గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సేవలకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్
గోఫస్ట్ విమానయాన సంస్థ తన సర్వీసులను పునఃప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. కానీ ఇందుకు సంబంధించి పలు షరుతులు విధించింది.
రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
వరుస హింసాత్మక ఘటనలతో అల్లాడిపోతున్న మణిపూర్‌లో మరో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
ప్రేరణ: ఈరోజు నువ్వు చేసే పని రేపటి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది
ఈరోజు నువ్వేం చేస్తున్నావనే దాని మీదే రేపటి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే నిన్న నువ్వు చేసిన పని వల్లే ఈరోజు నువ్విలా ఉన్నావన్నమాట.
మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన.. బీజేపీ మహిళా అభ్యర్థిని నగ్నంగా తిప్పారు
మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.
మీ జీవితం హ్యాపీగా సాగాలంటే ఎలాంటి వారితో స్నేహం చేయాలో తెలుసుకోండి
స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అని ఒక పాట ఉంటుంది. అది వందశాతం నిజం. మీ స్నేహితులు మంచివారైతే మీరు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు.
Usman Sagar Project: వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తివేత
తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.
జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే చేసేందుకు వారణాసి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణ పనులకు సంబంధించి ఆలయ ట్రస్టు తాజా ఫోటోలను రిలీజ్ చేసింది.
హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?
బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ, ప్రస్తుతం హత్య అనే సినిమాతో వచ్చాడు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాను కె బాలాజీ కుమార్ డైరెక్ట్ చేసారు.
భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఈ దశలో సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్ల మేర నష్టాలను చవిచూశాయి.
కోచ్ లేకపోవడం కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుంది: స్మృతి మంధాన
హెడ్ కోచ్ లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుందని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సాక్షిగా వైఎస్ షర్మిల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ.. ప్రతివాదులకు నోటీసులు
2019 ఎన్నికల్లో కర్నాటకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలని చెప్పడంతో అప్పట్లో ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది.
వరుణ్ తేజ్ పెళ్ళి డేట్ పై క్లారిటీ? మెగా ఇంట్లో పెళ్ళి బాజాలు ఎప్పుడు మోగనున్నాయంటే?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళితో ఒక్కటి కాబోతున్నారని తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో అత్యంత సమీప బంధువులు, స్నేహితుల మధ్య జరిగింది.
మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి
మణిపూర్ అల్లర్లకు సంబంధించి మే నుంచి సుమారు 6 వేల ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. కానీ కేవలం 657 మంది నిందితులనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
రుణాల ఎగవేత కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గట్టి షాక్ తగిలింది. కెనరా బ్యాంకు అతని ఆస్తులను వేలం వేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటనను విడుదల చేసింది.
మమతా బెనర్జీ నివాసంలోకి తుపాకీతో చొరబడేందుకు వ్యక్తి యత్నం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఓ వ్యక్తి తుపాకితో చొరబడేందుకు ప్రతయ్నంచాడు. వెంటనే అప్రమ్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
నాసా ప్రయోగం: DART మిషన్ సాయంతో గ్రహశకలంపై బండరాళ్ళ తొలగింపు
హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో నాసా కనుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అఫీషియల్: బ్రో ట్రైలర్ కు ముహూర్తం కుదిరింది: ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం మరికొన్ని గంటల్లో రాబోతుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.
దారుణంగా పతనమైన ఇన్ఫోసిస్ స్టాక్.. ఇంట్రాడేలో 10శాతం డౌన్
మార్కెట్ వాటా పరంగా దేశంలో ఇన్ఫోసిస్ రెండవ అతిపెద్ద టెక్ సంస్థగా ఉంది. శుక్రవారం ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా పదిశాతం వరకూ క్రాష్ కావడం గమనార్హం.
అమెరికాలో త్వరలోనే ఆర్థిక మాంద్యం.. భారత్ సహా ప్రపంచంపైనా ప్రభావం
అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే మాంద్యం ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యూఎస్ఏలోని వ్యాపార సంస్థల సూచికలు గత నెలలో బలహీనంగా మారాయి.
రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే
కల్కి 2898 AD గ్లింప్స్ రిలీజైన దగ్గర నుండి సోషల్ మీడియాలో కల్కి గురించిన వార్తలే వస్తున్నాయి. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో కల్కి 2898 AD గ్లింప్స్ అందరినీ ఆకర్షిస్తోంది.
రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ మణిపూర్ దారుణ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి.
త్వరలో లెక్ట్రిక్స్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పూర్తిగా పర్యావరణ హితం కావడం, మంచి మైలేజీని సింగిల్ చార్జ్ తో అందిస్తుండటంతో అందరూ ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం
అమెరికాలో భారత యువతి పిడుగుపాటుకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు బాధితురాలి గుండె సుమారు 20 నిమిషాల పాటు లయ తప్పిందని, దీంతో మెదడు ప్రభావితమైనట్లు అక్కడి వైద్యలు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు
అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు: పోరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారుల నియామకం
మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. దీంతో మణిపూర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను తరలిస్తున్నారు.
శ్రీవిష్ణు నటించిన సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే భారీ విజువల్స్ ఉండాలి, హై బడ్జెట్ మూవీ అయ్యుండాలని ఈ మధ్యకాలంలో చాలామంది అనుకున్నారు. వాళ్ళందరి అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చి బంపర్ హిట్ అందుకున్న చిత్రం సామజవరగమన.
బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు
బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశంలో ధరలను నియంత్రించేందుకు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ధోని రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన ఫీట్ ను హిట్ మ్యాన్ సాధించాడు.
పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కుంభవృష్టి ఉందని అంచనా వేసింది.
మణిపూర్ ఘటన.. ప్రధాన నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు
మణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
నేషనల్ జంక్ ఫుడ్ డే: జంక్ ఫుడ్ తినే అలవాటును మానేందుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు
జంక్ ఫుడ్ అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. సాయంకాలమైతే చాలు ఆఫీసులో కుర్చీలో కూర్చోబుద్ధి కాదు. ఏదైనా తినాలని నాలుక లాగేస్తూ ఉంటుంది.
Yashasvi Jaiswal: హాఫ్ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన యశస్వీ జైస్వాల్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు సాధించారు.
మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ
యావత్ దేశాన్నే కుదిపేసిన మణిపూర్ మహిళల నగ్న ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి.
అన్నపూర్ణ స్టూడియో రివ్యూ: పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా?
చైతన్యా రావు, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన అన్నపూర్ణ స్టూడియో చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజైంది. ఓ పిట్టకథ ఫేమ్ చెందు మొద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
మణిపూర్, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
మణిపూర్ ఉక్రుల్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
IND VS WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. హాఫ్ సెంచరీలతో రాణించిన భారత బ్యాటర్లు
ట్రినిడాడ్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో భారీ స్కోరు దిశగా భారత్ బ్యాటింగ్ సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రాజెక్ట్ కె గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా ప్రాజెక్ట్ కె టైటిల్ ని రివీల్ చేస్తూ గ్లింప్స్ వదిలారు.
దక్షిణాఫ్రికాలో భారీ పేలుడు.. ఒకరు మృతి, 48 మందికి గాయాలు
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది గాయపడ్డారు. అందులో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మరో 36 మందికి చికిత్స చేసి డిశ్చార్జి చేశారు.
జులై 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
హృదయాలకు హత్తుకునేలా క్లీం కార ఫస్ట్ వీడియో
రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈరోజుతో పాప పుట్టి నెల రోజులు గడిచింది. ఈ నేపథ్యంలో స్పెషల్ వీడియోను రామ్ చరణ్ షేర్ చేసారు.
నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తనను అరెస్ట్ చేసుకోవచ్చని, ఈ మేరకు చిత్రవధ కూడా చేసుకోవచ్చని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
లాభాల్లో ఇన్ఫోసిస్ టాప్.. ఏకంగా 11శాతం వృద్ధి
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసింది.
పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజున పెట్రోల్ ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ కీలక నివేదిక అందజేసింది. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఒకే చమురు విధానం అంటూ లేదని కేంద్రం గురువారం లోక్‌సభకు నివేదించింది.
ISRO అప్డేట్: చంద్రుడి కక్ష్యకు మరింత చేరువలో చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుడి మీదకు దూసుకువెళ్తోంది. జులై 14వ తేదీన భూమి నుండి నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 మిషన్ భూమి కక్ష్యలో తిరుగుతూ నెమ్మదిగా చంద్రుడి కక్ష్యవైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
బ్రిజ్ భూషణ్ దేశం వదిలి వెళ్లకూడదు..లైగింక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు
రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఊరట లభించింది. దిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది.
KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం
కునో నేషనల్ పార్కులో ఇటీవలే చిరుతపులుల వరుస మరణాలు ఎక్కువగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని జాతీయ చీతాల పార్కులో ఘటనలపై స్పందించిన సుప్రీం, ఇలాంటి సంకేతాలు అంత మంచిది కాదని అభిప్రాయపడింది.
జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ డుమ్మా.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పేర్ని నాని
ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై మంత్రి పేర్నీ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎస్ కు పిర్యాదు చేశారు.
అపాచి లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో అపాచీ ఆర్‌టీఆర్ 310 లాంచ్
టీవీఎస్ మోటర్స్‌లో అపాచీ బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా అపాచీ బైకులకు యూత్ లో చాలా క్రేజ్ ఉంది.
కామిక్ వెర్షన్ లో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ కె స్టోరీ: వింత లోకాన్ని పరిచయం చేసిన మేకర్స్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా టీమ్ అంతా అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో కామిక్ వెర్షన్ లో ప్రాజెక్ట్ కె కథను మేకర్స్ వెల్లడి చేసారు.
మహిళల వివస్త్ర ఘటనపై మణిపూర్‌లో ప్రజాగ్రహం.. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసన జ్వాలలు అంటుకున్నాయి. ఈ మేరకు గిరిజన మహిళలను వివస్త్రను చేయడాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు.
సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే?
సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. సూర్య కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం
తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.
మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపూర్ కాలిపోతోందన్న నినాదాలతో సభలు దద్దరిలిపోయాయి. ఈశాన్య రాష్ట్రంలో జరిగిన అమానుష ఘటన పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించింది.
ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..!
దిల్లీలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో గురువారం మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.
SL vs Pak: తొలి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం
గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
పుట్టినరోజు నాడు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు అందజేసిన సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఈరోజు తన 11వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళను అందజేసింది సితార.
Project K: కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, రానా, కమల్ హాసన్ ముచ్చట్లు: వీడియో వైరల్
అమెరికాలోని సాన్ డియాగోలో జరుగుతున్న ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఈవెంట్లో ఉన్న ప్రాజెక్ట్ కె టీమ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.
బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోను స్వయంగా ఐసీసీనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
రాత్రి నిద్రలేక తెల్లారి ఇబ్బందిగా ఉంటుందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
మనుషులు పనిచేయడం ఎంత ముఖ్యమో నిద్రపోయి విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. నిద్ర వల్ల శరీరం దానికదే మరమ్మత్తు చేసుకుంటుంది.
Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్
భారతీయ వినియోగదారులకు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకొనే అవకాశాన్ని ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
2023 ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముంగిట న్యూజిలాండ్ ఉలిక్కిపడింది. ఈ మేరకు మరికొన్ని గంటల్లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో కాల్పుల కలకలం రేగింది.
KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ మేరకు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి భారీ వర్షంలోనే బైఠాయించారు.
లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. విభజన తర్వాత ట్రేడింగ్‌లో దూకుడు
విభజన తర్వాత కూడా రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేరు తగ్గడం లేదు. ఆర్ఐఎల్ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభజించిన విషయం తెలిసిందే.
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై మారణహోమం జరిగింది.అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా 9 మంది మరణించారు.
మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
రానా హిరణ్య కశ్యప వివాదం: త్రివిక్రమ్ వర్సెస్ గుణశేఖర్; అసలేం జరుగుతోంది?
ప్రాజెక్ట్ కె టీమ్ తో పాటు అమెరికాలో ఉన్న రానా దగ్గుబాటి, హిరణ్య కశ్యప చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమర చిత్ర కథల నుండి స్ఫూర్తి పొంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేస్తున్నారు.
WI vs IND : నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్
భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టును మూడు రోజులలోనే ముగించిన టీమిండియా, రెండో మ్యాచులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకోవాలని చూస్తోంది.
ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె
ప్రస్తుతం అమెరికాలో సాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ సందడి చేస్తోంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే మీడియా మొత్తం చుట్టేసి ఫోటోలు తీసుకుంది.
మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ప్రధాన నిందితుడు అరెస్టు
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
మణిపూర్ ఘటనపై సుప్రీం సీరియస్.. రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏం చేశారని కేంద్రాన్ని నిలదీత
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో కుకీ తెగకు చెందిన గిరిజన మహిళలపై అమానుష చర్యలను ముక్తకంఠంతో ఖండించింది.
వరల్డ్ చేస్ డే 2023: ఎందుకు జరుపుకుంటారు? దీని వెనక చరిత్ర ఏంటి?
ప్రతీ ఏడాది జులై 20వ తేదీన ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని జరుపుతారు.
హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లైవ్ లోకేషన్
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్ అందింది. ప్రతి బస్సు ప్రయాణికులకు ఎక్కడ ఉందో తెలిసేలా ప్రత్యేకంగా ఓ యాప్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.
మణిపూర్‌లో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు
మణిపూర్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబీకుతోంది.
మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక
గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు మణిపూర్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో సమంత: ఫోటోలు వైరల్
సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలనుకున్న సమంత, మరికొన్ని రోజుల్లో మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Ashes 2023 : హాఫ్ సెంచరీతో మెరిసిన మార్నస్ లాబుస్‌చాగ్నే
మాంచెస్టర్ లో బుధవారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీతో రాణించాడు.
రూల్స్ రంజన్: సమ్మోహనుడా పాటలో నేహా శెట్టి అందాల ఆరబోత
వరుస పెట్టి సినిమాలు తీస్తున్న కిరణ్ అబ్బవరం నుండి మీటర్ తర్వాత వస్తున్న చిత్రం రూల్స్ రంజన్. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజైంది.
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు : తొలి రోజు రసవత్తరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా మంచి స్కోరును సాధించింది. మాంచెస్టర్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.
తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త కూటములు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్షాలు (ఇండియా) బలాన్ని పెంచుకుంటున్నాయి.
జులై 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.