LOADING...

24 Jul 2023


Deodhar Trophy 2023: చెలరేగిన ప్రియాంక్ పంచల్.. వెస్ట్ జోన్ విజయం

దేవదర్ ట్రోఫీ 2023లో భాగంగా నార్త్ ఈస్ట్ పై వెస్ట్ జోన్ గెలుపొందింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్ 99* పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

పీరియడ్స్ పరిశుభ్రత జాతీయ విధానంలో జాప్యంపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక 

పాఠశాల బాలికలకు పీరియడ్స్ పరిశుభ్రతపై జాతీయ విధానాన్ని రూపొందించడంపై రాష్ట్రాలు తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కెనడాలో ఘోరం.. బైక్ కోసం భారత విద్యార్థిని హత్య చేసిన దుండగులు

కెనడాలో భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు ఒంటారియో ప్రావిన్స్ లో ఈ ఘోరం చోటు చేసుకుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం

ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

వచ్చే ఏడాది ప్రతినిధి 2 రిలీజ్.. ప్రశ్నించడానికి మళ్లీ వస్తున్న నారా రోహిత్

వరుస పరాజాయాలతో హీరో నారా రోహిత్ ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. చాలా రోజులగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నాడు.

SL vs Pak: అరుదైన మైలురాయిని చేరుకున్న ధనంజయ డి సిల్వా

శ్రీలంక బ్యాటర్ ధనంజయ డి సిల్వా అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.

ఏపీలో హాట్ పాలిటిక్స్.. గన్నవరం బరిలోనే నిలబడతా : యార్లగడ్డ వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గన్నవరం నుంచే బరిలోకి దిగుతానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తేల్చి చెప్పారు.

'స్పేస్‌ఎక్స్' ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంతో భూమి అయానోస్పియర్‌కు రంధ్రం 

ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఇటీవల ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం ద్వారా అయానోస్పియర్‌కు తాత్కాలిక రంధ్రం ఏర్పడినట్లు శాస్ట్రవేత్తలు చెప్పారు.

తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ బీజేపీకి మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద పార్టీ తలబెట్టిన ధర్నాకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రేపే 'BRO' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అధికారిక ప్రకటన విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది.

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ 

తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమయ్యారు.

రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాటయ్యేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..!

ఈవీ వాహనాల విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను రైడర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఓలా సంస్థ నుంచి ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత 

భారత స్టాక్ మార్కెట్‌లు సోమవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 299.48 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 72.65 పాయింట్లు క్షీణించింది.

రోహిత్ సరసన సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ సాధించలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 26న సీఎం పర్యటించనున్నారు.

ISRO: జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 30న మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. డీఎస్-ఎస్ఏఆర్(DS-SAR) అనే సింగపూర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ-సీ56 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్‌ ద్వారా ఆరు పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపనున్నారు.

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ.. వర్షాకాల సమావేశాల నుంచి ఎంపీ సంజ‌య్ సింగ్‌ స‌స్పెండ్

పార్లమెంట్ వర్షాకాల స‌మావేశాలు వేడెక్కుతున్నాయి. మణిపూర్ అంశంపై విపక్షాల రచ్చ చేస్తున్నాయి. మరోవైపు అధికార పక్షం ఆయా సభ్యులను కట్టడికి చర్యలు తీసుకుంటోంది.

మొదటి ఇండియన్ యాక్టర్‌గా ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఫాలోయింగ్ తగ్గేదేలే

స్టైల్, మేకోవర్, నటనతో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో బన్నీ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఖాతాల్లో ఉండే సొమ్ముపై వడ్డీ రేటు ఖారారైంది. ఆర్థిక సంవత్సరం(2022-23)కి సంబంధించి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును కేంద్రం 8.15 శాతంగా నిర్ణయించింది.

Twitter Logo Change: ట్విట్టర్ లోగోకు రీబ్రాండ్; పక్షి స్థానంలో 'X' చేర్చిన మస్క్ 

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లోగోను మార్చేశారు. పక్షి స్థానంలో 'X' అక్షరాన్ని చేసి లోగోను విడుదల చేశారు.

నవ్వు బీపీని కంట్రోల్ చేయడంతో పాటు గుండెను పదిలంగా కాపాడుతుంది

ప్రశాంతమైన చిరునవ్వు వల్ల మనం ఎన్నో రకాల లాభాలని పొందవచ్చు. మనం ఆనందంగా నవ్వుతూ ఉంటే మన హర్మోన్లులో కూడా మార్పు వస్తుంది. ఈ కారణంగా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.

NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు

రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, మణిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.

Samantha:ప్రకృతి ఒడిలో సమంత.. క్యూట్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాను షూటింగ్ ను సామ్ పూర్తి చేసింది.

మద్యం తాగి కారు నడిపిన దేశ మహిళా మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు 

న్యూజిలాండ్​ దేశంలో ఓ మహిళా మంత్రి మద్యం తాగారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకురాలయ్యారు. అనంతరం న్యాయశాఖ మంత్రిగా పదవి కోల్పోయారు.

ప్రధాని మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. హింసకు పోలీసులూ కారణమేనట 

మణిపూర్‌లో చెలరేగుతున్న హింస నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ

మహారాష్ట్రలోని పూణే నగరంలో దారుణం జరిగింది. 57 ఏళ్ల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భరత్ గైక్వాడ్ తన భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

SUV Cars: తక్కువ ధరకే లభించే పనోరమిక్ సన్‌రూఫ్‌ కార్లు ఇవే!

తక్కువ బడ్జెట్‌లో పనోరమిక్ సనరూప్ కార్లు కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీ కోసమే. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు పలు రకాల మోడల్స్ ను చౌకైన ధరలకే అందుబాటులో ఉంచుతున్నాయి. మరి అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం.

మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు

మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇద్దరు మహిళలపై జరిగిన నగ్న ఊరేగింపు, లైంగిక వేధింపులు, హత్యాచార ఘటనలను క్రూరమైన చర్యగా అభివర్ణించింది.

Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే

జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.

బ్రో తో పాటు ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే.. డోన్ట్ మిస్

గత మూడు వారాలుగా థియేటర్లలో చిన్న సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన బేబీ సినిమా సూపర్ హిట్ టాక్ తో టాలీవుడ్‌లో రికార్డులను సృష్టిస్తోంది.

తెలంగాణ: ఆర్టీసీ నుంటి మెట్రో వరకు, క్యాబ్ నుంచి ఆటో వరకు అన్నింటికీ ఒక్కటే కార్డు

తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్నమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ఏ వాహనంలో ప్రయాణం చేసినా ఇకపై అన్నింటికి కలిపి ఒకే కార్డును వినియోగించుకునే వెసులుబాటును కల్పించేందుకు సమాయత్తమవుతోంది.

Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున

తెలుగు 'బిగ్ బాస్ 7' ఆగస్టులో ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఆసక్తికర అప్టేట్ ఇచ్చారు.

భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ చిట్కాలను పాటించండి

సమాజంలో ఈ మధ్య కాలంలో భాగస్వాముల మధ్య మనస్పర్థల కారణంగా కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి.

సముద్రంలో మునిగిన ఇండోనేషియా నౌక.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు

ఇండోనేషియాలో వేలాది ద్వీపాలు ఉన్నాయి. కొన్నిసార్లు భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేక, మరికొన్ని సార్లు నౌకలో సాంకేతిక కారణాల రీత్యా ఆ దేశ జలాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.

చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం 

చైనాలోని ఓ స్కూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని కికిహార్ నగరంలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయింది.

సాంకేతిక లోపంతో కుప్పకూలిన సుడాన్ విమానం.. నలుగురు సైనికులు సహా 9 మంది దుర్మరణం

సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.సాంకేతిక లోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు.

WI vs IND: విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు టెస్టుల్లో వరుణుడు కొన్నిసార్లు అటకం కలిగించినా టీమిండియా విజయానికి అత్యంత చేరువైంది.

Gandeevadhari Arjuna: 'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న యాక్షన్ మూవీ 'గాండీవదారి అర్జున'. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!

అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ తన ఫేస్‌ బుక్ ప్రియుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు వెళ్లింది. ఈ ఘటన రెండు దేశాల్లో సంచనలంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు జోరుగా వానలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు కుంభవృష్టి కురవనుంది.ఈ మేరకు బుధవారం నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

చితకబాదిన ఇషాన్ కిషన్.. ధోని రికార్డు బద్దలు

టీమిండియా కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో తన మొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం 

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) సముదాయంలో సోమవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం సర్వేను ప్రారంభించింది.

నాలుగు శాఖల్లో సర్దుబాటు కానున్న వీఆర్ఏలు.. నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం 

తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు వీఆర్ఏల క్రమబద్ధీకరణపై ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం సమీక్షించారు.

జులై 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

23 Jul 2023


Maserati Ghibli 334 కారు ప్రత్యేక స్పెషల్ ఫీఛర్లు ఇవే 

ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మసేరాటి' కంపెనీ నుంచి గిబ్లి 334 పేరుతో కొత్త మోడల్ విడుదలైంది. గ్రీన్ ఎనర్జీకి అనుకూలంగా తయారు చేసిన ఈ కారు, ప్రపంచవ్యాప్తంగా కేవలం 103యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ: బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష సాయం: సీఎం కేసీఆర్ వెల్లడి 

తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు చేసేవారికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు నడిపే బీసీలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ బైజూస్ ట్వీట్ పై బొత్స కామెంట్స్: ట్యూషన్ చెప్తానంటున్న మంత్రి 

బైజూస్‌తో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే.

Manipur Violence: మిజోరాం నుంచి మణిపూర్‌కు మైతీ ప్రజలు: ప్రత్యేక విమానాల ఏర్పాటు

మాజీ మిలిటెంట్ల సంస్థ Peace Accord MNF Returnees' Association (PAMRA) హెచ్చరిక నేపథ్యంలో మైతీ తెగకు చెందిన వారు మిజోరాం నుంచి మణిపూర్‌కు తరలివెళ్తున్నారు.

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్ 

బిహార్‌లోని నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం 40 అడుగుల బోర్‌వెల్‌లో పడిపోయిన 3 ఏళ్ల బాలుడిని ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు.

West Bengal: మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసిన కేసులో ఏడుగురి అరెస్టు 

జూలై 19న పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని బమంగోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి, చిత్రహింసలకు గురిచేసిన వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి 

అభిమాన హీరోల పుట్టినరోజు నాడు ఫ్లెక్సీలు కట్టే సాంప్రదాయం గత కొన్నేళ్ళుగా బాగా పుంజుకుంది.

ఇండియన్ 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం 220కోట్లు? 

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Korean Open 2023: పురుషుల డబుల్స్‌లో అదరగొట్టిన సాత్విక్-చిరాగ్ జోడీ: కొరియా ఓపెన్ టైటిల్ కైవసం 

పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం 

బెంగళూరులో యువతి పట్ల ఓ రాపిడో డ్రైవర్‌ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఆ డ్రైవర్ హస్త ప్రయోగం చేసినట్లు, అలాగే తనను డ్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించనట్లు అతిర అనే యువతి ఆరోపించారు.

వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్

గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ప్రశ్నలు వేసారు.

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బిహార్‌లోని నలందలో పొలంలో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు  

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మధ్యప్రదేశ్‌లో అమానుషం: దళితుడికి మలం పూసిన వైనం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఛతార్ పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో దళిత కార్మికుడి ముఖం, ఇతర శరీర భాగాలకు మలాన్ని పూసిన సంఘటన బయటకు వచ్చింది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

బిగ్ బాస్ షోలోకి డబ్బులిచ్చి వెళ్తారు: సంచలన కామెంట్స్ చేసిన సరయు 

తెలుగు టెలివిజన్‌లో బిగ్ బాస్ రియాల్టీ షో పాపులారిటీ అంతా ఇంతా కాదు. షో మొదలైనప్పటి నుండి ముగిసేదాకా టీఆర్పీ రేటింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి.

ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.

Mexico: బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి

ఉత్తర మెక్సికో సరిహద్దు నగరమైన శాన్ లూయిస్ రియో ​​కొలరాడోలోని బార్‌కి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 11మంది మరణించారు.

కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి

ట్రావెలింగ్ చేయాలన్న ఇష్టంతో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆ ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడం మర్చిపోకండి.

Happy birthday Suriya: సూర్య నటించిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

తమిళ స్టార్ హీరో సూర్య ఈరోజు(జులై 23) 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. యాక్టర్ గా ఎన్నో విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు సూర్య.

Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన 

బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ తన రాజకీయ జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

Ind vs Wi 2nd Test: పరుగులు చేయకుండా భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన విండీస్ బ్యాటర్లు 

ట్రినిడాడ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్, ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Manipur violence: మణిపూర్‌లో వెలుగుచూస్తున్న దారుణాలు; స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం

జాతి ఘర్షణలతో మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

జులై 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జులై 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.