ప్రేరణ: నువ్వేపనీ చేయకపోయినా నీకు డబ్బు వస్తూనే ఉండే వరకూ నువ్వు డబ్బు సంపాదిస్తూనే ఉండు
ఈ ప్రపంచంలో మనుషులు అందరికీ అత్యంత ఆవశ్యకమైన అవసరం డబ్బు. డబ్బు లేకుండా బ్రతకొచ్చు అని చెప్పేవాళ్ళకు డబ్బు అవసరం ఉంటుంది.
మూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు టీ20ల్లో విజయాన్ని అందుకున్న భారత మహిళా జట్టు, మూడో టీ20ల్లో మాత్రం చేతులెత్తేసింది.
#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే
దేశ రాజధాని ప్రాంతం దిల్లీ పరిసరాల్లో గత 3 రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అంతకంతకూ ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తూ సిటీని ముంచేసింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్: చీరలపై 90శాతం, వాచెస్ పై 85శాతం డిస్కౌంట్స్ ఉన్నాయని తెలుసా?
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలు కాబోతుంది. జులై 15 నుండి జులై 16 అర్థరాత్రి వరకు ఈ డిస్కౌంట్ సేల్ ఉండనుంది.
2023 వింబుల్డన్ : పురుషుల సింగిల్స్‌లో ఇక వేట మొదలు.. టైటిల్‌ని గెలిచేదెవరో!
2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో నలుగురు ప్లేయర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్, జన్నిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు.
ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్.. అందుబాటులోకి గూగుల్ బార్డ్ సేవలు
దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'బార్డ్' గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు భారతీయ భాషల్లోనూ ఏఐ చాట్‌బోట్ సేవలు వినియోగించుకోవచ్చని ప్రకటించింది.
శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
కార్పోరేట్ విద్యారంగంలో డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బీఎస్‌రావు అంటే తెలియని వారుండరు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు (75) గురువారం కన్నుమూశారు.
ఏపీ సర్కారుపై BJP చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ లిక్కర్ స్కాం జరుగుతోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
మిస్టర్ ప్రెగ్నెంట్: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కు ప్రెగ్నెన్సీ, డెలివరీ డేట్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇటీవల సోహైల్ హీరోగా లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ్ హైబ్రిడ్ అల్లుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
26 రఫేల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.. రక్షణశాఖ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ఫ్రాన్స్ పర్యటనకు ఇవాళ ఉదయం బయల్దేరారు.ఈ సందర్భంగా ఫ్రెంచ్ దేశంతో పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
బెంట్లీ స్పీడ్ సిక్స్ లాంచ్.. అత్యంత ఖరీదైన కారు ఇదే!
ప్రముఖ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టపడే లగ్జరీ కార్లను తయారు చేస్తుంది. ఇండియాలో ఈ కంపెనీకి ప్రత్యేక డిమాండ్ ఉంది.
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి
దృష్టి లోపాలను సవరించడానికి కళ్ళద్దాలు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. కళ్లద్దాలను పెట్టుకోవడం ఇష్టం లేనివారు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు.
తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్ మరో సినిమా: దృశ్యం 3 ఉండనుందా?
మలయాళీ నటుడు మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా ఎంత పాపులరో అందరికీ తెలుసు. మలయాళం నుండి ఇతర భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయం అందుకుంది ఈ చిత్రం.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది : ఆదినారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
బిహార్ రాజధాని పాట్నలో రాజకీయ అలజడులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ శ్రేణులపై పోలీసులు జరిపిన లాఠిఛార్జ్ లో ఓ కార్యకర్త మరణించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అగ్గిరాజుకుంది.
మొదటి వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా మహిళలు
బ్రిస్టల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు తెలుసుకోండి
వానలు ఎక్కువగా పడుతుంటే రోడ్లన్నీ బురద బురదగా మారిపోతాయి. అలాంటి రోడ్లలో మీరు వేసుకునే ఫుట్ వేర్ తడిసిపోయి, బురద పడి చికాకు పెట్టిస్తాయి.
పాకిస్థాన్ కు భారీ ఊరట.. 3 బిలియన్ల డాలర్లకు ఐఎంఎఫ్ అమోదం
ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు భారీ ఉపశమనం లభించింది.
ఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?
చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు మధ్యాహ్నం 2:35నిమిషాలకు LVM3 రాకెట్ సాయంతో శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 లాంచ్ కానుంది.
ఏఐ రంగంలోకి ప్రవేశించిన ఎలోన్ మస్క్.. xAI పేరిట కంపెనీ ఏర్పాటు
ప్రముఖ ఇంటర్నేషనల్ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్ సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. ఈ మేరకు ఓ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ యూనిట్ ను ఎక్స్ ఏఐ (xAI) పేరిట ప్రారంభించారు.
ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా మొదలు: ప్రేమకథతో ఎంట్రీ ఇస్తున్న నార్నె నితిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు చాలామంది హీరోలు సినీ నేపథ్యం నుండి వచ్చినవారే. ఒకరో ఇద్దరో తప్పితే ఎక్కువశాతం మంది సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబాల నుండి వచ్చిన వారే ఉన్నారు.
గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం
అసలే భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నఉత్తరాదిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం
అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారత మార్కెట్లోకి టెస్లా రానుంది.ఈ మేరకు ఇండియన్ రోడ్లపై ఈవీ కారు పరుగులు పెట్టనుంది. భారతదేశంలో తయారీ ప్లాంట్ కోసం సదరు సంస్థ చర్చలు ప్రారంభించింది.
పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు
దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు దిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
BAN Vs AFG : టీ20 సిరీస్‌పై గురిపెట్టిన ఆప్ఘనిస్థాన్
రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో అప్ఘనిస్తాన్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
దిల్లీలో కాంవడ్ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం
దేశ రాజధాని దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలే దిల్లీలో భారీ వర్షాలకు ప్రజలంతా అల్లాడుతుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి.
మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్: ఏకంగా పాన్ ఇండియాపై గురి?
నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మారిన రోషన్, ఆ తర్వాత పెళ్ళి సందD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఏపీ పాలిటిక్స్ : చిక్కుల్లో పవన్ కల్యాణ్.. జనసేనానిపై పలు కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
లాంగ్ బ్రేక్ కోసం సిద్ధమైపోయిన సమంత: ఈరోజు స్పెషల్ అంటూ పోస్ట్
సినిమాల నుండి కొన్ని రోజులు సమంత బ్రేక్ తీసుకోనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సంవత్సరం పాటు ఎలాంటి కొత్త సినిమాల జోలికి వెళ్ళకుండా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం పైనే సమంత దృష్టి పెట్టనుంది.
ఉగ్రరూపం దాల్చిన యమూనా నది.. క్రేజీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు
దిల్లీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి ముగిగాయి. సివిల్‌లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది.
ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఈ మేరకు పలువురు నాయకులు, వివిధ కారణాలతో పార్టీ జెండాలను, కండువలను మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
హాయ్ నాన్న: గుండెలను కుదిపేస్తున్న నాని కొత్త సినిమా గ్లింప్స్
ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను అందించడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటాడు. ఆయన తీసే సినిమాల్లో హీరో కనిపించడు. మనింట్లో ఉండే కుర్రాడే తెర మీద తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది.
ఫ్రాన్స్‌కు బయల్దేరిన మోదీ.. రఫేల్ సహా కీలక ఒప్పందాలకు అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. జులై 14న జరగనున్న బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ ప్రజల జాతీయ దినోత్సవానికి అతిథిగా హాజుకానున్నారు.
వైకాపా నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు కన్నుమూత
రాజోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు(83) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ లోని తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు.
బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య
ఇంతకుముందు సినిమాల్లో అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్, ఇన్స్ టా ఇలా సోషల్ మీడియా ద్వారా అవకాశాల్ని తెచ్చుకుంటున్నారు.
IND VS WI: భారత స్పిన్ దెబ్బకు విండీస్ విలవిల.. ఐదు వికెట్లతో చెలరేగిన అశ్విన్
డొమినికాలోని విండర్స్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు విలవిలలాడారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 64.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది.
వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన
దిల్లీ మహానగరం వరద గుప్పిట్లో ఉండిపోయింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీ, హర్యానా రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
అప్పుడు పూజా హెగ్డే, ఇప్పుడు రష్మికను మార్చేసిన శ్రీలీల?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మిక మందన్న మొదటి రెండు స్థానాల్లో ఉంటారు. అయితే గతకొన్ని రోజులుగా వీరిద్దరికీ మంచి పోటీనిస్తోంది శ్రీలీల.
WI vs IND: టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ సంచలన రికార్డు
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో సంచలన రికార్డును సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌట్ చేయడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.
నేషనల్ ఫ్రెంఛ్ ఫ్రైస్ డే 2023: ఫ్రెంఛ్ ఫ్రైస్ అనేవి ఫ్రాన్స్ కు చెందినవి కావని మీకు తెలుసా?
ఫ్రెంఛ్ ఫ్రైస్.. ఈ స్నాక్స్ గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. బంగాళదుంపలను నిలువుగా కోసి ఫ్రై చేస్తే ఫ్రెంఛ్ ఫ్రైస్ తయారవుతుంది.
ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం
ఓ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన సంఘటన తాజాగా హర్యానా రాష్ట్రంలో జరిగింది.
జులై 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
దవడ పగిలినా వికెట్ తీశానని నా భార్యకు ఫోన్ చేశా.. తాను నమ్మలేదు : అనిల్ కుంబ్లే
భారత్- వెస్టిండీస్ జట్ల నుంచి నేటి నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్ గా పిలవబడుతున్న టెస్టు క్రికెట్‌లో వంద టెస్టులు ఆడాయి.
Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు.
TS Govt : వైద్యారోగ్య శాఖలో పదోన్నతులు.. వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రిలో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ
భారత్‌లో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీలో వేతన పెంపుపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా
మీథేన్ ఆధారిత క్యారియర్ రాకెట్‌ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
టీమిండియాను ఓడించడానికి సిద్ధం : విండీస్ కెప్టెన్
టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డొమికానాలో ప్రారంభం కానుంది.
ప్రేరణ: వయసు పెరుగుతున్నా ముడుతలు రాకుండా చేసేది నవ్వు మాత్రమే, నవ్వడం ఈరోజే స్టార్ట్ చేయండి
కాలం ఎవ్వరి కోసం ఆగదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో నువ్వు, నేను, అందరూ ఉంటారు. అయితే కాల ప్రవాహంలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మిమ్మల్ని అందంగా ఉంచేది నవ్వు మాత్రమే.
ఏపీ 12వ పీఆర్సీ ఛైర్మన్ గా మన్మోహన్‌సింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా టమాట ధరలు భగ్గమంటున్నాయి. కిలో టమాట రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముడవుతోంది.
Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి
2023 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి హాప్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్ట్ జోన్ జట్టుపై 130 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలపై మహిళా పోలీస్ చేయి చేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే
వేసవి వేడికి విసిగిపోయిన జనాలకు వర్షాకాలం చల్లని వాతావరణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చల్లదనాన్ని అందించే వర్షాకాలం, జుట్టులో చుండ్రును ఏర్పరిచి కొన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.
Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు
హత్య కేసులో నిందితుడైన రాజస్థాన్ గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినాను బుధవారం ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కస్డడీలో ఉన్న కుల్దీప్‌ను పక్కా ప్రణాళికతో కాల్చి చంపారు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ దుమ్ములేపాడు.
2025లో సౌర తుఫాన్లును నేటి ఇంటర్నెట్ కాలం తట్టుకోకపోవచ్చు
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సోలార్ సైక్లోన్స్ (సౌర తుఫాన్లు) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు భానుడి ధాటికి భూమి మండిపోతోంది.
Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్
అంబులెన్స్ డ్రైవర్లు సైరన్‌లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు.
ఆ రెండు బ్యాంకులకు ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్లే.. చట్టాల్లో సవరణలే కారణం
ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన తాజా కబురును ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డేవిడ్ డి గియా vs ఆండ్రీ ఒనానా.. ఈ ఇద్దరు రికార్డులివే..!
స్పానిష్ గోల్ కీపర్ డేవిడ్ డి గియా మాంచెస్టర్ యునైటెడ్ నుండి వైదొలిగితున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్
లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఖుషి సినిమా వస్తోంది. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి రెండవ పాట రిలీజైంది.
Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన
దిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 1గంట సమయానికి 207.55మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
AP: ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.
మార్కెట్లోకి కొత్త ASUS Windows 11.. ధర ఎంతంటే?
మొబైల్ ఫోన్ గేమర్లను మరింత ఆకట్టుకునేందుకు మార్కెట్లోకి మరో సరికొత్త మొబైల్ గేమ్ ఫోన్ వచ్చేసింది.
మెక్సికోలో భారీగా పరికరాల పేలుడు.. ముగ్గురు పోలీసుల మృతి, మరో 10 మందికి గాయాలు
మెక్సికోలో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మెక్సికన్ పరిధి జాలిస్కోలోని మార్కెట్ ప్రాంతంలో పరికరాలు పేలిన కారణంగా ముగ్గురు పోలీస్ అధికారులు దుర్మరణం పాలయ్యారు.
చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?
చంద్రయాన్-3 మిషన్ ని జులై 14వ తేదీన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లాంచ్ చేయనుంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద సాఫీగా ల్యాండ్ కావడానికి చంద్రయాన్-3 ని సరిగ్గా తీర్చి దిద్దారు.
Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం
నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.
MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం
ఎంజీ మోటర్ ఇండియా MG ZS EV లెవల్-2ను అధునాతన ఫీచర్లతో ముందుకొస్తోంది. ADAS ఫీచర్లతో ఎంజీ మోటర్ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలుగు వారికి నో ఛాన్స్
ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
భారీ ధరకు బ్రో మూవీ నైజాం హక్కులు: పవన్ మేనియా అంటే ఇదే
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. తమిళంలో హిట్ అందుకున్న వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో తెరకెక్కింది.
Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం
ఉత్తర దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని యమునా ఖాదర్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మృతదేహం బుధవారం ఉదయం పోలీసులకు లభ్యమైంది.
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇకపై మీ ఫోన్ నెంబర్ కనిపించదు!
ప్రముఖ షార్ట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం రోజు రోజుకూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది.
Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?
ఆన్‌లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన మూవీ, జూన్ 29వ తేదీన రిలీజైంది. మొదటి రెండు రోజులు ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. మూడవ రోజు నుండి మాత్రం సామజవరగమన వసూళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి.
ఏఐ రంగంలోకి విప్రో, బిలియన్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. టీసీఎస్ బాటలో పయనం
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏఐ 360ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియా పరాజయం తర్వాత దాదాపు నెల రోజులు విరామం తీసుకుంది. నేటి నుంచి కరేబియన్ గడ్డపై వెస్టిండీస్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది.
బెంగళూరులో విపక్షాల రెండో భేటీకి సోనియాగాంధీ.. 16న దిల్లిలో విపక్ష నేతలకు ప్రత్యేక విందు
కేంద్రంలోని భాజపాను ఎదుర్కోనేందుకు భారత విపక్ష పార్టీలు మరోసారి భేటీ కానున్నాయి. ఈ మేరకు బెంగళూరులో జులై 17 నుంచి 18 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే
రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్లను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారని అన్నారు.
Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి
యూకే(బ్రిటన్)కు చెందిన ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'న్యూట్‌మెగ్' సహ వ్యవస్థాపకుడు నిక్ హంగర్‌ఫోర్డ్ 43సంవత్సరాల వయస్సులో మరణించారు.
షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది
గత కొన్ని నెలలుగా ఆసియా కప్‌పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య ముదురుతున్న ఈ వివాదం ఓ కొలక్కి వచ్చినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రీ మూవీ మేకర్స్: టోవినో థామస్ హీరోగా సినిమా స్టార్ట్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.
బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
థ్రెడ్స్ వర్సెస్ ట్విట్టర్: థ్రెడ్స్ లింక్స్ కనిపించకుండా చేస్తున్న ట్విట్టర్; అసలేం జరుగుతోందంటే?
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కు పోటీగా మెటా నుండి థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాప్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్, థ్రెడ్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.
బొట్టు పెట్టుకుని స్కూలుకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
జార్ఖండ్ ధన్‌బాద్ పట్టణంలోని ఓ తరగతి గదిలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్మాదిలా వ్యవహరించాడు.
India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని
భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఆగస్టు 3న ఈ బైక్ ను లాంచ్ చేస్తామని ఏథర్ ఎనర్జీ కంపెనీ స్పష్టం చేసింది. ఈ Ather 450S ప్రారంభ ధర రూ. 1.3లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది.
ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వసతిగృహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుకుంటున్న ఓ గిరిజన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.
హాలీవుడ్ స్టైల్ యాక్షన్ తో అదరగొడుతున్న గాండీవధారి అర్జున ప్రీ టీజర్
వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గాండీవధారి అర్జున చిత్రం, ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.
నేడే భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు.. ఓపెనర్‌గా యశస్వీ, ఇషాన్‌కు నో ఛాన్స్!
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి డొమినికాలోని విండర్స్ పార్క్ వేదిగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది.
వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి
నల్ల మబ్బులు, చల్లని వాన, వేడి వేడి ఆహారం.. వర్షాకాలంలో ఈ కాంబినేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది.
Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
అమెరికాను బెదిరించిన మర్నాడే మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అంతర్జాతీయ దేశాలను ఉత్తర కొరియా ఉలిక్కిపాటుకు గురిచేసింది. రష్యా, ఉక్రెయిన్ ఘటనలు మినహా ప్రపంచం అంతా శాంతితో విరాజిల్లుతున్న క్రమంలో కొరియన్ దేశం చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సన్యాసి అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఇంతకీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడుపిలో సుధీర్ బాబు హరోం హర షూటింగ్: ఫస్ట్ లుక్ పై క్లారిటీ వచ్చేసింది
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హరోం హర నుండి అప్డేట్ వచ్చింది. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో ఉడిపిలో జరుగుతోంది.
వింబుల్డన్: అండ్రీ రుబ్లెవ్‌ను చిత్తు చేసిన నోవాక్ జకోవిచ్
సెర్బియన్ స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ టెన్నిస్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. 2023 వింబుల్డన్‌లో ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన
రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంల్లో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం: ఈరోజు గురించి తెలుసుకవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు
ప్రపంచ వ్యాప్తంగా పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని ప్రతీ ఏడాది జులై 12వ తేదీన నిర్వహిస్తారు.
నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌కు కమిటీలు
తెలంగాణ ప్రభుత్వం గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం చేసింది.
దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం
భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.
జులై 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.