై 10న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇప్పటివరకూ డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి వివరాలను తెలియజేసిన కంపెనీ తాజాగా లాంచ్ తేదీని ప్రకటించింది.
ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే!
పాన్‌వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో 'ప్రాజెక్టు కె' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి దిగ్గజ ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
BWF World Tour 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. పీవీ సింధుకు తప్పని ఓటమి
భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ రేసులో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన కెంటా నిషిత్మోటోనూ 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించాడు.
వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను తినండి, అనారోగ్యానికి దూరంగా ఉండండి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి సమయంలో మనం ఏ ఆహరం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం
స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!
నిత్యావసర కూరగాయ అయిన టమాట ధరలు ఎలా మండుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కిలో రేటు రూ. 160 పలుకుతోంది.
లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి
కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయం సమీపంలోని శనివారం ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.
జులై 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
రైల్వేశాఖ తీపి కబురు.. ఏసీ ఛైర్ కార్ టికెట్లపై భారీ తగ్గింపు
ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలను తగ్గిస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. అయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.
పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి
పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.
Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం
దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతన్న అవతారమెత్తారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో శనివారం ఆకస్మిక పర్యటన చేశారు.
బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను శరవేగంగా తీసుకొస్తోంది. 2022లో బీఎండబ్య్లూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. తాజాగా బీఎండబ్ల్యూ సీఈ 02 బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
'BRO' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఇక పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, ,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్(పాట) రిలీజ్ అయింది. ఈ సాంగ్ వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ లుక్ అదిరిపోయింది.
Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్
తనపై అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీసీ) చీఫ్ శరద్ పవార్ శనివారం స్పందించారు.
Ind Vs WI: డొమినికాకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు
వెస్టిండీస్‌తో ఈనెల 12 నుంచి జరిగే మొదటి టెస్టుకు టీమిండియా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. బార్పొడాస్‌లో ప్రాక్టీస్ సెషన్లు పూర్తి చేసుకున్న భారత జట్టు డొమినికాకు చేరుకుంది.
దంతాల సంరక్షణ కోసం ఉత్తమమైన టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలంటే?
నోటిని శుభ్రంగా కాపాడుకోవడంలో టూత్ పేస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో అనేక రకాల టూత్ పేస్టులు అందుబాటులో ఉంటాయి. బహుళజాతి కంపెనీలు తమ టూత్‌పేస్ట్‌లను విక్రయించడానికి కోట్లాది రూపాయలతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తుంటాయి. దీంతో ఏ టూత్ పెస్ట్ మంచిదో కొన్నిసార్లు అర్థంకాదు.
హర్యానాలో బస్సు-క్రూయిజర్ ఢీ; 8 మంది మృతి
హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్‌లోని భివానీ రోడ్డులోని బీబీపూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో శనివారం 3 అంతస్తుల భవనం కులకూలినట్లు అధికారులు తెలిపారు. మంగళ చౌక్ సమీపంలో ఉదయం 7గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం34 విడుదల, ధర, ఫీచర్లు ఇవే
శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. లెటెస్ట్ ఫోన్ల లాంచ్ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే శాంసంగ్ M సిరీస్‌లో M34 5g ఫోన్‌ను లాంచ్ చేసింది.
తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు.
దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్‌లో!
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ కావడంతో బీసీసీఐ కొత్త పంథాలో టోర్నీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.
యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని'
2019 ఎన్నికల సమయంలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి. రాఘవ్ ఇప్పుడు దానికి సీక్వెల్ యూత్ర2ను రూపొందించారు.
PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు అరంగ్రేటం
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. జూలై 12నుంచి మొదలు కానున్న తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
Sourav Ganguly Birthday: దాదా సాధించిన కొన్ని విజయాలపై లుక్కేద్దాం
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. దాదా శనివారం 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంగూలీ సాధించిన మరుపురాని విజయాలను కొన్ని తెలుసుకుందాం.
West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి.
సైమా అవార్డ్స్ 2023 సెలబ్రేషన్స్ నిర్వహణ తేదీలు వచ్చేశాయ్, వేదిక ఎక్కడంటే!
సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుకలకు మూహుర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో 15, 16 తేదీల్లో ఈ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహిస్తామని సైమా ఛైర్ పర్సన్ బృందాప్రసాద్ తెలిపారు.
నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
జులై 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.