31 Jul 2023

Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు

ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు చెందిన 6 కోట్ల విలువైల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జప్తు చేసింది.

ప్రేరణ: కలల్ని సాధించుకోకుండా రిగ్రెట్ ఫీలవుతూ కూర్చుంటున్నావంటే నీకు వయసైపోయిందని అర్థం 

వయసు ఉన్నప్పుడే ఏం చేసినా బాగుంటుంది. వయసైపోయాక, అయ్యో ఆ సమయంలో నేనా పని చేసుంటే ఇప్పుడు నా జీవితం ఇలా ఉండకపోయేది కదా అని ఆలోచిస్తే ప్రయోజనం ఏమీ లేదు.

మరోసారి హైదరాబాద్‌ మహానగరంలో దంచికొట్టిన వర్షం.. రేపు ఉదయం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వాన

హైదరాబాద్‌ మహానగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం సాయంత్రం సిటీలోని చాలా ప్రాంతాల్లో వాన పడింది. గత 10 రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలతో అల్లాడిస్తున్న వరుణుడు, తాజాగా భాగ్యనగరంపై మరోసారి వాన కురిపించాడు.

PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుణేకు వెళ్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుణేలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రక్షాళన.. భారంగా మారిన ఆటగాళ్లపై వేటుకు సర్వం సిద్ధం

గత కొన్ని సీజన్ల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు మరీ తీసికట్టుగా ఉంటోంది.ఈ మేరకు ప్రేక్షకులతో పాటు అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేస్తోంది.

వర్షాకాలంలో ఫంగల్ సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ప్రస్తుతం ఫంగల్ సైనసైటిస్ గురించి తెలుసుకుందాం.

Supreme Court: 'ఆ 14రోజులు పోలీసులు ఏం చేశారు'? మణిపూర్‌పై సమగ్ర నివేదిక కోరిన సుప్రీంకోర్టు

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కోహ్లి చూస్తుండగానే చాహ‌ల్‌ను వంగోపెట్టి బాదిన రోహిత్ శర్మ 

వెస్టిండీస్-భారత్ రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డ‌గౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ, చాహ‌ల్‌ను స‌ర‌దాగా కొట్టాడు.

గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్ 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వరుణ్ తేజ్ వస్తున్నాడు. ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి నీ జతై సాగింది పాదమే అనే పాట రిలీజైంది.

రూ.20 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ట్రక్కు మాయం.. ఆందోళనలో వ్యాపారులు

కర్ణాటకలో మరోసారి భారీ స్థాయిలో టామాటా దోపిడీ జరిగింది. ఈ మేరకు కోలార్ APMC యార్డ్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు రూ.20 లక్షల విలువైన టమాటాలతో బయల్దేరిన లారీ మాయమైపోయింది. ఈ క్రమంలోనే లారీ యజమాన్యం కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుండెకు ఆరోగ్యాన్ని అందించడం నుండి జీర్ణశక్తిని పెంచడం వరకు ఎడమ వైపు పడుకుంటే కలిగే ప్రయోజనాలు 

పడుకునే పొజిషన్ సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని మీకు తెలుసా? ఎడమ వైపు పడుకుంటే ఆరోగ్యానికి మంచిదని మీరు వినే ఉంటారు. అయితే అసలు ఎలా మంచిదో మనం ఇక్కడ తెలుసుకుందాం.

TREIRB: రేపటి నుంచి గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు; బూట్లతో వస్తే నో ఎంట్రీ

తెలంగాణలోని గురుకులాల్లో పోస్టుల భర్తీకి మంగళవారం(ఆగస్టు1) నుంచి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) రాత పరీక్షలు నిర్వహిస్తోంది.

టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

టీమిండియా ఆటగాళ్లపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు స్టార్ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే వారి నిబద్ధతను ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ నిలదీశారు.

బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ 

ఇప్పటివరకు అపజయమన్న మాటెరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వరుసగా రెండు విజయాలు అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు 

చైనా దేశంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ఓ ఆకాశహర్మ్యంలోని టాప్ ఫ్లోర్ కు చేరుకున్న ఓ సాహసికుడి యాత్ర దుస్సాహసంగా మారింది. ప్రమాదవశాత్తు అక్కడ్నుంచి కిందపడి చనిపోయిన ఘటన హంకాంగ్‌లో జరిగింది.

మణిపూర్ హింసకు 'కుకీ'లే కారణమని దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ 

మణిపూర్ హింసాకాండకు కుకీ చొరబాటుదారులు మాత్రమే బాధ్యులని పేర్కొన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి 

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నుండి జవాన్ పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి రిలీజైన ప్రివ్యూ వీడియోకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ 

భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్‌కు చెందిన 1.4 బిలియన్ డాలర్ల వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. అంటే మొత్తం రూ.11.5వేల కోట్లకు తన తన వాటను వాల్‌మార్ట్‌కు టైగర్ గ్లోబల్‌ విక్రయించింది.

Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్‌ సంచలన కామెంట్స్ 

జ్ఞానవాపి మసీదు సర్వేపై ఉత్తర్‌ప్రేదశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

ఈ వారం బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల సందడి ఎక్కువగా ఉండనుంది. ఏయే సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయడానికి వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ 

దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

కోటబొమ్మాళి PS: శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మళయాల బ్లాక్ బస్టర్ 

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మళయాలం నుండి తెలుగులోకి ఒక సినిమా రీమేక్ అవుతోంది. మళయాలంలో నయట్టు అనే పేరుతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం, ఇప్పుడు తెలుగులో కోట బొమ్మాళి PS అనే టైటిల్ తో రూపొందుతోంది.

ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్

భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి అలాంటి బ్యాంక్ సారథి అంటే అందరి కళ్లు అతని జీతం మీదే ఉంటుంది. అయితే తనకు లభించిన వేతనం ఎంతో ఇటీవలే బహిర్గతం చేశారు మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్.

వన్డేల్లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ గోవిందా

భారత జట్టు యువ ఓపెనర్, స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తొలి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ నమోదు చేశాడు.

మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌    

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో నికోల‌స్ పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. బ్యాటుతో వీర బాదుడు బాదాడు. కేవ‌లం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.అంతటితో ఆగకుండా 55 బంతుల్లోనే 137 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును ఊచకొత కోశాడు.

శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం శ్రీనగర్‌ నుంచి బారాముల్లా వెళ్లే జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.

అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక 

అమెరికాలో కరోనా మరోసారి కలవరపెడుతోంది. కరోనాతో యూఎస్‌లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది.

ఆర్జీవీ బంపర్ ఆఫర్: రైటర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఛాన్స్; ఇలా అప్లై చేసుకోండి 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిజర్వ్ బెంచ్‌లో కూర్చున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయోగం విఫలమైంది.

యజ్డీ రోడ్‌స్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్

భారత ఆటో మార్కెట్లో Yezdi MY-2023, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ గట్టిగా పోటీపడుతున్నాయి. రోడ్‌స్టర్ మోడల్‌లో కొత్తగా క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

కండ్ల కలక ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ప్రస్తుతం కండ్ల కలక ఎక్కువ మందిలో కనిపిస్తోంది. వర్షాలు పడుతున్న సమయంలో కండ్ల కలక సోకడం సాధారణ విషయమే. కండ్ల కలక గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం 

పాకిస్థాన్‍‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో ఇస్లామిస్ట్ పార్టీ జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఎఫ్ (జేయూఐ-ఎఫ్) నిర్వహించిన రాజకీయ సభలో ఆత్మాహుతి దాడి జరిగింది.

చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా 

రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలుసు. జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.

విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో విధులు నిర్వహస్తున్న ఓ వాలంటీర్ బంగారు గొలుసు కోసం యజమాని తల్లిని హత్య చేశాడు.

మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత

హైదరాబాద్‌ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, మోజామ్ జహ్ బహదూర్ (1907-1987) ఏకైక కుమారుడు షహమత్ జహ్ బహదూర్ (70) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటున్న విశ్వక్ సేన్ 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలైంది.

రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు

రానున్న ఐదు రోజుల్లో తూర్పు, ఈశాన్యం, తూర్పు మధ్య భారతదేశంలో కుంభవృష్టి కురవనుంది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి.

ట్విట్టర్ టు ఎక్స్, ట్వీట్ టు పోస్ట్ మార్పులపై యూజర్ల కంగారు: ఇలా ఎందుకంటూ ప్రశ్నలు 

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్లో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఇప్పుడైతే ఏకంగా ట్విట్టర్ పేరునే మార్చేసారు. X అనే పేరును ఎలాన్ మస్క్ ప్రకటించాడు.

Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ

ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

జులై 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.

అమెజాన్ ప్రైమ్: సుడల్ 2 సీజన్ పై క్లారిటీ; బలమైన కథను చెప్పేందుకు రెడీ 

అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సుడల్ సీజన్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో కథిర్, ఐశ్వర్యా రాజేష్, పార్తిబన్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.

నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఈ మేరకు నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్‌లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

30 Jul 2023

Elon Musk : ట్విట్‌లతో 'X.COM'లో డబ్బులు సంపాదించడానికి నిబంధనలు ఇవే

ట్విట్టర్ (x.com) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు గుడ్ న్యూస్ ను అందించాడు. ట్విట్ లతో డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించాడు. దీని కోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్ ను డెవలప్ చేశారు.

2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి

దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్‌పై ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నివేదికను విడుదల చేసింది.

భార్య పడుకున్నాక మరదలితో పార్టీ.. శిల్పా శెట్టి భర్త ఆసక్తికర కామెంట్స్

రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన సహస వీరుడు, సాగర కన్య సినిమాతో శిల్పాశెట్టి టాలీవుడ్ అరంగ్రేటం చేసింది.

Samantha: ప్రేమపై సమంత పాజిటివ్ పోస్ట్, మళ్లీ లవ్‌లో పడిందా?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె వ్యక్తిగత విషయాలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

American Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్‌లు

వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ కనిపిస్తోంది.

WI vs IND: రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. వివరణ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్

టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే శనివారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది.

Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ గట్టిగానే పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు దంచికొట్టడంతో ఆతిథ్య జట్టు 395 పరుగులకు ఆలౌటైంది.

విమానంలో బాలికపై లైంగిక వేధింపులు.. ఎయిర్ లైన్స్‌పై రూ.16 కోట్లకు దావా

విమానంలో మద్యం మత్తులో బాలికతో పాటు అమె తల్లి పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మద్యం తాగిన వ్యక్తి, పక్క సీట్లో ఉన్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

యువరాజ్ ఆరు సిక్సర్లు‌పై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్

టీ20 ప్రపంచ కప్ 2007లో టీమిండియా బ్యాటర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఇన్నింగ్స్‌ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతుది.

Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం

తెలంగాణలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(ఐఎంసీటీ) సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.

Top 5 Cars: ఆగస్టులో లాంచ్‌కు సిద్ధమవుతున్న టాప్ 5 కార్లు ఇవే!

ఆగస్టు నెలలో అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్స్‌లో కార్లు లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. జులై నెలలో కూడా కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వెహికల్స్ ఆటోమొబైల్ మార్కెట్‌లో సందడి చేశాయి.

Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు

ప్రతిపక్ష కూటమి 'ఇండియా-INDIA'కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటన కోసం శనివారం మణిపూర్‌కు వెళ్లింది.

Joint Pains: వానాకాలంలో కీళ్లు నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

ఈరోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు లేస్తే కూర్చోలేు, కూర్చుంటే లేవలేరు. వర్షాకాలం ఈ నొప్పుల తీవ్రత మరింత పెరుగుతుంది.

Anju Nasrullah love story: ముస్లింగా మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు 

ఫేస్‌ బుక్ ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌‌కు వెళ్లిన భారత్‌కు చెందిన అంజు అక్కడే అతన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ  

భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో కియారా అద్వానీ తెలుగు ప్రేక్షులను అలరించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగస్తున్న ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తోంది.

Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్

ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెన్ సిరిస్‌లో 5వ టెస్టు మ్యాచ్ తనకు చివరిదని బ్రాడ్ వెల్లడించాడు.

Hyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!  

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపు తప్పిన కారు.. హుస్సేన్ సాగర్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.

Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఓ భారత ఆర్మీ జవాను కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం సాయంత్రం నుంచి జవాన్ కనిపించకుండా పోయినట్లు బంధువులు తెలిపారు.

ఆ సినిమా తీసినందుకు కరణ్‌కు సిగ్గుండాలి : నటి కంగనా రనౌత్

కరణ్ జోహర్ తెరకెక్కించిన 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని' చిత్రంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య 

కేరళలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన వలస కార్మికుడి 5ఏళ్ల కుతురిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతుకోసం చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

WI vs IND: రెండో వన్డేలో భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేల్లో టీమిండియాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం అయింది.

PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం 

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

జులై 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.