16 Jul 2023
విషాదంలో నిత్యామీనన్.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
దక్షిణాది స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ తీవ్ర విషాదంలో ఉన్నారు. నిత్యా అమ్మమ్మ కన్నుమూశారు. దీంతో భావోద్వేగానికి గురైన నిత్యా మీనన్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తెలంగాణలో ఎమ్మెల్యేలపై భారీగా క్రిమినల్ కేసులు.. 61శాతం మందికి నేరచరిత్ర
తెలంగాణలోని ప్రజాప్రతినిధులు 61 శాతం నేరచరితులని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) సర్వే తేల్చింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 44 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంత మంది శాసనసభ్యులు నేరచరిత్ర కలిగి ఉన్నారు, ఎవరెవరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అనే అంశంపై సర్వే నిర్వహించారు.
ఎన్టీఆర్ 'దేవర'లో అల్లు అర్హకు ఛాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న యాక్షన్ చిత్రం 'దేవరకు సంబంధించి ఓ అదిరిపోయే వార్త చక్కర్లు కొడుతోంది.
Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సమాజవరగమన'; ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సమాజవరగమన'.
అక్కపై గ్యాంగ్‌రేప్, చెల్లెపై వేధింపులు.. భాజపా నేత కుమారుడి లీలలు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దతియా జిల్లాకు చెందిన ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ క్రమంలోనే యువతి చెల్లె (మైనర్)పైనా లైంగికంగా దాడి చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాధిత యువతి బలవన్మరణానికి యత్నించింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దక్షిణాది కేరళ నుంచి ఉత్తరాది దిల్లీ వరకు వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి.
టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా?
టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల వంటింటిపై భారాన్ని తగ్గించేందుకు మరోసారి టమాట ధరలను సవరించింది.
ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న ప్రయాణికుడు
ఎయిర్ ఇండియా అంటేనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థకు చెందిన ఫ్లైట్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జులై 9న జరగ్గా ఆలస్యంగా బయటకు వచ్చింది.
పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే
ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్‌ఐ పథకం క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగికి యాజమాన్యం అందించే అధిక మొత్తం దక్కాలంటే ఈ- నామినేషన్ ను తప్పనిసరి చేసింది.
Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం
దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా సౌత్ జోన్ నిలిచింది. పేసర్ వి.కౌశిక్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆర్.సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్ట్ జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది.
ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ
ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఆదివారం దారుణం జరిగింది. సెలవు దినం అని సముద్ర తీరం వద్దకు విహారానికి వెళ్లిన ఆ కుటుంబానికి విషాదం మిగిలింది.
కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం
బెంగళూరులో సోమవారం విపక్ష నేతల రెండో భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన దిల్లీ ఆర్డినెన్స్‌కు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్ పార్టీ పోరాటానికి మద్ధతు పలికింది.
BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం
భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ
అమెరికాలోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.
అల్లాడిస్తున్న వేడి గాలులు: అమెరికా సహా పలు దేశాల్లో రెడ్ అలర్ట్
వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులతో ప్రపంచంపై ప్రతికూల ఉష్ణోగ్రత ప్రభావం పడుతోంది. హీట్‌వేవ్స్ కారణంగా గత కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి.
కేరళలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈ ప్రదేశాల గురించి తెలుసుకోండి
ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయలకు కేరళ ప్రసిద్ధి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పురాతన దేవాలయాలు, చర్చిలు, అద్భుతమైన శిల్ప కళా సంపద పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. బీచ్‌లు, జలపాతాలు, ఆలయాలతో అబ్బురపరిచే త్రిస్సూర్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఐదు పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నీటిపారుదల శాఖలో లష్కర్లు, 5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్
తెలంగాణలోని వీఆర్‌ఏల్లో దాదాపు 5 వేల 950 మందిని నీటిపారుదల శాఖలో ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు వారిని నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించాలని సర్కారు యోచిస్తోంది.
కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి
భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన కన్వర్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఐదుగురు భక్తులు మృతిచెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.
అమెరికాలో తుపాకీ కాల్పులు; నలుగురు మృతి, నిందితుడి కోసం గాలింపు
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఓ వ్యక్తి విచక్షణారహితంగా, కాల్పులకు తెగబడ్డాడు.
'సలార్' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన జగపతి బాబు
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గ్యాంగ్‌స్టర్ మూవీ 'సలార్' కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలకు ముందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
దక్షిణ కొరియాలో ప్రకృతి విలయతాండవం.. 26మంది మృతి, వేలాది నిరాశ్రయులు
దక్షిణ కొరియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా కుంభవృష్టి కారణంగా మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. ఫలితంగా 26మంది మృత్యువాత పడ్డారు.
యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయాడు. దీంతో అతను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.
జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జులై 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
15 Jul 2023
అబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ ఏర్పాటు; భారత్- యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్- ప్రధాని మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
ఖుషి షూటింగ్ పూర్తి; చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ తాజా అప్‌డేట్ ఇచ్చింది. షూట్ పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి విజయ్ కేక్ కట్ చేశాడు.
వరదల్లో చిక్కుకున్న రూ.కోటి విలువ చేసే ఎద్దు; రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
దిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో వరద నోయిడాను సైతం చుట్టుముట్టింది. వరదల ధాటికి మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో రూ.కోటి విలువైన ఏడేళ్ల ఎద్దు ఒకటి నీటిలో చిక్కుకుపోయింది. దాన్ని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది.
కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ యూఎస్ ఓపెన్-2023 పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటాడు. సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ లో అటవీ భూములు అన్యాక్రాంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు విలువైన భూమిని కాపాడాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఈ మేరకు ప్రజల సంపదను ప్రజలకే పంచేందుకు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశిస్తున్నారన్నారు.
పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్
తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి దక్షిణాదిన తనకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ఇటీవలే తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌నాథ్ యాత్రను పూర్తి చేశారు.
BRO: 'బ్రో' మూవీ రెండో సాంగ్ రిలీజ్, అదిరిపోయిన 'జానవులే నెరజానవులే' మెలోడీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో(BRO)' మరో అప్డేట్ వచ్చింది. 'జానవులే నెరజానవులే' అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ శనివారం రెండో సాంగ్‌ను విడుదల చేసింది.
తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరు అందుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ భారీ వర్షాలను కురిపించనున్నాయి.
కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముస్లిం వ్యాపారుల వల్లే గువాహటిలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని సీఎం ఆరోపించారు.
భారత మార్కెట్‌లో BMW X5 విడుదల; ధర రూ.93.90లక్షలు
ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా '2023 BMW X5' మోడల్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్
దిల్లీని వరదలు ముంచేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. యమునా వరదలు బీజేపీ సృష్టి అంటూ ఆప్ ప్రభుత్వం బాంబ్ పేల్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏరులై పారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేశ్ డ్రగ్స్‌ను అరికట్టాలని ఫిర్యాదు చేశారు.
కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద గల బోరు నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది. అలాగే గ్యాస్‌కు అగ్ని కిలలు కూడా తోడవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు
హాలీవుడ్ రచయిత సంఘం గత మూడు నెలలుగా చేస్తున్న సమ్మెకు తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సంఘీభావం తెలిపింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు.
టామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఉల్లి వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గించే గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయాల్లో తాగితే ఉత్తమం!
గ్రీన్ టీ.. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువును తగ్గించుకునేందుకు గ్రీన్ టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఇందులో ఉండే ఈజీసీజీ పదార్థం జీవక్రియ రేటు పెంచుతుంది.
Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
కరేబియన్ గడ్డపై టీమిండియా భారీ విజయం.. అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఈ మేరకు ఇన్నింగ్స్, 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
జులై 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జులై 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.