LOADING...

28 Jul 2023


బైజూస్‌ కంపెనీ లేఆఫ్.. బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యోగి

ప్రముఖ ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థపై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మరోసారి బైజూస్‌ వార్తలకెక్కింది.

ప్రేరణ: గతంలో ఎదురైన ఇబ్బందులను తలచుకుంటూ కూర్చోవడం కన్నా వదిలేయడమే బెటర్ 

మనిషి జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రతీసారీ మనం చేస్తున్న ప్రయాణం సాఫీగా జరగకపోవచ్చు. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి.

ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచులకు ఈ-టికెట్ సౌకర్యం లేదు

భారత్‌లో జరగనున్న వరల్డ్ కప్ 2023 మ్యాచుల్లో టికెట్ల విషయంపై ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొంది. ఈ వ్యవహరంపై తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా స్ఫష్టతను ఇచ్చారు.

నాలుగు సంవత్సరాల పాప ఎత్తుకు సమానంగా ఉన్న పిల్లి గురించి మీకు తెలుసా? 

రష్యాకు చెందిన యులియా మినినా, కెఫిర్ అనే పిల్లిని పెంచుకుంటుంది. ఆ పిల్లి పొడవు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే.

మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ

బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అధికార దాహంతో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్ కు ఇప్పటికే 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి.

బ్రో: తండ్రి సినిమా చూడడానికి వచ్చిన అకిరా నందన్; వీడియో వైరల్ 

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉత్సాహాన్ని అందిస్తూ బ్రో సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. బ్రో సినిమాకు టిక్కెట్లు బుకింగ్స్ చేసుకున్న వాళ్ళందరూ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు భారీ జరిమానా.. రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం 

ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు సంస్థలో వ్యవస్థీకృత లోపాలను గుర్తించినట్లు సివిల్‌ ఏవియేషన్‌ ప్రకటించింది.

జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

భారత షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో లక్ష్యసేన్ సెమీస్‌కు అర్హత సాధించాడు.

సీఎం సిద్ధరామయ్య కాలనీ వాసులకు పార్కింగ్ సమస్యలు.. కాన్వాయికి అడ్డం తిరిగిన సామాన్యుడు

కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో సీఎం నివాసానికి ఎదురుగా నరోత్తమ్‌ అనే వృద్ధుడు నివసిస్తున్నారు.

Assembly sessions : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగశౌర్య రీసెంట్ మూవీ రంగబలి: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

నాగశౌర్య, యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన రంగబలి సినిమా, జులై 7న థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది.

అదిరే ఫీచర్లతో హోండా నుంచి కొత్త బైక్.. బెస్ట్ ఫీచర్లు ఇవే!

జపాన్‌కు చెందిన హోండా కంపెనీ ఇండియాలో సరికొత్త బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్‭ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా

కర్ణాటక రాజధాని బెంగళూరులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహానగర పరిధిలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఈ మేరకు కన్నడ నాట గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ విమానం ఎక్కలేకపోయారు. ఫలితంగా ఫ్లైట్ బయల్దేరి వెళ్లిపోయింది.

లక్కీ భాస్కర్ :సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగు సినిమా వచ్చేస్తోంది 

మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు వారికి పరిచయమే. ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ దగ్గరయ్యాడు.

మహాభారతంలో లవ్ జీహాద్ ఉందంటూ ఘాటు విమర్శలు.. మండిపడ్డ హిమంత బిశ్వ శర్మ

లవ్ జీహాద్ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహరంపై అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరాహ్ స్పందించాడు. మహాభారతంలో లవ్ జీహాద్ జరిగిదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.

వీడియో: ఎన్టీఆర్ పై జపాన్ మంత్రి కామెంట్స్ వైరల్ 

హీరో జూనియర్ ఎన్టీఆర్ పై జపాన్ దేశ ప్రజలు ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తుంటారు. ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తూ యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తుంటారు.

హైదరాబాద్‌-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ రూట్లో రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్ఆర్టీసీ(TSRTC) రద్దు చేసింది.

బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి 

చిన్న సినిమాగా విడుదలైన బేబి ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా, ఇప్పటివరకు 71కోట్ల వసూళ్ళను సాధించింది.

ఇండిగో విమానంలో మహిళపై లైగింక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్టు

ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో లైంగిక వేధింపుల పాల్పడిన ఓ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల మహిళా డాక్టర్ పై ఫ్రొపెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.

బ్రో సినిమా రివ్యూ: మామా అల్లుళ్ళకు హిట్టు దొరికినట్టేనా? 

నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం తదితరులు

కీలక ప్రకటన చేసిన చైనా.. 2022 G-20 డిన్నర్‌లో మోదీ, జిన్‌పింగ్ ఏం మాట్లాడారో తెలుసా? 

గత ఏడాది 2022లో జరిగిన G-20 దేశాల డిన్నర్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

పన్నుల ఎగవేత విషయంలో.. హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

చైనాకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడు చేస్తున్నారు.

లోక్‌స‌భలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గ‌నులు, ఖ‌నిజాల స‌వ‌ర‌ణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను లోక్‌స‌భ ఆమోదించింది. ద నేష‌న‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీ క‌మీష‌న్ బిల్లు 2023, ద నేష‌న‌ల్ డెంట‌ల్ క‌మిష‌న్ బిల్లు స‌భ‌లో పాసైంది.

మరోసారి విషం కక్కిన పాక్.. మాదకదవ్య్రాల సరఫరాలపై పాక్ సంచనల విషయాలు

భారత్ పై దయాది పాకిస్థాన్ మరోసారి విషం కక్కింది. పాక్ ఇండియాలోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, మదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిందే.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు? 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు

మున్సిపాలిటీలో ఓ సంస్థ తరుపున పనిచేసే మహిళలకు జాక్ పాట్ తగిలింది. రూ.250 పెట్టి లాటరీ టికెట్టు కొన్న 11 మంది మహిళలకు రూ.10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది.

బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం

బ్రిక్స్ విస్తరణపై దూకుడు మీదున్న డ్రాగన్ చైనాకు భారత్, బ్రెజిల్ సంయుక్తంగా కళ్లెం వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.

Friendship Day: భారత ఇతిహాసాల్లో చెప్పుకోదగిన గొప్ప స్నేహాలు 

స్నేహ బంధం రక్తసంబంధం కన్నా గొప్పది. అన్నా, తమ్ముడు చెల్లెలు, అక్కలతో పంచుకోని విషయాలు కూడా స్నేహితులతో చెప్పుకుంటారు.

వన్డేల్లో చరిత్ర సృష్టించిన కుల్దీప్-జడేజా.. 49ఏళ్లలో ఇదే తొలిసారి

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డును నమోదు చేశారు.

స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు

ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడ్డ ఆ తల్లిదండ్రులకు అమ్ముకునేందుకు ఏం దొరక్క చివరకు కన్నబిడ్డనే అమ్ముకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది.

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్: స్పందించిన బాహుబలి స్టార్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్లో ఒక వీడియో దర్శనమిచ్చింది.

సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎట్టిఫాక్‌లో చేరిన జోర్డాన్ హెండర్సన్

ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎటిఫాక్‌లో చేరాడు. 2011 జూన్‌లో అతను లివర్ పూల్ జట్టులోకి వచ్చాడు.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఠాకూర్ తో ప్రమాణం చేయించారు.

Friendship Day: మీ స్నేహితులతో కలిసి తప్పకుండా పర్యటించాల్సిన ప్రదేశాలు తెలుసుకోండి 

ఫ్రెండ్ షిప్ డే వచ్చేస్తోంది కాబట్టి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయండి. స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో విహరించడం వల్ల ఒత్తిడి దూరమై మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 vs హార్లి డేవిడ్‌సన్ నైట్ స్టర్ 440.. ఏదీ బెస్ట్..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కు ఇండియాలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో అమ్మకాల పరంగా 200-500cc బైకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

దద్దరిల్లిన సిరియా.. బాంబు పేలుడుతో ఆరుగురు దుర్మరణం, 20 మందికిపైగా గాయాలు

సిరియాలో బాంబుల మోతతో రాజధాని డమాస్కస్‌ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మహమ్మద్ ప్రవక్త మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె సయీదా జీనాబ్ సమాధి నుంచి కేవలం 600 మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. భద్రతా భవనం సమీపంలోనే ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. తాజాగా పాంగిన్ ఉత్తర దిశలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.

కెప్టెన్ మిల్లర్ టీజర్: డైలాగ్ లేకుండా యాక్షన్ సీన్లతో నింపేసారు 

తమిళ నటుడు ధనుష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ను ఈరోజు రిలీజ్ చేసారు.

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన

భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో ఓ 19 ఏళ్ల అవివాహిత నావికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ

మణిపూర్‌ అమానుష కేసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారడంపై విచారణ నిమిత్తం సదరు కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రహోం శాఖ వివరించింది.

IND Vs WI: హాఫ్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియానే విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా, ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో బ్రో సినిమా చూసినవాళ్ళు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

జులై 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

Happy Birthday Dhanush: తెలుగులో అనువాదమైన ధనుష్ చిత్రాల్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలు 

తమిళ నటుడైన ధనుష్ తెలుగు వారికి పరిచయమే. తెలుగులో ధనుష్ కి మంచి మార్కెట్ ఉందని ఇటీవల డైరెక్టుగా తెలుగులో రిలీజైన సార్ సినిమాతో అందరికీ అర్థమైంది.

27 Jul 2023


హైదరాబాద్‌కు భీమ్‌ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ ఆజాద్‌; కల్వకుంట్ల కవితతో భేటీ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో భీమ్‌ ఆర్మీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ కలిశారు.

కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లోని సికార్‌, రాజ్ కోట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

నేడే ఓటీటీలోకి 'సామజవరగమన' సినిమా.. ఎన్ని గంటలకు వస్తుందంటే!

శ్రీ విష్ణు, రెబా మోనికా జంటగా నటించిన సామజవరగమన ఈ మధ్య థియోటర్లలో కనెక్షన్ల వర్షం కురిపించింది.

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో గ్రూప్‌ 'ఎ' లో చోటు దక్కించుకున్న భారత్

ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్ ఫుట్‌ బాల్ డ్రా ను గురువారం తీశారు.

కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు.

ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15వరకు పొడిగించాలన్న కేంద్రం అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

సిక్స్ ప్యాక్ లుక్‌లో వావ్ అనిపిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఇన్‌స్టా పిక్ వైరల్

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కొత్త లుక్ తో అందరిని అశ్చర్యపరుస్తున్నాడు.

కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో గోవాకు తరలింపు 

కర్ణాటక తీరం నుంచి కీలక శాస్త్రవేత్తలతో బయలుదేరిన ఓ నౌక సాంకేతిక సమస్యలతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయింది.

జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు 

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 3న కోర్టు తీర్పును వెలువరించనుంది.

పనిచేసే ప్రదేశంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండడానికి కావాల్సిన టిప్స్ 

వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మీరు పనిచేసే ప్రదేశంలో కూడా నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

అత్యంత వేగంగా పర్వాతాలను ఎక్కి.. వరల్డ్ రికార్డును స‌ృష్టించిన మహిళలు

ఓ నార్వే మహిళ, నేపాలీ సేర్పా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా 8వేల మీటర్లుపైగా ఉన్న 14 పర్వతాలను ఎక్కి చరిత్రను సృష్టించారు.

సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష

సింగపూర్‌లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరికి ఉరిశిక్ష పడినట్లు ఆ దేశ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.

తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

భోళాశంకర్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ మేనరిజంతో చిరంజీవి మాస్ 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమా నుండి ఈరోజు ట్రైలర్ రిలీజైంది.

25వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన యమహా R1.. ప్రత్యేకతలు ఇవే! 

యమహా ఆర్ 1 బైక్ తన 25వ వార్షికోత్సవం అడుగుపెట్టింది. ప్రస్తుతం యమహా ఆర్ 1 GYTR PROను నూతనంగా ఆవిష్కరించింది.

బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్ 

భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అధికారంపై మాత్రమే ఆసక్తి ఉంటుందని విమర్శించారు. దాని కోసం మణిపూర్‭ను తగులబెడతారని మండిపడ్డారు.

బ్రో: ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అభిమానులను రిక్వెస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా, రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు.

టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు స్టార్ బౌలర్ దూరం

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. నేటి నుంచి విండీస్ తో టీమిండియా మూడు వన్డేల మ్యాచ్ ఆడనుంది.

వివాహం,శుభకార్యాల్లో ప్లే చేసే పాటలకు కాపీరైట్ వర్తించదు: కేంద్రం కీలక ప్రకటన

సినిమా పాటల కాపీరైట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఒడిశాలో జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్.. కిలో మామిడి రూ.3 లక్షలు 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇప్పుడు భారతదేశంలోనూ పండిస్తున్నారు.ఇంటర్నేషనల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండటం దీని ప్రత్యేకత.

సమంత ఒడిలో కూర్చుని సెల్ఫీ తీసుకున్న కోతి: వైరల్ అవుతున్న ఫోటోలు 

మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్ళనుందని, అందుకే సినిమాలకు సంవత్సరం పాటు బ్రేక్ చెప్పిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Ashes Series : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క మార్పుతో బరిలోకి!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ చివరి టెస్టు కెన్నింగ్ టన్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ సిరీస్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Slack outage: పని ప్రదేశంలో ఉపయోగించే స్లాక్ సేవలు డౌన్: ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు 

ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ సహోద్యోగులతో పనికి సంబంధించిన విషయాలపై మాట్లాడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది స్లాక్ ని వాడతారు.

కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్

కర్ణాటక కలబురగిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది.

తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్

ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇండో పాక్ సరిహద్దులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Happy Friendship Day: మీ స్నేహితులకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో తెలుసుకోండి 

స్నేహితుల దినోత్సవం రోజున మీ స్నేహితుల కోసం మంచి బహుమతిని అందివ్వడమనేది పెద్ద టాస్క్. ఏదో ఇచ్చేసాలేం అన్నట్టుగా కాకుండా అవతలి వారు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతిని అందిస్తే బాగుంటుంది.

యార్కర్ల కింగ్ బుమ్రా రీఎంట్రీ పై కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్

గతేడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్ను నొప్పితో ఏడాది కాలంగా టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు.

ICC World Cup 2023: ప్రపంచ‌కప్ రేసులో రవిచంద్రన్ అశ్విన్!

టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలింగ్ ర్యాంకులో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు.

YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే

దిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్ 

కాలిఫోర్నియాలో నడి రోడ్డుపై ఓ మహిళ హల్‌చల్ చేసింది. రోడ్డుపై తుపాకీని చూపుతూ పరుగులు పెట్టింది.

Friendship: వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహంలో వచ్చే మార్పులు తెలుసుకోండి 

కాలం మారుతున్న కొద్దీ బంధాలు కూడా మారుతుంటాయి. అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పదని చెబుతుంటారు. మరి కాలం మారుతున్న కొద్దీ స్నేహం ఏ విధంగా మారుతుంది? ఏ విధంగా మారాలి?

సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్

సంచలనం సృష్టించిన పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా, భారతదేశానికి చెందిన సచిన్ ప్రేమ, పెళ్లి బంధంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు

ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించింది.

PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.

మట్కా టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త సినిమా: ఇంట్రెస్టింగ్ గా టైటిల్ పోస్టర్ 

వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచ్ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో జరుగుతోంది. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు మట్కా అనే టైటిల్ ని కన్ఫామ్ చేసారు.

లెక్ట్రిక్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు

ఎస్ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ కొత్తగా రెండు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచచింది.

ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక

మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఇవాళ అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ముంబై వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ ను సూచించింది.

ప్చ్.. మళ్లీ నిరాశపరిచన పీవీ సింధు.. తొలి రౌండ్‌లోనే ఔట్!

భారత స్టార్ షట్లర్ పివి.సింధు వరుస వైఫల్యాలతో పరాజయాలను చవిచూస్తోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

Friendship Day: ఎన్నో రోజులుగా దూరమైన స్నేహితులను తిరిగి కలుసుకోవాలనుకుంటే చేయాల్సిన పనులు 

వయసు పెరుగుతున్న కొద్దీ చిన్నప్పటి స్నేహాలు దూరమైపోతుంటాయి. అలాగే కొన్నిసార్లు అనవసర గొడవల కారణంగా కూడా అప్పటివరకూ ఎంతో స్నేహంగా ఉన్నవారు దూరమైపోతారు.

కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం

కేరళ సీఎం పినరయి విజయన్‌ సభలో 'మైక్‌' కాసేపు పనిచేయని ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయం దుమారం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు

కుకీ, మైతీ గ్రూపుల జాతి ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. మిలిటెంట్ గ్రూప్‌లు చేస్తున్న విద్వంసానికి ఆ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై ప్రధాన ఎజెండాగా మారింది.

ల్యాండ్‌మైన్‌‌పై అడుగుపెట్టి కాలు కోల్పోయిన సైనికుడు.. ఆసియా గేమ్స్‌‌లో ఇండియా తరుపున ప్రాతినిథ్యం 

ఇండియన్ ఆర్మీ సైనికుడు సోమేశ్వరరావు జమ్మూకాశ్మీర్‌లోని ఓ ప్రాంతంలో ల్యాండ్ మెన్ పై అడుగు వేసి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తన కాలును కోల్పోయాడు. గాయంతోనూ అతను ఇంకా పోరాడుతున్నాడు.

తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే 

ప్రతీ వారం కొత్త కంటెంట్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఛానెల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈవారం ఓటీటీలో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 

గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు 

కర్ణాటకలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి 

ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఓ తెలుగు విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఓటీటీలోకి వచ్చేసిన స్పై: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై మూవీ, థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

దేవధర్ ట్రోఫీలో దుమ్ములేపుతున్న బెంగాల్ ఓపెనర్

దేవధర్ ట్రోఫీలో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ దుమ్ములేపుతున్నాడు. ఈస్ట్ జోన్ తరుపున అభిమన్యు ఈశ్వరన్(100) సెంచరీ చేసి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది

దేశ రాజధాని దిల్లీని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనపడం లేదు. దిల్లీలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? 

ఫ్రెండ్ షిప్ డే.. ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున భారతదేశం, బంగ్లాదేశ్, ఇంకా ఇతర కొన్ని దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని దేశాలు వేరువేరు తేదీల్లో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం 

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు చూసే రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఒకటిగా నిలిచింది. సదరు షో సెన్సార్ కటింగ్స్ లేకుండానే ప్రసారం అవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహించింది.

దేవధర్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు

దేవధర్ ట్రోపీ 2023లో భాగంగా సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నాయి. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్లు విజయాలు సాధించాయి. మరోవైపు వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఆడిన రెండు మ్యాచుల్లో చెరో విజయాన్ని నమోదు చేశాయి.

ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం

నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆఫ్రికా దేశం 'నైజర్' అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ తన పదవిని కోల్పోయారు. అధ్యక్షుడిపై ఆ దేశ సైన్యం బుధవారం తిరిగుబాటు చేసింది.

రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక

గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 

తెలంగాణ ములుగు జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం ముత్యాలధార జలపాతాల వద్ద గల్లంతైన 80 మంది పర్యాటకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున రక్షించారు.

Friendship Day:ఈ సంవత్సరం ఫ్రెండ్ షిప్ డే ని మీ గ్యాంగ్ తో ఇలా జరుపుకోండి 

ట్రెండు మారినా ఫ్రెండు మారడే అన్న వాక్యం అక్షరాలా నిజం. నిజమైన స్నేహితుడు ఎప్పుడు మారడు. నువ్వెలా ఉన్నా నీతో పాటు పక్కనే ఉంటాడు. నువ్వు నాకేం చేసావని అడగని బంధం ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్ షిప్ మాత్రమే.

జులై 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.