23 Jul 2023

Maserati Ghibli 334 కారు ప్రత్యేక స్పెషల్ ఫీఛర్లు ఇవే 

ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మసేరాటి' కంపెనీ నుంచి గిబ్లి 334 పేరుతో కొత్త మోడల్ విడుదలైంది. గ్రీన్ ఎనర్జీకి అనుకూలంగా తయారు చేసిన ఈ కారు, ప్రపంచవ్యాప్తంగా కేవలం 103యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ: బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష సాయం: సీఎం కేసీఆర్ వెల్లడి 

తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు చేసేవారికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు నడిపే బీసీలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ బైజూస్ ట్వీట్ పై బొత్స కామెంట్స్: ట్యూషన్ చెప్తానంటున్న మంత్రి 

బైజూస్‌తో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే.

Manipur Violence: మిజోరాం నుంచి మణిపూర్‌కు మైతీ ప్రజలు: ప్రత్యేక విమానాల ఏర్పాటు

మాజీ మిలిటెంట్ల సంస్థ Peace Accord MNF Returnees' Association (PAMRA) హెచ్చరిక నేపథ్యంలో మైతీ తెగకు చెందిన వారు మిజోరాం నుంచి మణిపూర్‌కు తరలివెళ్తున్నారు.

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్ 

బిహార్‌లోని నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం 40 అడుగుల బోర్‌వెల్‌లో పడిపోయిన 3 ఏళ్ల బాలుడిని ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు.

West Bengal: మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసిన కేసులో ఏడుగురి అరెస్టు 

జూలై 19న పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని బమంగోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి, చిత్రహింసలకు గురిచేసిన వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి 

అభిమాన హీరోల పుట్టినరోజు నాడు ఫ్లెక్సీలు కట్టే సాంప్రదాయం గత కొన్నేళ్ళుగా బాగా పుంజుకుంది.

ఇండియన్ 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం 220కోట్లు? 

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Korean Open 2023: పురుషుల డబుల్స్‌లో అదరగొట్టిన సాత్విక్-చిరాగ్ జోడీ: కొరియా ఓపెన్ టైటిల్ కైవసం 

పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం 

బెంగళూరులో యువతి పట్ల ఓ రాపిడో డ్రైవర్‌ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఆ డ్రైవర్ హస్త ప్రయోగం చేసినట్లు, అలాగే తనను డ్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించనట్లు అతిర అనే యువతి ఆరోపించారు.

వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్

గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ప్రశ్నలు వేసారు.

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బిహార్‌లోని నలందలో పొలంలో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు  

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మధ్యప్రదేశ్‌లో అమానుషం: దళితుడికి మలం పూసిన వైనం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఛతార్ పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో దళిత కార్మికుడి ముఖం, ఇతర శరీర భాగాలకు మలాన్ని పూసిన సంఘటన బయటకు వచ్చింది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

బిగ్ బాస్ షోలోకి డబ్బులిచ్చి వెళ్తారు: సంచలన కామెంట్స్ చేసిన సరయు 

తెలుగు టెలివిజన్‌లో బిగ్ బాస్ రియాల్టీ షో పాపులారిటీ అంతా ఇంతా కాదు. షో మొదలైనప్పటి నుండి ముగిసేదాకా టీఆర్పీ రేటింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి.

ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.

Mexico: బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి

ఉత్తర మెక్సికో సరిహద్దు నగరమైన శాన్ లూయిస్ రియో ​​కొలరాడోలోని బార్‌కి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 11మంది మరణించారు.

కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి

ట్రావెలింగ్ చేయాలన్న ఇష్టంతో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆ ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడం మర్చిపోకండి.

Happy birthday Suriya: సూర్య నటించిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

తమిళ స్టార్ హీరో సూర్య ఈరోజు(జులై 23) 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. యాక్టర్ గా ఎన్నో విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు సూర్య.

Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన 

బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ తన రాజకీయ జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

Ind vs Wi 2nd Test: పరుగులు చేయకుండా భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన విండీస్ బ్యాటర్లు 

ట్రినిడాడ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్, ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Manipur violence: మణిపూర్‌లో వెలుగుచూస్తున్న దారుణాలు; స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం

జాతి ఘర్షణలతో మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

జులై 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జులై 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

22 Jul 2023

Maharashtra: గేదెల గుంపు దాడిలో పులి మృతి; వీడియో వైరల్ 

పులిపై గేదెల గుంపు దాడి చేసి చంపేసిన ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా మూల్ తాలూకాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

BRO: పవన్ కళ్యాణ్ 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది; మనుషులందరూ భస్మాసురులే అంటున్న పవర్ స్టార్ 

పవన్ కళ్యాణ్ అభిమానులకు మాంచి ట్రీట్ దొరికేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్ రిలీజైంది.

ట్యాబ్స్ కన్నా ముందు టాయిలెట్స్ ఉండాలి: బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.

మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితిపై చర్చ నేపథ్యంలో పార్లమెంట్ అట్టుడికిపోతోంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్ 

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఏడాది జులై 15, 16తేదీల్లో జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో విపరీతంగా అమ్మకాలు జరిపింది.

Apple Iphone: 2023లో 8-9 మిలియన్ ఐఫోన్‌లను అమ్మడమే యాపిల్ టార్గెట్

ప్రముఖ ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్ 2023లో రికార్డు స్థాయిలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Kylian Mbappe: రూ.9వేల కోట్ల ఆఫర్‌ను వదులుకున్న ఫుట్ బాల్ ఆటగాడు ఎంబాపె 

ఫుట్ బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె, 9వేల కోట్ల ఆఫర్‌ను వదులున్నాడు. పారిస్ సెయింట్ జర్మన్ తరపున పదేళ్ళ పాటు ఆడేందుకు ఎంబాపెకు 1.1బియన్ యూరో(రూ.9వేల కోట్లు)లను చెల్లిస్తామని పారిసె సెయింట్ జర్మన్ క్లబ్ ఆఫర్ ఇచ్చింది.

మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భర్త మర్మంగాలపై రెండో భార్య బ్లేడుతో దాడి చేసింది. మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడన్న ఉద్దేశ్యంతో భర్త మర్మాంగాలను కోసేసింది.

Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్

మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన బాధాకరమైన సంఘటన జరిగిన రోజునే మరో ఘోరం జరిగింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.

Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం 

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో భగవంత్ కేసరి (Bhagavath Kesari) అనే టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

125సీసీతో కాలేజీ యూత్‌ను మెప్పిస్తున్న ఈ స్కూటీల గురించి తెలుసుకోండి 

గతంలో స్కూటీ అంటే కేవలం అమ్మాయిలకు మాత్రమే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా స్కూటీలను ఇష్టపడుతున్నారు.

PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ 

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్' ఆ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని పేర్కొన్నారు.

Charlie Chaplin Daughter: చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూత 

ప్రఖ్యాత కమెడియన్ చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫినా చాప్లిన్ కన్నుమూసారు.

Penguin: ఉరుగ్వే తీరంలో 2,000 పెంగ్విన్‌‌లు మృతి; అసలేమైంది?

తూర్పు ఉరుగ్వే తీరం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. దాదాపు వేలకొద్ది పెంగ్విన్‌ల మృతదేహాలు ఉరుగ్వేలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి.

కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య 

సూర్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కంగువ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. జులై 23వ తేదీన గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జరిగిన సంఘటన సంచలనంగా మారింది.

మీ మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలు ఏంటో తెలుసుకోండి 

ప్రతీ ఏడాది జులై 22వ తేదీన వరల్డ్ బ్రెయిన్ డే ని జరుపుకుంటారు. మెదడు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని పెంచుకునేందుకు చేయాల్సిన పనులు, వ్యాయామాలు ఏంటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు 

ఉత్తర్‌ప్రదేశ్‌ బారాబంకిలోని మిత్వారా గ్రామంలో దారణం జరిగింది. ఓ యువకుడు తన సోదరిని దారుణంగా నరికి చంపాడు. అంతేకాదు, ఆ ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి, పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా, పోలీసులు మార్గమధ్యలో అతన్ని అరెస్ట్ చేశారు.

వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే? 

ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్టు మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండో మ్యాచులో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.

జులై 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జులై 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు

మణిపూర్ వీడియో కేసులో పోలీసులు మరొక నిందితుడిని గుర్తించి అరెస్టు చేసారు. అతడి పేరు యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (19)గా పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరుకుంది.

'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న 

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కల్కి 2898 AD గ్లింప్స్ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో ఉన్న గ్లింప్స్, అందరినీ ఆకట్టుకుంది.