04 Jun 2023
బ్యాట్, బాల్ ముట్టకపోయినా బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు
ఐర్లాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో అల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు.
మే నెలలో AI కారణంగా 4వేల మంది టెకీల తొలగింపు; టెక్ సెక్టార్‌లో ఆందోళన
కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.
IPL 2023: గుజరాత్ నుండి శుభ్‌మాన్‌గిల్ తప్పుకుంటున్నాడా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ ) ప్రకటించింది.
ఎస్పీ బాలసుబ్రమణ్యం బర్త్ డే: ఆయనకు జాతీయ అవార్డులు తెచ్చిన పాటలను గుర్తు చేసుకుందాం
ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఆయన గొంతులో మాట కూడా పాటైపోతుంది. పాట పాడితే పరవశించిపోని వారుండరు. 40వేలకు పైగా పాటలు, ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న బాలసుబ్రమణ్యం పుట్టినరోజు ఈరోజు.
జూన్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు కొసమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
హ్యాపీ బర్త్ డే ప్రియమణి: జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ జీవితంలోని ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగులో హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసి,ఆ తర్వాత చాలా రోజులు తెలుగుసినిమాలకు దూరమైపోయి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది ప్రియమణి.
03 Jun 2023
పాక్ పైనే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య 2024లో జరిగే సిరీస్ తనకు ఆఖరిది కావచ్చని హింట్ ఇచ్చాడు.
కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
ఒడిశా కటక్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య పొందుతున్న క్షతగాత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో
ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
ప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య
ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు అతిపెద్ద వ్యాప్తిగా వేగంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పక్క ట్రాక్‌లోకి మారింది. దీని ఫలితంగానే ఈ దారుణం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం
దేశప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సుమారు 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ ( ఎఫ్.డి.సీ ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. ఆయా ఔషధాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి
దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపాకు లేని పోనీ విషయాలన్నీ గుర్తుకొస్తాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి ఎద్దేవా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సింగ్వి, అధికార భాజపా నేతల తీరుపై మండిపడ్డారు.
భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు
గడిచిన 24 గంటల్లో భారత్ లో 237 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా నాలుగు మరణాలు సంభవించాయి. శక్రవారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
పూరీ జగన్నాథ్ సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే
సినిమా డైలాగుల పవర్ ని వోల్టేజీల్లో కొలిస్తే పూరీ జగన్నాథ్ రాసే డైలాగులకు హై వోల్టేజ్ ఉంటుంది. డైలాగ్స్ వింటే నరాల్లో విద్యుత్తు జివ్వున ప్రవహించినట్టు ఉంటుంది.
దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన ఒడిశా ఘోర రైలు ప్రమాదం దిల్లీ పీఠాన్ని సైతం కదిలిస్తోంది.
Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ( సీఈసీ ) ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరి నాటికి ముగియనున్నట్లు వెల్లడించింది.
డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది.
ఒడిశా రైలు ప్రమాదం : హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే
ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన క్షతగాత్రుల వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే. దాదాపు 5 రాష్ట్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ను పెట్టారు.
ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్: రిలీజ్ అయ్యేది ఆరోజే?
ఇప్పుడు దేశమంతా ఒకే ఒక్క సినిమా కోసం ఎదురుచూస్తోంది. అదే ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా, సీతగా క్రితిసనన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు.
జెల్‌న్ స్కీ ఇంటి ముందరే నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇటీవల ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచ సైకిల్ దినోత్సవం: సైక్లింగ్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే కలిగే లాభాలు
ఈ మధ్య కాలంలో బైక్స్ ఎక్కువైపోయి సైకిల్ వైపు ఎవరూ చూడటం లేదు. సైకిల్ అంటే చిన్నపిల్లలు తొక్కేది అన్నట్టుగా ఫీలవుతున్నారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు
ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే దాదాపు 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
జూన్ 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని శుక్రవారం కోరమాండల్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పి ఓ గూడ్స్ రైలును ఢీకోన్న విషయం తెలిసిందే.