LOADING...

10 Jul 2023


ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు

ఇస్రో మాజీ చైర్‌పర్సన్, నూతన విద్యా విధాన ముసాయిదా కమిటీ చీఫ్ కె.కస్తూరిరంగన్ సోమవారం గుండెపోటుకు గురయ్యారు.

భారతీయ వాహన మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌.. రూ.6 లక్షలకే కారు

భారతీయ మార్కెట్లోకి హ్యుందాయ్‌ మోటార్స్ ఇండియా లిమిటిడ్ కంపెనీ కొత్త మైక్రో ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే

చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: లేడీ లక్ పేరుతో మంచి మెలోడీ సాంగ్ రిలీజ్ 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నుండి లేడీ లక్ సాంగ్ రిలీజైంది.

ఈ నలుగురు ఇండో అమెరికన్ వనితలు చాలా రిచ్.. ఫోర్బ్స్ జాబితాలో చోటు 

ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల జాబితా విడుదలైంది. ఈ మేరకు నలుగురు ఇండో అమెరికన్ వనితలు స్థానం సంపాదించుకున్నారు.

మరోసారి వివాదాస్పదమైన తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు .. క్షమాపణ చెప్పాలని కడియం డిమాండ్

తెలంగాణలోని జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుటుంబంపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

మెరూన్ కలర్ హుడీ లో మహేష్ బాబు లుక్స్ అదుర్స్: వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు 

సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకు యంగ్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న మహేష్ బాబు ఫోటోలు చూసిన తర్వాత ఎవ్వరైనా అవును నిజమే అంటారు.

ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో: సిద్ శ్రీరామ్ గొంతులోంచి వస్తున్న పాట రిలీజ్ ఎప్పుడంటే? 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా నుండి నా రోజా నువ్వే అనే పాట రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య 

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన్న కోపంతో యువతిని పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. అతడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష  

భారతదేశం రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ స్పందించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు 

కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

వర్క్: సైలెంట్ గా వెళ్ళిపోవడం కంటే రచ్చ చేసి రిజైన్ చేయడమనే ట్రెండ్ గురించి తెలుసుకోండి 

వర్క్ ప్లేస్ లో కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇంతకుముందు జాబ్ మానేసేవాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్ గా కానిచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది.

దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

దేశ రాజధానిలోని బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సేవలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి అధికారం కల్పించే వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.

స్టాక్ మార్కెట్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్

దేశీయ స్టాక్​ మార్కెట్​ల్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అదరహో అనిపించింది. ఈ మేరకు సోమవారం 52 శాతం ప్రీమియంతో రూ. 403 వద్ద ఎన్​ఎస్​ఈఓ డీఎల్​ఎం లిస్టింగ్​ జరిగింది.

Threads: 100 మిలియన్ యూజర్ల మార్క్‌ను దాటిన థ్రెడ్స్ యాప్

ఫేస్‌ బుక్ పేరెంట్ కంపెనీ మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ అనతికాలంలోనే వినియోగదారులకు చేరువ అవుతోంది.

33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని

ప్రియురాలి కోసం ఓ దేశాధినేత ఏకంగా రూ.900 కోట్ల విలువైన ఆస్తిని వీలునామాలో రాశారు.

బైక్ నడిపేవారి భద్రత కోసం BMW తీసుకొచ్చిన HUD టెక్నాలజీ గ్లాసెస్ విశేషాలు 

కార్ నడిపేవారు HUD(హెడ్ అప్ డిస్ ప్లే) టెక్నాలజీ గ్లాసెస్ ని వాడతారని అందరికీ తెలుసు. ప్రస్తుతం బైక్ నడిపే వారికోసం కూడా ఇలాంటి గ్లాసెస్ ని BMW మోటరాడ్ తయారు చేసింది.

దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు

భారతదేశం రాజధాని దిల్లీ వేదికగా అమెరికా - చైనా విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే ఉన్నతాధికారి ఉజ్రా జియా తీరును చైనా తప్పుబట్టింది.

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్ 

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650ని ఈ సంవత్సరం పరిచయం చేసింది. దీని ధర 3.03లక్షలు(ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొంచెం పాతకాలం నాటిదిగా ఉంటుంది. దాని స్టైల్ అలాంటిది.

Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ

గత రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. భద్రతా బలాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మణిపూర్‌లో జాతి ఘర్షణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

చంద్రుడి పైకి ఇస్రో పంపించనున్న చంద్రయాన్ 3 ప్రత్యేకతలు ఏంటి? 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), చంద్రుడి మీదకు చంద్రయాన్ 3 ని జులై 14వ తేదీన పంపించనుంది. చంద్రుడి పైకి ఇండియా పంపిస్తున్న మూడవ మిషన్ ఇది.

Lisa: AI సృష్టించిన న్యూస్ యాంకర్‌ను పరిచయం చేసిన ఒడిశా న్యూస్ ఛానెల్

ఓటీవీ(OTV) అనే ఒడిశా ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానెల్ సరికొత్త ఆవిష్కరణకు వేదిక అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సృష్టించిన పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ అయిన 'లిసా'ను ఆ ఛానెల్ పరిచయం చేసింది.

రాజమౌళి మహాభారతంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ: ఎప్పుడు మొదలవుతుందంటే? 

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచానికి తెలుగు సినిమాను పరిచయం చేయడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసాడు రాజమౌళి.

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించిన వరల్డ్ నెంబర్ 1 ఇగా స్విటెక్

వింబుల్డన్‌ 2023లో మహిళల సింగిల్స్ వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్విటెక్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించింది. ఈ మేరకు రౌండ్ 16లో బెలిండా బెన్సిక్‌ను ఓడించింది.

BBC: టీనేజర్ అసభ్యకర ఫొటోల కోసం 45వేల డాలర్ల చెల్లించిన బీబీసీ యాంకర్; ఉద్యోగం నుంచి తొలగింపు 

నగ్న ఫోటోల కోసం ఒక టీనేజర్‌కు వేలాది ఫౌండ్లు చెల్లించారన్న ఆరోపణల నేపథ్యంలో తమ బ్రాడ్ కాస్టర్ నుంచి ప్రముఖ న్యూస్ యాంకర్‌ను సస్పెండ్ చేసినట్లు బీబీసీ తెలిపింది.

కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే నెట్స్ లో శ్రమించింది. వచ్చే బుధవారం నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!  

పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది.

రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్

రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తృణముల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 24న బెంగాల్ లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

LGM మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ దంపతులు: లాంచ్ ఎప్పుడంటే? 

ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

కెనడా ఓపెన్ టైటిల్ జగజ్జేతగా స్టార్ షట్లర్ లక్ష్య సేన్.. ర్యాంకింగ్స్ లోనూ దూకుడు

ఇండియన్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటల్ ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో లిషి ఫెంగ్‌‌పై గెలుపొంది కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు 

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. రామ్ ని పూర్తి అవతార్ లో చూపించిన సినిమా అది.

ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు

భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు దిల్లీ, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది.

China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ప్రివ్యూ పేరుతో వీడియో రిలీజ్ చేసారు.

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం

2016 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ పాలనలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.

వింబుల్డన్‌ 2023 : క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన ఎలీనా విటోలినా.. అజరెంకాపై ఉత్కంఠ గెలుపు

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ టెన్నిస్ క్రీడాకారిణి ఎలీనా విటోలినా క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌ టోర్నీలో విక్టోరియా అజరెంకాతో తలపడ్డ ఎలినా 7-6 (11-9) గెలుపొందింది.

వర్షాకాలం: కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అవుతుంటుంది. కలుషితమైన నీటిని వాడటం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తాయి. అందుకే తాగునీరు, అవసరాల కోసం వాడే నీటిని కలుషితం కాకుండా చూసుకోవాలి.

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన ఘటన మరువముందే రాష్ట్రంలో మరో దారణం జరిగింది.

వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి 

ఏ ఋతువులో అయినా చర్మాన్ని సంరక్షించుకోవడం ఖచ్చితంగా అవసరం. ఋతువు మారే సమయంలో చర్మం మీద ప్రభావం ఉంటుంది. అందుకే చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలి.

దిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా 

దిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది.

ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సమంత పోస్టు: ఆరు నెలలు కష్టపడాల్సిందే అంటున్న బేబీ హీరోయిన్ 

స్టార్ హీరోయిన్ సమంత, సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

జులై 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జులై 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, గేమ్‌లోని మరిన్నింటిని గెలవడానికి రీడీమ్ కోడ్‌లను ఉపయోగించవచ్చు.

09 Jul 2023


అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్

వరల్డ్ టెస్టు ఛాంపియన్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తో భారత్, వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. మొదటగా టెస్టు మ్యాచుల్లోనే టీమిండియా, వెస్టిండీస్‌తో తలపడనుంది.

తానా సభల్లో చొక్కాలు పట్టుకొని తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు.. కారణం ఇదేనా!

అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులతో దాడి చేసుకున్నాడు.

YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన 

గండికోట, వైజాగ్, తిరుపతిలో 7 స్టార్‌ ఒబెరాయ్‌ హోటల్స్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు.

Ind vs Ban Women's T20: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా ఘన విజయం

భారత్-బంగ్లాదేశ్ మహిళల జట్టు మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. డాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రభావం వన్డే ప్రపంచ కప్ 2023పై పడింది. ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ కు వెళ్లమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సతీమణితో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.

'సలార్'తో బాక్సాఫీసు రికార్డు బద్దలే.. టార్గెట్ 2వేల కోట్లు అంటూ కమెడియన్ ట్విట్

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సలార్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ టీజర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు, డైలాగ్స్ వంటి సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సినిమాపై ఈ టీజర్ భారీ హైప్‌ని క్రియేట్ చేసింది.

Bhola shankar: 'జామ్ జామ్ జజ్జనకా' సాంగ్ ప్రోమో విడుదల; మెగాస్టార్ ఆట అదుర్స్ 

మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలోని 'జామ్ జామ్ జజ్జనకా తెల్లార్లు ఆడుదాం తైతక్క' అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.

కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత

కెనడాలోని టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్థానీ మద్దతుదారులు చేపట్టిన 'ఖలిస్థాన్ ఫ్రీడమ్ ర్యాలీ' ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో హింస చెలరేగడంతో ఇద్దరు ఖలిస్థానీ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న అరుగురు అక్కడిక్కడే మరణించారు. మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

రవితేజ, గోపిచంద్ మలినేని కాంబాలో మరో సినిమా.. ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా?

గతేడాది ధమాకా సినిమాతో హిట్ ట్రాక్‌లో వచ్చిన మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది 'రావణాసుర' మువీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది.

Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా భంఘ్రూ గండోహ్ గ్రామం సమీపంలో బస్సు పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది.

రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్ 

బిలియనీర్, వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్‌ వ్యాపారంలో కొత్త పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు.

నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!

దాదాపు 4 నెలల తర్వాత భారత మహిళల జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో నేడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా జట్టు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను బంగ్లాతో ఆడనుంది.

జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

హ్యుందాయ్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌టర్ జూలై 10న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇప్పటివరకూ డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి వివరాలను తెలియజేసిన కంపెనీ తాజాగా లాంచ్ తేదీని ప్రకటించింది.

ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే!

పాన్‌వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో 'ప్రాజెక్టు కె' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి దిగ్గజ ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు 

ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

BWF World Tour 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. పీవీ సింధుకు తప్పని ఓటమి

భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ రేసులో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన కెంటా నిషిత్మోటోనూ 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించాడు.

వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను తినండి, అనారోగ్యానికి దూరంగా ఉండండి

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి సమయంలో మనం ఏ ఆహరం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం

స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!

నిత్యావసర కూరగాయ అయిన టమాట ధరలు ఎలా మండుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కిలో రేటు రూ. 160 పలుకుతోంది.

లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి

కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయం సమీపంలోని శనివారం ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.

జులై 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.