LOADING...

26 Jul 2023


No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు? 

మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం ఆమోదించారు.

బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, రేపటి నుంచి వెస్టిండీస్ జట్టుతో వన్డే సిరీస్‌ను ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది.

భారీ లాభాలను ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌.. గతేడాదితో పోల్చితే 40 శాతం వృద్ధి

ప్రైవేట్ రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి క్వార్టర్ లో భారీ లాభాలను ప్రకటించింది.

రాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్ 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సముద్రంలో పయనిస్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 3000 కార్లు అగ్గిపాలు, వ్యక్తి మృతి

యూరప్ ఖండంలోని నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3వేల కార్లతో ఉత్తర సముద్రం (అట్లాంటిక్‌ సముద్రంలోని ఓ భాగం)లో వెళ్తున్న ఈ భారీ నౌకలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

Manipur violence: మణిపూర్‌లో మరోసారి విధ్వంసం, భద్రతా దళాల బస్సులకు నిప్పు

మణిపూర్‌లో మరోసారి విధ్వంసం చెలరేగింది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోరే జిల్లాలో ఒక గుంపు అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది.

Samsung Galaxy Watch 6 సిరీస్: హృదయ స్పందనల్లో తేడాను పసిగట్టే వాచ్ వచ్చేసింది 

Samsung Galaxy Watch 6 సిరీస్ నుండి గెలాక్సీ 6, గెలాక్సీ 6క్లాసిక్ అనే రెండు వాచెస్ రిలీజ్ అయ్యాయి.

టీ20ల్లో ప్రపంచ చరిత్ర రికార్డు సృష్టించిన మలేషియా బౌలర్

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్- బి పోటీల్లో భాగంగా చైనాతో మలేషియా తలపడింది.

Galaxy Tab S9: 3వేరియంట్లలో శాంసంగ్ Tab S9 సిరిస్‌ లాంచ్; ధర, ఫీచర్ల ఇవే

ప్రముఖ ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ శాంసంగ్ బుధవారం తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్9(Galaxy Tab S9) సిరీస్ ను లాంచ్ చేసింది.

జర్మనీలో జనసేన నేత నాగబాబుకు అపూర్వ స్వాగతం.. యూరోప్ దేశాల్లోని ఎన్ఆర్ఐలతో వరుస సమావేశాలు

జనసేన అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఐరోపా దేశాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు.

కొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ లో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్ జెర్సీ భాగస్వామి అయిన అడిడాస్ కొత్త జెర్సీని రిలీజ్ చేసింది. టీమిండియా జట్టులోని ఆటగాళ్లు అందరూ కొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

Samsung Galaxy Z fold 5: శాంసంగ్  నుండి లాంచ్ అయిన కొత్త ఫోన్ ఫీఛర్స్ ఇవే 

శాంసంగ్ మొబైల్స్ నుండి Samsung Galaxy Z fold 5 లాంచ్ అయ్యింది. ఫోల్డ్ చేయగలిగే ప్రత్యేక ఫీఛర్ తో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో ప్రత్యేక ఫీఛర్లు ఉన్నాయి.

భారత వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే భేష్  : కిరణ్ రిజిజు

భారతదేశంలోని వాతావరణ అంచనా వ్యవస్థలు భేషుగ్గా ఉన్నట్లు కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల కంటే భారత్ లోని వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

అదిరే ఫీచర్లతో 2023 బెనెల్లీ TRK 502 వచ్చేసింది.. ధర ఎంతంటే?

బెనల్లీ TRK 502 భారత మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.5.85 లక్షలు ఉంది. ఈ బైక్ బ్లూ, వైట్, గ్రే, గ్రీన్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది. బెనెల్లీ 2017లో ప్రపంచవ్యాప్తంగా తన బైక్స్ ను పరిచయం చేసింది.

అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించి కీలక అడుగు పడింది. అట‌వీ ప‌రిర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు (Forest Conservation Amendment Bill)కు లోక్‌స‌భ ఆమోదం లభించింది.

Deodhar Trophy 2023: మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన

దేవధర్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. బుధవారం వెస్ట్ జోన్‌తో జరిగిన రెండో మ్యాచులో మయాంక్ అగర్వాల్ 115 బంతుల్లో 9 ఫోర్లతో 98 పరుగులు చేశాడు.

రామ్ చరణ్ లాంచ్ చేయనున్న భోళాశంకర్ ట్రైలర్: ఎప్పుడు విడుదల కానుందంటే? 

చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి.

అమెరికాలో దోపిడీకి గురైన భారత విద్యార్థిని.. ఇండియాకు రప్పించాలని కేంద్రాన్ని వేడుకున్న తల్లి

భారతదేశానికి చెందిన ఓ విద్యార్థిని అగ్రరాజ్యం అమెరికాలో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాధిత తల్లి, వెంటనే తమ కుమార్తెను స్వదేశం రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు.

WI vs IND:వెస్టిండీస్‌తో వన్డే మ్యాచులు.. సిరీస్‌పై కన్నేసిన భారత్

వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తో కైవసం చేసుకున్న టీమిండియా, రేపటి నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం.

Happy Friendship Day: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వారం రోజుల పాటు గ్లాన్స్ అందిస్తున్న సరికొత్త సంతోషాలివే

నీతో పాటు విరగబడి నవ్వేవాళ్ళు, నీ బాధలను పంచుకునేవాళ్ళు, అర్థరాత్రి మూడు గంటలకు కాల్ చేసినా చిరాకు పడనివాళ్ళు, నిన్ను నిన్నుగా చూసే వాళ్ళు నీకు స్నేహితులుగా ఉంటే జీవితంలో అంతకన్నా అదృష్టం ఉండదు.

Assam: ట్రిపుల్ మర్డర్ కేసు: అత్త, మామ, భార్యను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 

అసోంలో దారుణం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.

అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్

ఇటీవల సైబర్‌ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యులు సహా ప్రముఖులనూ విడిచిపెట్టట్లేదు. ఈ క్రమంలో అశ్లీల కాల్స్ చేసే ఓ ముఠా ఏకంగా కేంద్రమంత్రికే వీడియో కాల్ చేసింది.

అధిక మైలేజ్‌తో కియా సెల్టోస్.. ఇతర వాహనాల కన్నా మెరుగైందా..?

కియా మోటర్స్ సెల్టోస్‌ను అంతర్జాతీయ స్థాయిలో అప్డేట్ చేసింది. కారు లోపల భాగం సహా ఫీచర్లు, ఇతర స్పెసిఫికేన్లలో భారీ మార్పలు చేసింది. ప్రస్తుతం కియా సెల్టోస్ అధిక మైలేజ్‌తో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 10.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం

మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి చెందిన భారత రాష్ట్ర సమితి లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

సినిమాల్లో హీరోగా ధోనీ: అలాంటి కథతో వస్తామంటున్న సాక్షి సింగ్ 

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్ లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన 

మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం, తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు.

'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023' ఈవెంట్; నేడు లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ఇవే

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్' బుధవారం తమ నూతన మోడల్స్‌ను విడుదల చేయనుంది.

ఇటలీలో వడగళ్ల వాన.. గాల్లోనే విమానానికి రంధ్రం పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్లు

యూరోపియన్ దేశం ఇటలీలో భారీ వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటకే దాని ముందు భాగం దెబ్బతింది.

దూసుకెళ్తున్న థ్రెడ్స్ యాప్.. రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్..!

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా మెటా తన థ్రెడ్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ యాప్ విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటిమంది పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు ఓవృద్ధుడు, అతడి కుమార్తెపై దాడి చేశాడు.అంతటితో ఆగకుండా ఓ యువతిని బలవంతంగా లేవదీసుకెళ్లాడు.

బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌

ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్-టెక్ స్టార్టప్ 'బైజూస్' ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది.

SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్ 

సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు.

2014ఎన్నికల ప్రచారం కేసులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట 

మెగాస్టార్ చిరంజీవికి గుంటూరు హైకోర్టులో ఊరట లభించింది. 9ఏళ్ల క్రితం నాటి కేసులో ఆయనకు ఉపశమనం లభించింది.

మణిపూర్‌ కిరాణా షాపులో లైంగిక వేధింపులు..సరుకులు కొంటున్న యువతిని వేధించిన జ‌వాన్‌ స‌స్పెండ్

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మహిళలపై దాష్టీకాలకు కేంద్రంగా నిలుస్తోంది. రక్షించాల్సిన పోలీసులు, ఆర్మీ భక్షిస్తోంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు, సిబ్బందిలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య అహ్మాదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన జరిగే మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది.

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం 

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి.

శుభ్‌మన్‌ గిల్‌కి పదికి నాలుగు మార్కులు.. ప్రయోగాల వల్లనేనా!

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు.

మరోసారి దిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. నోయిడాలో వరద నీటిలో తేలియాడుతున్న వాహనాలు

దేశ రాజధాని దిల్లీకి జులై నెలలో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మరోసారి హస్తినాను ఎడతెరిపి లేని వర్షాలు ముంచెత్తాయి.

'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు 

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లి మంగళవారం అక్కడ తన ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజుపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్యం: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం నుండి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే అత్తి చెట్టు ఉపయోగాలు 

అత్తి చెట్టు.. దీన్నే ఔదుంబర వృక్షం అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం అత్తి చెట్టు వేర్లు, పువ్వులు, పండ్లు చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. ప్రస్తుతం అత్తి చెట్టు ఉపయోగాలు తెలుసుకుందాం.

తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు

తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మరో కీలక ముందడుగేసింది. ఆరోగ్యశ్రీలో పథకంలో భాగంగా తొలిసారిగా పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేపట్టింది. ఈ మేరకు నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఓ రోగి ప్రాణం నిలబెట్టారు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్-కోహ్లీ

వెస్టిండీస్, టీమిండియా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 27న బార్బడోస్‌లో జరగనుంది.

రానా దగ్గుబాటి హిరణ్య కశ్యప నుండి రిలీజైన కాన్సెప్ట్ టీజర్ 

యాక్టర్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి హిరణ్యకశ్యప అనే ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని సాండియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్ వేదికగా ఈ ప్రాజెక్టును రానా దగ్గుబాటి ప్రకటించాడు.

మళ్లీ చెలరేగిన ఎల్లీస్ పెర్రీ.. ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తోంది. ఆమె నిలకడగా రాణిస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ 

మణిపూర్‌లో హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు సమర్పించాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు

ఒడిశాలో జులై 30 వరకు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.

పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి 

పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలోని ఒక మసీదు వద్ద మంగళవారం బాంబు పేలింది.

INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు

మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

నేడు హైదరాబాద్​లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ

హైదరాబాద్​లో గత కొద్ది రోజులుగా మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే జోన్ల వారీగా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

జులై 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

25 Jul 2023


Ishan Kishan: 'బజ్‌బాల్' క్రికెట్‌పై ఇషాన్ కిషన్ ఏమన్నారంటే?

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టెస్టు క్రికెట్ చరిత్రలో 74 బంతుల్లోనే వంద పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. కేవలం 24 ఓవర్లలోనే 181/2 స్కోరును భారత్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం 

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన సమస్యలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని, తాము కేవలం మధ్యవర్తిగా ఉంటామని స్పష్టం చేసింది.

అబుదాబీలో ప్రాణాంతక మెర్స్‌ వైరస్‌ కేసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ

మెర్స్‌కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)ప్రాణాంతక వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. అబుదాబీలో ఓ 28ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడ్డాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

రేప్ చేసి, చంపేస్తామని బేబీ నటికి బెదిరింపులు!

టాలీవుడ్ లో బేబీ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో విడుదలైన పది రోజులకే 70 కోట్ల మార్కుకు చేరువైంది.

Meenakshi Chaudhary: బోల్డ్ సీన్స్‌పై గుంటూరు కారం హీరోయిన్ క్లారిటీ 

టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో నటి మీనాక్షి చౌదరి బిజీగా ఉంది. ఈ మధ్యే హిట్-2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమె, స్టార్ హీరోల సరసన నటించేందుకు సిద్ధమైంది.

బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

డ్రాగన్ దేశం చైనాపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా తమ నమ్మకాన్ని కోల్పోయిందని కుండబద్దలు కొట్టారు.

Thalapathy in Jawan : షారుక్ ఖాన్ సినిమాలో దళపతి విజయ్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా జవాన్ మూవీని తమిళ దర్శకుడు అట్లీ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య పఠాన్ మూవీతో అతిపెద్ద హిట్ అందుకున్న షారుక్ ఖాన్, తన తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక

చంద్రయాన్‌-3 వ్యోమనౌక లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేసింది. నాలుగో కక్ష్యలో భూమి చుట్టు తిరిగిన వ్యోమనౌక, తాజాగా 5వ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు మంగళవారం ఇస్రో ప్రకటించింది.

మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ

మణిపూర్ హింసకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Major League Cricket: ఫ్లే ఆఫ్స్‌కు చేరిన టెక్సాస్ సూపర్ కింగ్స్

మేజర్ లీగ్ క్రికెట్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. శాన్ ఫ్రాన్సిస్కో జట్టుతో జరిగిన మ్యాచులో సూపర్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌తాద‌ళ్ ఒంట‌రిగానే పోటీ చేయనుందని ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రి, ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు.

చెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్ 

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యంత రద్దీ గల రోడ్డులో ఖరీదైన కారు మంటల్లో దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

87,000 కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి; కారణమిదే!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన ఎస్-ప్రెసో, ఈకో మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను నాశనం చేసి రివర్స్‌ గేర్‌లో పాలన నడిపిస్తున్నారని మండిపడ్డారు.

టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ! 

టెస్లా సంస్థ చరిత్రలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇండియాలో టెస్లా ఎంట్రీపై అంచనాలు ఎక్కువయ్యాయి.

Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్

ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు.

బాలయ్య సూపర్ హిట్ 'బైరవ్ ద్వీపం' 4Kలో రీ రిలిజ్ 

నందమూరి బాలకృష్ణ నటించిన ఫాంటసీ చిత్రం 'భైరవ ద్వీపం' టాలీవుడ్‌ఎవర్‌గ్రీన్ సినిమాల్లో ఒకటి.

'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిరసనలతో చట్టసభల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

రూ.2వేల నోట్ల మార్పిడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు విధించిన గడువును మరింత పొడింగించే ప్రతిపాదన తమ వద్ద లేదని ప్రకటించింది.

బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌‌లో సాత్విక్ - చిరాగ్ జోడీ అల్ టైం రికార్డు

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నారు. ఆదివారం కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో సాత్విక్, చిరాగ్ జోడి విజేతగా నిలిచింది.

'బ్రో' మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు అమెరికాలో 'టెస్లా లైట్ షో' 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో(BRO).

వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబిలే అవకాశం ఉంది. అయితే వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలను పాటిస్తే జబ్బులు దూరమవుతాయి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహారపు అలవాట్ల గురించి మనం తెలుసుకోవాలి.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.

తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

తెలంగాణలో విద్యార్థుల బడి వేళల్లో విద్యాశాఖ కీలక మార్పులను నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు ఉత్తర్వులు జారీ చేసింది.

భారత్‌తో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ

టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ జట్టు ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి టీమిండియా, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

IRCTC సర్వర్ డౌన్; రైలు టిక్కెట్ బుకింగ్‌లు నిలిపివేత

భారతీయ రైల్వే యొక్క ఈ-టికెటింగ్ విభాగం ఐఆర్‍సీటీసీ(IRCTC) సేవల్లో అంతరాయం ఏర్పడింది.

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టి.. రెడ్ అలెర్ట్ జారీ

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు

హైదరాబాద్ మహానగరంలోని మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు ఎదురెదురుగా వచ్చాయి. గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు.

టీమిండియా భారీ షాక్.. కెప్టెన్ దూరం

భారత మహిళల క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగలనుంది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. దీంతో ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి.

రష్యా ఉక్రెయిన్ మధ్య అలజడులు.. కీవ్‌పై రష్యా వైమానిక దాడి 

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ప్రాంతంపై రష్యా మరోసారి వైమానిక దాడికి దిగింది. ఆరోసారి ఉక్రెయిన్ మిలటరీ విభాగంపై రష్యా వైమానిక దాడులకు పూనుకుంది.

మధ్యప్రదేశ్‌: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి అధికారి వింత ప్రవర్తన ఆందోళన కలిగించింది.

మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన 

మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాయి.

IND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్విన్ పార్కర్ ఓవల్లో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు

కర్తార్ పూర్ కారిడార్ యాత్ర మంగళవారం పునఃప్రారంభమైంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు 

జాతి ఘర్షణలతో అట్టుకుతున్న మణిపూర్‌కు మయన్మార్ నుంచి అక్రమ వలసలు ఆగడం లేదు.

ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం

బాంబే,ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు.ఈ మేరకు జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ లకు పదోన్నతి లభించింది.

జులై 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.