స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి
ఇంట్లో మొబైల్ ఫోన్లకు, ఆఫీసుల్లో లాప్టాప్ లకు అతుక్కుపోవడం వల్ల మెడనొప్పి అందరికీ సాధారణ సమస్యగా మారిపోయింది.
తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే మాయాబజార్ విశేషాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమాల జాబితా తీసుకుంటే మొదటి వరుసలో ఉండే సినిమా మాయాబజార్.
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
జూన్ 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు
దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రామ్‌లీలా మైదానంలో 'మహా ర్యాలీ' నిర్వహించనుంది.
బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి
పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో వర్షాలు బీభత్సం సృష్టించడంతో కనీసం 25 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు.
WTC Final : రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా గెలిస్తే చరిత్రే
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, టీమిండియా ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 84.3 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మహిమ.. ముద్దుగా కనిపిస్తున్న ప్రపంచ దేశాధినేతలు
ఏఐ టెక్నిక్స్ అంటే ఇప్పుడు తెలియని వారుండరేమో. అంతలా నెట్టింట చొచ్చుకెళ్లిందిది. ప్రపంచ దేశాధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, అగ్రశ్రేణి క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. అందుకే కాబోలు. వీళ్లకు సంబంధించిన చిత్రాలను ఏఐ ఆర్టిస్ట్ జాన్ ముల్లర్ కళ్లకు కట్టినట్టు ప్రపంచానికి పరిచయం చేశారు.
టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఈ మేరకు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు.
హోండా డియో హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ సూపర్బ్
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన కొత్త వేరియంంట్ డియో స్మార్ట్ స్కూటర్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 'డియో' మోడల్‌కు కూడా హెచ్ స్మార్ట్ టచ్ ఇచ్చింది. దీని ఎక్స్ షో రూం ధర 77,712గా ఉంది.
వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు.. ఆస్పత్రిలో పలువురి పరామర్శ
హార్ట్ ఎటాక్.. ఈ మాట వింటే చాలు జనాల్లో గుండె ఆగినంత పనవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు సంబంధిత కేసులు, వాటి వల్ల వచ్చే మరణాలు మరీ హెచ్చు మీరుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి ఎప్పుడు ఎలా గుండెపోటు వస్తుందో ఎవరికీ అంతుపట్టట్లేదు. 15 ఏళ్ల లోపున్న చిన్నారులు మొదలు ఏ వయసువారినైనా ఈ గుండె రోగం బారినపడుతుండటం కలవరానికి గురిచేస్తోంది.
ఎన్సీపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు; అజిత్ చూస్తుండగానే నియమించిన శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ లో కొత్త తరహా పాలిటిక్స్ మొదలయ్యాయి. పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీలో కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించారు.
నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో సైకిల్ గుర్తుపై పోటీ చేసే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు
మియాజాకి మామిడి పండు అంటే ఊదారంగులో కనిపిస్తుంది. కానీ ఈ మామిడికి ఉన్న డిమాండ్ వేరే ఏ మామిడికి లేదంటే నమ్ముతారా. కిలో మియాజాకి మామిడి పండ్లు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అంతకంటే కాదు.
అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 40 రోజులైనా సజీవంగా చిన్నారులు
అమెజాన్ అడవుల్లో 40 రోజుల క్రితం జరిగిన ఓ విమాన దుర్ఘటనలో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు.
Spotify new feature : ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా.. ఆఫ్‌లైన్‌లో పాటలు వినొచ్చు!
వినియోగదారుల కోసం స్పాటిఫై కొత్త పీఛర్ ను తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ లైన్‌లో డైరక్టుగా పాటలు వినొచ్చు. ఇంటర్నెట్ లేనప్పటికీ మ్యూజిక్ వినే విధంగా 'యువర్ ఆఫ్‌లైన్ మిక్స్' అనే కొత్త ఫీచర్ ను స్పాటిఫై తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు ఆఫ్ లైన్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేయవచ్చు.
ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధిలోని ఎస్సీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సీఎంక దృష్టికి తీసుకెళ్లారు.
ఒకే రన్‌వే పైకి వచ్చిన 2 విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
జపాన్ లో ఒకే రన్‌వే పైకి ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు పొరపాటున వచ్చాయి. ప్రమాదవశాత్తు ఒకదాన్ని మరోకటి తాకాయి. ఈ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది.
కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం
భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.
పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతోంది. నిన్న ఉన్న ధరలు నేడు ఉండట్లేదు. ధరలు రోజుకో తీరులో ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కిందటి సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం రేట్లు శనివారం కాస్త పెరిగాయి.
రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.
కిచెన్‌లో ఉండే వస్తువులతోనే నోటి దుర్వాసనను ఇలా తగ్గించుకోండి
భోజనం చేసిన తర్వాత కొన్ని ఆహారాల కారణంగా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీన్ని పోగొట్టడానికి మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో ఉన్నాయి.
భగవంత్ కేసరి టీజర్: పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్ విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ టీజర్, అభిమానులకు ఆకట్టుకునేలా ఉంది.
అతితీవ్ర తుపానుగా బిపర్‌జాయ్.. తీతల్ బీచ్ మూసివేత
'బిపర్‌జాయ్' అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన నేపేథ్యంలో గుజరాత్ వల్సాద్‌లోని తీతల్ బీచ్‌లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్‌ను వెంటనే మూసివేశారు.
రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జల్ జీవన్ మిషన్'పై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) కీలక అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను వెల్లడించింది.
జూన్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ: ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు
బాలకృష్ణ అన్న పేరు చెప్పగానే అభిమానుల మదిలో ఒక సౌండ్ వినిపిస్తుంది. అదే జై బాలయ్య. వయసు పెరుగుతుంటే క్రేజ్ పెరగడం కొద్దిమందిలోనే జరుగుతుంటుంది. అది బాలకృష్ణ విషయంలో వందశాతం నిజమయ్యింది.