బిడ్డకు జన్మనిచ్చాక దూకుడు పెంచిన కాజల్ అగర్వాల్: కెరీర్లో 60వ సినిమాను లాంచ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్, పెళ్ళి తర్వాత కొంత విరామం తీసుకుంది. బిడ్డకు జన్మనిచ్చేవరకు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.
కళ్ళు పొడిబారడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కన్నీళ్ళు మీ కన్నులను శుభ్రపరుస్తాయి. దానివల్ల కంటికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే కన్నీళ్ళు రాకపోతే కళ్ళు మంటగా అనిపించడం, కళ్ళలో ఏదో అసౌకర్యంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువైతే చూపు తగ్గిపోయి మసక మసగ్గా కనిపిస్తుంది.
15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే
15ఏళ్ల వయసులోనే అమెరికాలో ఓ స్టార్టప్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఝూను ప్రముఖ వ్యాపార నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ నిషేదించింది.
పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన మూడు వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గం: మెరుపు చూసి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
పురావస్తు శాఖ జరిపే తవ్వకాల్లో అనేక వస్తువుకు బయటపడతాయి. వాటిలో కొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే చరిత్ర మీద ఆసక్తిని కలగజేస్తాయి. మనసులో కుతూహలాన్ని పెంచుతాయి.
'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు.
జునాగఢ్: ఆక్రమణల కూల్చవేతలో పోలీసులపై రాళ్ల దాడి; ఒకరు మృతి
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. జునాగఢ్ మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా ఒక దర్గాకు కూల్చివేత నోటీసును అందజేశారు. ఇది ఈ హై డ్రామాకు దారితీసింది.
జూన్ 17న వచ్చే ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను ఇలా రీడీమ్ చేసుకోండి
Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను ఆయుధాలు, వజ్రాలు, మరెన్నో రివార్డులను గెలవడానికి ఉపయోగించవచ్చు.
మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ
గ్రామీ అవార్డు విజేత భారతీయ అమెరికన్ గాయకురాలు ఫాలుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిల్లెట్ల ప్రయోజనాలు, ప్రపంచ ఆకలిని తగ్గించడంలో మిల్లెట్ల ప్రాముఖ్యను వివరిస్తూ ఒక ప్రత్యేక పాటను రూపొందించారు.
ప్రేరణ: కంఫర్ట్ జోన్ లో ఇరుక్కున్నావంటే విజయం ఎప్పుడూ అందని ద్రాక్షే
నీకు చిన్న బిజినెస్ ఉంది, నెలకు ఎంతో కొంత సంపాదిస్తున్నావ్, వాటితో హాయిగా గడిచిపోతుంది. పెద్దగా డబ్బులు మిగలడం లేదు కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి మాత్రం రావడం లేదు.
ఒరాకిల్‌లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు; వందలాది మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు మాంద్యం భయాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయి.
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం
బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటే సమయంలో దిల్లీలో కూడా వర్షాలు కురిశాయి. గాలులు చాలా బలంగా వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరో పదేళ్ళలో మానవాళికి తీవ్ర నష్టం: తేల్చేసిన 42శాతం సీఈవోలు
ఛాట్ జీపీటీ వాడుకలోకి వచ్చిన తర్వాత ఆర్టీఫీషిఅయ్ల్ ఇంటెలిజెన్స్ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఏఐ కారణంగా మానవాళికి తీవ్ర నష్టం జరుగుతుందని చాలామంది వ్యాపారవేత్తలు చెబుతున్నారు.
11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు
మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాణించినా భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచు ఆడేందుకు సిద్ధమవుతున్నారు.
భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా
భారతదేశంలో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేయడానికి యూఎస్ కాన్సులర్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం (స్థానిక కాలమానం) వెల్లడించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే కాఫీ వెరైటీలు
పొద్దున్న లేవగానే కాఫీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.హాట్, కోల్డ్, బ్లాక్.. ఏదైనా సరే కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపరుడుతుంది. శరీర బరువును నియంత్రంచడంలో ఉపయోగపడుతుంది.
సమిష్టి నిర్ణయంతోనే రాయుడిని తప్పించాం.. నా తప్పు లేదు : ఎమ్మెస్కే
చైన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటిరాయుడు వ్యవహారం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలను పుట్టిస్తోంది. 2019వన్డే వరల్డ్ కప్ లో రాయుడిని ఎంపిక చేయని విషయం తెలిసిందే.ధావన్ గాయపడటంతో అతని స్థానంలో రాయుడిని ఎంపిక చేయడకపోవడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.
సచిన్ గ్రేట్ బ్యాటర్.. నా పేరు చెబుతాడని అనుకోలేదు : పాక్ మాజీ ఆల్‌రౌండర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ లో లెక్కకుమించి రికార్డులను నమోదు చేశాడు. అయితే తనను ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉన్నారని సచిన్ స్వయంగా చెప్పడం విశేషం.
అలా చేస్తే రాజస్థాన్‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 'వన్ ఆన్ వన్' వ్యూహంతో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్, శ్రీలీల కలిసి కనిపించిన వీడియో ఆహాలో రిలీజ్: ఇంతకీ ఆ వీడియో ఏంటంటే?
అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఆహా కోసం వచ్చేస్తున్నారని రెండు మూడు రోజులుగా వరుసపెట్టి ట్వీట్లు పెట్టింది ఆహా టీమ్. ఆహా ప్రొడక్షన్ నంబర్ వన్ అంటూ హంగామా మొదలెట్టి ఆసక్తిని పెంచింది.
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అదిరిపోయే బెనిఫిట్స్‌తో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది.. ఆగస్టులో లాంచ్!
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్ ముందే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పుష్ప 2 నుండి వీడియో లీక్: నదిలో లారీలను ఛేజ్ చేస్తున్న జీపులు
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా పుష్ప 2 షూటింగ్ నుండి ఒక వీడియో లీక్ అయ్యింది.
మెడ నుండి వీపు భాగం వరకు వెన్నెముక ఆకారం గుండ్రంగా మారిందా? ఈ వ్యామాయాలు చేయండి
చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు గానీ, టీచర్లు గానీ మీరు మెడ కింది భాగాన్ని కొంచెం వంగి కూర్చుంటే నిటారుగా కూర్చోండని చెప్పి ఉంటారు. అది మీ మంచి కోసమే.
బుమ్రా, ఆయ్యర్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఆ టోర్నీలో ఆడే అవకాశం!
టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. బుమ్రా వెన్నుగాయంలో చాలాకాలంగా జట్టుకు దూరమయ్యాడు.
మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్
మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన యువతి సుధీర్ జగ్తాప్(16 ఏళ్లు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
WTC ఫైనల్ : జట్టులో లేకపోవడం బాధనిపించింది.. ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్ కి తెలుసు : అశ్విన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మొదట నుంచి జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినిపించాయి.
తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
CM Jagan: ఏపీ నుంచి ఓ ఐపీఎల్ ఉండాలి
భవిష్యత్తులో ఏపీ నుంచి ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అదేశించారు.
ఎటెళ్ళినా తీసుకెళ్ళగలిగే కాలుష్య తీవ్రతను కొలిచే డివైజ్ ని తయారుచేసిన ఐఐటీ మద్రాస్
కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే ఉద్గారాల వలన గాలికాలుష్యం పెరుగుతూనే ఉంది.
బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజోలులో దారుణం జరిగింది.
బైక్‌పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో వైరల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో కూల్‌గా ఉండి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు.
ఫాదర్స్ డే 2023: మీ తండ్రికి బహుమతిగా ఏమివ్వాలో ఇక్కడ తెలుసుకోండి
అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు. వేలు పట్టి నడిపిస్తూ ప్రపంచానికి అర్థం చెబుతాడు నాన్న. పిల్లల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటాడు నాన్న.
బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు
బంగ్లాదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ
వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే?
ఎన్నోరోజులుగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆదిపురుష్ చిత్రం ఈరోజు రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటోంది.
ఏపీ సీఎంతో టీమిండియా వికెట్ కీపర్.. సీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీమిండియా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ గురువారం బేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని శ్రీకర్ భరత్ మర్వాదపూర్వకంగా కలిశారు.
గుడ్ న్యూస్.. వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయ్
వినియోగదారులకు గుడ్ న్యూస్ అందనుంది. ఇన్నాళ్లు కొండెక్కిన వంట నూనెల ధరలు కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి.
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి
కెనడాలోని మానిటోబాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు.
చంద్రయాన్ - 3 ఎప్పుడు లాంచ్ కానుంది? వివరాలివే?
చంద్రుడిపై అన్వేషణ కొనసాగించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), చంద్రయాన్ - 3 పనులను వేగంగా జరుపుతోంది. ఎల్ వీ ఎమ్ 3 వాహక నౌక ద్వారా చంద్రయాన్ - 3ని శ్రీహరికోట నుండి లాంచ్ చేయనున్నారు.
మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు: 1000మందికి పైగా దాడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస ఇంకా ఆగడం లేదు. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి.
సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలోనే రెండు కొత్త ఈ స్కూటర్లు!
బెంగళూరు EV స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించనుంది.
సూది కన్నంలో పట్టేంత చిన్న హ్యాండ్ బ్యాగు: సోషల్ మీడియాలో ట్రెండ్; వివరాలివే
హ్యాండ్ బ్యాగ్ సైజు చిన్నగా ఉంటే స్టైలిష్ గా ఉంటుంది. నిజమే, కానీ మరీ చిన్నగా, కళ్ళకు కనిపించనంత చిన్నగా ఉంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి బ్యాగు ఉంటుందా అన్న సందేహం మీకుంటే ఇది తెలుసుకోవాల్సిందే.
జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య శుక్రవారం హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?
ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపించిన ఆదిపురుష్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్ షొస్ పడటంతో టాక్ బయటకు వచ్చేసింది.
బిపార్‌జాయ్ తుపాను బీభత్సం: గుజరాత్‌లో ఇద్దరు మృతి; 22 మందికి గాయాలు
బిపార్‌జాయ్ తుపాను గుజరాత్ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను గురువారం రాత్రి తీరాన్ని తాకి, శుక్రవారం కుంభవృష్టిని కురిపిస్తోంది.
డబ్ల్యూటీసీ ఎఫెక్టు: పుజారా ఔట్.. యశస్వీ ఇన్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా చెత్త ప్రదర్శనతో దారుణంగా విఫలమయ్యాడు.
జూన్ 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.